రిమ్స్ ఆసుపత్రిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై శుక్రవారం రిమ్స్ వైద్య కళాశాలలోనీ డైరెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ రాజర్షిషా సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్, రిమ్స్ డైరెక్టర్ డా. జై సింగ్ రాథోడ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.సాధన, వివిధ విభాగాల అధిపతులు, TGMSIDC ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామ్‌కుమార్, మునిసిపల్ సహాయ ఇంజనీర్ అరుణ్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్, పంచాయత్ రాజ్, రోడ్లు, భవనాల శాఖ ఇంజనీరింగ్ అధికారులు, పీడియాట్రిక్, గైనకాలజీ వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.
#Telangana #MOHFW #HealthForAll #ADILABAD #GovernmentOfTelangana #IPRTELANGANA #TelanganaRising2047 #TelanganaRising #HealthForAll
@TelanganaCMO
@TelanganaCS
@CPRO_TGCM
@Bhatti_Mallu
@INC_Ponguleti
@jupallyk_rao
@seethakkaMLA
@DamodarCilarapu
@RajarshiShahIAS
@MoHFW_INDIA
@DeptHealthRes
@CHFW_NHMTG
@TelanganaHealth
@cdmatelangana
@TimesNow
@PIBHindi
@PIB_India
@MIB_India
@PTI_News
@DCsofIndia
@DDNewslive
@DDNational
@IasTelangana
@IPRTelangana
@PIBHyderabad
@PIBFactCheck
The Divisional/Mandal Level Officers visited Govt.AHS Girls hostel Narnoor/KGBV school Narnoor mandal/
Boath Mandal Kouta B village BC Boys Hostel/STBH Boath and verified kitchen, Store room, dormitory, Opened the Complaint box and checked the facilities and submitted the data in the Poshan Charcha new mobile app-As part of poshan charcha nutritious program visit-1/2.
#ADILABAD #GovernmentOfTelangana #IPRTELANGANA #TelanganaRising2047 #TelanganaRising #Telangana #RashtriyaPoshanMaah2026 #PoshanMaah2026 #PanchayatiRaj
@TelanganaCMO
@TelanganaCS
@CPRO_TGCM
@Bhatti_Mallu
@INC_Ponguleti
@jupallyk_rao
@ASridevasena
@RajarshiShahIAS
@DCsofIndia
@IasTelangana
@IPRTelangana
@IASassociation
@PIBHyderabad
@DselEduMinistry
@EduMinOfIndia
@TelanganaVidya
@TSEduDept
@PIB_Edu
@DMCellTS
@DigitalMediaTG
@EmergingTechTS
@ddyadagirinews
@DDNewslive
@DDNational
@PIBFactCheck
@PTINews_Bhasha
శుక్రవారం భీంపూర్ మండలం పిప్పల్‌కోటి గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే), ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సాగుభూమి సంరక్షణ’ రైతు అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ రాజర్షిషా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
అంతకుముందు గ్రామంలో వికసిత్ భారత్ గ్రామీణ రోజ్‌గార్ (వీబీ-జీ రామ్ జీ) పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఫార్మ్ పాండ్ (వ్యవసాయ క్షేత్ర నీటి కుంట) పనులను కలెక్టర్ పరిశీలించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులకు సూచించారు. అనంతరం గ్రామంలో నిర్మించిన ఇంకుడు గుంతలను పరిశీలించి పనుల నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ప్రత్యేక చొరవతో ఇందిరమ్మ ఇళ్లు మంజూరై, నిర్మాణ పనులు త్వరగా పూర్తికావడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ, ఆయనను శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, డి ఎ ఓ రవీందర్ సింగ్, డీఆర్‌డీఓ పీడీ రాథోడ్ రవీందర్, కేవీకే శాస్త్రవేత్త రాంగోపాల్ వర్మ, తహశీల్దార్ రమేష్ నాయక్, ఎంపీడీఓ గోపాలకృష్ణ రెడ్డి, స్థానిక సర్పంచ్ రమేష్, నాయకులు భోజారెడ్డి, నారాయణ, ప్రవీణ్, వివిధ శాఖల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు-1/2.
