Ajay Reddy Vempalli (@AjayVempalli) header
Ajay Reddy Vempalli (@AjayVempalli) profile picture
Joined September 2024
Photo by Ajay Reddy Vempalli (@AjayVempalli)Photo by Ajay Reddy Vempalli (@AjayVempalli)Photo by Ajay Reddy Vempalli (@AjayVempalli)Photo by Ajay Reddy Vempalli (@AjayVempalli)Photo by Ajay Reddy Vempalli (@AjayVempalli)Photo by Ajay Reddy Vempalli (@AjayVempalli)Photo by Ajay Reddy Vempalli (@AjayVempalli)
వేంపల్లి మండల ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏❤️ ZPTC ELECTIONS - 28,147 votes polled, 19,192 votes YCP CANDIDATE majority — A phenomenal victory and a proud gift to our beloved leader! YS JAGAN GARU ❤️
1
31
243
2,988
Ajay Reddy Vempalli retweeted
3
44
213
2,824
Ajay Reddy Vempalli retweeted
4
60
311
15,709
Ajay Reddy Vempalli retweeted
67
585
4,037
Ajay Reddy Vempalli retweeted
నేను ముప్పై యేండ్లు టీడీపీ లో ఉన్నా.. కాబట్టి, అఫ్ ది రికార్డులో టీడీపీ నాయకులు నాతో చెప్పింది ఏంటంటే....
5
88
438
13,163
Ajay Reddy Vempalli retweeted
Remember this, Mr. @ncbn, @ysjagan is the one and only hero in the entire state of Andhra Pradesh!
5
264
4
1,250
20,741
Ajay Reddy Vempalli retweeted
స్థానిక సంస్థల ఎన్నికల్లో జరుగుతున్న దాడులు, నామినేషన్ల అడ్డంకులు, పోలీసుల ప్రేక్షకపాత్రపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సతీష్ రెడ్డి గారు, YCP ఎమ్మెల్సీలతో కలిసి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల కోసం తక్షణ చర్యలు కోరారు
48
218
2,156
Ajay Reddy Vempalli retweeted
దశరా నవరాత్రుల సందర్బంగా నిన్నటిరోజున వేంపల్లిలో ఆర్యవైశ్య సంఘం ఆహ్వానం మేరకు అమ్మవారిశాల వీధిలో కన్యాకాపరమేశ్వరి దేవి ఆలయంలో మరియు వేంపల్లి ZPTC రవి కుమార్ రెడ్డి ఆహ్వానం మేరకు సాయి నగర్ దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో లో పాల్గొనడం జరిగింది
12
1
206
3,714
Ajay Reddy Vempalli retweeted
The words may sound simple, but this is a big and bold statement from @ysjagan garu. Thank you for standing in solidarity with @AshutoshRanka and @SauravDassss, who were sent to 5 days of judicial custody for unfurling the national flag 🇮🇳 in the national capital. Your support matters a lot. @abhijeet_dipke @Cockroachisback
A proactive approach always yields better results than a reactive stance. The system has a flaw that needs to be corrected. Trust in the electoral process must be restored. The arrests of Saurav Das and Ashutosh Ranka do not solve anything; it only aggravates the situation. I empathise with @SauravDassss and @AshutoshRanka.
42
348
7
1,762
56,845
Ajay Reddy Vempalli retweeted
స్విట్జర్లాండ్ పర్యటనలో భాగంగా స్విట్జర్లాండ్, జర్మనీకి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు & కార్యకర్తలను కలుసుకోవడం ఎంతో ఆనందంగా అనిపించింది. మీ ఆత్మీయత, అభిమానం, పార్టీ పట్ల మీ నిబద్ధత ఎంతో సంతోషాన్నిచ్చాయి. మీ ప్రేమాభిమానాలకు హృదయపూర్వక ధన్యవాదాలు. 🙏
2
24
195
2,682
Ajay Reddy Vempalli retweeted
‘జై జవాన్ – జై కిసాన్’ 🇮🇳 అనే స్ఫూర్తిదాయక నినాదంతో దేశానికి దిశానిర్దేశం చేసిన లాల్ బహదూర్ శాస్త్రిజీని స్మరించుకుంటూ… ఆయన జయంతి సందర్భంగా ఘన నివాళులు. 💐
1
9
50
1,062
Ajay Reddy Vempalli retweeted
ఇంగ్లాండ్‌లోని గ్లౌసెస్టర్‌షైర్‌లో IHCAG ఆధ్వర్యంలో నిర్వహించిన 2026 శ్రీ బాలాజీ శ్రీవారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా, ఆశీర్వాదంగా భావిస్తున్నాను. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో భక్తులందరికీ ఆయురారోగ్యాలు,సుఖసంతోషాలు కలగాలని కోరుకుంటున్నాను. గోవిందా..గోవింద🙏🏻
1
5
64
918
Ajay Reddy Vempalli retweeted
లండన్ పర్యటనలో భాగంగా నిన్న వైఎస్సార్‌సీపీ శ్రేణులను ఆత్మీయంగా కలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో పలు అంశాలపై చర్చించడం జరిగింది. విదేశాల్లో ఉన్నప్పటికీ పార్టీ పట్ల వారు చూపిస్తున్న అభిమానం, అంకితభావం అభినందనీయం. ఈ ఆత్మీయ సమయం ఎంతో ఆనందాన్ని కలిగించింది
1
20
194
3,840
Ajay Reddy Vempalli retweeted
“చేయండి లేదా చావండి” — స్వాతంత్ర్య స్ఫూర్తికి ప్రతీక! క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవం సందర్భంగా దేశభక్తి వీరులకు ఘన నివాళి. 🇮🇳
1
8
66
505
Ajay Reddy Vempalli retweeted
జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు! 🧵 చేనేతను ఆదరిద్దాం… నేతన్నలకు అండగా నిలుద్దాం.
5
60
638
Ajay Reddy Vempalli retweeted
భారతీయులందరినీ ఏకం చేసే శక్తి మన త్రివర్ణ పతాకం. ఆ జాతీయ పతాకానికి రూపకల్పన చేసిన మహనీయుడు, తెలుగు జాతి గర్వకారణం పింగళి వెంకయ్య గారు. ఆయన జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకుంటూ ఘన నివాళులు. 🇮🇳
3
25
422
Ajay Reddy Vempalli retweeted
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు గురుపౌర్ణిమ శుభాకాంక్షలు! 🌕✨
1
4
23
314
Ajay Reddy Vempalli retweeted
మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు
2
46
521
Ajay Reddy Vempalli retweeted
చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన చెప్పిన హామీలన్నీ ఫెయిల్యూర్ ఐపోయాయి #ysrcongressparty #cbnfailurecm
1
27
116
972
Ajay Reddy Vempalli retweeted
ప్రజల కోసం జీవించిన జీవితం… ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన జ్ఞాపకం. నమ్మకానికి నిదర్శనం… సేవకు ప్రతిరూపం… మాట తప్పని.. మడమ తిప్పని నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం వైయస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన 77వ జయంతి సందర్భంగా మహా నాయకుడికి ఘన నివాళులు 💐 #joharysr
🤖 Made with AI
18
76
673