స్థానిక ఎన్నికల్లో @ncbn అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. నామినేషన్ల నుంచి పోలింగ్ వరకూ ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీచేశాడో చూశాం. అక్కడితో ఆగకుండా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ మాదిరిగానే, ఇవాళ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌లో అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి పలు జిల్లాల్లో అడ్డగోలుగా ఫలితాలను తారుమారుచేస్తూ, ప్రజాస్వామ్యాన్ని పదేపదే ఖూనీచేస్తున్నారు. అందుకే చంద్రబాబు గెలిచి, నైతికంగా ఓడిపోయారు. మేం ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం.
అధికార బలంతో ఎన్నికలను గెలవొచ్చు. కానీ ప్రజల విశ్వాసాన్ని గెలవలేరు. ప్రజాస్వామ్యాన్ని అణచివేయొచ్చు, కానీ ప్రజల ఆకాంక్షలను అణచివేయలేరు.
ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని నిర్బంధాలు విధించినా వెనుకడుగు వేయకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడిన మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరీ ముఖ్యంగా మహిళలకు మరోసారి అభినందనలు. ఇదే స్ఫూర్తితో మా పోరాటాలు మరింత దృఢంగా కొనసాగుతాయి.
We Will Continue to Fight for Farmers!
We Will Continue to Fight for Women!
We Will Continue to Fight for Youth!
We Will Continue to Fight for Workers and Employees!
We Will Continue to Fight for Every Citizen!
We Will Continue to Fight for Democracy!
Ultimately, We Will Continue to Fight for a Better Andhra Pradesh!
Our Fight Continues. Our Spirit Remains Unbroken.
ప్రజల ఆశీస్సులతో దృఢమైన నమ్మకం, అచంచల విశ్వాసంతో ఈ ప్రయాణం ముందుకు సాగుతుంది.
Irregularities continue to taint the local body elections under @ncbn. We witnessed democracy being undermined from nominations through polling. The wrongdoing did not stop there. As during the municipal election count, officials are now being pressured during the ZPTC and MPTC vote count, with results being manipulated in several districts. Democracy is being undermined at every turn.
Chandrababu may have won the election, but he has suffered a moral defeat. We may have lost the election, but we have won the hearts of the people.
Power may help someone win an election, but it cannot earn the people’s trust. Democracy may be suppressed, but the people’s aspirations cannot be silenced.
I salute our party leaders and workers—especially the women—who stood firm in defence of democracy despite obstacles, attacks and intimidation. We will continue this struggle with even greater determination.
We will continue to fight for farmers.
We will continue to fight for women.
We will continue to fight for the youth.
We will continue to fight for workers and employees.
We will continue to fight for every citizen.
We will continue to fight for democracy.
Above all, we will continue to fight for a better Andhra Pradesh.
Our fight continues. Our spirit remains unbroken.
With the people’s blessings, we will move forward with conviction and unwavering faith.
వైయస్సార్సీపీ శాసనమండలి సభ్యుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి అక్రమ అరెస్టు, నిర్బంధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎన్నికల అక్రమాలను ప్రశ్నిస్తూ పార్టీ అభ్యర్థులతో, ప్రజలతో కలిసి శాంతియుతంగా ఆందోళన చేస్తే, దానిపై తప్పుడు కేసులు పెట్టి, అడ్డగోలుగా అరెస్టు చేసి, నిర్బంధానికి గురిచేయడం దుర్మార్గం. ఎమర్జెన్సీని తలపించే ఈ పాలన అత్యంత హేయం.
గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెంలో గురువారం పరిషత్ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత, నేరుగా నాగార్జున వర్శిటీకి చేరాల్సిన బ్యాలెట్ బాక్సులను మధ్యలో నల్లపాడు వద్ద ఎందుకు దింపారు? ఎవరి ఆదేశాలమేరకు ఆ బ్యాలెట్ బాక్సులను దింపారు? అసలు బ్యాలెట్ బాక్సులకు ఉండాల్సిన భద్రత ఏమైంది? స్ట్రాంగ్ రూంకు చేరాల్సిన బ్యాలెట్ బాక్సులు నడిరోడ్డుమీద కనిపిస్తే, కళ్లెదుటే వాటిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని, శాంతియుతంగా ఆందోళన చేస్తున్న మా పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు, ప్రజలమీద లాఠీఛార్జి చేస్తారా? తప్పులు మీరుచేసి, ఏకంగా బ్యాలెట్ బాక్సులు మార్చే ప్రయత్నంచేసి, మళ్లీ మావాళ్లపై అక్రమకేసులా? చివరకు ఒక ఎమ్మెల్సీమీద డెకాయిటీ, దొంగతనం కేసులుకూడా పెడతారా? ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది?
ఈ స్థానిక ఎన్నికల్లో… నామినేషన్లు రిగ్గింగ్, నామినేషన్ల స్క్రూట్నీ రిగ్గింగ్, పోలింగ్ బూత్‌ల రిగ్గింగ్, పోలింగ్ సైక్లింగ్, పోలింగ్ పర్సంటేజీల రిగ్గింగ్, చివరకు పోలింగ్ ముగిశాక ఇలా బ్యాలెట్ బాక్సులు కూడా రిగ్గింగ్? చంద్రబాబుగారూ ఈ స్థానిక ఎన్నికల్లో మీరు ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తుంటే, ఈ తప్పుల్ని ఎవరైనా ప్రశ్నిస్తే, వారిని అరెస్టు చేసి జైలుకు పంపుతారా? @ncbn గారూ మీ అధికార, పోలీసు బలాన్ని ప్రయోగించి కట్టడిచేయాలని అనుకున్నంత మాత్రాన, మీరు చేసిన ఎన్నికల అక్రమాలు దాచిపెట్టలేరు. మీ అప్రజాస్వామిక పద్ధతులను దేశమంతా చూస్తూనే ఉంది. ప్రజలు చూస్తూ ఊరుకోరు, ఇలాంటి దుర్మార్గాలను సహించరు, మీకు తగిన బుద్ధిచెప్తారు.
#CBNJungleRaj
#SaveDemocracyInAP
I strongly condemn the illegal arrest and detention of YSRCP MLC and party General Secretary Lella Appi Reddy. Filing false cases, making arbitrary arrests and detaining those who peacefully protested alongside our party candidates and the public against electoral irregularities is an outrageous abuse of power. This reprehensible rule is reminiscent of the Emergency.
After polling for the Parishad elections ended on Thursday in Vengalayapalem, Guntur Rural mandal, why were the ballot boxes, which should have been taken directly to Nagarjuna University, unloaded midway at Nallapadu? On whose orders were they unloaded? What happened to the security that should have been provided for the ballot boxes? When ballot boxes meant for the strong room were found in the middle of the road, our party workers, leaders and public caught the wrongdoing red-handed and protested peacefully. Do you respond by ordering a lathi charge against them? You commit irregularities, attempt to replace ballot boxes, and then file illegal cases against our people? Would you even go so far as to book an MLC for dacoity and theft? What could be more outrageous?
In these local elections, you manipulated nominations, manipulated the scrutiny of nominations, rigged polling booths, enabled repeated voting and manipulated polling percentages. Now, are you manipulating ballot boxes even after polling has ended? Mr. Chandrababu, while you murder democracy in these local elections, will you arrest and jail anyone who questions these wrongdoings? @ncbn garu, using your power and the police machinery to suppress people will not conceal your electoral malpractices. The entire country is watching your undemocratic methods. People will not remain silent spectators. They will not tolerate such atrocities and will teach you a fitting lesson.
#CBNJungleRaj
#SaveDemocracyInAP
Congratulations, Team @ncbn, Police, and SEC!
You have demonstrated how to win an election spectacularly by ensuring that the opposition never gets a chance to compete!
At every stage, the process was rigged:
* Nomination: Hijacked!
* Scrutiny: Hijacked!
