APSDMA is the apex body in the state for Disaster Management which was constituted in 2007 as per the provisions of GOI, DM Act, 2005 and APSDMA rules, 2007.

Kunchanapalli, Guntur District
Joined February 2021
తూర్పుమధ్య, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అర్నబ్ తుపాన్ గడిచిన 6 గంటల్లో గంటకు 13 కిమీ వేగంతో కదిలిన తుపాన్ ప్రస్తుతానికి విశాఖపట్నంకు 580కి.మీ., కాకినాడకు 660 కి.మీ., మచిలీపట్నంకు 760 కి.మీ., బాపట్లకు 830 కి.మీ దూరంలో కేంద్రీకృతం
1
2
15
1,053
తుపాను దగ్గరకు వచ్చే కొద్ది కనిపించనున్న తీవ్రత : ప్రఖర్ జైన్, ఎండీ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ #AndhraPradesh #cyclone #preparedness #arnab #staysafe #CycloneReliefMeasuresInAP #cyclonesafety #DisasterManagement
1
1
187
బంగాళాఖాతంలో అర్నబ్ తుపాన్ ఇవాళ అర్ధరాత్రికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపాన్, రేపు అతి తీవ్ర తుపాన్ గా బలపడనున్న అర్నబ్ ఎల్లుండి ఉదయం బాపట్ల - విశాఖ మధ్య యానాం సమీపంలో తీరం దాటే అవకాశం : ప్రఖర్ జైన్, ఎండీ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ
1
2
21
1,500
భారీ నుంచి అతిభారీ వర్షాలు : శ్రీకాకుళం,మన్యం, విజయనగరం, విశాఖ, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు : పల్నాడు, ప్రకాశం, మార్కాపురం,నెల్లూరు జిల్లాల్లో రేపు కోస్తా తీరం వెంబడి 90-100కిమీ వేగంతో ఈదురుగాలులు
1
2
2
202
చెట్లు, భారీ హోర్డింగ్స్, శిధిలావస్థలో ఉన్న భవనాల్లో ఉండరాదు ఏవైనా ఇబ్బందులు ఉంటే ముందుగానే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి : ప్రఖర్ జైన్, ఎండీ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ #AndhraPradesh #cyclone #preparedness #arnab #staysafe #CycloneReliefMeasuresInAP #cyclonesafety #Disaster
1
1
158
బంగాళాఖాతంలో అర్నబ్ తుపాన్ గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిమీ వేగంతో కదిలిన తుపాన్ ప్రస్తుతానికి విశాఖపట్నంకు 610కి.మీ.,కాకినాడకు 690 కి.మీ.,మచిలీపట్నంకు 790 కి.మీ, బాపట్లకు 860కి.మీ దూరంలో కేంద్రీకృతం : ప్రఖర్ జైన్, ఎండీ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ #cyclone #Arnab #Andhrapradesh
5
39
2,143
🛑 తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం 'అర్నబ్' తుపానుగా నామకరణం గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిమీ వేగంతో కదిలిన తుపాన్ ప్రస్తుతానికి విశాఖపట్నంకు 650కి. మీ., కాకినాడకు 730 కి. మీ., మచిలీపట్నంకు 830 కి. మీ., బాపట్లకు 910 కి. మీ దూరంలో కేంద్రీకృతం
1
11
61
3,422
ఇవాళ అర్ధరాత్రికి తీవ్ర తుపాన్, రేపు అతి తీవ్ర తుపాన్ గా బలపడనున్న అర్నబ్ ఎల్లుండి ఉదయం బాపట్ల - విశాఖ మధ్య తీరం దాటే అవకాశం ఈ మూడు రోజులు అత్యంత కీలకం ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి : ప్రఖర్ జైన్, ఎండీ,రాష్ట్ర విపత్తుల నిర్వహణ #OrnabCyclone
1
1
4
664
తూర్పు మధ్య,ఆగ్నేయ బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం గడిచిన 6 గంటల్లో గంటకు 8 కిమీ వేగంతో ప్రయాణిస్తుందని #APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది ప్రస్తుతానికి విశాఖకి 820కి.మీ., కాకినాడకు 910కి.మీ.,మచిలీపట్నానికి 1010కి.మీ.,బాపట్లకు 1080కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొన్నారు.
