Pinned Tweet
చెప్పాం.. చేస్తున్నాం.. ఈ సంక్షేమం, ఈ అభివృద్ధి, ఇలాగే కొనసాగాలంటే స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి.
#CheppaamChestunnaam
#APLocalBodyElections
#AndhraPradesh
#CheppaamChestunnaam #APLocalBodyElections
చెప్పాం... చేస్తున్నాం. సాగునీటి రంగానికి రెండేళ్లలో రూ.24,611 కోట్లు ఖర్చు చేసాం. వచ్చే మూడేళ్ళలో 35,555 కోట్లతో 36 ప్రాజెక్టులు పూర్తికి కృషి చేస్తున్నాం. స్థానికంగానూ కూటమి ఉంటే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం మరింత వేగవంతం కావడం ఖాయం. వచ్చే స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించండి.
#ChandrababuNaidu
#AndhraPradesh
నంద్యాల మున్సిపల్ చైర్మన్ గా 8,407 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి, చరిత్ర సృష్టించిన తెలుగుదేశం అభ్యర్థి డా. పి. బాబన్ గారికి అభినందనలు. గొడ్డలి పార్టీని చిత్తు చేసి ఎన్డీయే సామర్ధ్యాన్ని నిరూపించారు.
#NDAsweepsAP
#APLocalBodyElections
#CheppaamChestunnaam
#ChandrababuNaidu
#AndhraPradesh
ఎమ్మిగనూరు మున్సిపల్ చైర్మన్ గా 22,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి, చరిత్ర సృష్టించిన తెలుగుదేశం అభ్యర్థి మాచాని సునీత గారికి అభినందనలు. గొడ్డలి పార్టీని చిత్తు చేసి మహిళా శక్తిని, ఎన్డీయే సామర్ధ్యాన్ని నిరూపించారు.
#NDAsweepsAP
#APLocalBodyElections
#CheppaamChestunnaam
#ChandrababuNaidu
#AndhraPradesh
ప్రజా తీర్పును గౌరవించకుండా వ్యవస్థలను కించపరచడం జగన్‌కు సరైనది కాదు : ఎమ్మెల్సీ వర్ల రామయ్య మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్షప్రసారం. teapawt.org/i/broadcasts/2RezLZWJM…
ప్రజా తీర్పును గౌరవించకుండా వ్యవస్థలను కించపరచడం జగన్‌కు సరైనది కాదు : ఎమ్మెల్సీ వర్ల రామయ్య మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్షప్రసారం. teapawt.org/i/broadcasts/2RezLZWJM…
జమ్మలమడుగు మున్సిపల్ చైర్మన్ గా 20,237 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి, చరిత్ర సృష్టించిన తెలుగుదేశం అభ్యర్థి చదిపిరాళ్ల జ్యోతి గారికి అభినందనలు. గొడ్డలి పార్టీని చిత్తు చేసి మహిళా శక్తిని, ఎన్డీయే సామర్ధ్యాన్ని నిరూపించారు.
#NDAsweepsAP
#APLocalBodyElections
#CheppaamChestunnaam
#ChandrababuNaidu
#AndhraPradesh
ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ గా 2,206 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి, చరిత్ర సృష్టించిన తెలుగుదేశం అభ్యర్థి బొమ్మిరెడ్డి షకీలా గారికి అభినందనలు. గొడ్డలి పార్టీని చిత్తు చేసి మహిళా శక్తిని, ఎన్డీయే సామర్ధ్యాన్ని నిరూపించారు.
#NDAsweepsAP
#APLocalBodyElections
#CheppaamChestunnaam
#ChandrababuNaidu
#AndhraPradesh
జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ గా 15,210 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి, చరిత్ర సృష్టించిన తెలుగుదేశం అభ్యర్థి నరేంద్రుల వినీతా గారికి అభినందనలు. గొడ్డలి పార్టీని చిత్తు చేసి మహిళా శక్తిని, ఎన్డీయే సామర్ధ్యాన్ని నిరూపించారు.
#NDAsweepsAP
#APLocalBodyElections
#CheppaamChestunnaam
#ChandrababuNaidu
#AndhraPradesh
బుచ్చిరెడ్డి పాలెం నగర పంచాయతీ అధ్యక్షురాలిగా 8,305 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి, చరిత్ర సృష్టించిన తెలుగుదేశం అభ్యర్థి దొడ్ల విజయలక్ష్మి రెడ్డి గారికి అభినందనలు. గొడ్డలి పార్టీని చిత్తు చేసి మహిళా శక్తిని, ఎన్డీయే సామర్ధ్యాన్ని నిరూపించారు.
#NDAsweepsAP
#APLocalBodyElections
#CheppaamChestunnaam
#ChandrababuNaidu
#AndhraPradesh
అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారు : ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్షప్రసారం. teapawt.org/i/broadcasts/2EmWoEYEd…
అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారు : ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్షప్రసారం. teapawt.org/i/broadcasts/2EmWoEYEd…
కుప్పం మున్సిపల్ చైర్మన్ గా 15,630 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి, చరిత్ర సృష్టించిన తెలుగుదేశం అభ్యర్థి రాజ్ కుమార్ గారికి అభినందనలు. గొడ్డలి పార్టీని చిత్తు చేసి ఎన్డీయే సామర్ధ్యాన్ని నిరూపించారు.
