
Fact-checking, accountability and misinformation coverage. @AndhraFactCheck.
Andhra Pradesh, India
Joined February 2020
- Tweets8.9K
- Following88
- Followers3K
- Likes93
THE WAIT IS OVER..! AFC IS BACK! 💥
• Sharper facts.
• One mission to expose misinformation and stand for the truth.
ARE YOU WITH US ?
LET’S MAKE THE FACTS LOUDER! 🚨
#AndhraFactCheck #AFC
3
163
రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన వైయస్సార్ సీపీ సభ్యులు
- వక్ఫ్ బిల్లుపై వైయస్సార్ సీపీ ద్వంద్వ వైఖరి అవలంభించినట్లు ఎల్లో మీడియా దుష్ప్రచారాలు
#YSRCP
#WaqfAmendmentBill
కారంపూడి మండలం కాచవరంలో టీడీపీ నేతల దాష్టీకం
- టీడీపీ నేతల వేధింపులు భరించలేక వైఎస్ఆర్ సీపీ కార్యకర్త సూసైడ్
- పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్న చిలకల వెంగళరెడ్డి
- రెండు రోజుల క్రితం ఊరేగింపు పేరుతో టీడీపీ నేతల వీరంగం
- డీజే సౌండ్ లతో హడావుడి చేసిన టీడీపీ కార్యకర్తలు
@JaiTDP
1
1
349
1/2 కారు ప్రమాదంపై వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ
-తన కారు ప్రమాదంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన విజయమ్మ
- 2 రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం నన్ను తీవ్రంగా కలచివేస్తోంది
- అసత్య ప్రచారాలు చూస్తుంటే తీవ్ర మానసిక వేదన కలుగుతోంది
@JaiTDP
@JanaSenaParty
1
1
288
నేను హోమ్ శాఖ బాధ్యతలు తీసుకుంటే పరిస్థితులు వేరేగా ఉంటాయి
-హోమ్ మంత్రి అనితకు పవన్ కళ్యాణ్ హెచ్చరిక
@JaiTDP
@JanaSenaParty
@naralokesh
193
ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు
- డీజీపీగారు మీరు ఛార్జ్ తీసుకున్నారు ..ప్రజలు మమ్మల్ని బయటకు వస్తే తిడుతున్నారు
-మహిళలపై అత్యాచారాలపై పవన్ కళ్యాణ్ రియాక్షన్
@JaiTDP
@JanaSenaParty
@naralokesh
1
226
- గుంటూరు జిల్లా పెదనందిపాడు SC బాలుర హాస్టల్లో దారుణం
- ఇద్దరు 5వ తరగతి విద్యార్థులపై పైశాచికంగా దాడి చేసిన వార్డెన్
- దాడిలో ఓ విద్యార్థి తలకు తీవ్ర గాయాలు, మరో విద్యార్థి నడుంపై గాయాలు
- దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు
@JaiTDP
@JanaSenaParty
@naralokesh
పాణ్యం టిడిపి నేత పుల్లారెడ్డిని అతి దారుణంగా కొట్టిన ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి వర్గం...
- గౌరు చరిత అక్రమ వసూళ్ల బాగోతాన్ని బయట పెట్టిన ఎంపీ బైరెడ్డి శబరి వర్గానికి చెందిన పుల్లారెడ్డి
- కత్తులు, కర్రలతో దాడి చేసి పుల్లారెడ్డిని గాయపరిచిన గౌరు వర్గం
@JaiTDP
@naralokesh
1/3 జగన్ వ్యక్తిగత జీవితం పైన దాడులు
- కడపజిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి
- అయిదేళ్ల క్రితం విజయమ్మ కారు టైరు ఊడిపోతే జగన్ హత్య చేయాలని చూశాడు అని నిందలు వేస్తున్నారు
- జగన్ పై అనేక సంఘటనలు సృష్టించి అసత్య ప్రచారాలు చేస్తున్నారు
1
1
141
2/3 - ఎన్టీఆర్ మరణానికి ఎవరు కారణం?
