Balu Kondapalli retweeted
Congratulations, dear @IamSaiDharamTej and #Kiran, on this beautiful new beginning ❤️
Wishing you both endless love, togetherness and a lifetime of happiness. So happy for both of you!
#KiranTejForever
‘ఫౌజీ’ గ్లింప్స్‌పై నేతాజీ మనవడి ఆగ్రహం.. క్షమాపణ చెప్పాలని డిమాండ్
#Fauzi #FauziGlimpse #Prabhas @hanurpudi @MythriOfficial
chitrajyothy.com/2026/tollyw…
74
సూర్యకు ఈ ఏడాది త్రిపుల్ ధమాకా.. అదే జరిగితే హిస్టరీనే
@Suriya_offl #Scene #SceneDiwali #Karuppu #VishwanathAndSons
chitrajyothy.com/2026/south-…
153
అలరిస్తున్న ‘తోట తరణి - ఒక పునరావలోకనం’ ప్రదర్శన
#ThotaTharani
chitrajyothy.com/2026/miscel…
20
ఐదేళ్ల తర్వాత మళ్లీ.. రజనీకాంత్ ‘ధర్మన్’లో లేడీ సూపర్‌స్టార్
@rajinikanth @ikamalhaasan #Mahendran @nayanthara @ashwath_marimuthu @anirudhofficial #Nayanthara
chitrajyothy.com/2026/south-…
122
Balu Kondapalli retweeted
డిటెక్టివ్ నవలల రచనల్లో ప్రత్యేకశైలి కొమ్మూరి సాంబశివరావుది..
(26, అక్టోబర్1926-17, మే 1994)
1960-80వరకు తెలుగు సాహిత్యంలో పట్టించుకోని పుస్తకాలు అంటే డిటెక్టివ్ నవలలు.ఆరోజుల్లో చాలామంది ఈ. తరహా పుస్తకాలు రాస్తుండేవారు. వారిని డిటెక్టివ్ రచయితలని పిలుస్తుండేవారు. వారిలో అగ్రతాంబూలం కొమ్మూరి సాంబశివరావు గారిది.ఆయన ప్రఖ్యాత రచయిత చలం గారి తమ్ముడి కొడుకు.ఆయన తల్లి పద్మావతి కొన్ని సినిమాల్లో నటించారు. బళ్ళారి రాఘవ బృందంతో నాటకాల్లో పాల్గొనేవారు. తండ్రికి ప్రెస్ ఉండేది. కొన్నాళ్ళకి అది మూసివేయాల్సి రావటంతో వారి కుటుంబం మకాం మద్రాసుకు మార్చింది.
కొమ్మూరి సాంబశివరావుకు రచన అంటే ఇష్టం. కొద్దికాలం నార్ల వెంకటేశ్వరరావు ఎడిట్ చేస్తున్న ఆంధ్రప్రభలో పనిచేశారు. పొలిటికల్ రిపోర్టింగ్ చేస్తుండేవారు. కొన్నాళ్ళు "తెలుగు సినిమా పత్రిక" అనే పత్రిక నడిపారు. అదికూడా నష్టాలు రావటంతో మూసేసి
సుమారు 1958నుంచి ఎనభై(1980) వరకు తొంభై డిటెక్టివ్ నవలలు రాశారు. ఆయన ఈ రచనల కోసం మద్రాసులోని బ్రిటిషు లైబ్రరీలో క్షుణ్ణంగా చదువుతుండేవారు.
మా చిన్నప్పుడు హీరోల మధ్య పోటీ ఉన్నట్టు డిటెక్టివ్ పాత్రల మధ్య పోటీ ఉండేది. కొమ్మూరి సాంబశివరావు సృషష్టించిన పాత్రలు డిటెక్టివ్ యుగంధర్, అతని అసిస్టెంట్ రాజు, ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు, ఈ టీం నెంబర్ వన్ గా ఉండేది.. విదేశాల గూఢచర్యమైతే కాత్యా అనే లేడీ పాత్ర కూడా ఉండేది. రెండొందల పేజీల మధ్య ఉండేది ఒక పుస్తకం. దాదాపు తొంభై నవలలు రాశారు. ఆయన సాంఘికాలు కూడా రాశారని తెలిసింది. అవంత పాపులర్ కాలేదు.
ఆయన రాసిన తొలి నవల "లక్షాధికారి హత్య".
