Vemireddy Prabhakar Reddy (@vpr_official_) header
Vemireddy Prabhakar Reddy (@vpr_official_) profile picture

Member of the Lok Sabha - Nellore | Member, Committee on Public Undertakings Member | Standing Committee on Finance | Ex Rajya Sabha MP

Joined August 2018
Photo by Vemireddy Prabhakar Reddy (@vpr_official_)Photo by Vemireddy Prabhakar Reddy (@vpr_official_)Photo by Vemireddy Prabhakar Reddy (@vpr_official_)Photo by Vemireddy Prabhakar Reddy (@vpr_official_)Photo by Vemireddy Prabhakar Reddy (@vpr_official_)Photo by Vemireddy Prabhakar Reddy (@vpr_official_)Photo by Vemireddy Prabhakar Reddy (@vpr_official_)Photo by Vemireddy Prabhakar Reddy (@vpr_official_)Photo by Vemireddy Prabhakar Reddy (@vpr_official_)Photo by Vemireddy Prabhakar Reddy (@vpr_official_)
భారత మహిళా శక్తికి, ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం, మాతృభూమి స్వేచ్ఛ కోసం చివరి శ్వాస వరకు పోరాడిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి గారి జయంతి సందర్భంగా ఆ మహనీయురాలికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. #JhansiLakshmiBai #JhansiLakshmiBaiJayanthi
2
11
191
సింహపురిలో ఆధ్యాత్మిక శోభ.. 11వ కార్తీక మాస లక్ష దీపోత్సవానికి శ్రీకారం. నెల్లూరులో వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 11వ కార్తీక మాస లక్ష దీపోత్సవానికి ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు దంపతులు శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించి, ఉత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. డిసెంబర్ 4, 5, 6 తేదీల్లో వీఆర్సీ గ్రౌండ్స్‌లో మూడు రోజుల పాటు ఆధ్యాత్మిక వేడుకలు జరగనున్నాయి. మూడు రోజుల పాటు భక్తిభావంతో సాగే ఈ మహత్తర ఆధ్యాత్మిక వేడుకల్లో భక్తులందరూ కుటుంబ సమేతంగా పాల్గొని, పరమశివుని కృపకు పాత్రులు కావాలని వీపీఆర్ దంపతులు ఆహ్వానించారు. #VPRLakshaDeepotsavam #LakshaDeepotsavam #VPRFoundation #KarthikaMasam #Nellore
8
19
398
సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తూ, ప్రజల్లో చైతన్యం నింపుతూ, సామాజిక మార్పులో భాగస్వాములవుతున్న పత్రికా రంగానికి జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక అభినందనలు. #NationalPressDay #PowerOfPen #JournalismForSociety
5
20
426
Heartiest congratulations to Team India U-19 on a spectacular victory in the #AsiaCupU19Final Our young champions showcased exceptional skill, grit and team spirit to defeat Pakistan in a thrilling final. A proud moment for Indian cricket. #INDvsPAK #TeamIndia #U19AsiaCup
6
40
544
నవభారత నిర్మాణానికి పునాదులు వేసిన దేశ తొలి ప్రధాని, భారతరత్న శ్రీ పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. #ChildrensDay #HappyChildrensDay
3
1
10
345
నెల్లూరు పార్లమెంటులో కూటమి ప్రభంజనం మూడు జెండాలు, ఒకే అజెండా – ఓటర్ల బ్రహ్మరథం #NDAsweepsAP #VemireddyPrabhakarReddy #ChandraBabuNaidu #APLocalBodyElections #CheppaamChestunnaam #Nellore #TeluguDesamParty #Janasena #BJP
1
4
6
174
పవిత్ర నాగుల చవితి పర్వదినం సందర్భంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఉండాలని కోరుకుంటూ ప్రజలందరికి నాగుల చవితి శుభాకాంక్షలు. #HappyNagulaChavithi #Nagadevatha
5
19
296
ఇదే ఐక్యత.. ఇదే స్ఫూర్తి.. 2029లోనూ కూటమి విజయమే లక్ష్యం. కావలి నియోజకవర్గంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సాధించిన ఘన విజయంపై నూతనంగా ఎన్నికైన జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు నెల్లూరులోని వీపీఆర్ కార్యాలయంలో అభినందనలు తెలిపిన నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. 4 జడ్పీటీసీ స్థానాల్లో 4 స్థానాలు, 47 ఎంపీటీసీ స్థానాల్లో 45 స్థానాలు కైవసం చేసుకుని 97 శాతం స్ట్రైక్ రేట్ సాధించడం కూటమి నాయకులు, కార్యకర్తల సమష్టి కృషికి నిదర్శనమని ఎంపీ గారు పేర్కొన్నారు. ఎన్నికల్లో చూపిన ఇదే ఐక్యతను ప్రజా సేవలోనూ కొనసాగిస్తూ, ప్రజల సమస్యల పరిష్కారం మరియు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికీ చేరవేయాలని సూచించారు. కావలి నియోజకవర్గం పారిశ్రామికంగా కొత్త దిశగా అభివృద్ధి చెందబోతోందని, BPCL పరిశ్రమ, దగదర్తి విమానాశ్రయం వంటి కీలక ప్రాజెక్టులతో పాటు మరిన్ని పరిశ్రమలు రావడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. #VemireddyPrabhakarReddy #Kavali #NDASweepsAP #APLocalBodyElections
1
6
33
394