* Withdrawal: Hijacked!
* Polling agents: Obstructed or Pulled Out!
* Poll: Rigged!
* Poll percentage: Manipulated!
* Counting: Hijacked!
You selected the candidates; the people never elected them!
These are no longer elections but selections!
The need for electoral reforms has never been more obvious!
#CBNJungleRaj
@ECISVEEP
అభినందనలు.. @ncbn బృందానికి, పోలీసులకు, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు!
ప్రతిపక్షానికి అసలు పోటీ చేసే అవకాశం కూడా లేకుండా చేసి, ఎన్నికల్లో అద్భుతంగా ఎలా గెలవవచ్చో మీరు నిరూపించారు!
ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశనూ హైజాక్ చేశారు.
నామినేషన్లు: హైజాక్!
నామినేషన్ల పరిశీలన: హైజాక్!
నామినేషన్ల ఉపసంహరణ: హైజాక్!
పోలింగ్ ఏజెంట్లు: అందరినీ అడ్డుకున్నారు లేదా బలవంతంగా బయటకు లాగేశారు!
పోలింగ్: రిగ్గింగ్!
పోలింగ్ శాతం: తారుమారు!
ఓట్ల లెక్కింపు: హైజాక్!
అభ్యర్థులను మీరే ఎంపిక చేసుకున్నారు. ప్రజలు వారిని ఎన్నుకోలేదు!
అందుకే ఇవి ఇక ఎన్నికలు కావు.. ఎంపికలు మాత్రమే!
ఎన్నికల సంస్కరణల అవసరం ఇంత కంటే స్పష్టంగా ఎప్పుడూ కనిపించలేదు!
డెమోక్రసీని పరిరక్షించాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC), @ncbn కు తొత్తుగా మారిపోయింది. ఎన్నికల అక్రమాలకు SEC ఎంతలా అండగా నిలుస్తోందో చెప్పడానికి నిన్న పులివెందుల సహా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ పోలింగ్‌రోజు జరిగిన దారుణ ఘటనలే ప్రత్యక్ష సాక్ష్యం.
నిన్న పులివెందులలో 80 పోలింగ్ బూత్‌ల్లో 70 చోట్ల వైయస్సార్సీపీకి చెందిన ఏజెంట్లను లేకుండా చేశారు. ఎన్నికల అధికారులు, పోలీసుల అండదండలతో బయట ప్రాంతాలనుంచి వచ్చిన టీడీపీ గూండాలు స్వైరవిహారం చేసి, మా పార్టీకి చెందిన ఏజెంట్లు, బూత్‌ల్లోకి పోకుండా దాడులు చేసి, ఇంకొన్నిచోట్ల మా ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల నుంచి బయటకు లాగేశారు. ఇవన్నీ పోలీసుల సహకారంతోనే జరిగాయి. ఓటర్ల నుంచి స్లిప్పులు లాక్కుని, బూత్‌లను ఆక్రమించి రిగ్గింగ్, సైక్లింగ్ చేశారు. ఈ దారుణాలకు సంబంధించిన వీడియో ఆధారాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆ 70 బూత్‌ల్లో మా పార్టీకి చెందిన ఏజెంట్లు నేరుగా నా సమక్షంలోనే, అధికారులకు ఏజెంట్ల ఫారాలు చూపుతూ, ఫిర్యాదు చేసి, నిరసన తెలిపారు. రాష్ట్రం మొత్తం దీన్ని చూసింది. అయినా SEC స్పందించిన తీరు అత్యంత దారుణం. 80 బూత్‌లకు గాను, 70 బూత్‌ల్లో అక్రమాలు జరిగితే, దాడులు చేసి, అక్కడనుంచి ఏజెంట్లనే తరిమేస్తే, కేవలం 4 బూత్‌ల్లో మాత్రమే రీపోలింగ్‌కు ఆదేశించి చేతులు దులుపుకోవడం ఎంతవరకు న్యాయం?
