Adibatla Police Station (@AdibatlaPS) header
Adibatla Police Station (@AdibatlaPS) profile picture

PS Contact No: 8712662671, Inspector B. Ravi kumar contact No: 8712662364

Joined February 2018
Photo by Adibatla Police Station (@AdibatlaPS)Photo by Adibatla Police Station (@AdibatlaPS)Photo by Adibatla Police Station (@AdibatlaPS)Photo by Adibatla Police Station (@AdibatlaPS)Photo by Adibatla Police Station (@AdibatlaPS)Photo by Adibatla Police Station (@AdibatlaPS)Photo by Adibatla Police Station (@AdibatlaPS)Photo by Adibatla Police Station (@AdibatlaPS)Photo by Adibatla Police Station (@AdibatlaPS)Photo by Adibatla Police Station (@AdibatlaPS)
Adibatla Police Station retweeted
🚨 They get cash. You get the risk! A stranger near an ATM offering a PhonePe or UPI transfer in exchange for cash could be a fraudster. The payment may be fake—or involve stolen money that brings your account into a cybercrime investigation. Avoid cash exchanges with strangers and never trust screenshots alone. 📞 Report financial cyberfraud immediately: 1930 | cybercrime.gov.in #HyderabadCityPolice #CyberCrimePS #CyberAwareness #UPIFraud #ATMScam #CashForUPIScam #StayCyberSafe #Dial1930
2
3
532
Adibatla Police Station retweeted
9
7
1,538
Adibatla Police Station retweeted
3
21
38
4,392
Adibatla Police Station retweeted
✳️సైబర్‌ నేరాలపై అప్రమత్తత అవసరం: హైదరాబాద్‌ సీపీ వీసీ సజ్జనర్‌ ✳️విశ్రాంత ఉద్యోగులు, సీనియర్ సిటిజన్లతో 'సైబర్ జాగరూకత దివాస్' అవగాహన సదస్సు ✳️అధికారులతో కలిసి ‘సురక్ష కా తిరంగా’ పోస్టర్ ఆవిష్కరణ ➡️కష్టార్జితాన్ని సైబర్‌ నేరగాళ్ల చేతిలో పెట్టి మోసపోవద్దని, విశ్రాంత ఉద్యోగులు, సీనియర్ సిటిజన్లు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్ హెచ్చరించారు. 'సైబర్ జాగరూకత దివాస్' పురస్కరించుకుని సిటీ సైబర్ క్రైమ్ విభాగం ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో బుధవారం విశ్రాంత అధికారులు, సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సీపీ సజ్జనర్‌.. ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీలు రతన్, మాలకొండయ్య, విశ్రాంత ఈఎన్సీ కరీంలతో కలిసి సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించే ‘సురక్ష కా తిరంగా’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ➡️సదస్సులో సీపీ సజ్జన‌ర్ మాట్లాడుతూ.. సాంకేతికత పెరిగేకొద్దీ సైబర్ నేరాలు కూడా కొత్త రూపాన్ని సంతరించుకుంటున్నాయని తెలిపారు. నగరంలో ఒక ఏడాది కాలంలో దొంగతనాలు, దోపిడీల వంటి సంప్రదాయ నేరాల వల్ల రూ.30 కోట్ల నష్టం వాటిల్లితే.. ఒక్క సైబర్ నేరాల రూపంలోనే బాధితులు ఏకంగా రూ.400 కోట్లకు పైగా కోల్పొతున్నార‌ని తెలిపారు. అంటే సగటున రోజుకు రూ.