Bode Prasad (@BodePrasad) header
Bode Prasad (@BodePrasad) profile picture

MLA -Penamaluru | Andhra Pradesh

Poranki
Joined February 2023
ఉయ్యూరు రూరల్ మండలంలో ప్రజల ఆదరణతో నూతనంగా ఎన్నికైన జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీని పెనమలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా సత్కరించి అభినందించాను. ఈ సందర్భంగా ప్రజలు మనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ప్రతి గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ, రహదారులు, తాగునీరు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించాను. కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా ప్రజాప్రతినిధులందరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చాను. ప్రజలు ఇచ్చిన విజయం గౌరవం మాత్రమే కాదు… వారి ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చాల్సిన గొప్ప బాధ్యత! ప్రజల ఆశయమే మా ఆలోచన… గ్రామాల అభివృద్ధే మా సంకల్పం! #BodePrasad #PenamaluruMLA #UyyuruRural #TDP #NDAAlliance #RuralDevelopment #PublicService @JaiTDP
2
3
8
218
కంకిపాడు మండలానికి చెందిన నూతనంగా ఎన్నికైన జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులతో పాటు ఎంపీపీని పెనమలూరు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఘనంగా సత్కరించి అభినందించాను. ఈ సందర్భంగా ప్రజలు మనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, గ్రామాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ పనిచేయాలని సూచించాను. కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, సమష్టి కృషితో కంకిపాడు మండలాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చాను. పదవి ప్రజలు ఇచ్చిన బాధ్యత… ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే మన కర్తవ్యం! #BodePrasad #PenamaluruMLA #Kankipadu #TDP #NDAAlliance #PublicService #RuralDevelopment @JaiTDP
1
2
17
186
పెనమలూరు నియోజకవర్గ టీడీపీ కార్యాలయం, పోరంకిలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి, కృష్ణా జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు, జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీ వీరంకి గురుమూర్తి గారు, ఎన్నికల ఇన్‌చార్జి శ్రీ కొమ్మాలపాటి శ్రీధర్ గారితో కలిసి పాల్గొన్నాను. స్థానిక సంస్థల ఎన్నికల్లో 94% స్ట్రైక్ రేట్‌తో ఎన్డీఏ కూటమి సాధించిన చారిత్రాత్మక విజయం ప్రజలకు కూటమి ప్రభుత్వంపై ఉన్న అపారమైన విశ్వాసానికి నిదర్శనం. ఈ విజయం మరింత బాధ్యతతో ప్రజలకు సేవ చేయాలనే స్ఫూర్తినిచ్చింది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మంత్రి శ్రీ నారా లోకేష్ గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో అగ్రగామిగా నిలపడమే మా సంకల్పం. ఈ నెల 26న జరగనున్న తాడిగడప మున్సిపాలిటీ ఎన్నికల్లో చైర్మన్ అభ్యర్థి శ్రీ పీతా గోపిచంద్ గారితో పాటు ఎన్డీఏ కూటమి తరఫున పోటీ చేస్తున్న 48 మంది కౌన్సిలర్ అభ్యర్థులను ఆశీర్వదించి, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరుతున్నాను. ప్రజల నమ్మకమే మా బలం… ప్రజాసేవే మా బాధ్యత… అభివృద్ధి, సంక్షేమమే మా లక్ష్యం! @JaiTDP
1
2
30
405
తాడిగడప మున్సిపాలిటీ 26వ వార్డులో కూటమి అభ్యర్థి శ్రీమతి పరసా వెంకటేశ్వరమ్మ గారి తరఫున నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని, ప్రజలను నేరుగా కలుసుకున్నాను. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, ప్రతి వార్డును అభివృద్ధి పథంలో నడిపించడమే మా కూటమి లక్ష్యం. చైర్మన్ అభ్యర్థి శ్రీ పీతా గోపీచంద్ గారిని, కూటమి అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించండి. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, వారి ఆశయాలకు అనుగుణంగా తాడిగడప అభివృద్ధికి కృషి చేస్తాం. 🚲 మీ ఓటు సైకిల్ గుర్తుకే… మన గెలుపు అభివృద్ధికే! #VoteForCycle #PeetaGopiChand #ParasaVenkateswaramma #TadigadapaMunicipalityWinning #BodePrasad #PenamaluruMLA #NDAKutami @JaiTDP