SEC చేసింది ప్రజలను మభ్యపెట్టడానికి చేసిన కంటితుడుపు చర్య కాదా? వీటిని స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలని అంటామా? ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఎన్నికల సంఘమే అధికార పార్టీ అక్రమాలపై కళ్లు మూసుకుంటే, ఇక ప్రజల ఓటు హక్కుకు రక్షణ ఎక్కడ? ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం ఎలా ఉంటుంది?
పులివెందులలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలే జరిగాయి. కడప, అనంతపురం, తిరుపతి, కర్నూలు, చిత్తూరు, ఒంగోలు, గుంటూరు, నెల్లూరు, విశాఖపట్నం, విజయవాడ కార్పొరేషన్లలోనూ, మాచర్ల, చిలకలూరిపేట, వినుకొండ, జమ్మలమడుగు, నంద్యాల, చీమకుర్తి, గిద్దలూరు, ఎమ్మిగనూరు, నంద్యాల, సూళ్లూరుపేట, పలాస, డోన్, నాయుడు పేట, నందిగామ, జగ్గయ్యపేట, కుప్పం, పుత్తూరు, పార్వతీపురం సహా పలు మున్సిపాల్టీల్లోనూ యథేచ్ఛగా ఎన్నికల అక్రమాలు జరిగాయి.
ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా ఎన్నికల అక్రమాలపై న్యాయపోరాటం చేస్తాం. వీటికి సంబంధించిన ప్రతి ఆధారాన్ని కోర్టుల దృష్టికి తీసుకెళ్తాం. ఆలస్యం కావొచ్చేమోగాని, చివరకు న్యాయం, ధర్మమే గెలుస్తాయి.
#CBNJungleRaj
The State Election Commission (SEC), which is meant to protect democracy, has become subservient to @ncbn. The shocking incidents during yesterday’s municipal polling across the state, including in Pulivendula, show how the SEC is enabling election irregularities.
Yesterday in Pulivendula, YSRCP agents were kept out of 70 of the 80 polling booths. TDP goons brought in from other areas went on a rampage with the support of election officials and the police. They attacked our party agents to stop them from entering polling booths. In some places, they dragged our agents out of the polling stations. These incidents took place with the police’s support.
Voter slips were snatched from people, polling booths were captured, and votes were rigged and cast repeatedly. The video evidence of these incidents is clear. Agents from all 70 booths came to me personally, showed their agent forms to the officials, lodged complaints and protested. The entire state witnessed what happened.
Yet the SEC’s response was shocking. Irregularities took place in 70 of the 80 booths, and our agents were attacked and forced out. In these circumstances, how was it fair for the SEC to order repolling in only four booths and then wash its hands of the matter?
The SEC’s decision to order repolling in only four booths in Pulivendula, despite irregularities in many more, was an eyewash meant to mislead the public. Can these elections be called free and fair? If the Election Commission, which is responsible for protecting democracy, turns a blind eye to the ruling party’s wrongdoing, how can people’s right to vote be protected? How can the public retain faith in the electoral system?
These incidents were not limited to Pulivendula. Election irregularities took place across the state, including in the municipal corporations of Kadapa, Anantapur, Tirupati, Kurnool, Chittoor, Ongole, Guntur, Nellore, Visakhapatnam and Vijayawada. Similar incidents occurred in several municipalities, including Macherla, Chilakaluripet, Vinukonda, Jammalamadugu, Nandyal, Chimakurthy, Giddalur, Emmiganur, Sullurpeta, Palasa, Dhone, Naidupeta, Nandigama, Jaggayyapeta, Kuppam, Puttur and Parvathipuram.
We will fight these election irregularities in court to protect democracy. We will place every piece of evidence before the courts. Justice may take time, but truth and justice will ultimately prevail.
#CBNJungleRaj
Hey Ram! Save Democracy!
Another dark chapter in the history of democracy!
Broad daylight rigging, polling agents being obstructed and pulled out, and voters openly threatened and prevented from exercising their right to vote, all in the presence of police.