కోటికి పైగా ప్రజల సొమ్ము కేటుగాళ్ల ఖాతాల్లోకి మళ్లుతోందన్నారు. విశ్రాంత ఉద్యోగుల డిజిటల్, భౌతిక భద్రతకు నగర పోలీసులు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని చెప్పారు. ➡️సీనియర్ సిటిజన్లను డిజిటల్ అరెస్టులు, పింఛను సేవలు, ఆన్‌లైన్ బ్యాంకింగ్‌ మోసాలకు గురిచేస్తున్నార‌ని వివరించారు. సీబీఐ, ఈడీ, ఆర్‌బీఐ లేదా పోలీసు అధికారులమని చెప్పి డిజిటల్ అరెస్ట్ పేరిట బెదిరిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దన్నారు. మన చట్టాల్లో గానీ, పోలీసు వ్యవస్థలో గానీ ‘డిజిటల్ అరెస్ట్’ అనే విధానమే లేదని స్పష్టం చేశారు. అపరిచిత వ్యక్తుల నుంచి అలాంటి ఫోన్‌ కాల్స్‌ రాగానే భయపడకుండా వెంటనే కట్ చేయాలని సూచించారు. వాట్సాప్‌, టెలిగ్రామ్‌ గ్రూప్‌ల ద్వారా వచ్చే ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రకటనలు, ట్రేడింగ్ లింక్‌లను చూసి మోసపోవద్దన్నారు. షేర్ ట్రేడింగ్ ను సెబీ ఆమోదించిన రిజిస్టర్డ్ బ్రోకర్లు, అధీకృత డీమ్యాట్ ఖాతాల ద్వారానే చేయాల‌ని చెప్పారు. ➡️ఇంట్లోని పిల్లలు ఫోన్‌లు తీసుకుని ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్‌లలో సభ్యత్వం తీసుకోవడం వల్ల కూడా పెద్దల రిటైర్‌మెంట్ సొమ్ము మాయమవుతుందంటూ కొన్ని ఘటనలను గుర్తుచేశారు. బ్యాంకింగ్ వివరాలు, పిన్‌ నంబర్లు, ఓటీపీలను కుటుంబ సభ్యులతో సహా ఎవరితోనూ పంచుకోవద్దన్నారు. ఒకవేళ అజాగ్రత్త వల్ల సైబర్ మోసానికి గురైతే, తక్షణమే స్పందించి గోల్డెన్ అవర్ లో 1930 హెల్ప్‌లైన్‌ నంబర్‌కు ఫోన్ చేయాలని లేదా ఎన్‌సీఆర్పీ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. వెంటనే సమాచారం ఇస్తే బాధితుల సొమ్మును ఫ్రీజ్ చేసి తిరిగి రికవరీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. ➡️అనంతరం మాజీ డీజీపీ శ్రీ ఎమ్. రతన్ మాట్లాడుతూ.. సైబర్ మోసాల బారిన పడకుండా ఉండేందుకు తన ఖాతా నుంచి రూ. 5,000 కంటే ఎక్కువ మొత్తానికి చెక్కులు వచ్చినా, విత్‌డ్రాయల్స్ ఉన్నా తన ముందస్తు అనుమతి లేనిదే క్లియర్ చేయవద్దని బ్యాంకులకు స్వయంగా సూచించినట్లు తెలిపారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా ఓటీపీలను ఇతరులతో ఎట్టిపరిస్థితుల్లోనూ పంచుకోవద్దని ఆయన హెచ్చరించారు. సీనియర్ సిటిజన్లు తమ ఫోన్‌లను పిల్లల చేతికి ఇచ్చేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిల్లలు తెలియక ఏదైనా బటన్ లేదా సందేహాస్పద లింక్‌ను నొక్కడం వల్ల బ్యాంకు ఖాతాల్లోని సొమ్ము క్షణాల్లో ఖాళీ అయ్యే ప్రమాదం ఉందన్నారు. ➡️మరొక అతిథి, మాజీ డీజీపీ శ్రీ పూనం మాలకొండయ్య మాట్లాడుతూ.. సైబర్ నేరం జరిగిన తర్వాత బాధితులు ఎంత ఆవేదన పడినా, పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినా పోగొట్టుకున్న డబ్బును తిరిగి సాధించడం చాలా కష్టమని పేర్కొన్నారు. వందల కోట్ల రూపాయల నష్టంతో పోలిస్తే రికవరీ అయ్యే మొత్తం అత్యంత స్వల్పం కాబట్టి, ముందస్తు జాగ్రత్తలు పాటించడమే సైబర్ నేరాలకు ఏకైక పరిష్కారమని స్పష్టం చేశారు. అవగాహన లోపం వల్ల సీనియర్ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, ఉన్నత విద్యావంతులు సైతం కేటుగాళ్ల బురిడీ మాటలకు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోజువారీ డిజిటల్ లావాదేవీల కోసం ప్రధానమైన పొదుపు ఖాతాను వాడకుండా, తక్కువ మొత్తం ఉండేలా మరో ప్రత్యేక బ్యాంక్ ఖాతాను తెరిచి దాన్ని మాత్రమే ఉపయోగించాలని సలహా ఇచ్చారు. ➡️అదనపు సీపీ (క్రైమ్స్) శ్రీ ఎం. శ్రీనివాస్ మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పద్ధతితో ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారని, అపరిచిత