#NDAsweepsAP
#APLocalBodyElections
#CheppaamChestunnaam
#ChandrababuNaidu
#AndhraPradesh
పలమనేరు మున్సిపల్ చైర్మన్ గా 3,475 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి, చరిత్ర సృష్టించిన తెలుగుదేశం అభ్యర్థి రాజ్యలక్ష్మి గారికి అభినందనలు. గొడ్డలి పార్టీని చిత్తు చేసి మహిళా శక్తిని, ఎన్డీయే సామర్ధ్యాన్ని నిరూపించారు.
#NDAsweepsAP
#APLocalBodyElections
#CheppaamChestunnaam
#ChandrababuNaidu
#AndhraPradesh
నందిగామ మున్సిపల్ చైర్మన్ గా 5,662 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి, చరిత్ర సృష్టించిన తెలుగుదేశం అభ్యర్థి శాఖమూరి వంశీధర్ గారికి అభినందనలు. గొడ్డలి పార్టీని చిత్తూ చేసి ఎన్డీయే సామర్ధ్యాన్ని నిరూపించారు.
#NDAsweepsAP
#APLocalBodyElections
#CheppaamChestunnaam
#ChandrababuNaidu
#AndhraPradesh
#CheppaamChestunnaam #APLocalBodyElections
చెప్పాం... చేస్తున్నాం. ప్రతి పేదవారి సొంతింటి కల నెరవేర్చడానికి కృషిచేస్తున్నాం. ఇప్పటికే 3 లక్షల ఇళ్ళు ఇచ్చాం. స్థలాలకు శాశ్వత పట్టాలిచ్చి పేదలకు పట్టాభిషేకం చేస్తున్నాం. స్థానికంగానూ కూటమి ఉంటే 2029 నాటికి అందరికీ సొంతిల్లు ఖాయం. వచ్చే స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించండి.
#ChandrababuNaidu
#AndhraPradesh
#CheppaamChestunnaam #APLocalBodyElections
చెప్పాం... చేస్తున్నాం. మాటల్లోనే కాదు చేతల్లోనూ స్వచ్ఛత పాటిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల పరిశుభ్రతలో ఏపీని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టాం. ఈ ప్రగతి ఇలాగే కొనసాగాలంటే వచ్చే స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటు వేసి స్థానిక పీఠం పై కూడా కూటమిని కూర్చోబెట్టండి.
#ChandrababuNaidu
#AndhraPradesh
అర్నబ్ తుపాను ప్రభావంతో భీమవరంలో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణ వేగంగా సాగుతోంది. 150 విద్యుత్ స్తంభాలు, 60 వీధి దీపాలు, ఫ్యూజ్ బాక్సుల మరమ్మతులతో పాటు 160 మంది సిబ్బంది నిరంతరం శ్రమిస్తూ సేవలను పునరుద్ధరిస్తున్నారు.
#TogetherAgainstCycloneArnab
#CycloneArnab
#AndhraPradesh
#TogetherAgainstCycloneArnab
#CycloneArnab
#AndhraPradesh
భీమవరంలో అర్నబ్ తుపాను కారణంగా దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణ పనులు వేగంగా సాగుతున్నాయి. 150 విద్యుత్ స్తంభాల మార్పు, 60 వీధి దీపాలు, ఫ్యూజ్ బాక్సుల మరమ్మతులు చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 160 మంది సిబ్బంది నిరంతరంగా శ్రమిస్తూ విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నారు.
•అర్నబ్, మురసు తుఫాన్ల సమయంలో ప్రాణనష్టం జరగకుండా, ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పనిచేసిందని సీఎం చంద్రబాబు తెలిపారు
•కూటమి ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనకు స్థానిక ఎన్నికల ఫలితాల ద్వారా ప్రజలు మద్దతు తెలిపారని సీఎం చంద్రబాబు అన్నారు
•ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు, కౌలు రైతులు నష్టపోకుండా పంటల బీమాను రక్షణ కవచంగా అమలు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు
•మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గెలుపుగా కాకుండా, తమపై ఉంచిన మరింత పెద్ద బాధ్యతగా భావిస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు
•రాష్ట్రంలోని 92 పురపాలక సంస్థల్లో 93-95 శాతం స్థానాల్లో ఎన్డీయే కూటమికి చారిత్రాత్మక విజయాన్ని అందించిన ప్రజలకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
bit.ly/4kvy470
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper
తెలుగుదేశం నాయకులే కాదు, ప్రతి కార్యకర్తా ప్రజల మన్ననలు పొందాలి - ఎన్టీఆర్
#NTRLivesOn















