The Art of Living (@ArtofLiving) header
The Art of Living (@ArtofLiving) profile picture

Fostering well-being development, global peace through programs and social initiatives in 180 countries.

Bengaluru, India
Joined November 2011
Photo by The Art of Living (@ArtofLiving)Photo by The Art of Living (@ArtofLiving)Photo by The Art of Living (@ArtofLiving)Photo by The Art of Living (@ArtofLiving)Photo by The Art of Living (@ArtofLiving)Photo by The Art of Living (@ArtofLiving)Photo by The Art of Living (@ArtofLiving)Photo by The Art of Living (@ArtofLiving)Photo by The Art of Living (@ArtofLiving)Photo by The Art of Living (@ArtofLiving)
The Art of Living retweeted
Spiritual leader Sri Sri Ravi Shankar on Friday said that greater awareness was needed to address climate-related challenges and that technology and nature should go hand in hand. Meanwhile, describing investment and the environment like “two eyes” of a body, Chief Minister A Revanth Reddy called for a balance between the interests of investors and environmentalists. @NewIndianXpress @PrabhuChawla @Gurudev @revanth_anumula #Telangana newindianexpress.com/states/…
18
1
40
563
The Art of Living retweeted
ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026లో భాగంగాశుక్రవారం రోజు నిర్వహించిన తెలంగాణ క్లైమేట్ కాంక్లేవ్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు. వాతావరణ అనుకూల స్మార్ట్ రాష్ట్ర నిర్మాణానికి మార్గదర్శక ప్రణాళిక రూపొందించాలన్న లక్ష్యంతో ఈ సదస్సు నిర్వహించారు. ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ధనసరి అనసూయ సీతక్క గారు పాల్గొన్నారు. ఈ సదస్సులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు, పద్మవిభూషణ్ గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్ గారు, ప్రముఖ పర్యావరణ వేత్త, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ గారు, రైతు పద్మశ్రీ చింతల వెంకట్ రెడ్డి గారు పాల్గొన్నారు.
2
67
1
120
1,919
The Art of Living retweeted
As we conclude Day 3 of the #HyderabadWalksforNashaMuktBharat padayatra with a valedictory session, I am humbled by the overwhelming participation of Hyderabad’s citizens. Coming together from all walks of life, they spared their time to march nearly 40 kilometres for a common purpose: #NashaMuktBharat. Advancing the firm commitment of Hon’ble Prime Minister Shri @narendramodi Ji and Union Home Minister Shri @AmitShah Ji to make India drug-free by 2029, our city stands united in shielding our youth from the menace of substance abuse. Our heartfelt gratitude to Gurudev Sri Sri Ravishankar garu for blessing us, guiding us, and sharing invaluable teachings on strengthening mental fortitude and leading a holistic life. Gurudev's wisdom and guidance have been a source of inspiration and strength. His gracious presence added immense strength to the movement and encouraged us to move forward with renewed conviction. Thank you, Gurudev, for your blessings and guidance. Addressing the gathering, I highlighted that the menace of drug abuse rises far above political divisions. With nearly 700 million young lives at stake, it is our shared responsibility to shield our students from addiction and nurture a safe environment where their dreams can flourish, ensuring a promising future for the entire country.
