Collector_Tirupati (@CollectorTpt) profile picture
Joined March 2024
Photo by Collector_Tirupati (@CollectorTpt)Photo by Collector_Tirupati (@CollectorTpt)Photo by Collector_Tirupati (@CollectorTpt)Photo by Collector_Tirupati (@CollectorTpt)Photo by Collector_Tirupati (@CollectorTpt)Photo by Collector_Tirupati (@CollectorTpt)Photo by Collector_Tirupati (@CollectorTpt)Photo by Collector_Tirupati (@CollectorTpt)Photo by Collector_Tirupati (@CollectorTpt)Photo by Collector_Tirupati (@CollectorTpt)
తిరుపతి, అక్టోబరు 12: అమరావతి నుండి వర్చువల్ విధానంలో టీటీడీ – తుడా ఆద్వర్యంలో రూ.3,222.12 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేసిన గౌ. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టరేట్ నుండి పాల్గొన్న జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్, తిరుపతి నగరపాలక కమీషనర్, తిరుపతి, చంద్రగిరి, జగ్గంపేట ఎమ్మెల్యేలు, తుడా చైర్మన్, టిటిడి అధికారులు మరియు తదితరులు.
1
1,268
శ్రీసిటీ, అక్టోబర్ 05: శ్రీసిటీలోని టిల్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో ఈ నెల 3వ తేదీన జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబ సభ్యులకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అండగా నిలిచారని పేర్కొంటూ, శ్రీసిటీ బిజినెస్ సెంటర్‌లో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ఒక్కొక్కరికీ రూ.50 లక్షల నష్ట పరిహారం చెక్కులను అందించిన జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, శ్రీసిటీ ఏం.డి. డా. రవీంద్ర సన్నారెడ్డి మరియు టిల్ హెల్త్ కేర్ ప్రెసిడెంట్ & మేనేజింగ్ డైరెక్టర్ కపిల్ ఝావెర్. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, బాధితుల కుటుంబాలకు అండగా నిలవడంతో పాటు మరణించిన కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.50 లక్షలు నష్టపరిహారం ప్రకటించారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతో బాధిత కుటుంబాలను నేరుగా పరామర్శించి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన 24 గంటల్లో ప్రతి మృతుని కుటుంబానికి కంపెనీ తరఫున రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును అందించనున్నట్లు తెలిపారు. ప్రమాద బీమా పాలసీ కింద లభించే పరిహారాన్ని కూడా త్వరితగతిన అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధిత కుటుంబాల్లో అర్హులైన వారికి విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలతో పాటు అవసరమైన ఇతర సహాయ సహకారాలను అందించేందుకు ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందని స్పష్టం చేశారు. కుటుంబ సభ్యుల అర్హతలు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం అవసరమైన చర్యలు చేపడుతుందని తెలిపారు. పిల్లల విద్యకు అవసరమైన సహాయాన్ని కూడా అందిస్తామని పేర్కొన్నారు. బాధిత కుటుంబాల సమస్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, వారికి అవసరమైన ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అవసరమైన తదుపరి సహాయం లేదా సహకారం కోసం బాధిత కుటుంబ సభ్యులు ఎప్పుడైనా తనను ఫోన్ ద్వారా సంప్రదించవచ్చని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడతామని తెలిపారు. ఇందులో భాగంగా శ్రీసిటీతో పాటు జిల్లాలోని అన్ని పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
1
837
సత్యవేడు, అక్టోబర్ 03 : శ్రీసిటీ పరిధిలోని టాబ్లెట్స్ ఇండియా లిమిటెడ్ (TIL) పరిశ్రమలో బాయిలర్ పేలడంతో ఐదుగురు కార్మికులు మృతి చెందిన ఘటనపై ప్రమాద స్థలాన్ని పరిశీలించి, సహాయక చర్యలను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, స్థానిక ఎమ్మెల్యే శ్రీ కె. ఆదిమూలం, శ్రీసిటీ ఎం.డి శ్రీ రవి సన్న రెడ్డి మరియు తదితరులు. తదుపరి మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు తెలిపారు. మృతుల పిల్లల ఉన్నత విద్యతో పాటు విద్యా ఖర్చులను శ్రీసిటీ యాజమాన్యం భరించనుందని, అర్హులైన కుటుంబ సభ్యులకు శ్రీసిటీ లేదా పరిసర పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు. ప్రమాదంపై ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన తిరుపతి బాయిలర్ ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా శ్రీసిటీలోని అన్ని పరిశ్రమల్లో థర్డ్ పార్టీ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. మృతుల కుటుంబాలకు అవసరమైన అన్ని సహాయ చర్యలు తక్షణమే చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
1
534
తిరుపతి, సెప్టెంబర్ 24: అమరావతిలోని రాష్ట్ర సచివాలయం కాన్ఫరెన్స్ హాల్ నుంచి 31వ సీఐఐ–ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాగస్వామ్య సదస్సు–2026 సన్నద్ధత, పెట్టుబడుల ప్రోత్సాహం, పారిశ్రామిక ప్రాజెక్టుల పురోగతిపై గౌ. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, సమీక్షలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్.
