Panduleo 9 retweeted
మేము జనసేన వాళ్లం సార్.. కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి సార్..
వైసీపీ ప్రభుత్వంలో కూడా ఇలా చేయలేదు సార్ అంటూ పోలీసుల ముందు ఆవేదన వ్యక్తం చేసిన జనసేన వీరమహిళ కోటా వినూత.
Panduleo 9 retweeted
Ade ilanti article oka YCP meeda padi vunte ee patiki TDP ecosystem oka pedda narrative with a catchy hastag campaigns throughout the digital and print run chesevallu eppatiki , YCP failed here
Exclusive: ECI’s internal records show that for N Chandrababu Naidu’s 2024 Win, the ECI recorded an impossibility after 6 pm and did not investigate.
This is the third part of our Election Audit series.
1/7
reporters-collective.in/elec…
Panduleo 9 retweeted
Jagan govt lo Kalahasti lo oka SI nee party vadini kodithe akkadiki velli Hungama chesav... @PawanKalyan 👌🏻
Ippduu TDP vallu nee party leader ni champina kanisam velladaniki alochinchale 🙏🏻🙏🏻
Banisa na .....
కడప జిల్లా, పులివెందుల నియోజకవర్గం నాగులగుట్టపల్లి గ్రామ సర్పంచ్ నామినేషన్ స్క్రూటినీ సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణలో కొరవి జనసైనికుడు ముంతల వీరాంజనేయులు గుండెపోటుతో మృతి చెందారనే వార్త తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఈ విషయం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రావడంతో, ఆయన వెంటనే స్పందించి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో ఘటనకు గల కారణాలను పరిశీలించి సమగ్ర నివేదిక అందజేయడంతో పాటు, బాధిత కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించాలని పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్, AP పోలీస్ హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాసరావు (KK) గారిని ఆదేశించారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు శ్రీ KK గారు ఈరోజు ఉదయం హుటాహుటిన పులివెందులకు బయలుదేరి వెళ్లారు.
Panduleo 9 retweeted
Replying to @PVallipair72764
Shooting ayipoyindi. Post Production avuthundi… CG works going on. RR Going on… Dubbing start cheyyaali… If you think this is an update, its an update. If not, you have to wait for a bit for the blast.💥 ☄️
Panduleo 9 retweeted
సినిమాస్కోప్, 70 ఎంఎం వంటి సాంకేతికతలతో తెలుగు సినిమాకు కొత్త ఒరవడి తీసుకువచ్చిన సాహసి సూపర్‌స్టార్ కృష్ణ గారు. తన విలక్షణమైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న గొప్ప నటుడు ఆయన. ఎప్పుడూ తన నిర్మాతల మంచి కోరుకుంటూ, వారికి అండగా నిలిచిన మంచి మనసు ఆయనది. నాన్నగారికి ఎంతో ఆప్తులైన కృష్ణ గారి వర్ధంతి సందర్భంగా మా కుటుంబంతో ఆయనకున్న ఆత్మీయ అనుబంధాన్ని స్మరించుకుంటూ మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను.
Panduleo 9 retweeted
ఇండస్ట్రీలో ఎవరైనా డబ్బులు సంపాదించొచ్చు.
కానీ గుడ్‌విల్ సంపాదించడం చాలా కష్టం.
మహేష్ అన్న ఇండస్ట్రీలో ఎంతో గుడ్‌విల్ సంపాదించుకున్నారు- #Thaman
Panduleo 9 retweeted
Renu desai tho untu anna lezneva ni pregnant chesadu ra vaadu, adi kuda mutual understanding entra velimudra lanjakodaka??
Panduleo 9 retweeted
Marriages - 3
Divorce - 3
100% strike rate 🥵🥵🔥🔥 teapawt.org/saiholicc/status/21198…
Panduleo 9 retweeted
The #Scene is seen and loved 😎😎😎 Cool, smart and so much fun… @Suriya_offl is fabulous as Inbaraj 🔥🔥🔥 Nazriya and Naslen are fantastic … @jithumadavan , brilliant writing and excellent execution… Impressive In every department … A must watch 👏🏻👏🏻👏🏻
Panduleo 9 retweeted
చెవిరెడ్డి కొడుకు ZPTC గా700 votes మెజార్టీ తో గెలిచారు 💥
Pulivarthi Sudha Reddy అన్న కి escort గా ఉండి అన్న కొడుకుని గెలిపించింది..
All creadits goes to aunty🥰
Panduleo 9 retweeted
Aa religion ela violance cheyamani cheppindi villaki....
Aadapilla kadha chepthey vellipothadhi....
Antha antha slaps kottala papam.....
@revanth_anumula look on to this sir.....
Panduleo 9 retweeted
.@TelanganaDGP @revanth_anumula @TelanganaCMO @TelanganaCOPs
TREAT THIS AS URGENT AND SERIOUS.
This is brazen violation of fundamental rights granted by The Indian Constitution. If at all they have violated law of land, it is for the police to deal with it, not the goondas. You must act on these culprits suo moto immediately.
తెలంగాణ రాష్ట్రంలోని అల్మాస్గూడ (మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధి) ప్రాంతంలో క్రైస్తవ కరపత్రాలు పంపిణీ చేస్తున్న ఇద్దరు మహిళలపై ఒక వ్యక్తి అత్యంత దారుణంగా దాడి చేస్తున్న వీడియో చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది.
క్రైస్తవ కరపత్రాలు పంపిణీ చేయడం వారి మత స్వేచ్ఛకు సంబంధించిన విషయం. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే చట్టబద్ధంగా తెలియజేయాలి కానీ మహిళలపై భౌతిక దాడులకు పాల్పడటం ఎంతమాత్రం సమర్థనీయం కాదు.
ఈ ఘటనపై తెలంగాణ పోలీసులు వెంటనే స్పందించి, దాడికి పాల్పడిన వ్యక్తిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. బాధిత మహిళలకు రక్షణ కల్పించి న్యాయం చేయాలి.
మహిళలపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. మత స్వేచ్ఛను, మహిళల గౌరవాన్ని కాపాడాలి.
Panduleo 9 retweeted
Two Christian women in Almasguda, Telangana were physically assaulted by a Hindu extremist who accused them of "converting people". The right to propagate religion is a fundamental right guaranteed by the Constitution.
Violence against women has no place in any society. Every person has the right to safety and dignity.
I request @hydcitypolice @INCTelangana
@revanth_anumula @TelanganaCOPs @Bhatti_Mallu to arrest the culprits immediately.
Panduleo 9 retweeted
బై రెడ్డి లాంటి వాడు.. ఒక్కడు చాలు అయ్యా పార్టీ కి 🔥
అన్ని వార్డులలో ఎలా కొడుతునవ్వు రా mentaloda @BsrLeader 🥵🔥




