ఫోన్ కాల్స్, మెసేజ్‌ల పట్ల పౌరులు ఎల్లప్పుడూ జాగరూకతతో ఉండాలన్నారు. నగరంలో సైబర్ నేరాల నియంత్రణకు, ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు క్రైమ్ విభాగం నిరంతరం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. ఒకవేళ సైబర్ మోసం జరిగితే బాధితులు స్వల్ప సమయంలోనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు లేదా ఎన్‌సీఆర్పీ పోర్టల్‌లో ఫిర్యాదు చేస్తే త్వరితగతిన స్పందించేందుకు వీలవుతుందని చెప్పారు. మోసం జరిగిన వెంటనే సమాచారం అందిస్తే నేరస్థుల బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసి, బాధితుల సొమ్మును రికవరీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని స్పష్టం చేశారు. ➡️ఈ అవగాహన సదస్సులో ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ చైర్మన్ రమణా నాయక్, గౌరవ కార్యదర్శి రమేష్ మర్రి, డీసీపీలు శ్రీమతి శిల్పవల్లి, ఐపీఎస్, శ్రీ ర‌మ‌ణారెడ్డి, రాజేశ్, నగర సైబర్ క్రైమ్ విభాగ ఏసీపీ శ్రీ శివ‌మారుతి, అధికారులతో పాటు పెద్ద సంఖ్యలో విశ్రాంత అధికారులు, సీనియర్ సిటిజన్లు పాల్గొన్నారు.
16
1
49
13,774
Adibatla Police Station retweeted
లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో శిఖర పూజ, ధ్వజారోహణ.. పాల్గొన్న నగర సీపీ వీసీ సజ్జనర్ లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయంలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా శుక్రవారం నిర్వహించిన శిఖర పూజ, ధ్వజారోహణ కార్యక్రమాల్లో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఏటా బోనాల సందర్భంగా హైదరాబాద్ సీపీని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తోంది. నగర సీపీ సజ్జనర్ మాట్లాడుతూ లాల్‌దర్వాజా ఆలయ ఘనమైన చరిత్రను గుర్తు చేస్తూ.. గత 120 సంవత్సరాలుగా ఆషాఢ మాసంలో బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోందని వివరించారు. ఇప్పటికే గోల్కొండ, బల్కంపేట బోనాల ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యాయని ఆయన తెలిపారు. లాల్‌దర్వాజా బోనాలను కూడా అదే రీతిలో విజయవంతం చేసేందుకు జీహెచ్‌ఎంసీ, వాటర్ వర్క్స్, విద్యుత్, ఆర్‌అండ్ బి తదితర శాఖలతో ఇప్పటికే సమన్వయ సమావేశాలు నిర్వహించామన్నారు. సౌత్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో అదనపు బలగాలతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశామన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. 2 వేల మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఈవ్‌టీజింగ్, చైన్ స్నాచింగ్‌లు, జేబు దొంగతనాలు జరగకుండా క్రైమ్ విభాగం, 'షీ టీమ్స్' ద్వారా 24 గంటలూ ప్రత్యేక నిఘా ఉంచుతున్నామని వివరించారు.. బోనాల ఉత్సవాలు ప్రశాంతంగా, సంతోషకరమైన వాతావరణంలో జరిగేలా భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పోలీసు శాఖకు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో అదనపు సీపీ సౌత్ రేంజ్ శ్రీ తఫ్షిర్ ఇక్బాల్, ఐపీఎస్, చార్మినార్ జోన్ డీసీపీ శ్రీ ఖరే కిరణ్ ప్రభాకర్, ఐపీఎస్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ శ్రీ సత్యనారాయణ, ఎండో మెంట్ అసిస్టెంట్ కమిషనర్, ఫెస్టివల్ చీఫ్ ఆఫీసర్ శ్రీ ఈ.శ్రీనివాస రావు, తదితరులు పాల్గొన్నారు.