#ADILABAD #GovernmentOfTelangana #IPRTELANGANA #TelanganaRising2047 #TelanganaRising #Telangana #DigitalIndia #SBMG #WaterConservation #TelanganaNews
@TelanganaCMO
@TelanganaCS
@CPRO_TGCM
@Bhatti_Mallu
@INC_Ponguleti
@jupallyk_rao
@seethakkaMLA
@RajarshiShahIAS
@TSSBMG
@SwachhBharatGov
@DirectorAgriTS
@MoJSDDWS
@PIBWater
@MoRD_GoI
@mopr_goi
@AgriGoI
@_DigitalIndia
@DMCellTS
@DigitalMediaTG
@EmergingTechTS
@NewsArenaIndia
@NewsMeter_in
@PIBHindi
@PIB_India
@MIB_India
@PTI_News
@DCsofIndia
@DDNewslive
@DDNational
@IasTelangana
@IPRTelangana
@PIBFactCheck
@PTINews_Bhasha
ఆదిలాబాదు జిల్లా నుంచి ముగ్గురు సభ్యులతో కూడిన బృందం వియత్నాం దేశంలో పర్యటించి అక్కడి విద్యా విధానాలు, బోధనా పద్ధతులు, విద్యా అభివృద్ధి కార్యక్రమాలను అధ్యయనం చేసింది. ఈ పర్యటనలో జిల్లాకు చెందిన గడ్డం శశికళ, కట్ట సుజాత, మద్ది లక్ష్మణ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షాను క్యాంపు కార్యాలయంలో కలిసి తమ వియత్నాం పర్యటన విశేషాలను వివరించారు. అక్కడ పరిశీలించిన విద్యా విధానాలు, జిల్లాలో అమలు చేయడానికి రూపొందించిన ప్రణాళికను కలెక్టర్‌కు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు అశోక్, లక్ష్మణ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
#ADILABAD #GovernmentOfTelangana #IPRTELANGANA #TelanganaRising2047 #TelanganaRising #Telangana #DigitalIndia #EducationForAll #Vietnam
@TelanganaCMO
@TelanganaCS
@CPRO_TGCM
@Bhatti_Mallu
@INC_Ponguleti
@jupallyk_rao
@seethakkaMLA
@DamodarCilarapu
@ASridevasena
@RajarshiShahIAS
@VJE_Official
@VNGovtPortal
@VietnamNewsApp
@EduMinOfIndia
@TelanganaVidya
@_DigitalIndia
@DMCellTS
@DigitalMediaTG
@EmergingTechTS
@NewsArenaIndia
@NewsMeter_in
@PIBHindi
@PIB_India
@MIB_India
@PTI_News
@DCsofIndia
@DDNewslive
@DDNational
@IasTelangana
@IPRTelangana
@PIBFactCheck
@PTINews_Bhasha
సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ పంకజ్ సింగ్ శుక్రవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షాను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చించారు.
#ADILABAD #GovernmentOfTelangana #IPRTELANGANA #TelanganaRising2047 #TelanganaRising #Telangana #DigitalIndia
@JoshiPralhad
@PralhadJoshiOfc
@TelanganaCMO
@TelanganaCS
@CPRO_TGCM
@Bhatti_Mallu
@INC_Ponguleti
@jupallyk_rao
@seethakkaMLA
@UttamINC
@OffDSB
@RajarshiShahIAS
@cwc_warehouse
@Director_FinCWC
@fooddeptgoi
@blvermaup
@Nimu_Bambhaniya
@MDCWC
@mygovindia
@_DigitalIndia
@DMCellTS
@DigitalMediaTG
@EmergingTech
@NewsArenaIndia
@NewsMeter_in
@PIBHindi
@PIB_India
@MIB_India
@PTI_News
@DCsofIndia
@DDNewslive
@DDNational
@IasTelangana
@IPRTelangana
@PIBFactCheck
@PTINews_Bhasha
గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఐఆర్‌సీఎస్ ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ రాజర్షిషా ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు..