-హరికృష్ణ కారు ప్రమాదం, జూనియర్ ఎన్టీఆర్ కారు ప్రమాదం చంద్రబాబు చేశాడా?
- ముఖ్యమంత్రికి చెల్లెళ్ళు ఎంతమంది ఉన్నారు..ఎంత ఆస్తి ఇచ్చారు..?
-తమ్ముడు రామూర్తి నాయుడు ఎక్కడున్నాడు అతనికి ఎంత అస్తి ఇచ్చారు?
1
1
92
3/3 తల్లిదండ్రులు మరణిస్తే వారికి కొడుకుగా
చంద్రబాబు తలకొరివి కూడా పెట్టలేదంట
- ఈ ప్రభుత్వ హయాంలో ఇప్పటికే 78 మంది మహిళలు మరణించారు.
@JaiTDP
@JanaSenaParty
@naralokesh
1
88
1/3 రూ.10 లక్షలు ఇవ్వలేదన్న అక్కస్సుతో జనసేన కార్యకర్త టీ దుకాణం కూల్చివేసిన జనసేన ఎమ్మెల్యే
- కాకినాడ జిల్లా సర్పవరం భావన్నారాయణ స్వామీ ఆలయం సమీపంలో 3 నెలల క్రిందట టీ దుకాణం నిర్మించుకున్న మాధవపట్నంకు చెందిన ఆకుల బాలరాజు
@JaiTDP
@JanaSenaParty
@naralokesh
2/3 - బాలరాజు టీ దుకాణం వెనుక ఉన్న 2వేల గజాల స్థలాన్ని బాలరాజు కొనుక్కోవాలంటూ కొద్ది రోజుల క్రిందట రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, సర్పవరం నాయకుల మంతనాలు.
-స్ధలం కొనకపోతే రూ.10 లక్షలు చెల్లించాలని హుకుం
- డబ్బులు చెల్లించకపోవడంతో నోటీసులు ఇవ్వకుండానే టీ దుకాణం కూల్చేసిన పంచాయతీ
1/5 స్కిల్ కుంభకోణం నిజమే
- సూట్‌కేస్ కంపెనీ ల ద్వారా విదేశీ కంపెనీలకు నిధుల మళ్లింపుపై పక్కా ఆధారాలు
- ఇప్పటి వరకు సాగిన దర్యాప్తులో
రూ.151 కోట్ల నిధుల మళ్లింపుపై ఆధారాలు
- హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన ED
- నిరుద్యోగ యువతకు అత్యాధునిక సాంకేతిక శిక్షణ కోసం ప్రాజెక్ట్
4/5 -సుమన్ బోస్ (స్కిల్ ప్రాజెక్ట్ రూపకర్త)
-వికాస్ వినయ్ ఖాన్వీల్కర్ (డిజైన్ టెక్ సిస్టమ్స్ ఎండీ)
-ముకుల్ చంద్ర అగర్వాల్ స్కిల్లర్ ఎంటర్‌ప్రైజస్ సిగ్నేటరీ, సుమన్ బోస్ సన్నిహితుడు, నాలెడ్జ్ పోడియం సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో కీలక వ్యక్తి )
1
83
5/5 - సురేష్ గోయల్ (సుమన్ బోస్ స్నేహితుడు, చార్టెడ్ అకౌంటెంట్, ముకుల్ అగర్వాల్ కోసం డబ్బు నిర్వహించిన వ్యక్తి)
-శిరీష్ షా (ఏసీఐ వ్యవహారాలు చూసే వ్యక్తి)
-సావన్ కుమార్ జాజు, యోగేష్ గుప్తా, మనోజ్ కుమార్ జైన్ (ఎంట్రీ ఆపరేటర్లు)
@JaiTDP
@JanaSenaParty
78












