
"V6 News" a 24 hour Telugu Satellite News Broadcaster, is Journalist driven TV channel. #Hyderabad #Telangana
Hyderabad, Telangana, India
Joined March 2012
- Tweets574K
- Following44
- Followers364K
- Likes2.5K
సాయి పల్లవిని గుర్తుపట్టలే.. | O.M Movie Genuine Public Talk | O.M Movie Review | Dhanush | V6ENT
#ommovie #publictalk #omreview #dhanush #mammootty
444
Nagarjuna Sagar Engineer Suspension | Indiramma Bheema Applications | Gold Price Drop | V6Teenmaar
youtu.be/DPFYNFiXu28
504
పిట్టలదొర రివ్యూ.. | O.M Movie Genuine Public Talk | O.M Movie Review | Dhanush | V6ENT
#ommovie #publictalk #omreview #dhanush #mammootty
మైసా మూవీ సాంగ్ లాంచ్ ఈవెంట్లో
'ఒసేయ్ రాములమ్మ’ పాటను పాడిన సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్
#MySaa #MySaaSongLaunch #RashmikaMandanna #VandeMataramSrinivas #OseyRamuluammaSong
Worst Climax | O.M Movie Genuine Public Talk | O.M Movie Review | Dhanush, Mammootty | V6ENT
#ommovie #publictalk #omreview #dhanush #mammootty
హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్. రూ.5 లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియ షురూ అయింది. #Hyderabad జిల్లాలో డిసెంబర్ 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన వారు ఈ #Telangana ప్రభుత్వం అందిస్తున్న స్కీమ్ వాడుకోండి.
v6velugu.com/indiramma-famil…
మైసా మూవీ సాంగ్ లాంచ్ ఈవెంట్లో రష్మిక స్పెషల్ అట్రాక్షన్
#RashmikaMandanna #MySaaSongLaunch #Rashmika #Tollywood
Big Setback for Telangana Rice Millers : Supreme Court Rejects Plea to Cancel 540 FIRs | V6 News
#TelanganaRiceMillers #SupremeCourt #540FIRs
తెలుగులో ఇలాంటి సినిమాలు ఎందుకు రావు | O.M Movie Genuine Public Talk | O.M Movie Review | V6ENT
#ommovie #publictalk #omreview #dhanush #mammootty
**టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్న్యూస్.. 63 మందికి పదోన్నతులు**
హైదరాబాద్ జోన్లోని టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు యాజమాన్యం శుభవార్త చెప్పింది. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అర్హత పరీక్షల్లో ప్రతిభ చూపిన వారికి ఉన్నత అవకాశాలు కల్పిస్తున్నట్లు వెల్లడించింది.
* హైదరాబాద్ జోన్లో మొత్తం 63 మంది ఉద్యోగులకు పదోన్నతులు లభించాయి.
* ఇందులో 23 మంది కండక్టర్లు, ముగ్గురు డ్రైవర్లు, ఇద్దరు ఆఫీసర్లు (RCs) ఉన్నారు.
* మే 25, జులై 27 తేదీల్లో నిర్వహించిన రాత, కంప్యూటర్ పరీక్షల ఆధారంగా ఎంపిక జరిగింది.
v6velugu.com/tgsrtc-announce…