1/2 బరితెగించిన తెలుగుదేశం నాయకులు
-బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం నగరం మండలం దాసరి వారి పాలెం వైయస్సార్ సీపీ కార్యకర్త నున్న భూషయ్య పై కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేసిన టీడీపీ నాయకులు బాల శంకర్, మణికంఠ
1
116
2/2
- భూషయ్యకు తీవ్ర గాయాలు...గుంటూరు హాస్పిటల్ కి తరలిస్తుండగా భూషయ్య మృతి
-కేసులు నీరుగారిచే ప్రయత్నంలో మంత్రి అనగానే సత్యప్రసాద్
@JaiTDP
@JanaSenaParty
@naralokesh
114
1/3 సత్యమేవ జయతే అని ట్యాగ్ లైన్ పెట్టుకోవడానికి నీకు ఏం అర్హత ఉంది బాబూ?
నువ్వు నియమించిన సిట్ ను సుప్రీంకోర్టు ఎందుకు రద్దు చేసింది చంద్ర బాబూ..?
నీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే.. లడ్డూ కల్తీ అంటూ తప్పుడు ఆరోపణలు
నీ చరిత్ర మొత్తం అబద్ధాల పుట్టే కదా..?
I welcome the Honourable Supreme Court’s order of setting up SIT, comprising officers from CBI, AP Police and FSSAI to investigate the issue of adulteration of Tirupati laddu.
Satyamev Jayate.
Om Namo Venkatesaya.
1
160
2/3 జగన్ సర్కారుపై విష ప్రచారాలతో గద్దెనెక్కావు..
అధికారంలోకి వచ్చాక వైయస్ జగన్ పై విషం కక్కుతున్నావు..
వంద రోజుల పాలనలో ఏం చేయకపోగా.. సూపర్ సిక్స్ కు పంగనామాలు పెట్టావ్
విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తుంటే కళ్లప్పగించి చూస్తున్నావు
1
72
3/3 నువ్వు,. నీ దత్త పుత్రుడు పవన్ కల్యాణ్ చేస్తున్నవి రాజకీయా డ్రామాలు కావా?
అందుకే కదా రాజకీయ డ్రామాలు ఆపమంటూ సుప్రీంకోర్టు మీకు వాత పెట్టింది.
@JaiTDP
@JanaSenaParty
@naralokesh
71
పొలిటికల్ డ్రామాలకు అనుమతివ్వం
లడ్డూ వ్యవహారంలో సుప్రీంకోర్టు స్పష్టీకరణ
- స్వతంత్ర దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశం
- సీబీఐ పర్యవేక్షణలో ఐదుగురు అధికారులతో సిట్
- కేంద్రం నుంచి ఇద్దరు, FSSAI నుంచి ఒకరు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు అధికారులు
-
69
1/6 పట్టాభి.. నీ ఫస్ట్రేషన్ మాకు అర్థమైంది
- టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి 4 నెలలు అయినా ఇంకా నీకు పదవి రాలేదనేగా ఈ రాద్ధాంతమంతా?
- ఒక బోర్డు పట్టుకుని ఏవో కొన్ని గీతలు రాస్తూ ఊగిపోతే..నీ రాత మారుతుందనేగా?
నెయ్యిలో ఇతరత్రా కొవ్వులు కలిస్తే వాటిని పరీక్షించే ఫెసిలిటీ తిరుమల టిటిడి ల్యాబ్ లో లేదు అని స్పష్టంగా నివేదికలో పేర్కొన్నారు.
#YCPAnimalFatInTirumalaLaddu
#FekuJagan
#EndOfYCP
#AndhraPradesh
1
59
5/6 -ఈ సొల్లు కబుర్లు ఇంక వద్దు పట్టాభి..
సుప్రీం కోర్టు పర్యవేక్షణలో నిశిత దర్యాప్తు చేయమని మేము కోరితే.. దానికి మీరు ఒప్పుకోవాల్సింది పోయి ఇంకా నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటు.
-మీకు దమ్మూ ధైర్యం ఉంటే.. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తుకు అంగీకరించండి.
1
38
6/6 - ఆ విషయాన్ని ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో చెప్పి దర్యాప్తునకు సిద్ధమవ్వండి
@JaiTDP
@JanaSenaParty
@naralokesh
@
35
లడ్డూ వివాదంలో సుప్రీం కామెంట్లపై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు..
