Karthik Rayala BRS Party (@BrsRayala) profile picture
Joined August 2025
Photo by Karthik Rayala BRS Party (@BrsRayala)Photo by Karthik Rayala BRS Party (@BrsRayala)Photo by Karthik Rayala BRS Party (@BrsRayala)Photo by Karthik Rayala BRS Party (@BrsRayala)Photo by Karthik Rayala BRS Party (@BrsRayala)Photo by Karthik Rayala BRS Party (@BrsRayala)Photo by Karthik Rayala BRS Party (@BrsRayala)Photo by Karthik Rayala BRS Party (@BrsRayala)Photo by Karthik Rayala BRS Party (@BrsRayala)Photo by Karthik Rayala BRS Party (@BrsRayala)
ఈ రోజు మర్యాదపూర్వకంగా పొచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నా ఎమ్మెల్సీ గారినీ కలవడం జరిగింది. BRS, స్టేట్ యూత్ ప్రదాన కార్యదర్శి కార్తిక్ రాయల మాధాపూర్ /శేరిలింగంపల్లి నియోజకవర్గ నాయకులు....! @BRSparty @KCRBRSPresident @KTRBRS
26
మాధాపూర్ మెయిన్ రోడ్‌ నల్లా పనిని పూర్తిచేయించి, సమస్యను పరిష్కరించింపూర్తి చేసిన కార్తిక్ రాయల … BRS Youth ప్రధాన కార్యదర్శి మాధాపూర్ / శేరిలింగంపల్లి నియోజకవర్గం @BRSparty @KTRBRS @KCRBRSPresident
31
మాదాపూర్ డివిజన్ లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనీస వసతులు కల్పించలేక పాఠశాల శిధిల వస్తకు చేరుకుందనే విషయాని తెలుసుకొన్ని కనీస వసతులు కలిపిస్తా అని మరమ్మతు లు చేయిస్తా అని హామీ ఇచ్చినా కార్తిక్ రాయల,రాష్ట్ర యువ ప్రధాన కార్యదర్శి, మాధాపూర్, శేరిలింగంపల్లి నాయకులు
18
నిన్న జరిగిన ప్రెస్ మీట్ సందర్భంగా .. BRS రాష్ట్ర ఎక్స్ కార్పొరేషన్ చైర్మన్లతో పాటు కలిసి పాల కొనడం జరిగింది. కార్తిక్ రాయల, BRS youth ప్రదాన కార్యదర్శి మాధాపూర్/ శేరిలింగంపల్లి నియోజకవర్గం.... @BRSparty @BRSHarish
18
Karthik Rayala BRS Party retweeted
The josh in Gadwal was palpable and the exuberance of youngsters was unmatched 😊 Congress and its leaders may poach our MLAs but people of Telangana want KCR Garu back at the helm. That’s what we as @BRSparty workers shall strive for Jai Telangana ✊
60
431
14
2,662
55,343
నేడు శేరిలింగంపల్లి నియోజకవర్గ B R S పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా విచ్చేసినా B R S పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారికి స్వాగతం పలికినా మాదాపూర్ శేర్లింగంపల్లి నియోజకవర్గ నాయకులు B R S పార్టీ యూత్ ప్రధాన కార్యదర్శి కార్తీక్ రాయల గారు @BRSparty
1
12
“KCR గారు అసెంబ్లీలో చెప్పింది నిజమైందే.” మళ్లీ తిండి కోసం ప్రజలు కష్టపడే స్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. 2014కి ముందు రైతులు కరెంట్ కోసం పందుకునే దుస్థితి. 2025లో యూరియా కోసం రైతులు మళ్లీ పందుకునే దుస్థితి. వావ్ ఎంత గొప్ప మార్పు ఇది #congressfailedtelangana
1
15
నేడు సూర్యపేటలో ఎం.ఎస్.కె. ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ ప్రారంభానికి మాజీ మంత్రి, MLA గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు, మాజీ MLA గాదరి కిషోర్ కుమార్ గారు, మాదాపూర్–శేరిలింగంపల్లి నాయకులు, BRS యూత్ ప్రధాన కార్యదర్శి కార్తీక్ రాయల గారు హాజరయ్యారు. @BRSparty @KTRBRS
1
21