చాలా సరళమైన భాషలో ఈ నవలలు ఉంటుండేవి.ఒక నవలలో ప్రధానమంత్రిని ఆయన అంగరక్షుకుడే హత్యా ప్రయత్నం చేసినట్టు రాస్తారు. ఆ నవల పేరు "అర్థరాత్రి పిలుపు"(1983).
ఆయన చివరి రోజుల్లో 1983లో విజయ పత్రిక నడుపుతున్న విజయబాపినీడు కోసం అర్థరాత్రి పిలుపు నవల రాశారు. ఏమైనా ఆయన బతికున్న రోజుల్లో ఎవరూ ఇంటర్వ్యూ చేసినట్టులేరు.
1994లో నిద్రలోనే మరణించారు.
ఆరోజుల్లో డిటెక్టివ్ యుగంధర్, డిటెక్టివ్ వాలి(టెంపోరావు) డిటెక్టివ్ నర్సన్( గిరిజశ్రీ భగవాన్)
వీరిమధ్య పోటీ ఉండేది.
వీరిలో డిటెక్టివ్ యుగంధర్ నెంబర్ వన్.
ఆయన కాడిలాక్ లేదా క్రిస్లర్ కారులో తిరుగుతుండేవాడు.
నా చిన్నతనంలో డిటెక్టివ్ నవలల ఇంటికి తేనిచ్చేవారు కాదు. అప్పుడు పదిపైసలు అద్దె కట్టాలి.అక్కడే చదివి ఇచ్చేసివాడిని. ఇప్పుడా ఆ కల్చర్ లేదుకదా..
ఏమైనా నా ఉద్దేశ్యంలో ఆయనో గొప్పమేధావి.
ఇవాళ వారి శతజయంతి..వారిని గుర్తుచేసుకుందామని
ఈ నాలుగు మాటలు..
సి.యస్.రాంబాబు
26/0/10/26
రజనీకాంత్ - కమల్ హాసన్ మల్టీస్టారర్‌కు బ్రేక్.. కారణమిదేనా?
@rajinikanth @RKFI @ikamalhaasan
@Dir_Ashwath
@anirudhofficial #Rajinikanth
chitrajyothy.com/2026/south-…
24
Balu Kondapalli retweeted
ధర్మం కోసం నిలబడటమే కాదు—అవసరమైనప్పుడు ధైర్యంగా ఆచరించడమే నిజమైన బాధ్యత.
@PawanKalyan @JanaSenaParty
@JSPTelangana @JSPShatagniTeam
#ధర్మం #న్యాయం #ప్రజాసేవ #JanaSena
Balu Kondapalli retweeted
బాలీవుడ్ స్టార్ హీరో గోవిందా ఇంటర్వ్యూ (1993)
@KChiruTweets
Balu Kondapalli retweeted
జనసైనికుల మీద చెయ్యి పడితే స్వయంగా తానే వస్తా అని జనసైనికుల భరోసా
పలు ప్రాంతాల్లో జనసైనికుల నామినేషన్లు అడ్డుకోవాలని ప్రయత్నించిన, వారికి టిక్కెట్ రాకుండా చేయాలని ప్రయత్నిస్తున్న విషయం తెలుసుకుని పలువురు నాయకులకు నేరుగా ఫోన్ చేసి జనసైనికుల పక్షాన నిలబడిన జనసేనాని శ్రీ @PawanKalyan గారు.
#VoteForGlass #APLocalbodyElections
Balu Kondapalli retweeted
పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ సీనియర్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కనకరాజు సూరి గారు అనారోగ్యంతో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకుని, @JanaSenaParty అధినేత, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి సూచనల మేరకు ఈరోజు ఆయనను పరామర్శించి, త్వరగా కోలుకోవాలని, త్వరలోనే మరింత ఉత్సాహంతో ప్రజల్లోకి రావాలని తెలియజేయడం జరిగింది.
Balu Kondapalli retweeted
Fury Has a New Face. Bloodthirst Rises...🩸🪓
The Power-Packed #HAINDAVA TEASER Arrives on October 14th ❤️🔥
@BSaiSreenivas @iamsamyuktha_ @MaheshChandu @ludheerbyreddy @SamCSmusic @dop_harish @karthikaSriniva @doddikamesh @Moonshine_Pctrs @VamsiSekhar
Balu Kondapalli retweeted
Happy Birthday to my dearest @ssrajamouli Garu ❤️
Wishing you good health, happiness and many more years of making Indian cinema proud.