1
1
13
145
పెనమలూరు నియోజకవర్గంలో బోడే ప్రసాద్ అన్న చేసిన అభివృద్ధికి పట్టం కట్టిన ప్రజలు - పెనమలూరు మండల ఎంపిటిసిలు విజయదుండుబి. 9/12 #BodePrasad #PenamaluruMLA #BodeForDevelopment #BodeForPeople #BodeForPenamaluru #PenamaluruTDP @JaiTDP
1
1
12
207
పెనమలూరు నియోజకవర్గంలో బోడే ప్రసాద్ అన్న చేసిన అభివృద్ధికి పట్టం కట్టిన ప్రజలు - కంకిపాడు మండల ఎంపిటిసిలు విజయదుండుబి. 17/20 #BodePrasad #PenamaluruMLA #BodeForDevelopment #BodeForPeople #BodeForPenamaluru #PenamaluruTDP @JaiTDP
1
4
17
317
పెనమలూరు నియోజకవర్గంలో బోడే ప్రసాద్ అన్న చేసిన అభివృద్ధికి పట్టం కట్టిన ప్రజలు - ఉయ్యూరు మండల ఎంపిటిసిలు విజయదుండుబి. 9/11 #BodePrasad #PenamaluruMLA #BodeForDevelopment #BodeForPeople #BodeForPenamaluru #PenamaluruTDP @JaiTDP
1
2
14
211
పెనమలూరు నియోజకవర్గంలో బోడే ప్రసాద్ అన్న చేసిన అభివృద్ధికి పట్టం కట్టిన ప్రజలు - మూడు జెడ్పీటీసీలు విజయదుండుబి. 3/3 #BodePrasad #PenamaluruMLA #BodeForDevelopment #BodeForPeople #BodeForPenamaluru #PenamaluruTDP @JaiTDP
1
6
28
284
ప్రజాతీర్పు సామాన్యుడి వైపు నిలిచింది! ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్‌గా శ్రీ చేదుర్తిపాటి ప్రవీణ్ కుమార్ గారి ఘనవిజయం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం. 💛 ఈ చారిత్రాత్మక విజయానికి కృషిచేసిన కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు, విశేష ఆదరణ చూపిన ఉయ్యూరు ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీ నమ్మకమే మా బలం.. మీ ఆశయాలే మా లక్ష్యం. ఉయ్యూరు అభివృద్ధిని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తాం! జై తెలుగుదేశం.. జై కూటమి! 💛🚲 #NDAWonVuyyuru #KutamiVijayam #VuyyuruMunicipality2026 #BodePrasad #PenamaluruMLA @JaiTDP
2
4
21
389
Bode Prasad retweeted
The municipal verdict is a mandate to serve, not to celebrate. We accept it with humility as the people's blessing for the good governance of the last two and a half years. Congratulations to all the victorious TDP, JanaSena and BJP candidates, and thank you to our three parties' leaders and workers for their collective effort. Now that the municipal elections are over, our only focus is service, for every citizen, beyond party lines. There is no room for arrogance. Keeping the trust people have placed in us is our real responsibility, and we will work harder than ever to deliver on their aspirations. @BJP4Andhra @JanaSenaParty @JaiTDP #NDAsweepsAP #APLocalBodyElections #CheppaamChestunnaam
494
4,329
72
9,800
137,612
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వక శుభాకాంక్షలు.! ఈ విజయం ప్రజలు కూటమి ప్రభుత్వంపై ఉంచిన నమ్మకానికి, విశ్వాసానికి నిదర్శనం. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, సుపరిపాలన దిశగా కూటమి ప్రభుత్వం మరింత ఉత్సాహంతో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను. #NDAsweepsAP #APLocalBodyElections #CheppaamChestunnaam @JaiTDP
3
8
223
పెనమలూరు మండలం, గంగూరు గ్రామంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన, విశేష ఆదరణ లభించింది. భారీగా తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తల ఉత్సాహం ప్రచారానికి మరింత జోష్‌ను తీసుకొచ్చాయి. ఈ సందర్భంగా ప్రజలను ఆత్మీయంగా కలుసుకుంటూ, కూటమి అభ్యర్థులకు మద్దతు తెలియజేస్తూ ప్రచారం సాగించాం. ప్రజల ఆశీస్సులు, ఆదరణతో గ్రామాల అభివృద్ధికి మరింత కృషి చేస్తాం. ప్రజాసంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుదాం! #MPTCZPTCElections #KutamiVijayam #BodePrasad #PenamaluruMLA #TDPJSPBJPTogether #TeluguDesamParty #AndhraPradesh @JaiTDP