1
15
86
14,255
Adibatla Police Station retweeted
HEAVY RAINS IN HYDERABAD: JT. CP TRAFFIC SRI JOEL DAVIS, IPS CONDUCTS FIELD INSPECTION AT WATERLOGGING POINTS HYDERABAD: In view of the heavy rainfall across Hyderabad today, Joint Commissioner of Police (Traffic), Hyderabad City, Sri Joel Davis, IPS, appealed to all city residents to remain alert and cautious. To ensure smooth traffic flow and safety, the Joint CP personally conducted field inspections at major waterlogging points, including Lakdikapul, Ayodhya Junction, and PTI Masab Tank. During the inspection, Sri Joel Davis, IPS, reviewed the water drainage arrangements and traffic regulation measures on the ground. As rainwater accumulation has slowed down vehicle movement in several parts of the city, traffic personnel are actively deployed on the roads to manage traffic flow. Advisory for Citizens and Commuters: •Avoid Unnecessary Travel: Citizens are strongly advised to stay indoors and refrain from step out unless it is absolutely necessary. •Drive Safely and Follow Instructions: Commuters on the road must drive cautiously at very low speeds and strictly follow the directions of traffic police personnel on duty. •Plan Extra Travel Time: Those who need to travel urgently are advised to plan their journeys with sufficient extra time due to slow-moving traffic. •Follow Official Updates: Citizens are urged to stay updated by checking the official social media handles of the Hyderabad Traffic Police for real-time traffic updates and advisories. Issued By:Office of the Joint Commissioner of Police (Traffic),Hyderabad City.
2
12
1
42
10,198
Adibatla Police Station retweeted
వర్షం ప్రకృతి వరం... కానీ నిర్లక్ష్యం ప్రాణాపాయం! రోడ్లపై అప్రమత్తంగా ఉండండి. ఒక్క జాగ్రత్త... ఎన్నో ప్రాణాలను కాపాడుతుంది. మీ కుటుంబం మీ కోసం ఎదురుచూస్తోంది. ఈ వర్షాకాలంలో భద్రతా సూచనలు పాటించి, సురక్షితంగా ప్రయాణించండి. #RainSafety #MonsoonSafety #RoadSafety #MalkajgiriPoliceCommisionerate
1
12
13
6,057
Adibatla Police Station retweeted
🚨 SIR 2026 పేరుతో OTP అడిగే వారిని నమ్మొద్దు! 🗳️ Election అధికారులు ఎప్పుడూ ఫోన్‌లో OTP అడగరు. 📞 అనుమానాస్పద కాల్స్‌ను వెంటనే నిలిపివేసి 1930కు ఫిర్యాదు చేయండి. ఒక్క క్లిక్... బ్యాంక్ ఖాళీ! Think Before You Click. Stay Alert. Stay Cyber Safe. #cybercrime #cybersafety #otpfraud #thinkbeforeyouclick #stayalert #staysafeeveryone #hyderabadcitypolice #cybercrimes #telanganapolice #onlinefraud #digitalsafety #phishingscam #apkfraud #fakelinks #cyberawareness #scamalert #1930helpline #cybercrimeindia #stopcyberfraud #virałpost
7
7
985
Invisible expectations shouldn't define anyone's potential. It's time to challenge double standards and create spaces where women are valued for who they are—not who they're expected to be. #StandWithHer #BreakTheBias #Equality @CharuSinha_IPS @TelanganaCOPs @cyberabadpolice
1
247
Adibatla Police Station retweeted
𝐓𝐡𝐞 𝐈𝐧𝐭𝐞𝐫𝐧𝐞𝐭 𝐍𝐞𝐯𝐞𝐫 𝐅𝐨𝐫𝐠𝐞𝐭𝐬. 𝐏𝐫𝐨𝐭𝐞𝐜𝐭 𝐘𝐨𝐮𝐫 𝐏𝐫𝐢𝐯𝐚𝐜𝐲—𝐒𝐡𝐚𝐫𝐞 𝐖𝐢𝐬𝐞𝐥𝐲. Your photos, personal details, and location updates can be misused by cybercriminals for identity theft, impersonation, phishing, and fraud. ✔️ Think before you post. ✔️ Verify before you trust. ✔️ Protect your digital footprint. Stay Alert. Stay Secure. Stay Cyber Safe. #HyderabadCityPolice #CyberSafety #DigitalAwareness #OnlinePrivacy #CyberCrimePrevention #ThinkBeforeYouShare
🤖 Made with AI
10
12
12,053
Adibatla Police Station retweeted
Do not delay if you become a victim of cyber enabled financial fraud. Prompt reporting is crucial, as every minute counts in enabling timely intervention and improving the chances of preventing financial loss. 📞 Dial 1930 immediately to report cyber-enabled financial fraud.