In Pulivendula(ULB), In 70 out of 80 polling booths YSRCP polling agents were not allowed to enter the polling stations; who is to identify the voter?
Apart from my home constituency Pulivendula, similar incidents were also witnessed with respect to the following ULBs - Kadapa, Anantapur, Tirupati, Kurnool, Chittoor, Ongole, Guntur, Nellore, Visakhapatnam (GVMC), Vijayawada, Macherla, Chilakaluripet, Vinukonda, Jammalamadugu, Nandyal, Cheemakurthi, Yemmiganur, Sullurpeta, Palasa, Nayudupeta, Nandigama, Jaggayyapeta, Kuppam, Puttur, Bheemunipatnam, Parvathipuram and others.
Under @ncbn’s watch, Andhra Pradesh’s electoral system is collapsing alarmingly, with democratic institutions totally hijacked. This is no longer an election; it’s only your selection. It is an assault on democracy and a brazen attempt to subvert the people’s mandate!
I specially mention and salute the brave women and dedicated party cadre who stood their ground and fought till the very last minute to save democracy.
#CBNJungleRaj
అహింసను ఆయుధంగా, అకుంఠిత దీక్షను బలంగా చేసుకుని తెలుగువారి ప్రత్యేక రాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసేందుకు ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి నివాళులర్పిస్తూ, రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
Democracy in Andhra Pradesh under @ncbn Garu is passing through a deeply disturbing phase.
𝗢𝗻𝗲 𝘀𝗵𝗼𝘂𝗹𝗱 𝗻𝗼𝘁 𝗳𝗼𝗿𝗴𝗲𝘁 𝘁𝗵𝗮𝘁, 𝗮𝗹𝗹 𝘁𝗵𝗲𝘀𝗲 𝘃𝗶𝗼𝗹𝗮𝘁𝗶𝗼𝗻𝘀 𝗮𝗿𝗲 𝗮𝘁 𝘁𝗵𝗲 𝗻𝗼𝗺𝗶𝗻𝗮𝘁𝗶𝗼𝗻 𝘀𝘁𝗮𝗴𝗲 𝗶𝘁𝘀𝗲𝗹𝗳, 𝘁𝗵𝗲𝗻 𝗼𝗻𝗲 𝗰𝗮𝗻 𝗶𝗺𝗮𝗴𝗶𝗻𝗲 𝘄𝗵𝗮𝘁 𝗺𝗶𝗴𝗵𝘁 𝘂𝗻𝗹𝗲𝗮𝘀𝗵 𝗯𝘆 𝘁𝗵𝗲 𝘁𝗶𝗺𝗲 𝗽𝗼𝗹𝗹𝘀 𝗮𝗿𝗲 𝗰𝗼𝗻𝗰𝗹𝘂𝗱𝗲𝗱 𝗮𝗻𝗱 𝗿𝗲𝘀𝘂𝗹𝘁𝘀 𝗮𝗿𝗲 𝗱𝗲𝗰𝗹𝗮𝗿𝗲𝗱!
Complete details and case studies are attached- tinyurl.com/2692fmvr
@rashtrapatibhvn @narendramodi @AmitShah @indSupremeCourt @ECISVEEP @governorap @CEOAndhra
The barbaric chainsaw attack on a Class 10 student inside the classroom at Rapthadu ZP High School exposes the total collapse of law and order under the TDP coalition’s ‘Jungle Raj’.
How could an assailant freely storm into a government school and brutally assault a young girl? This shows the government’s utter negligence in ensuring the safety of children, even inside educational institutions. It is also unfortunate that another student was also injured while she was trying to intervene.
When governance takes a backseat to political vendetta and ‘Red Book’ rule, criminals run rampant without fear of the law.
Injured students must be provided with the best emergency medical treatment immediately, and their families must be taken into confidence. We demand, the immediate arrest of the attacker and be brought to justice through transparent probe. An urgent review of school safety protocols across Andhra Pradesh, and complete accountability from @ncbn and @naralokesh.