- ఏం జరిగిందో అదే చంద్రబాబు మాట్లాడారు: పురంధేశ్వరి
- సీఎం వ్యాఖ్యలపై కోర్టు కామెంట్ చేయడం సమంజసంగా లేదు
- సీఎం మాట్లాడకుండా ఉండాల్సింది అనడం సరికాదు
- రాజ్యాంగ పదవిలో ఉన్నందున మాట్లాడే హక్కు ఉంటుంది
1
1
56
- రాష్ట్రానికి సంబంధించిన ఏం అంశంపైనైనా మాట్లాడతారు
- చట్టవిరుద్ధంగా ఏం మాట్లాడకూడదు.. కానీ లడ్డూ విషయంలో ఏం జరిగిందో చెప్పారు
@JaiTDP
@naralokesh
@JanaSenaParty
@BJP4India
40
పవన్ కల్యాణ్ పై జాడ శ్రావణ్ కుమార్ సెటైర్స్
-ఒక రోజు ముస్లిం అంటావు.
- ఒక రోజు క్రిస్టియన్ అంటావు.
- ఒక రోజు దీపంలో మా నాన్న సిగరెట్ వెలిగించుకున్నాడు అంటావు.
@JaiTDP
@naralokesh
@JanaSenaParty
@BJP4India
37
పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ప్రకాష్ రాజ్ మరో ట్వీట్
- ప్రజా సంక్షేమం పై దృష్టి పెట్టాలని పరోక్షంగా హితవు
@JaiTDP
@naralokesh
@JanaSenaParty
@BJP4India
29
2008 నుంచి వినియోగంలో లేని పాత బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియో వాహనాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోసం కాన్వాయ్ లో పెట్టిన పోలీసులు
@JaiTDP
@JanaSenaParty
@naralokesh
@ncbn
@iTDP_Official
41
1/3 మతం పేరిట ఇంత దిగజారుడా..?
- దేవుడు, మతం వ్యక్తిగత విశ్వాసాలకు సంబంధించిన అంశం
- ఇది లౌకిక దేశం..అన్ని మతాలవారు సోదరభావంతో జీవిస్తున్నారు
-రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రతి పౌరుడికీ మత స్వేచ్ఛా హక్కును కల్పించింది
-ఎవరికి వారు తమ మతాన్ని స్వేచ్ఛగా అవలంబించవచ్చు
@JaiTDP
We are given to understand that Jagan Mohan Reddy intends to visit Tirumala on the 28th of this month. The practice of declaring one's faith has been in vogue for decades in Tirumala. As per G.O. MS NO- 311 of AP Revenue Endowments--1, Rule no 16, Non Hindus must give a declaration at Vaikuntam que complex before darshan in the faith form. This is also as per TTD general regulations Rule 136.
BJP DEMANDS THAT EVEN BEFORE JAGAN MOHAN REDDY BEGINS MOUNTING TIRUMALA HE SHOULD GIVE THE DECLARATION OF HIS FAITH AT THE GARUDA STATUE ITSELF AT ALIPIRI.
ఈనెల 28న తిరుమలకు వెళ్లాలని మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో టీటీడీ అధికారులకు డిక్లరేషన్ సమర్పించిన తర్వాతే ఆయన పవిత్రమైన శ్రీ తిరుమల వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం వెళ్ళాలి.
జగన్ అన్య మతస్తులు కావడంతో (జీవో ఎంఎస్ నెంబర్ 311, రెవిన్యూ, ఎండోమెంట్స్ రూల్ నెంబర్ 16) ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము.
1
163
2/3 -ఒక మతానికి చెందిన వ్యక్తి మరో మతానికి చెందిన గుడినో.. పవిత్ర స్థలాన్నో సందర్శిస్తున్నారంటే ఆ మతస్తుల పట్ల గౌరవం, వారి నమ్మకాలను విశ్వసిస్తునట్లు కాదా?
-వైఎస్ జగన్ తిరుమలను సందర్శించినప్పుడల్లా
డిక్లరేషన్ అంశాన్ని తెర మీదకు తేవడం నీచ రాజకీయాలకు పరాకాష్ట
1
29