2
415
Gudur sub collector Raghavendra Meena, Tasildar, Megha Engineering representatives met with representatives of Megha Engineering regarding the construction of the central government project Sagara Mala, if there are any land related problems in the project road works,
1
7
2,194
Tasildar should resolve it quickly and take steps to continue the work smoothly, and progress should be made.. District collector Dr.S. Venkateswar reviewed and ordered.
4
1,898
District Level Review Committee (DLRC) review meeting was conducted by Tirupati Parliament Member Gurumurthy, District Joint Collector Shubham Bansal, LDM Vishwanatha Reddy, RBI LDO Purnima, Union Bank of India Regional Manager Ramprasad and various bank officials.
1
1
1,747
housing, bank linkage loans should be completed without pending grounding. As part of the financial literacy program in the district, special camps will be organized to educate the public on digital transactions. Government schemes
1
1
973
like Stand Up India, Mudra introduced by the government to strengthen the poor and weaker communities financially should be completed as a target.
1
855
Kota Poluru village, Sullurupeta Mandal, This is good government Public welfare government, government officials and public representatives came to the front of the people.Tirupati District Collector said that as per the inspiration and instructions given by the Chief Minister
1
2
931
explained the achievements achieved by the government in 100 days, explained the programs that are going to do and steps are being taken to solve their problems. S. Venkateswar and Sullurupet MLA have jointly stated Vijaya Sri
1
1
735
Guduru, Tirupati District, September 24: This is a good government... People's platform... Farm is calling program by releasing wall magazine and starting the program from today District Collector Dr. S. Venkateswar and MLA Pasam Sunil Kumar*
1
1
767
This program is called a platform to take action for immediate solution to their problems, especially the agriculture department and its affiliates are Horticulture Department, Silk Industry, Animal Husbandry Department, Sugarcane Department, Marketing Department, Agriculturists,
1
1
627
Agricultural Experts Stated that they will participate. The program will be held only on Tuesdays and Wednesdays of every week, officials will take steps to solve the problems of farmers and requested farmers to make good use of it.
504
This is a good government.Officials and people's representatives go to the front of the people and explain to them about the promises of the government and the programs tobe undertaken in 100 days the aim is to know and solve theproblems of the people Collector Dr. S.Venkateswar
1
521
*This is a good government.. People's government is providing welfare and development as per the promises given by coalition government: Guduru MLA Pasam Sunil Kumar*
1
429
This is a good government... In the program, the officers should go to the people and tell the details of the government's achievement in 100 days and take steps to solve the problems of the people: Gudur Sub Collector Raghavendra Meena*
379
state government issuing guidelines for the preparation of mandal, district, state vision document to make the preparation of the most prestigious Swarnandra 2047 vision document practical,the feedback of the government is very important through QR code scan. Dr.S. Venkateshwar
1
399
* *from smartphone.. swarnandhra.ap.gov.in/Sugges…. Participate through the QR code given with the link.. Receive the certificate with the signature along with the photo of Hon'ble Chief Minister. *
327