Andhra Pradesh Police (@APPOLICE100) header
Andhra Pradesh Police (@APPOLICE100) profile picture

Official Handle of Andhra Pradesh Police. Please don't report crime here. In case of emergency please #Dial100/ #Dial112, #WhatsApp_9121211100

Mangalagiri, Andhra Pradesh
Joined July 2015
Photo by Andhra Pradesh Police (@APPOLICE100)Photo by Andhra Pradesh Police (@APPOLICE100)Photo by Andhra Pradesh Police (@APPOLICE100)Photo by Andhra Pradesh Police (@APPOLICE100)Photo by Andhra Pradesh Police (@APPOLICE100)Photo by Andhra Pradesh Police (@APPOLICE100)Photo by Andhra Pradesh Police (@APPOLICE100)Photo by Andhra Pradesh Police (@APPOLICE100)Photo by Andhra Pradesh Police (@APPOLICE100)Photo by Andhra Pradesh Police (@APPOLICE100)
🚩 లొంగిపోయిన 18 మంది మావోయిస్టులకు రూ.75 లక్షల పునరావాస సహాయం పంపిణీ 🚩 విజయవాడలో డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా, ఐపీఎస్, గారు లొంగిపోయిన 18 మంది మావోయిస్టులకు రూ.75 లక్షల విలువైన డిమాండ్ డ్రాఫ్ట్‌లను పంపిణీ చేశారు. (1/4)
2
1
6
1,290
🚀 త్వరలో మరో 32 మంది లొంగిపోయిన మావోయిస్టులకు రూ.1.21 కోట్ల పునరావాస సహాయం అందించనున్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీజీపీలు, ఐజీపీలు, డీఐజీ, ఎస్పీలు మరియు ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. (4/4)
1
74
*🚩 ‘ఆక్టోపస్ 2.0’ దిశగా అడుగులు.. ఆధునిక శిక్షణా సదుపాయాలు, అత్యాధునిక సాంకేతిక సామర్థ్యాలతో మరింత బలోపేతం! 🚩* ఆంధ్రప్రదేశ్ ఆక్టోపస్ దళాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అగ్రగామిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా, ఐపీఎస్, ఉండవల్లిలోని నులకపేట (1/4)
2
2
25
2,472
🔹 మాడ్యులర్ వర్టికల్ ట్రైనింగ్ సిస్టమ్ 🔹 కమాండో ఎండ్యూరెన్స్ ట్రైనింగ్ మాడ్యూల్ 🚀 ఆక్టోపస్ 2.0లో భాగంగా ప్రత్యేక ఇంటెలిజెన్స్,సైబర్,యాంటీ డ్రోన్ విభాగాలను అభివృద్ధి చేస్తూ,ఆధునిక శిక్షణ, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దళాన్ని మరింత పటిష్టం చేయనున్నట్లు డీజీపీ తెలిపారు.(3/4)
1
1
157
ఈ కార్యక్రమంలో ఐజీపీ (ఆపరేషన్స్) శ్రీ సి.హెచ్. శ్రీకాంత్, ఐపీఎస్, ఐజీపీ (ఆక్టోపస్) శ్రీ ఎస్. సెంథిల్ కుమార్, ఐపీఎస్, ఆక్టోపస్ అధికారులు, కమాండోలు పాల్గొన్నారు.(4/4) 🔥 GRIT, GUTS & GLORY – AP OCTOPUS 🔥 #APPolice #OCTOPUS #Octopus20 #APPoliceForce #AndhraPradeshPolice
2
180
🚔 ఆధునిక సాంకేతికతతో సమర్థవంతమైన పోలీసింగ్‌కు నెల్లూరు జిల్లా పోలీస్ మరో ముందడుగు! రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా, IPS., గారు నెల్లూరు జిల్లాలో పర్యటించి పలు ఆధునిక పోలీస్ మౌలిక సదుపాయాలను ప్రారంభించారు. 🔹 నూతన చిన్నబజార్ పోలీస్ స్టేషన్ ప్రారంభం(1/3)
2
10
2
61
4,440
Andhra Pradesh Police retweeted
Inauguration of Integrated Command and Control Centre, Krishna District.
1
3
370
🚨 Major Maoist Explosives Dump Unearthed in Joint Operation by Andhra Pradesh Police and CRPF In a successful inter-state operation, Andhra Pradesh Police, under the leadership of the Superintendent of Police, Polavaram District, and with the assistance of CRPF personnel, (1/5)
14
159
16
1,082
48,796
- 20 Types of Essential Medicines and Medical Supplies, including Medical Kits 🔹 This successful operation marks a significant achievement in preventing potential attacks by Maoist cadres targeting security forces and public representatives. (4/5)
1
4
57
3,318
🔹 Continuous combing and search operations will be undertaken to identify&recover other Maoist dumps concealed within Polavaram District and adjoining border areas.(5/5) #AndhraPradeshPolice #CRPF #CoBRA #AntiMaoistOperation #LWE #PublicSafety
4
46
3,000
🚨 డయల్ 112కు వచ్చిన ఒక్క ఫోన్ కాల్‌తో స్పందన.. తల్లీబిడ్డకు పునర్జన్మ గుంటూరుకు చెందిన ఓ మహిళ కుటుంబ సమస్యల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురై,తన చిన్నారితో కలిసి నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు డయల్ 112కు కాల్ చేసి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు.
2
4
52
5,684
అనంతరం మహిళకు, ఆమె కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ నిర్వహించి ధైర్యం చెప్పారు. సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదని, ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు పోలీసులను ఆశ్రయించాలని అవగాహన కల్పించారు. 📞 డయల్ 112 – ఆపదలో మీకు అండగా ఆంధ్రప్రదేశ్ పోలీస్. (3/4)
2
1
3
310
ప్రజల ప్రాణాలను కాపాడటంలో అప్రమత్తత, సమయస్ఫూర్తి, అంకితభావంతో విధులు నిర్వహించిన పోలీస్ కంట్రోల్ రూమ్ సిబ్బంది మరియు విజయవాడ వన్ టౌన్ పోలీసులను డీజీపీ గారు ప్రత్యేకంగా అభినందించారు.(4/4) #AndhraPradeshPolice #APPolice #Dial112 #PoliceAtYourService #PublicSafety #PeopleFirst
1
3
209