#CBNJungleRaj
అనంతపురం జిల్లా, రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థినిపై ఏకంగా తరగతి గదిలోనే పిల్లలంతా చూస్తుండగానే అత్యంత అనాగరికంగా చైన్ రంపంతో జరిగిన దాడి, రాష్ట్రంలో ఈ వెన్నుపోటు పార్టీ ప్రభుత్వంలో పూర్తిగా దిగజారిన శాంతి భద్రతలు జంగిల్‌రాజ్‌కు అద్దం పడుతోంది.
ఒక దుండగుడు యథేచ్ఛగా ప్రభుత్వ పాఠశాలలోకి చొరబడి, తరగతి గదిలో బాలికపై ఇంత దారుణంగా ఎలా దాడి చేయగలిగాడు? విద్యా సంస్థల్లో పిల్లలకు తగిన భద్రత కల్పించడంలో వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం ప్రదర్శిస్తున్న తీవ్ర నిర్లక్ష్యానికి ఈ ఘటన ఒక నిదర్శనం. ఆ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థిని కూడా గాయపడటం అత్యంత దురదృష్టకరం.
పాలనను పక్కన పెట్టి రాజకీయ కక్ష సాధింపులు, ‘రెడ్ బుక్’ పాలనకే ప్రాధాన్యం ఇస్తే, నేరస్తులు ఇలాగే చట్టమంటే ఏ మాత్రం భయం లేకుండా చెలరేగిపోతారు.
గాయపడిన విద్యార్థినులకు అత్యుత్తమ వైద్య సేవలందించాలి. వారి కుటుంబ సభ్యులకు పూర్తి భరోసా కల్పించాలి. దాడికి పాల్పడిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేసి, పారదర్శక దర్యాప్తు ద్వారా న్యాయస్థానం ముందు నిలబెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల భద్రతా విధానాలను అత్యవసరంగా సమీక్షించాలి. ఈ ఘటనకు @ncbn, @naralokesh పూర్తి బాధ్యత వహించాలి.
#CBNJungleRaj
Hearty congratulations to our scientists and engineers at @isro on the successful launch of #GSLVF18 carrying the #NVS03 satellite.
This milestone marks a vital step in strengthening NavIC, our indigenous navigation system, bolstering self-reliance in cutting-edge space technology and delivering critical services to our citizens.
The dedication, intellect, and relentless pursuit of excellence by our space scientists continue to make the entire nation proud.
Tributes to Sardar Vallabhbhai Patel ji, the Iron Man of India, on his birth anniversary.
His resolute leadership in accession and unification of the princely states laid a strong foundation for united India. His vision and legacy continue to inspire generations.
#NationalUnityDay
వామ్మో! @ncbn గారి పాలనలో ధరలు చూస్తే షాక్ కొడుతున్నాయి.
#BaadudeBaaduduByCBN
A proud moment for Andhra Pradesh and Indian chess!
Grandmaster M. R. Lalith Babu, from Vijayawada, has won the 43rd Münsterland Open 2026 in Germany. With skill and determination, he delivered a strong performance to claim the title.
Well done, Lalith Babu! Your success will encourage many young players to pursue their dreams. Wishing you many more victories ahead!
@lalitrohit93
Heartiest congratulations to Koneru Humpy on winning individual gold and contributing to Monte Carlo’s victory at the European Chess Club Cup for Women, and to P. V. Sindhu on a spirited performance that earned her second place at the French Open.
Hailing from Andhra Pradesh, you have both brought immense pride to our state and the nation. Behind every achievement are years of hard work, sacrifice and determination. Your journeys give countless young girls the courage to dream big and believe in themselves.
Wishing you both many more victories. May you continue to make our people proud!
@humpy_koneru
@Pvsindhu1
ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు, భక్తుల కొంగుబంగారం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా భక్తులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. అమ్మవారి చల్లని చూపు రాష్ట్ర ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని, ఆ తల్లి దీవెనలతో ప్రతి ఇంటా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
















