Telugu Desam Party (@JaiTDP) header
Telugu Desam Party (@JaiTDP) profile picture

Telugu Desam Party will strive to empower women, youth, and backward segments of the society in the two Telugu-speaking States https://teapawt.org/t.co/dE4pPcyLgK

Joined March 2011
Photo by Telugu Desam Party (@JaiTDP)Photo by Telugu Desam Party (@JaiTDP)Photo by Telugu Desam Party (@JaiTDP)Photo by Telugu Desam Party (@JaiTDP)Photo by Telugu Desam Party (@JaiTDP)Photo by Telugu Desam Party (@JaiTDP)Photo by Telugu Desam Party (@JaiTDP)Photo by Telugu Desam Party (@JaiTDP)Photo by Telugu Desam Party (@JaiTDP)Photo by Telugu Desam Party (@JaiTDP)
చెప్పాం.. చేస్తున్నాం.. ఈ సంక్షేమం, ఈ అభివృద్ధి, ఇలాగే కొనసాగాలంటే స్థానిక, ZPTC,MPTC ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి. #CheppaamChestunnaam #APLocalBodyElections #AndhraPradesh
10
39
1
178
5,058
అసెంబ్లీకి రాడు. ఓటు వేయడు. ఈవీఎంలలో వచ్చిన తీర్పును నమ్మడు. బ్యాలెట్ పేపర్లలో వచ్చిన తీర్పును నమ్మడు. అసలు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేని జగన్... ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం ఏంటో! #APLocalBodyElections #YCPMarkViolence #PsychoFekuJagan #YcpCriminalPolitics #YSRCPRowdyism #AndhraPradesh
1
4
14
1,734
#APLocalBodyElections #YCPMarkViolence దశాబ్దాలుగా ప్రత్యర్థులనే కాదు, ఓటర్లను కూడా భయపెట్టి, బెదిరించి పులివెందుల లాంటి ప్రాంతాలను తమ గుప్పెట్లో పెట్టుకున్నారు జగన్ &కో. ఈ రోజు ఆ ప్రాంతాలలో ప్రజలు స్వేచ్ఛగా వచ్చి ఓట్లు వేస్తుంటే... జగన్ సహించలేక పోతున్నాడు. కావాలనే ఆ చోట్ల హింసకు ప్రేరేపిస్తున్నాడు. #YcpCriminalPolitics #PsychoFekuJagan #AndhraPradesh
8
26
1,943
దర్శి నియోజకవర్గంలో పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఎలాంటి గొడవలు, రిగ్గింగ్ లు లేవు. మా ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకున్నాం. ఇంత ప్రశాంతంగా ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి. #APLocalBodyElections #YCPMarkViolence #YCPFakeBrathuku #YcpCriminalPolitics #YSRCPRowdyism #AndhraPradesh
3
8
26
1,941
ఎన్నికలు ప్రశాంతంగా జరగడం ఇష్టం లేని జగన్.. తన రౌడీలను పోలింగ్ బూత్ లకు పంపించి చేయాల్సిన అరాచకాలన్నీ చేయించాడు. మళ్ళీ ఏమీ ఎరగనట్టు ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తాడు. ఇది జగన్ నైజం. #APLocalBodyElections #YCPMarkViolence #YcpCriminalPolitics #PsychoFekuJagan #AndhraPradesh
1
14
45
2,362
ఒక అబద్దాన్ని పదే పదే వందసార్లు చెప్పేస్తే ప్రజలు నమ్మేస్తారన్న అపోహను జగన్ ఇంకా వదిలించుకోలేదు. ప్రజల విజ్ఞతను తక్కువ అంచనా వేయకు జగన్ రెడ్డీ. వాళ్లకు అన్నీ తెలుసు. #APLocalBodyElections #YCPMarkViolence #YcpCriminalPolitics #PsychoFekuJagan #AndhraPradesh
2
46
162
5,640
పూతలపట్టు మండల కేంద్రంలోని తలపులపల్లి పోలింగ్ కేంద్రంలో ప్రజలను ఓట్లు వేయనీయకుండా స్థానిక వైసీపీ నేత బాబురెడ్డి అడ్డుకున్నాడు. జగన్ కు మద్దతుగా తాము ఎన్నికలు బహిష్కరించినట్టు నాటకాలు ఆడారు. అసలువిషయం ఏంటంటే ఎంపీటీసీ అభ్యర్థిగా ఒక ఎస్సీ మహిళ అయిన సంగీతను పోటీ చేయించడం ఇష్టం లేక ఆమెను నమ్మించి ఇలా మోసం చేసారు. #APLocalBodyElections #YCPMarkViolence #YCPFakeBrathuku #YcpCriminalPolitics #YSRCPRowdyism #AndhraPradesh