1
125
1
267
14,151
The Art of Living retweeted
Gurudev Sri Sri Ravi Shankar Ji at the culmination of #HyderabadWalksforNashaMuktBharat in Jubilee Hills: Gurudev emphasised that the fight against drugs requires the collective commitment of society. He highlighted the importance of yoga, meditation and mental well-being in nurturing a healthy mind and a healthy society. His message reinforces the need for all of us to come together in this important mission and build a healthier, stronger and drug-free Bharat. #NashaMuktBharat @Gurudev @ArtofLiving
65
106
12,731
The Art of Living retweeted
📍జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్, హైదరాబాద్ డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా మూడు రోజుల పాటు అత్యంత ఉత్సాహంగా కొనసాగిన ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’ పాదయాత్ర నేడు జూబ్లీహిల్స్‌లో దిగ్విజయంగా ముగిసింది. నగర వ్యాప్తంగా సుమారు 40 కిలోమీటర్ల మేర సాగిన ఈ మహా యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. గత మూడు రోజులుగా నగరంలోని వివిధ ప్రాంతాల మీదుగా సాగిన ఈ పాదయాత్రలో యువత, మహిళలు, విద్యార్థులు అడుగడుగునా మమేకమై కలిసి నడిచారు. ఈ మహాయాత్రలో 220 పాఠశాలలు, 52 జూనియర్ కళాశాలలు, 30 ఇంజనీరింగ్ కళాశాలల నుంచి సుమారు 43,000 మంది విద్యార్థులు తరలివచ్చి డ్రగ్స్ మహమ్మారిపై తమ గళాన్ని వినిపించారు. ఈ మహత్తర యాత్రకు వివిధ రంగాల ప్రముఖులు తమ సంపూర్ణ సంఘీభావాన్ని ప్రకటించారు. టాలీవుడ్ అగ్ర నటుడు అక్కినేని నాగార్జున గారు, ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ గారు, విలక్షణ నటుడు సాయికుమార్ గారు, మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి గారు తదితర సినీ ప్రముఖులు యాత్రలో పాల్గొని యువతలో కొత్త జోష్ నింపారు. ​40 కిలోమీటర్ల పాటు అలుపెరగకుండా సాగిన ఈ పాదయాత్ర జూబ్లీహిల్స్ చేరుకోవడంతో, మత్తుపదార్థాల రహిత హైదరాబాద్ నిర్మాణం కోసం అందరం కలిసికట్టుగా పోరాడుదామనే బలమైన సందేశాన్ని సమాజానికి అందించింది.
4
114
1
224
13,300
The Art of Living retweeted
Inaugurated Shakti Sangam at the @ArtofLivingIC. A cross section of women entrepreneurs showcased their products and skills.
13
247
3
390
7,620
The Art of Living retweeted
ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ గురుదేవ్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు. #SriSriRaviShankar #ArtOfLiving
9
105
465
11,675
The Art of Living retweeted
At the Curtain Raiser of the #TelanganaClimateChangeConclave in #Hyderabad , I emphasised that economic growth and environmental protection must go hand in hand. We will formulate a comprehensive climate policy with expert guidance, giving equal priority to investment and sustainability. Inspired by Komaram Bheem's call for Jal, Jameen and Jangal and the Kakatiya legacy of water conservation, we are committed to protecting our lakes through #HYDRAA and rejuvenating the Musi. We are preparing an action plan to protect water resources, safeguard farmers' interests and ensure drinking water security. Our rivers, lakes and forests are an inheritance from our ancestors. Protecting them for future generations is our responsibility. #ClimateResilience #MusiRejuvenation
8
119
2
447
12,893
The Art of Living retweeted
Addressed the curtain raiser for the Telangana Climate Conclave in Hyderabad. Hon. CM A. Revanth Reddy’s passion for the environment and sustainable development is laudable. Hon. Minister Uttam Kumar Reddy presented the state’s various initiatives. @revanth_anumula @TelanganaCMO @UttamINC
11
217
367
11,275
Afzal’s life is better than a Bollywood movie, and here’s why!
2
27
77
1,939
The Art of Living retweeted
Lakhs of people were deeply moved by Karthik Deepotsavam, a grand celebration of devotion to Lord Shiva in the heart of Hyderabad.