Can’t wait to witness the spectacle you’re creating with #Varanasi ❤🔥
Ranabaali Trailer: పుట్టపర్తి నడిరోడ్డుపై పండబెట్టి నీ జాతిని నరుకుతా.. విజయ్ విశ్వరూపం
@TheDeverakonda @iamRashmika @Rahul_Sankrityn @MythriOfficial #RanabaaliTrailer
chitrajyothy.com/2026/tollyw…
85
Balu Kondapalli retweeted
'Telugu Film Journalists Association' strongly condemns the misuse of AI to create, manipulate or circulate objectionable content involving actors, actresses and celebrities.
AI must be used responsibly, ethically and with consent. We stand with the Telugu Film Fraternity and urge everyone to respect dignity, privacy and creativity.
#TFJA #ResponsibleAI
Balu Kondapalli retweeted
PM,CMs,Ministers,MLAs,and politicians
from North,South,East & West🔥..
Everyone is extending birthday wishes
to our Leader @PawanKalyan Garu🔥..
Political POWER House @PawanKalyan 👑!!
#HBDJanaSenaniPawanKalyan
Balu Kondapalli retweeted
My deepest gratitude to everyone who took the time to reach out, convey your wishes, and shower me with love and affection on my birthday.
I am humbled by the warmth and goodwill extended by the Hon’ble Prime Minister, Union Ministers, Chief Ministers, leaders from across political parties, members of the film fraternity, and countless well-wishers from across Bharat.
To JSP leaders ,alliance partners and every JanaSainik, fan, and supporter, who celebrated this day with such immense love and enthusiasm, I have no words adequate enough to express what your affection means to me. It is a bond that I cherish deeply.
I receive all your wishes with humility, gratitude, and an even greater sense of responsibility. Your love is not merely something I celebrate; it is something I carry with me. It reminds me of the responsibility that comes with the trust people place in me, both in public life and beyond.
From the bottom of my heart, thank you to each and every one of you. Your love will always remain a source of strength.
Balu Kondapalli retweeted
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి!
ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసి, వ్యక్తిగత సౌకర్యాల కంటే ప్రజాసేవనే గొప్పదిగా భావించి, ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా తన ఆశయాల నుంచి వెనక్కి తగ్గని నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
సినీ రంగంలో అపారమైన ప్రజాదరణను సంపాదించినప్పటికీ, అధికారాన్ని లేదా పదవులను వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా సమాజ మార్పు కోసం ఒక సాధనంగా భావించి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మీ ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం.
ఒంటరిగా పోరాడిన రోజులు…
విమర్శలను భరించిన సందర్భాలు…
అపార్థాలను ఎదుర్కొన్న క్షణాలు…
ఎన్నో పరాజయాలు ఎదురైనా ప్రజలపై నమ్మకాన్ని కోల్పోకుండా ముందుకు సాగిన మీ సంకల్పం…
ఇవన్నీ నేడు మిమ్మల్ని కోట్లాది మంది ప్రజల హృదయాలకు మరింత దగ్గర చేశాయి.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, జనసేన పార్టీ అధ్యక్షుడిగా మీరు చేపడుతున్న బాధ్యతలు ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబంగా నిలవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము.
మీ రాజకీయ ప్రయాణం పదవుల కోసం కాదు… ప్రజల కోసం.
మీ పోరాటం వ్యక్తులపై కాదు… వ్యవస్థలో మార్పు కోసం.
మీ ఆశయం అధికారం కోసం కాదు… సామాన్యుడి ఆత్మగౌరవం కోసం.
సమాజంలో మార్పు రావాలి, యువతకు అవకాశాలు పెరగాలి, రైతుకు గౌరవం దక్కాలి, మహిళలకు భద్రత కలగాలి, ప్రతి పేద కుటుంబం అభివృద్ధి చెందాలి అనే మీ ఆశయాలు మరింత విజయవంతం కావాలని కోరుకుంటున్నాము.
ఈ జన్మదిన సందర్భంగా భగవంతుడు మీకు సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షు, అపారమైన శక్తి మరియు ప్రజాసేవలో మరిన్ని విజయాలను ప్రసాదించాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాము.💐





