1
21
38
2,543
#APLocalBodyElections #YCPMarkViolence పులివెందుల నియోజకవర్గం నల్లపరెడ్డిపల్లెలో పరిషత్ ఎన్నికల వేళ టీడీపీ నేతలపై దాడులకు పాల్పడుతూ చెలరేగిపోయిన జగన్ రప్పా రప్పా బ్యాచ్. టీడీపీ నేత బీటెక్ రవి అనుచరుడు అక్కులుగారి విజయ్ రెడ్డిపై దాడి చేసి, రెండు వాహనాలను ధ్వంసం చేసిన వైసీపీ గూండాలు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. #YcpCriminalPolitics #YSRCPRowdyism #AndhraPradesh
4
26
1
58
3,023
Telugu Desam Party retweeted
Replying to @ysjagan
@ysjagan గారూ.. నిజంగా మీ కల్పిత కథలు చెత్తగా ఉన్నాయి ! ఊరవకొండ నియోజకవర్గం కూడేరు మండలంలోని అన్ని పోలింగ్ బూత్ లలో YSRCP ఏజెంట్లను బయటకు పంపేశారని చెప్తున్నారు.. తీరా చూస్తే వాళ్ళు హాయిగా పోలింగ్ బూతుల్లోనే కూర్చుని ప్రశాంతంగా ఓటింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. మీ కోసం ఆ ఫోటోలు ఇక్కడ జత చేస్తున్నాను! మీ ఇన్ ఛార్జ్ విశ్వేశ్వర్ రెడ్డి తన దారుణ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి అల్లిక కథలు చెబుతుంటే, అనంతపురంలో YSRCP కనుమరుగైపోతున్న నిజాన్ని దాచడానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు దానికిi సహ రచయితలా వ్యవహరిస్తున్నట్లుంది. ఇంకోసారి ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేసే ముందు.. కాస్త గ్రౌండ్ నుంచి ఫోటోలైనా తెప్పించుకుని చూసుకోండి! Unimpressive fiction from @ysjagan Garu! Claiming YSRCP agents were kicked out in Uravakonda constituency Kuderu mandal when they are literally sitting inside the booths, cooling their heels and enjoying the peaceful voting? Pictures attached for your viewing pleasure. Looks like your Incharge Visweswar Reddy is spinning fairy tales to cover up his epic failure, with Sajjala Ramakrishna Reddy happily playing co-author to hide YSRCP's Anantapur collapse. Do ask for a photo update next time before launching another false narrative! @SakshiNews #APLocalBodyElections
12
70
3
213
11,144
పాయకరావుపేట నియోజకవర్గం, నక్కపల్లి గ్రామంలో టీడీపీ బూత్ ఏజెంట్ అయిన ఎస్సీ యువకుడిపై వైసీపీ వర్గీయుల దౌర్జన్యం.. #APLocalBodyElections #YCPMarkViolence #YcpCriminalPolitics #YSRCPRowdyism #AndhraPradesh
4
19
46
2,631
ప్రత్తిపాడు నియోజకవర్గం, వెంగళాయపాలెం గ్రామంలో షేక్ అమీనా అన్ మహిళపై దుర్భాషలాడి, దాడి చేసిన వైసీపీ జడ్పీటిసి అభ్యర్థి ఇంటూరి అంజిరెడ్డి..!! #APLocalBodyElections #YCPMarkViolence #YcpCriminalPolitics #YSRCPRowdyism #AndhraPradesh
2
15
35
2,261
ఉన్మాదులని తయారు చేసి, రాష్ట్రం పై వదిలిన గొడ్డలి పార్టీ.. రప్పా రప్పా నరికేస్తాం అని నినాదాలు చేస్తూ, మెడ కోసేస్తాం అని సైగలు చేస్తున్న వైసీపీ ఉన్మాదులు.. #APLocalBodyElections #YCPMarkViolence #YcpCriminalPolitics #YSRCPRowdyism #AndhraPradesh
3
33
1
128
4,687