34
1,252
4
8,386
84,703
Shot in the head at 17 and left without mobility in his legs, Youssef Majeed refused to let his circumstances define him. As an Art of Living faculty member, he travels to conflict zones in Syria, helping people overcome trauma and fear through Sudarshan Kriya. His life reminds us: true freedom is not the absence of struggle, but the courage to serve with love. 🤍
1
71
1
161
3,788
The Art of Living retweeted
“కోవిడ్ మహమ్మారి లాంటి సంక్షోభమే ఎల్‌నినో. కరువు పరిస్థితుల్లో ప్రజలకు సరిపడా ప్రభుత్వం వద్ద బియ్యం, ఆహార ధాన్యాల నిల్వలున్నాయి. కానీ నీళ్లు లేవు. ప్రకృతి వల్ల తలెత్తిన ఈ పరిస్థితులను తట్టుకోవడానికి ముఖ్యంగా రైతులను చైతన్యం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. రాబోయే 8 నెలలు వర్షాలు పడవు. ఈ పరిస్థితులను అందరం కలిసికట్టుగా ఎదుర్కోవలసిన అవసరం ఉంది” అని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు చెప్పారు. ✅ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 లో భాగంగా “#TelanganaClimateConclave ” కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొని ప్రసంగించారు. వాతావరణ అనుకూల స్మార్ట్ రాష్ట్ర నిర్మాణానికి మార్గదర్శక ప్రణాళిక రూపొందించాలన్న లక్ష్యంతో ఈ సదస్సు నిర్వహించారు. ✅ఈ సదస్సులో @ArtofLiving వ్యవస్థాపకులు, పద్మవిభూషణ్ గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్ గారు, ప్రముఖ పర్యావరణ వేత్త, @watermanofindia రాజేంద్ర సింగ్ గారు, రైతు పద్మశ్రీ చింతల వెంకట్ రెడ్డి గారితో పాటు పలువురు నిపుణులు పాల్గొని అనేక సూచనలు చేశారు. ✅మంత్రి @UttamINC గారు, @seethakkaMLA గారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి @sjaju1 గారు స్పెషల్ చీఫ్ సెక్రెటరీ @jayesh_ranjan గారితో పాటు ఇతర అధికారులు, ప్రొఫెసర్లు, వ్యవసాయ, వాతావరణ రంగాల్లో నిపుణులు, మేయర్లు, సర్పంచులు, వన సంరక్షణ సమితి, రైతులు, పర్యావరణ వేత్తలు పాల్గొని వారి అనుభవాలను ఈ వేదికగా పంచుకున్నారు. ✅ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ.. "తుఫాను, వరదలు, భూకంపాలు వచ్చినప్పుడు నష్టం వెంటనే జరుగుతుంది. కరువు మాత్రం నెమ్మదిగా ప్రారంభమై ఒక సమయానికి తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ✅ప్రస్తుత చలికాలంలో ఎండాకాలం వాతావరణం ఉంది. ప్రస్తుత పరిస్థితిని మనమంతా కలిసికట్టుగా ఎదుర్కోవలసిన అవసరం ఉంది. పంటలు పండకపోయినా ఆహార ధాన్యాలు ఉన్నాయి. నీటి కరువును ఎదుర్కోవడం ముఖ్యం. రైతులు ఒక పంటను త్యాగం చేస్తే పశుసంపదను కాపాడుకోగలం. ✅ప్రభుత్వానికి రైతుల సంక్షేమమే తొలి ప్రాధాన్యత. ప్రభుత్వమే కాదు. మానవాళిని కాపాడాల్సిన బాధ్యత రైతులపై ఉంది. అందుకే రైతులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మేం మాట్లాడితే రాజకీయ కోణంలో చూస్తారు. పర్యావరణాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత. అందుకే వేదికపైన ఉన్న ప్రముఖులను ఆహ్వానించాం. ✅ప్రకృతిని