BJP ANDHRA PRADESH (@BJP4Andhra) header
BJP ANDHRA PRADESH (@BJP4Andhra) profile picture

Official Twitter Handle of the Bharatiya Janata Party (BJP), Andhra Pradesh.

Andhra Pradesh, India
Joined June 2015
Photo by BJP ANDHRA PRADESH (@BJP4Andhra)Photo by BJP ANDHRA PRADESH (@BJP4Andhra)Photo by BJP ANDHRA PRADESH (@BJP4Andhra)Photo by BJP ANDHRA PRADESH (@BJP4Andhra)Photo by BJP ANDHRA PRADESH (@BJP4Andhra)Photo by BJP ANDHRA PRADESH (@BJP4Andhra)Photo by BJP ANDHRA PRADESH (@BJP4Andhra)Photo by BJP ANDHRA PRADESH (@BJP4Andhra)Photo by BJP ANDHRA PRADESH (@BJP4Andhra)Photo by BJP ANDHRA PRADESH (@BJP4Andhra)
రాజమహేంద్రవరం సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా కూటమి అభ్యర్థి శ్రీమతి రెలంగి శ్రీదేవి గారికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి గారు. నగర అభివృద్ధి, మెరుగైన మౌలిక సదుపాయాలు, ప్రజా సంక్షేమం కోసం కూటమి అభ్యర్థిని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అభివృద్ధికి ఓటు – కూటమికి మద్దతు! @PurandeswariBJP @SriRelangi #Rajamahendravaram #DaggubatiPurandeswari #RelangiSridevi #BJPAndhraPradesh #NDA #VoteForDevelopment
6
13
532
స్థానిక సంస్థల ఎన్నికల్లో మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులుగా ఎన్నికైన బిజెపి అభ్యర్థులందరికీ హృదయపూర్వక అభినందనలు! #LocalBodyElections #MPTC #MPP #ViceMPP
11
538
అక్టోబర్ నెలలో దాదాపు 50 బిలియన్ డాలర్ల వస్తు ఎగుమతులతో భారత్ చారిత్రక రికార్డు సృష్టించింది. భారత ఆర్థిక వ్యవస్థ అద్భుతమైన పనితీరు కనబరుస్తుండటంతో ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు సైతం భారత ఆర్థిక వృద్ధి అంచనాలను పైకి సవరిస్తున్నాయి. #PMModi #IndiaExports #HistoricRecord
2
4
19
541
ఆంధ్రప్రదేశ్ నగర పాలక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు విశేష ప్రజాదరణతో ఘన విజయం సాధించారు. పట్టణ ప్రాంతాల్లో పార్టీపై ప్రజలు ఉంచిన నమ్మకానికి ఈ ఎన్నికల ఫలితాలు నిదర్శనంగా నిలిచాయి. ఇప్పుడు రాజమండ్రి, బాపట్ల, కావలి ఎన్నికలకు సిద్ధమవుతున్నాం. గత ఎన్నికల్లో లభించిన ప్రజాదరణ లాగా ఈ మూడు నగరాల్లోనూ కూటమి బలపరిచిన అభ్యర్థులకు మీ ఆశీస్సులు లభిస్తాయని ఆశిస్తున్నాం. #BJPVictory #BJP4Andhra #NDA4Andhra #Rajahmundry #Bapatla #Kavali
6
27
839
స్థానిక సంస్థల ఎన్నికల్లో మండల ప్రజా పరిషత్ అధ్యక్షులుగా ఎన్నికైన బిజెపి అభ్యర్థులందరికీ హృదయపూర్వక అభినందనలు! #LocalBodyElections #MPTC #MPP
1
3
14
691
స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుపతి, ఎన్టీఆర్ జిల్లాల ZPP వైస్ చైర్మన్లుగా ఎన్నికైన బీజేపీ అభ్యర్థులు శ్రీ ఆరణి కిషన్ రెడ్డి గారికి, శ్రీ నూతలపాటి బాల కోటేశ్వరరావు గారికి హృదయపూర్వక అభినందనలు. ప్రజాసేవలో మీ ప్రయాణం మరింత విజయవంతంగా కొనసాగాలని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. #BJPAndhraPradesh #BJP #LocalBodyElections #Congratulations #ZPTC #ZPPViceChairman #ZPP