If you become a victim of cyber fraud, don't delay. Every minute matters. 📞 Call 1930 immediately to report cyber-enabled financial fraud and help initiate timely action. You can also report the incident at cybercrime.gov.in #CyberDost #CyberAwareness #ReportCyberCrime #StayCyberSafe
2
15
1
9
11,579
Adibatla Police Station retweeted
On this International Day against Drug Abuse and Trafficking June 26th, I participated in the function organised by the EAGLE force and Women and child welfare Dept let us all declare an all out WAR against narcotics which is threatening our nation and the world and needs to be controlled. We are at a crucial stage. Drug manufacturers and peddlers are worse than any extremists as they are targeting innocent children through various means - what can be more despicable than this ! The TG police swears to fight this menace with all its might 🤝👊💪 #TelanganaPolice #saynotodrugs
11
26
1
73
10,265
Adibatla Police Station retweeted
ఆఫర్ల పేరిట సోషల్‌ మీడియాలో కనిపించే ప్రకటనతో జాగ్రత్త. వాటి వెనుకున్న మర్మాన్ని గ్రహించండి. తొందరపడి లింక్‌ క్లిక్ చేయొద్దు. ఆర్ధిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. తక్కువ ధరకు వస్తున్నాయని అత్యాశతో అడుగు వేయకండి..ఆలోచించి ముందడుగు వేయండి. #telanganapolice
14
12
13,028
Adibatla Police Station retweeted
డిజిటల్ అరెస్ట్ అంటూ ఎవరైనా ఫోన్ చేసి డబ్బులు, వ్యక్తిగత వివరాలు అడిగితే నమ్మవద్దు. పోలీసులు లేదా ప్రభుత్వ సంస్థలు ఫోన్/వీడియో కాల్ ద్వారా ‘డిజిటల్ అరెస్ట్’ చేయవు – వెంటనే 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయండి. #DigitalArrest #CyberCrime #StayAlert
14
17
12,316
Adibatla Police Station retweeted
యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేసేముందు జాగ్రత్త ఉండండి. అపరిచిత వెబ్‌సైట్ల నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ ఏపీకే ఫైల్స్ డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయొద్దు. గేమ్స్‌ మాటున మీ డేటా చోరీ చేసే వైరస్‌ ఉండొచ్చు. ముఖ్యంగా చిన్నారులకు ఇలాంటి విషయాల్లో అవగాహన కల్పించండి. #telanagapolice
16
19
26,234
Adibatla Police Station retweeted
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశ మిమ్మల్ని మోసానికి గురి చేయొచ్చు. సోషల్ మీడియాలో కనిపించే పెట్టుబడి చిట్కాలు అస్సలు నమ్మొద్దు. అపరిచితులు చెప్పే టిప్స్ విని ఇన్వెస్టి మెంట్స్ చేయొద్దు. #telanganapolice
12
17
8,532
Adibatla Police Station retweeted
సోషల్‌ మీడియా స్నేహాలతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరినీ నమ్మి మీ వ్యక్తిగత వివరాలు, ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవద్దు. స్నేహం ముసుగులో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్‌మెయిల్‌ చేస్తే భయపడకుండా పోలీసులను ఆశ్రయించండి. #TelanganaPolice #SocialMedia
1
15
14
3,315
Adibatla Police Station retweeted
వేర్వేరు పేర్లతో, వేర్వేరు రూపాల్లో మిమ్మిల్ని మల్టీలెవల్ మార్కెటింగ్‌లోకి దించేందుకు పలువురు ప్రయత్నిస్తుంటారు. ప్రోడక్టులు, మెడిసిన్స్ అంటూ మార్కెటింగ్‌ ట్రిక్స్‌ వాడుతారు. అలాంటి మాటలకు మోసపోవద్దు. మరో నలుగురిని మోసగించొద్దు #TelanganaPolice #MultilevelMarketing
14
21
12,811
Adibatla Police Station retweeted
Your safety is our priority day and night. With round-the-clock patrolling, rapid emergency response, and technology-driven policing, #TelanganaPolice remains committed to ensuring safer streets and safer communities for women. Emergency 112 | Women Helpline 181 #WomenSafety
4
12
20
3,191
Adibatla Police Station retweeted
డ్రగ్స్‌ జోలికి వెళ్లకండి. అందమైన మీ భవిష్యత్తును అంధకారం చేసుకోకండి. సరదా కోసమో, స్టైల్ కోసమో మాదకద్రవ్యాలను ముట్టుకోవద్దు. కుటుంబానికి తీరని శోకం మిగల్చవద్దు. #TelanganaPolice #SayNoToDrugs
10
12
3,850