రక్షించడానికి పునరుద్ధరించడానికి ప్రభుత్వానికి స్పష్టమైన విధానం కావాలి. నాలుగు గోడల మధ్య కూర్చొని చేయకుండా అనుభవం ఉన్న వారందరితో చర్చించి వారిచ్చిన సూచనలను ప్రణాళికా బద్ధంగా అమలు చేయాలన్న ఆలోచనతో ఈ సదస్సును నిర్వహించాం. ✅రాష్ట్రానికి పెట్టుబడుల కోసం #InvestTelanganaGlobalSummit2026 నిర్వహించాలని భావించినప్పుడు, ప్రభుత్వ అధికారులు పరిశ్రమల స్థాపన, అనుమతులు, ప్రోత్సాహకాలు అందించడం వంటి అంశాలపై చర్చ జరిగిన సందర్భంలోనే వాతావరణంలో మార్పులపై కూడా సమ్మిట్‌లో ప్రధానంగా చర్చించాలని నిర్ణయించాం. ✅ప్రపంచంలో నాగరికత నదీ పరివాహక ప్రాంతాల్లోనే అభివృద్ది చెందింది. ప్రకృతి మనకు సహజ వనరులను అందిస్తే, ఆ సహజవనరులను చెరబట్టిన కారణంగానే ప్రకృతి ప్రకోపించి కరువు, వరదలు, భూకంపాలు సంభవిస్తున్నాయి. ✅కోవిడ్ మహమ్మారి తర్వాత పర్యావరణంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ పరిణామాలను అర్థం చేసుకుని వాటిమధ్య సమతుల్యత పాటించాలని, భవిష్యత్ తరాలను కాపాడాలన్న లక్ష్యంతో పర్యావరణ పరిరక్షణను చేపట్టాం. పెట్టుబడులు – ప్రకృతి పర్యావరణం మాకు రెండు కళ్లలాంటివి. ✅ఒకవైపు పెట్టుబడులను సాధిస్తూనే మరోవైపు పర్యావరణ పరిరక్షణపై కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, రెండింటి మధ్య సమతుల్యత పాటించడంలో నిపుణులు, నిష్ణాతులైన వారందరి సూచనలు, సలహాలు తీసుకోవాలని నిర్ణయించాం. అందరి సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకుని ఆమేరకు ప్రభుత్వం ఒక పాలసీని రూపొందించి అమలు చేయాలని సంకల్పించింది. ✅ప్రజల పట్ల, పెట్టుబడుల విషయంలో ఎంత బాధ్యత ఉందో ప్రకృతిని పరిరక్షించడంలో కూడా ప్రభుత్వం అంతే బాధ్యతగా వ్యవహరిస్తుంది. తెలంగాణలో ఈనాడే కాదు. జల్.. జంగల్...జమీన్ కోసం ఆదివాసీలు పోరాటం చేసిన చరిత్ర తెలంగాణది. రాణి రుద్రమదేవి, రేచర్ల రుద్రదేవుడి కాలంలో చెరువులను నిర్మించిన తీరు గొప్పది. ✅రామప్ప, లక్నవరం, పాకాల వంటి చెరువులు, చెరువుల పక్కనే గ్రామాలు, చెరువుల నిర్మాణం, చెరువుల సంరక్షణ, సంస్కృతిని కాపాడటం. మూసీ నది పునరుజ్జీవనం విషయంలో తెలంగాణ ఎవరినీ కాపీ కొట్టాల్సిన అవసరం లేదు. తెలంగాణకు గొప్ప చరిత్ర ఉంది. ఆ చరిత్ర నేపథ్యం నుంచే ముందుకు వెళ్తున్నాం. గుజరాత్ మోడల్ మేం కాపీ కొట్టాల్సిన అవసరం లేదు. ✅ప్రతి గ్రామానికి చెరువు... లేదా చెరువు పక్కనే గ్రామం... ఇదే తెలంగాణ చరిత్ర. క్రమేణా కబ్జాలు ఇతరత్రా కారణాలతో కొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి. హైదరాబాద్‌లో వందలాది చెరువులు కనుమరుగయ్యాయి. వాటిని కనుక్కుని పునరుద్దరించడానికే హైడ్రాను తీసుకొచ్చాం. ✅చెరువులను పునరుద్దరించే విషయంలో ఆక్రమణలను తొలగించే విషయంలో కొన్ని సందర్భాల్లో కోర్టులో నిలబడాల్సి వస్తోంది. కొందరు పెద్దవారిని కూడా ఎదుర్కోవలసి వస్తోంది. ఆక్రమణలను తొలగించి ప్రకృతిని పరిరక్షించాలన్నదే మా ఆలోచన. ✅బతుకమ్మకుంటను పునరుద్ధరించిన తర్వాత మా ఆడబిడ్డలు మళ్లీ అక్కడ బతుకమ్మ ఆడినప్పుడు ఎంతో సంతోషమేసింది. నీళ్లు ఉండాల్సిన చెరువులు, నాలాలు కబ్జాలకు గురైన కారణంగానే వరదలొచ్చినప్పుడు నీళ్లు కాలనీల్లోకి వస్తున్నాయి. ✅మూసీ నది ప్రపంచంలోనే అత్యధిక కలుషితమైన నదిగా మారింది. మొత్తం నదిని పునరుజ్జీవనం చేయాలని సంకల్పించాం. భవిష్యత్ తరాలను కాపాడాల్సిన బాధ్యతతో ఈ కార్యక్రమం చేపట్టాం. మూసీ పునరుద్ధరణ కార్యక్రమంలో నది పక్కన నివాసం ఉన్న నిరుపేదలకు ప్రత్యామ్నాయం చూపిస్తున్నాం. ✅2 సె.