#APLocalBodyElections #YCPMarkViolence అబద్ధాలు, అరాచకాలతో ఓటర్లను మభ్యపెట్టి, భయభ్రాంతులకు గురిచేసి ఎన్నికల్లో గెలవాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. పులివెందులలోని ఎర్రిపల్లిలో జరిగిన బాంబు దాడులే దీనికి నిదర్శనం. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు ముందుకు వస్తుంటే వారిని బాంబు దాడులతో భయపెడుతున్నాడు జగన్ రెడ్డి. #YcpCriminalPolitics #YSRCPRowdyism #AndhraPradesh
2
17
42
2,197
ఓటు వేయని జగన్ కు మాట్లాడే నైతిక హక్కు లేదు : ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్షప్రసారం. teapawt.org/i/broadcasts/2lgyWynlq…
2
14
44
3,915
ఓటు వేయని జగన్ కు మాట్లాడే నైతిక హక్కు లేదు : ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్షప్రసారం. teapawt.org/i/broadcasts/2lgyWynlq…
1
11
33
2,104
#NDAsweepsAP #APLocalBodyElections ఏపీ మునిసిపల్ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉపయోగించుకున్న ఉద్యోగులు, ప్రభుత్వ డాక్టర్లు, వృద్దులు, ఎన్నికల సిబ్బంది తదితర వర్గాలు సైతం ఎన్డీయేకే ఓట్లు వేశారు. నాలుగింట మూడొంతుల ఓటర్లు ఎన్డీయేకు మద్దతుగా నిలిచారు. జగన్ హయాంలో ఉద్యోగులకు జరిగిన మోసాలు, అవమానాలు దీనికి ఓ కారణం కాగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, తమకు అన్ని విధాలుగా అండగా నిలవడంతోనే ఉద్యోగులు ఎన్డీయేపై తమ నమ్మకం చెక్కుచెదరలేదని చాటారు. #CheppaamChestunnaam #ChandrababuNaidu #AndhraPradesh
13
103
6
425
13,908
#APLocalBodyElections #YCPMarkViolence ఇతర ప్రాంతాల నుంచి కుప్పానికి రౌడీలను రప్పించి దొంగ ఓట్లు వేయించుకునేందుకు వైసీపీ కుట్ర పన్నుతోంది. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి, మోసపూరితంగా ఎన్నికల్లో గెలవాలని చూస్తున్న జగన్ రెడ్డి వ్యూహాలు ఫలించవు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ మున్సిపాలిటీల తరహా ఫలితాలు ఖాయం. #YcpCriminalPolitics #YSRCPRowdyism #AndhraPradesh
1
21
45
2,352
రాష్ట్ర వ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు చాలా ప్రశాంతంగా, స్వేచ్ఛగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు కనిపిస్తున్నారు. ఇదిగో లంబసింగిలో పోలింగ్ బూత్ దగ్గర పోటెత్తిన ఓటర్ల ఉత్సాహం చూడండి. #APLocalBodyElections #AndhraPradesh
1
24
63
2,224
#APLocalBodyElections #YCPMarkViolence కావలి నియోజకవర్గంలో పోలీసులకు వైసీపీ నాయకుల బెదిరింపులు..!! కావలి నియోజకవర్గం చెంచుగానిపాళెంలో 144 సెక్షన్ అమల్లో ఉన్నందున, ఓటు వేసిన అనంతరం గుంపులుగా ఉండకుండా వెళ్లిపోవాలని సూచించిన కానిస్టేబుల్‌ను వైసీపీ నాయకులు “రెండేళ్ల తర్వాత ఎవరి భవిష్యత్తు ఏమిటో తెలుస్తుంది” అంటూ బెదిరించారు. #YcpCriminalPolitics #YSRCPRowdyism #AndhraPradesh
22
73
3,307
#APLocalBodyElections #YCPMarkViolence దర్శిలోని దారంవారిపాలెం గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద రెడ్డి అనుచరుల వీరంగం. తమకు అనుకూలంగా ఓట్లు వేయడం లేదని ఓటర్లపై దాడులకు పాల్పడుతూ, వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగిస్తున్న రప్పా రప్పా బ్యాచ్. #YcpCriminalPolitics #YSRCPRowdyism #AndhraPradesh
2
31
2
93
5,053
వావిలేటిపాడు బూత్ నంబర్ 38 (105) వద్ద టీడీపీ పోలింగ్ ఏజెంట్ గాలి హరిబాబుపై వైసీపీకి చెందిన కొందరు గుండాలు మూకుమ్మడిగా దాడి చేసి గాయపరిచారు. #APLocalBodyElections #YCPMarkViolence #YcpCriminalPolitics #YSRCPRowdyism #AndhraPradesh
18
48
2,472