3
17
601
స్థానిక సంస్థల ఎన్నికల్లో కృష్ణా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన బీజేపీ అభ్యర్థి శ్రీమతి భోగాది రమాదేవి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. ప్రజాసేవలో మీ నాయకత్వం మరిన్ని విజయాలు సాధించాలని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాం. #BJP4Andhra #LocalBodyElections #PublicService #ZPTC #ZPChairman #ZPP
1
1
12
1,513
ఒకసారి UPA పాలనను గుర్తుచేసుకుంటే.. అదో అవినీతి ప్రపంచం. 2004–2014 మధ్య దోపిడీలు కేవలం స్కామ్‌లు కావు.. అవే కాంగ్రెస్ మేనిఫెస్టోలుగా మారిపోయిన దుస్థితి కనిపించింది. #GTA6 #UPAEra #UPAScams
7
22
681
ఎన్‌డీఏ ప్రభుత్వం, మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారి కృషితో సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టిన ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యరంగం. రోబోటిక్ శస్త్రచికిత్సల నుంచి అత్యాధునిక వైద్యసేవల వరకు.. సామాన్యుడికి మెరుగైన వైద్యం అందించే దిశగా కీలక అడుగులు వేస్తోంది. #NDA4Andhra #SatyaKumarYadav #RoboticSurgery
10
21
617
పిచ్చి నిన్ను పట్టిందా.. లేక నువ్వు పిచ్చిని పట్టావా రాహులా?? పరిశ్రమలు, రక్షణ రంగం, భవిష్యత్ టెక్నాలజీలపై అవగాహన లేకుండా ఏవేవో మాట్లాడితే ఇదే పరిస్థితి! దేశ భద్రత, సాంకేతిక అభివృద్ధిపై మాట్లాడే ముందు కనీస అవగాహనైనా పెంచుకో! #RahulExposed #RahulBringsClownery #CongressExposed
1
21
65
1,732
మన అపర మేధావి, బుర్రలేని బ్రెయిన్ చైల్డ్ రాహుల్ గాంధీ మరోసారి సైన్స్‌ను జ్యూస్‌లా తాగేసి, తానే పెద్ద సైంటిస్ట్ అన్నట్టు మాట్లాడిన ఆణిముత్యాలు! #RahulLies #RahulExposed #BrainlessBrain
15
85
1
320
7,646
మహిళా సాధికారతకు మోదీ గారి భరోసా.. మహిళా నాయకత్వానికి ప్రజల పట్టం! ముగ్గురు మహిళా అభ్యర్థుల విజయం.. ఇప్పుడు రాజమండ్రి మేయర్ బరిలో శ్రీమతి రేలంగి శ్రీదేవి గారు! నారీశక్తి విజయపరంపర కొనసాగాలి.. రాజమండ్రిలో కమలం వికసించాలి! #NariShakti #PMModi #BJP4Andhra #Rajahmundry
3
10
34
896
డబుల్ ఇంజిన్ సర్కార్ చొరవతో ఇప్పటికే మన కావలి రూపురేఖలు మారుతున్నాయి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కావలి మున్సిపాలిటీ ఛైర్మన్ అభ్యర్థిగా ఎన్‌డీఏ కూటమి మద్దతుతో బిజెపి నుంచి బరిలో నిలిచిన గుండ్లపల్లి భరత్ కుమార్ యాదవ్ గారిని గెలిపిస్తే.. ‘ట్రిపుల్ ఇంజిన్’ వేగంతో మన కావలి మరింత అభివృద్ధి చెందుతుంది. #KavaliDevelopment #TripleEngineSarkar #BJP4Andhra #NDA4Andhra
6
40
930
