Meher Raamesh (@MeherRamesh) header
Meher Raamesh (@MeherRamesh) profile picture

Indian Film Writer&Director🇮🇳 VICE CHAIRMAN AP Film Development Corporation #APFDCTVTDC VICE PRESIDENT AP Visual effects,Animation,Gaming Association

Hyderabad /Vijayawada 🇮🇳
Joined April 2012
Photo by Meher Raamesh (@MeherRamesh)Photo by Meher Raamesh (@MeherRamesh)Photo by Meher Raamesh (@MeherRamesh)Photo by Meher Raamesh (@MeherRamesh)Photo by Meher Raamesh (@MeherRamesh)Photo by Meher Raamesh (@MeherRamesh)Photo by Meher Raamesh (@MeherRamesh)Photo by Meher Raamesh (@MeherRamesh)Photo by Meher Raamesh (@MeherRamesh)Photo by Meher Raamesh (@MeherRamesh)
జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి బలం ✊🏻🔥 The strength of our dynamic leader, Shri @PawanKalyan, @JanaSenaParty ✊🏻 • 21 MLAs • 2 MLCs • 3 MPs • 5 Ministerial Portfolios • 2 Mayors • 19 Municipal Chairpersons • 142 Corporators • 360 Councillors • 76 ZPTCs • 1,055 MPTCs • 3,000 plus Nominated Positions strength of people’s trust& dedicated leadership జనసేన జైత్రయాత్ర కొనసాగాలి! ✊🏻
జనసేనాని ✊🏻శ్రీ పవన్ కళ్యాణ్ @PawanKalyan త్యాగం - తెగింపు 🔥 న్యాయం కోసం నిలబడటం - అన్యాయం మీద కలబడటం 💥 ప్రజలకి అండగా ఉండటం - అవినీతి అంతు చూడటం 🗡️ అహర్నిశలు రాష్ట్ర అభ్యున్నతి - అభివృద్ధి మంత్రం 😇 సేనాని సంభవం ❤️ వచ్చే ఎన్నికల్లో ఆంధ్ర ప్రజలు జనసేన కి ప్రేమతో ,వివేకం,విచక్షణ తో పట్టం కట్టడం తధ్యం జై జనసేన జై కూటమి #jaijanasena @JanaSenaParty @JSPShatagniTeam @APDeputyCMO #SenaniSambhavam
158
1
1,084
15,516
Meher Raamesh retweeted
పల్లె పండుగ ద్వారా మెరుగైన రోడ్లు గ్రామీణ ప్రగతికి మెట్లు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి బలపరచిన అభ్యర్థులను ఎన్నుకుందాం, అభివృద్ధిని కొనసాగిద్దాం. #VoteForGlass #VoteForNDA #APLocalBodyElections #CheppaamChestunnaam
14
392
1
1,341
22,883
Many Thanks to visionary AP Hon CM Sri @ncbn ji, Hon Dy CM Sri @PawanKalyan ji Hon IT Minister sri @naralokesh ji The Government of Andhra Pradesh officially approved the Animation, Visual Effects, Gaming, Comics and Extended Reality (AVGC-XR) Policy 2026–31. Key Highlights of the Policy Target & Vision: Position Andhra Pradesh as a premier global digital creativity and creative-tech hub, tapping into the multi-billion-dollar global AVGC-XR market. Developing Visakhapatnam (Vizag) as a flagship AVGC and Gaming corridor to attract world-class studios, R&D centers, and global clients while capitalizing on a 30–40% cost advantage compared to nearby tech hubs like Hyderabad and Bengaluru. Industry Collaboration: Built in coordination with the Andhra Pradesh VFX Animation Gaming Association @apvaga the Andhra Pradesh Digital Technology Industry (APDTI) network to retain homegrown creative talent and foster public-private partnerships across the state's districts. Ecosystem & Skilling: Supporting infrastructure development, intellectual property (IP) creation incentives, transmedia storytelling (digitizing Indian folklore and comics), and training initiatives 🎉 It’s a big boost to AP’s AGVC-XR growth 🙏🏼
124
1,462
18,283
Meher Raamesh retweeted
ఈరోజు వెలగపూడి లోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారి నేతృత్వంలో జరుగుతున్న క్యాబినెట్ సమావేశంలో సహచర మంత్రులతో కలిసి పాల్గొన్న ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు.