1
2
26
3,054
ఈ తీవ్రవాయుగుండం రేపు ఉదయానికి తుపానుగా, ఎల్లుండి ఉదయానికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా, బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందే సూచనలు ఉన్నాయని ప్రఖర్ జైన్ వివరించారు. సోమవారం(26-10-26) రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
1
1
8
724
మంగళ, బుధవారాల్లో కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కోస్తాంధ్రలో చాలాచొట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. #Cyclone #Arnab #AndhraPradesh #APSDMA #DisasterManagement
1
7
452
బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం ​ ⚠️ ​సోమవారం: ఉదయానికి తుపానుగా మారే సూచనలు. ​ మంగళవారం: తీవ్ర తుపానుగా రూపంతరం. ​బుధవారం : అతి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం మధ్యాహ్నానికి అతి తీవ్ర తుపానుగా బాపట్ల – విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం (గంటకు 115-125 కి. మీ. వేగంతో ఈదురుగాలులు).
10
67
4,556
Andhra Pradesh State Disaster Management Authority retweeted
బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడే అవకాశం ఉన్నందున రాష్ట్రంపై పడే ప్రభావం, ముందస్తు సన్నద్ధతపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత అంచనాల ప్రకారం కోనసీమ– యానాం– కాకినాడ ప్రాంతంలో తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలతోపాటు ఉత్తరాంధ్రలోని ఇతర ప్రాంతాలపై గాలులు, వర్షాల ప్రభావం ఉండే అవకాశం ఉంది.తీరం దాటే సమయంలో గంటకు 115–125 కిలోమీటర్ల వేగంతో గాలులు, కొన్ని సందర్భాల్లో 140 కిలోమీటర్ల వరకు ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. 27 వ తేది ఉదయం నుంచే తీర ప్రాంతాల్లో గాలుల తీవ్రత ఉండే అవకాశం కనిపిస్తున్నది. 27, 28 తేదీల్లో ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సహాయక చర్యల కోసం రాష్ట్రంలో 10 ఎన్‌డీఆర్‌ఎఫ్‌, 11 ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. తుపాను ప్రమాద ప్రాంతాల్లో తరలింపు, పునరావాస కేంద్రాలు, ఆహారం, తాగునీరు, వైద్యం, విద్యుత్‌ పునరుద్ధరణ అంశాల్లో సన్నద్ధం గా ఉండాలని సీఎం ఆదేశించారు. #AndhraPradesh
8
47
3
259
68,738
Andhra Pradesh State Disaster Management Authority retweeted
బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడడంతో పాటు తుపాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సాయి ప్రసాద్, ఆర్టీజీఎస్ అధికారులు ఈ సమీక్ష లో పాల్గొన్నారు. ప్రజలకు ముందస్తు సూచనలు జారీ చేయడంతో పాటు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. తూర్పుమధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం తుపానుగా బలపడే అవకాశం ఉందని, మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు సీఎంకు వివరించారు. ఈ నేపథ్యంలో తీరప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని లోతట్టు కాలనీల ప్రజలను అప్రమత్తం చేయాలని, అత్యవసర సహాయం, సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించేలా అందుబాటులోకి తేవాలని సీఎం ఆదేశించారు. #AndhraPradesh
13
59
1
512
143,569
🛑బంగాళాఖాతంలో వాయుగుండం 🔵గంటకు 5 కి. మీ. వేగంతో కదులుతున్న వాయుగుండం 🟦ప్రస్తుతానికి విశాఖకు 870 కి. మీ., కాకినాడకు 960 కి. మీ. దూరంలో కేంద్రీకృతం 🟤మచిలీపట్నానికి 1060 కిమీ., బాపట్లకు 1130 కిమీ. దూరంలో కేంద్రీకృతం 🟫ఇవాళ తీవ్ర వాయుగుండంగా, రేపు తుపానుగా బలపడే అవకాశం
1
23
99
8,551
🔺మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దు 🔳బోట్లు, వలలు సురక్షిత ప్రాంతాల్లో జాగ్రత్తగా కట్టి ఉంచండి ▫️బీచ్‌లలో ఎగసిపడే అలలు వద్ద సెల్ఫీలు దిగే ప్రయత్నం చేయరాదు : ప్రఖర్ జైన్, ఎండీ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ.
5
1
7
1,599
తూర్పుమధ్య, ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం గడిచిన 3 గంటల్లో స్థిరంగా అదే ప్రాంతంలో ఉన్న వాయుగుండం విశాఖపట్నంకు 880 కి.మీ.,కాకినాడకు 980 కి.మీ., మచిలీపట్నంకు 1080 కి.మీ., బాపట్లకు 1150 కి.మీ.దూరంలో కేంద్రీకృతం రానున్న మూడు రోజులు అత్యంత కీలకం అప్రమత్తంగా ఉండాలి
1
3
21
3,243
: ప్రఖర్ జైన్, ఎండీ,రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ #preparedness #cyclones #CycloneAlert #AndhraPradesh #DisasterManagement #WeatherUpdate #heavyrains
463