ఆంధ్రప్రదేశ్‌లో గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్టుకు కీలక ముందడుగు పడింది. ప్రాజెక్టు కోసం సుమారు రూ.1,000 కోట్ల వ్యయాన్ని భరించేందుకు గెయిల్ అంగీకరించగా, తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు త్వరలోనే గెయిల్ అధికారుల బృందం రాష్ట్రానికి రానుంది. #GasPipelineProject #GAILIndia #BJP4Andhra
9
27
898
ఆలయాల పునరాభివృద్ధికి ప్రాధాన్యత.. అర్చకుల ఆత్మగౌరవానికి భరోసా.. బ్రాహ్మణ కుటుంబాల సంక్షేమానికి ప్రత్యేక చేయూత! ప్రధాని @narendramodi గారి నాయకత్వంలో ఆధ్యాత్మిక వారసత్వ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ.. ఆలయాల అభివృద్ధి, అర్చకుల గౌరవ వేతనాలు, వేద విద్యార్థుల ప్రోత్సాహం, బ్రాహ్మణ కుటుంబాల సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. #SanatanaDharma #TempleDevelopment #BJP4Andhra
2
25
97
1,164
రాజమహేంద్రవరం చారిత్రక, సాంస్కృతిక వైభవానికి ప్రతీక. సాహిత్య, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడుతూ నగర సమగ్ర అభివృద్ధికి కృషి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కూటమి బలపరిచిన బిజెపి మేయర్ అభ్యర్థి శ్రీమతి రేలంగి శ్రీదేవి గారికి ప్రజల ఆశీర్వాదం అందిద్దాం. భారీ మెజారిటీతో గెలిపించి మన రాజమహేంద్రవరం వారసత్వాన్ని కాపాడుకుందాం.. అభివృద్ధికి బాటలు వేద్దాం! #BJP4Andhra #NDA4Andhra #NDA4APDevelopment #Rajamahendravaram #RelangiSridevi @relangi
4
26
679
విశాఖపట్నంలో పర్యాటకులకు ఆకాశంలో విహారంతో పాటు థ్రిల్లింగ్ అనుభూతిని అందించేందుకు ఎన్‌డీఏ ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయి రోప్‌వేను తీసుకొస్తోంది. ప్రఖ్యాత శివపార్వతుల విగ్రహం సమీపంలో సింగపూర్ తరహాలో ‘లూజ్ గ్రావిటీ రైడ్’తో అడ్వెంచర్ లవర్స్‌కు కైలాసగిరిని నయా అడ్రస్‌గా మార్చబోతోంది. #NDA4Andhra #Kailasagiri #APTourism
1
13
585
కత్తి పట్టి శత్రువుల గుండెల్లో నిద్రపోయిన ధీరవనిత మన ఝాన్సీ రాణి. ఆమె అసమాన ధైర్యసాహసాలు ప్రతి తరానికీ ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. ఆ వీరవనిత జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాము. #RaniLakshmiBai
4
22
657
రాజమహేంద్రవరం రైల్వే అభివృద్ధికి కేంద్రం భారీ కేటాయింపులు.. రైల్వే లైన్ల ఆధునీకరణకు ₹4,483 కోట్ల నిధులు కేటాయించి ప్రయాణికులకు మెరుగైన, సురక్షితమైన రవాణా సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు! అభివృద్ధి, ప్రగతికి మా మద్దతు.. కూటమికే మా ఓటు.. బీజేపీకే మా ఓటు! #IndianRailways #PMModi #BJP4Andhra #NDA4Andhra
1
12
40
921
రాజమహేంద్రవరం మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం అండదండలు.. అమృత్ 2.0 పథకం కింద తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాల మెరుగుదలకు ₹230 కోట్ల నిధులు మంజూరు చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు! అభివృద్ధికి మా మద్దతు.. కూటమికే మా ఓటు.. బీజేపీకే మా ఓటు! #AMRUT2 #PMModi #BJP4Andhra #NDA4Andhra
5
18
675