మీ. వర్షపాతం తట్టుకునే విధంగా హైదరాబాద్ డ్రైనేజీ వ్యవస్థ రూపకల్పన చేయబడింది. కానీ క్లౌడ్‌బరస్ట్‌తో 40 సె.మీ వర్షం కురవడం వంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అందరూ కలిసి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు చొరవ తీసుకోవలసిన అవసరం ఉంది. ఆ కోవలో ప్రభుత్వమే అడుగు ముందుకు వేసింది. ✅పర్యావరణ పరిరక్షణపై ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో కూడా అనేక మంది నిపుణులు, ప్రముఖులు ఇచ్చే సలహాలు తీసుకుంటాం. తెలంగాణను దేశానికి ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా నిలబెట్టాలి. ✅ఆ సంకల్పంతోనే తెలంగాణను క్యూర్, ప్యూర్, రేర్ మూడు జోన్లుగా విభజించి స్పష్టమైన లక్ష్యాలను సాధించడానికి #TelanganaRising2047 విధానాన్ని నిర్దేశించాం. మాదకద్రవ్యాలను కట్టడి చేయడానికి పటిష్టమైన ఈగల్ వ్యవస్థను, ఆహార కలుషితాన్ని నివారించడానికి టీజీ సేఫ్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాం. ✅పాలసీలు లేకుండా ఏ నిర్ణయాన్ని అమలు చేయలేమని అన్నింటికీ పాలసీలు రూపొందించాం. ఈ పాలసీలను పరిశీలించి అమలు చేయడంలో మంచిని ప్రోత్సహించండి. మా పాలసీలను అమలు చేసే క్రమంలో నష్టం జరుగుతున్న కొందరు మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ✅ఏది ఏమైనా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నంత కాలం చట్ట వ్యతిరేక చర్యలను ప్రోత్సహించే ప్రసక్తే లేదు. మా ఈ ప్రయత్నంలో మద్దతుగా నిలవండి” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేశారు. The Art of Living: @Gurudev ✅“ప్రకృతిని దుర్వినియోగం చేసిన కారణంగానే ఎల్‌నినో లాంటి విపత్తులు సంభవిస్తున్నాయి. టెక్నాలజీతో పాటు ప్రకృతి సంరక్షణ కూడా అత్యంత కీలకం. తెలంగాణ ప్రభుత్వం మంచి చొరవ తీసుకుంది. చెరువుల పునరుద్ధరణ ఎంతో అవసరం” Waterman of India Rajendra Singh Ji ✅“పర్యావరణ అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవలసిన చర్యలపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చొరవ అభినందనీయం. రిజర్వాయర్లలో నీరు లేదు. ఇలాంటి సమయాల్లో పరిశ్రమలకు ట్రీటెడ్ నీటిని అందించాలి. ప్రకృతి, సంస్కృతి రెండింటినీ మ్యాపింగ్ చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రైజింగ్ స్టేట్. చెరువులను పునరుద్ధరించడానికి హైడ్రా ఏర్పాటు చేసి మంచి పని చేశారు. చెరువులను ఎవరైనా కబ్జా చేశారంటే కచ్చితంగా తొలగించాల్సిందే. ఆ పనులను మరింత వేగవంతం చేయండి. మూసీ నది పునరుజ్జీవనం కచ్చితంగా చేయాల్సిందే. సాబర్మతీ మోడల్‌లో కాకుండా మీ మూసీ మోడల్‌లో చేయండి” #ClimateResilience #EnvironmentalProtection #WaterConservation #GreenTelangana #MusiRejuvenation #ClimateSmartTelangana