29
1,022
8
4,515
82,907
The forests we protect today are the legacy we leave for generations tomorrow. Those who gave their lives defending them have secured a legacy that time can never erase. On State Forest Martyrs Day, I pay my deepest tributes to the brave forest personnel of Andhra Pradesh who made the supreme sacrifice in the line of duty while safeguarding our forests, wildlife and natural heritage. Their courage in the face of danger, dedication to duty and selfless commitment to protecting nature remind us that conservation is not just a responsibility, but a service to humanity and future generations. I also salute every forest officer and frontline personnel who continue to serve in challenging and vulnerable conditions. Their safety, welfare and dignity must remain our collective priority. Their lives were dedicated to protecting nature. Their sacrifice will forever inspire our commitment to preserve it. - @PawanKalyan #StateForestMartyrsDay #ForestConservation #AndhraPradesh
162
1,288
104
5,972
243,266
Meher Raamesh retweeted
సార్వత్రిక ఎన్నికల నుండి మున్సిపల్, పరిషత్ ఎన్నికల వరకు జనసేన ప్రభావవంతమైన ప్రస్థానం. #JanaSenaParty #AndhraPradesh
51
1,247
12
4,545
108,684
Meher Raamesh retweeted
#CheppaamChestunnaam ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పని తీరుకు పుర ప్రజలు, పల్లె ప్రజలు - మున్సిపాలిటీ, పరిషత్ ఎన్నికల్లో కూటమికి కి ఇచ్చిన ఘన విజయమే నిదర్శనం. ఈ విజయం ఉత్సాహంతో పాటు బాధ్యతను రెట్టింపు చేసింది. ప్రజలకు, ప్రభుత్వానికి ముఖ్య వారధిగా నిలుస్తూ క్షేత్ర స్థాయిలో కూటమి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లే సదవకాశం ఇది. గెలిచిన ప్రతి ఒక్కరికి, గెలుపుకోసం కష్టపడిన జనసేన టీడీపీ బీజేపీ నాయకులు, కార్యకర్తలకు అభినందనలు. #AndhraPradesh #APLocalBodyElections
18
451
4
2,124
52,399
May the festival of lights illuminate our lives with happiness, good health, peace, prosperity and endless success. May every diya 🪔 bring new hope, every celebration bring joy, and every moment shine with positivity. శుభ దీపావళి శుభాకాంక్షలు! 💥
9
70
1,137
నేడు జరగబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అభివృద్ధికి ఓటేద్దాం, కూటమి అభ్యర్థులను మంచి మెజారిటీలతో గెలిపిద్దాం. #VoteForGlass #VoteForNDA #APLocalBodyElections #CheppaamChestunnaam @JanaSenaParty ✊🏻
47
387
2,938
Meher Raamesh retweeted
మున్సిపల్ ఎన్నికల్లోనూ నూటికి నూరు శాతం గెలిచి జనసేన ప్రభంజనం, ఇది జనసైనికుల విజయం.. #JanaSenaStrikesAgain #JSPStrikes100Again
67
2,691
52
9,280
173,146
These elections reflect the trust and confidence reposed by the people of Andhra Pradesh in the #Kutami Government. The progress and development initiatives being undertaken under the leadership of our visionary Hon’ble CM Shri @ncbn ✌🏻Hon’ble Deputy CM Shri @PawanKalyan ✊🏻and our Hon’ble PM Shri @narendramodi 🇮🇳 The people’s mandate speaks volumes! ✌🏻 #Kutami #NDA #AndhraPradesh #Development #PublicTrust
32
296
2,787
Janasena’s prestigious Vijayawada Mayor Won by Dear brother Vangaveeti Radhakrishna son of Tiger Late Vangaveeti Mohan Ranga garu wins Vijayawada Mayor with a massive 1,30,872-vote majority! 🏆🔥 జన్మదినోత్సవ మరియు విజయోత్సవ శుభకాంక్షలు 🎉 Big thanks to our peoples leader Shri @PawanKalyan garu to bring back the glory with kanakaDurgamma blessings 💯 strike rate @JanaSenaParty ✊🏻
408
2
4,202
23,797
100% Strike rate Again ! Power 💥of the leader🔥 Shri @PawanKalyan 🔥💥🔥💥🔥 Powerful @JanaSenaParty ✊🏻 3/3 Nagar Panchayat chairmans ✅ 2/2 Mayors ✅ 15/15 Municipal Chairmans ✅ #JanaSenaStrikesAgain #PawanaKalyan ❤️ #SenaniSambhavam
497
1
2,696
15,847
Meher Raamesh retweeted
నిడదవోలు మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 32 వార్డులకు గానూ 28 స్థానాల్లో కూటమి అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించిన పట్టణ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ చారిత్రాత్మక విజయం కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పాలనపై ప్రజలు మరోసారి వ్యక్తం చేసిన విశ్వాసానికి నిదర్శనం. ఈ విజయంలో జనసేన 14, తెలుగుదేశం 13, బీజేపీ 1 స్థానాన్ని కైవసం చేసుకోవడం ఎంతో సంతోషదాయకం. సామాన్య కుటుంబంలో జన్మించి, ప్రజల ఆశీర్వాదంతో నేడు నిడదవోలు మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన దళిత యువతి శ్రీమతి మురాల జ్యోతి గారి విజయం ఎంతో స్ఫూర్తిదాయకం. సామాన్యులకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించి, ప్రజాసేవలో ఉన్నత అవకాశాలు అందించాలనే గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయానికి ఈ విజయం ప్రతిరూపం. ఈ సందర్భంగా శ్రీ మురాల జ్యోతి గారికి అలాగే కూటమి పార్టీల తరపున పోటీ చేసి ఘన విజయం సాధించిన కౌన్సిలర్లు అందరికీ హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ విజయం కోసం సమన్వయంతో కృషి చేసిన ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ చైర్మన్, టీడీపీ ఇంచార్జ్ శ్రీ బూరుగుపల్లి శేషారావు గారికి, బీజేపీ నాయకత్వానికి, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గార్ల నాయకత్వంలో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ సహకారంతో నిడదవోలు అభివృద్ధికి నూతన దిశానిర్దేశం చేస్తాం. @narendramodi @ncbn @PawanKalyan #JanaSenaStrikesAgain #NDAsweepsAP #APLocalBodyElections #CheppaamChestunnaam
2
87
555
4,985
Meher Raamesh retweeted
శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు జనసేన నాయకులు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కూటమి అభ్యర్థి శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈ జన్మదినం నాడే ఆయన శుభవార్త వింటారు. ఆయన నాయకత్వంలో విజయవాడ నగరం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందనే విశ్వాసం ఉంది. శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు అందించాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. @VangaveetiOffl (పవన్ కళ్యాణ్) @PawanKalyan అధ్యక్షులు, జనసేన
23
1,711
13
8,191
186,261