1
4
39
552
🌟 అభివృద్ధి అంటే హామీలు ఇవ్వడం కాదు… ఇచ్చిన మాటను చేతల్లో చూపించడం! 41వ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా చిన్న ఓగిరాల గ్రామంలో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణం గ్రామాభివృద్ధికి మరో ముందడుగు. ప్రతి పల్లెకు మెరుగైన రహదారులు, ప్రతి ఇంటికీ అభివృద్ధి ఫలాలు అందించడమే లక్ష్యం. ప్రజల అవసరమే ప్రాధాన్యం… గ్రామాల అభివృద్ధే లక్ష్యం! జనమే నా బలం… అభివృద్ధే నా సంకల్పం! @JaiTDP
1
6
149
🌟 అభివృద్ధికి నిదర్శనం… ప్రజా సంక్షేమమే లక్ష్యం! 🌟 మాటలకే పరిమితం కాకుండా… చేతల్లో అభివృద్ధిని చూపించడమే నిజమైన నాయకత్వం! మన తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో 40 అభివృద్ధి కార్యక్రమాలు, రూ.70 కోట్ల 87 లక్షల వ్యయంతో చేపట్టిన పనులు ప్రాంత అభివృద్ధికి నూతన దిశానిర్దేశం చేస్తున్నాయి. కానూరు సిద్ధార్థ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తవడంతో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చూపుతూ, ప్రాంత అభివృద్ధిలో మరో కీలక అడుగు పడింది. ప్రజల అవసరాలే ప్రాధాన్యతగా… ప్రతి అడుగులో అభివృద్ధే లక్ష్యంగా… మన ప్రాంతాన్ని మరింత ప్రగతిపథంలో నడిపిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఇదే నిదర్శనం! అభివృద్ధి కొనసాగాలి… ప్రజల ఆశయాలు నెరవేరాలి! ✊ మీ బోడే ప్రసాద్ @JaiTDP
1
1
4
117
🚲 ఉయ్యూరు అభివృద్ధి - సంక్షేమం కోసం సైకిల్ గుర్తుకే మన ఓటు! #NDAWinningVuyyuru #VuyyuruMunicipality2026 #ChedurthipatiPraveenKumar #BodePrasad #PenamaluruMLA @JaiTDP
1
3
16
135
గ్రామీణాభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. కంకిపాడులో పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు మండలాల జడ్పీటీసీ, ఎంపీటీసీ కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన భారీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రజలను ఓట్లు అభ్యర్థించడం జరిగింది. గ్రామాల అభివృద్ధి నిరంతరాయంగా కొనసాగాలంటే స్థానిక సంస్థల్లోనూ కూటమి అభ్యర్థులు గెలవాలి. సైకిల్, గాజు గ్లాసు, కమలం గుర్తులపై ఓటు వేసి కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజల సంక్షేమం – గ్రామాల అభివృద్ధి – ఇదే మా లక్ష్యం! #MPTCZPTCElections #KutamiVijayam #BodePrasad #PenamaluruMLA #BodeForDevelopment #BodeForPeople #BodeForPenamaluru #PenamaluruTDP #PeoplesGovt #IdhiManchiPrabhutvam #TeluguDesamParty #AndhraPradesh @JaiTDP
1
1
2
94
ప్రజలే నా కుటుంబం… ప్రజాసేవే నా సంకల్పం! ప్రతి ఇంటా ఆత్మీయ పలకరింపు… ప్రతి గుండెలో ఆప్యాయత… ప్రజలతో మమేకమవుతూ, వారి సమస్యలను తెలుసుకుంటూ, ఉయ్యూరు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయడమే మా లక్ష్యం. ఉయ్యూరు అభివృద్ధి కోసం… ప్రజా సంక్షేమం కోసం… మనమంతా కలిసి ముందుకు సాగుదాం! మీ అమూల్యమైన ఓటు సైకిల్ - గాజు గ్లాస్ గుర్తులపై వేసి గెలిపించ ప్రార్ధన. ఉయ్యూరు అభివృద్ధికి సైకిల్ గుర్తుకే మన ఓటు! రా కదలిరా! #NDAWinningVuyyuru #VuyyuruMunicipality2026 #BodePrasad #PenamaluruMLA #VuyyuruDevelopment
1
9
41
493
ఐదేళ్లు ఏం చేశారు..? ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడటం విడ్డూరం! గత పాలకుల నిర్లక్ష్యానికి సమాధానం అభివృద్ధి పనులే! 💛 ఉయ్యూరులో రూ.100 కోట్లతో తాగునీటి ప్రాజెక్టు, రూ.18 కోట్లతో రోడ్లు, డ్రైనేజీల అభివృద్ధి పనులతో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. 6వ వార్డులో కూటమి అభ్యర్థి కూనపరెడ్డి శ్రీనివాస్ గారికి మద్దతుగా ప్రచారంలో భాగంగా.. మాటలు కాదు.. అభివృద్ధి పనులే మా సమాధానం! #NDAWinningVuyyuru #VuyyuruMunicipality2026 #BodePrasad #PenamaluruMLA #ChedurthipatiPraveenKumar @JaiTDP
1
5
27
410