9
43
1
141
13,322
If you’re fighting addiction, here’s a story of hope! From being an addict, to a teacher of the Art of Living, here’s a beautiful story of transformation!
2
28
1
63
2,418
The Art of Living retweeted
An inspiring evening of spirituality, wisdom and divine blessings awaits at Koti Deepotsavam 2026! ✨ Join us for a special spiritual address by Gurudev Sri Sri Ravi Shankar🙏 Founder, The Art of Living Foundation 27th November @ 5:30 PM NTR Stadium, Hyderabad. #KotiDeepotsavam #BhakthiTV #SriSriRaviShankar @Gurudev @ArtofLiving @ArtofLivingABC @OfficeOfGurudev
1
26
36
644
The Art of Living retweeted
“World peace begins with the inner peace of the individual.” Gurudev Sri Sri Ravi Shankar, spiritual teacher, humanitarian and peacemaker, joins BIF-27. For more than four decades, he has taken meditation and breathwork into humanitarian service, trauma relief and peacebuilding through a worldwide volunteer movement. His approach places mindfulness at the foundation of peace. At BIF-27, Gurudev brings a perspective on how personal practice can inform the way leaders and institutions respond to stress and conflict, helping lay the foundations for a more peaceful and mindful society. More speakers will be announced soon. Follow us for updates, and get your tickets at bif.bt or our link in bio. 24–26 March 2027
Paro, Bhutan #BIF27 #BhutanInnovationFestival #HumanAbundance
2
81
1
140
1,527
The Art of Living retweeted
An inspiring evening of spirituality, wisdom and divine blessings awaits at Koti Deepotsavam 2026! ✨ Join us for a special spiritual address by Gurudev Sri Sri Ravi Shankar🙏 Founder, The Art of Living Foundation 27th November @ 5:30 PM NTR Stadium, Hyderabad. #KotiDeepotsavam #BhakthiTV #SriSriRaviShankar @Gurudev @ArtofLiving @ArtofLivingABC @OfficeOfGurudev
6
13
385
Gurudev’s SKY Breath Meditation awarded a $3 million U.S. federal research grant for a study led by Harvard-affiliated Massachusetts General Hospital in partnership with Art of Living Foundation and Penn Medicine. A landmark moment! The BREATH study aims to generate scientific evidence to inform future Medicare coverage of SKY Breath Meditation and whole-person health interventions.
11
145
9
284
6,895
Did you know that Yagnas & Homas not only nourish the mind and spirit but also offer incredible benefits for your skin?
29
1
90
2,156
The Art of Living retweeted
Only the brave embrace uncertainty, and only when you embrace uncertainty does inner stability dawn.
50
542
5
1,261
48,301