కార్తీక మాసం సందర్భంగా శ్రీ మూలస్థానేశ్వర స్వామివారిని దర్శించుకున్న వేమిరెడ్డి దంపతులు. -నెల్లూరు మూలపేటలోని శ్రీ మూలస్థానేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన నెల్లూరు ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు -వేద ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేసిన అర్చకులు -ప్రజలందరికీ కార్తీకమాస శుభాకాంక్షలు తెలియజేసిన వేమిరెడ్డి దంపతులు నెల్లూరు నగరంలోని మూలపేటలో వెలసిన శ్రీ మూలస్థానేశ్వర స్వామివారిని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు గురువారం సాయంత్రం దర్శించుకున్నారు. కార్తీకమాస ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వేమిరెడ్డి దంపతులకు ఆలయ అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి, వేద ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి దంపతులు ప్రజలందరికీ కార్తీకమాస శుభాకాంక్షలు తెలియజేశారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. #VemireddyPrabhakarReddy #KarthikaMasam #Nellore
9
58
1,055
ఏపీ నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్. గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి 720 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం నుంచి మరో మంచి అవకాశం. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. #VemireddyPrabhakarReddy #IdhiManchiPrabhutvam #Group2 #APPSC #AndhraPradesh
13
58
552
Vemireddy Prabhakar Reddy retweeted
విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లకు, కుప్పం మున్సిపాలిటీకి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను సాధించిన సందర్భంగా శుభాకాంక్షలు. పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది, ఉద్యోగులు, అధికారుల శ్రమ, పనితీరు వల్లనే ఈ ఘనత సాధ్యమైంది. 6 జాతీయ అవార్డులు దక్కించుకోవడం గర్వకారణం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా అవార్డులు అందుకున్న మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారికి, ఆ శాఖ ఉన్నతాధికారులకు అభినందనలు. ఇదే స్పూర్తితో స్వచ్ఛాంధ్ర సాధనకు అంతా కలిసి పనిచేద్దాం. @rashtrapatibhvn @Dr_NarayanaP
11
94
1
1,024
22,636
స్వాతంత్ర్య సమరయోధులు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖ మంత్రివర్యులు, భారతరత్న శ్రీ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ.. జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు. #MaulanaAbulKalamAzad #AbulKalamAzadJayanti #EducationDay #NationalEducationDay
1
4
20
223
దీపాల కాంతులతో మీ జీవితాల్లో నూతన వెలుగులు నిండాలని, ప్రతి అడుగులో విజయం, ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. #HappyDiwali #Deepavali #Diwali #Diwali2026 #FestivalOfLights
3
6
40
650
స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్న నా కుటుంబ సభ్యులైన నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తూ బాధ్యతాయుతంగా ఓటు హక్కును వినియోగించుకున్న ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. #NDAsweepsAP #APLocalBodyElections #CheppaamChestunnaam #Nellore #VemireddyPrabhakarReddy
1
8
29
407
నెల్లూరు కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి మేయర్ అభ్యర్ధి రూప్‌కుమార్‌ యాదవ్‌ గారు బుధవారం ఉదయం నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ఎన్నికల్లో కూటమి విజయానికి మద్దతుగా నిలిచి, ఎన్నికల ప్రచారంలో అన్ని విధాలా సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. వేమిరెడ్డి దంపతులు రూప్‌కుమార్‌ యాదవ్‌ గారిని సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేశారు. #NDAsweepsAP #VemireddyPrabhakarReddy #VemireddyPrashanthiReddy #Nellore #NelloreMunicipalCorporation
2
40
312
5,225
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం. నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ, ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ఐక్యంగా కృషి చేద్దాం. #NDASweepsAP #VemireddyPrabhakarReddy #CheppaamChestunnaam #NelloreParliament #VoteForCycle #VoteForGlass #VoteForLotus #Nellore
8
31
528
అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ ప్రతి గ్రామాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నాం. పల్లెలు మరింత ప్రగతి సాధించాలంటే స్థానిక ఎన్నికల్లోనూ కూటమికి ప్రజలు మద్దతుగా నిలవండి. 'చెప్పాం.. చేస్తున్నాం' కార్యక్రమంలో భాగంగా ఉదయగిరి నియోజకవర్గంలో పర్యటించాను. స్థానిక ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారితో కలిసి ఉదయగిరి మండలం దాసరిపల్లితో పాటు వింజమూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నాను. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను, పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించాను. సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఉదయగిరి జడ్పీటీసీ అభ్యర్థి మన్నేటి లక్ష్మి, వింజమూరు జడ్పీటీసీ అభ్యర్థి గణపం సుదర్శన్ రెడ్డి, దాసరిపల్లి ఎంపీటీసీ అభ్యర్థి సయ్యద్ ఆఫ్రిన్, వింజమూరు బిట్-2 ఎంపీటీసీ అభ్యర్థి ఎస్కే హబీబ్ పురం బీబీ, వింజమూరు బిట్-3 ఎంపీటీసీ అభ్యర్థి వనిపెంట వెంకట సుబ్బారెడ్డి, వింజమూరు బిట్-5 ఎంపీటీసీ అభ్యర్థి చల్లా శ్రీనివాసులును భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరాను. #VemireddyPrabhakarReddy #CheppamChestunnam #TeluguDesamParty #Nellore
12
59
661
కూటమికి ఓటేయండి.. అభివృద్ధిని కొనసాగించండి. #VemireddyPrabhakarReddy #CheppamChestunnam #TeluguDesamParty
7
65
692