Akashvani Visakhapatnam (@AIRVsp) header
Akashvani Visakhapatnam (@AIRVsp) profile picture

Akashvani,Visakhapatnam runs on 927 kHz covering all 4 North Coastal Districts of Andhra Pradesh....It also has an FM RAINBOW-SAAGARIKA on 102 MHz.

Vishakhapatnam, India
Joined September 2016
Photo by Akashvani Visakhapatnam (@AIRVsp)Photo by Akashvani Visakhapatnam (@AIRVsp)Photo by Akashvani Visakhapatnam (@AIRVsp)Photo by Akashvani Visakhapatnam (@AIRVsp)Photo by Akashvani Visakhapatnam (@AIRVsp)Photo by Akashvani Visakhapatnam (@AIRVsp)Photo by Akashvani Visakhapatnam (@AIRVsp)Photo by Akashvani Visakhapatnam (@AIRVsp)Photo by Akashvani Visakhapatnam (@AIRVsp)Photo by Akashvani Visakhapatnam (@AIRVsp)
02-11-26 సోమవారం ఉదయం 7 గంటల 20 నిమిషాలకు ఉదయ సమీరాలు కార్యక్రమంలో ( నేటిమాట అనంతరం) శ్రీ కంచిపాటి వెంకట్ స్వీయ కవితలు ప్రసారం అవుతాయి...
1
20
నవంబర్ 2,3,5,7 తేదీలలో ఉదయం 6 గంటల 30 నిమిషాలకు శ్రీ KVV సత్యప్రసాద్ వ్యాఖ్యానంలో చింతన కార్యక్రమం ప్రసారం అవుతుంది.
12
నవంబర్ నెలలో ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల 15 నిమిషాలకు "ఎచటి నుంచో ఒక పిలుపు ..." ఈ మాసపు పాట ప్రసారం అవుతుంది. రచన : ఆచార్య పీట బాబీ వర్ధన్ సంగీతం : శ్రీ B.రాజారావు గానం : శ్రీ S.సాయి సంపత్ & శ్రీమతి A.సురభి శ్రావణి ఆంధ్రప్రదేశ్&తెలంగాణలోని ఆకాశవాణి కేంద్రాలు ప్రసారం చేస్తాయి.
2
50
29-10-26సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు సందర్భంగా అవినీతి నిరోధక శాఖ అడిషనల్ SP శ్రీమతి SR హర్షిత మరియు DSP శ్రీ BVSS రమణ మూర్తి గారితో పరిచయం ప్రసారం అవుతుంది. పరిచయకర్త : శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. akashvani.gov.in/radio/live.…
1
59
29-10-26 at 2.30 PM "రామాయణం సుందరకాండలో యుద్ధ సన్నివేశం" చెక్కభజన ప్రసారం అవుతుంది. నిర్వహణ: శ్రీ గేదెల రామారావు & బృందం
34