అనంతరం సభ్యులకు రెడ్ క్రాస్ గుర్తింపు కార్డులను కలెక్టర్ అందజేశారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్, ఐఆర్‌సీఎస్ చైర్మన్ క్రాంతి కుమార్, వైస్ చైర్మన్ మనోహర్ రావు, స్టేట్ కమిటీ మెంబర్ ఎన్. రాజేశ్వర్ రావు, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, సభ్యులు పార్థసారథి, రూపేష్ రెడ్డి, అనిల్, సంజయ్, విశ్వనాథ్, కృష్ణ, ప్రవీణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
#Telangana #MOHFW #HealthForAll #ADILABAD #GovernmentOfTelangana #IPRTELANGANA #TelanganaRising2047 #TelanganaRising #News #views #SafeBloodForAll #eRaktkosh #HealthMinistryIndia #RedCross
@TelanganaCMO
@TelanganaCS
@CPRO_TGCM
@Bhatti_Mallu
@DamodarCilarapu
@INC_Ponguleti
@jupallyk_rao
@seethakkaMLA
@RajarshiShahIAS
@cdmatelangana
@CHFW_NHMTG
@DeptHealthRes
@MoHFW_INDIA
@IFRCAsiaPacific
@jagan_chapagain
@ifrc
@ICRC_nd
@IndianRedCross
@TimesNow
@PIBHindi
@PIB_India
@MIB_India
@PTI_News
@DCsofIndia
@DDNewslive
@DDNational
@IasTelangana
@IPRTelangana
@PIBHyderabad
@PIBFactCheck
గురువారం మావల, కేఆర్కే కాలనీలోని రెండు పడక గదుల ఇళ్లలో పెండింగ్ పనులను, శానిటేషన్, విద్యుత్, త్రాగునీరు, ఇతర మౌళిక వసతులను పరిశీలించి పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా.
పాల్గొన్న విద్యుత్ శాఖ ఎస్ఈ సుభాష్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, ఆర్ అండ్ బి ఈఈ రమేష్, ఇంజనీరింగ్, ఇతర అధికారులు, సిబ్బంది, కాంట్రాక్టర్లు, లబ్ధిదారులు, తదితరులు.
#ADILABAD #GovernmentOfTelangana #IPRTELANGANA #TelanganaRising2047 #TelanganaRising #Telangana #News #Views #IndirammaIndlu #HousingForAll #IndirammaHousing #PonguletiSrinivasaReddy #IndirammaHouses #GovtSchemes #2BHK #IndirammaTowers
@TelanganaCMO
@TelanganaCS
@CPRO_TGCM
@Bhatti_Mallu
@INC_Ponguleti
@jupallyk_rao
@seethakkaMLA
@RajarshiShahIAS
@CBC_MIB
@DMCellTS
@DigitalMediaTG
@EmergingTechTS
@NewsArenaIndia
@NewsMeter_in
@PIBHindi
@PIB_India
@MIB_India
@PTI_News
@DCsofIndia
@DDNewslive
@DDNational
@IasTelangana
@IPRTelangana
@PIBFactCheck
@PTINews_Bhasha
ఉట్నూర్ మండలంలో వివిధ అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్ల నియామక ప్రక్రియలో భాగంగా గురువారం ఉట్నూర్ మండల కేంద్రం కేబీ కాంప్లెక్స్ లోని పిఏంఆర్సీ సమావేశ మందిరంలో దరఖాస్తు చేసుకున్న మహిళ అభ్యర్థులకు ఐటీడీఏ పీవో మంద మకరందు తో కలిసి జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఇంటర్వ్యూలను నిర్వహించారు.
ఈ ప్రక్రియలో ఉట్నూర్ సబ్ కలెక్టర్ ప్రణయ్ కుమార్, డిడబ్లుఓ మిల్కా, డిహెమ్హెచ్ఓ డా.సాధన, సిడిపిఓలు, ఇతర అధికారులు, సిబ్బంది, అభ్యర్థులు, తదితరులు పాల్గొన్నారు.
#ADILABAD #GovernmentOfTelangana #IPRTELANGANA #TelanganaRising2047 #TelanganaRising #Telangana #DigitalIndia #Anganwadi
@TelanganaCMO
@TelanganaCS
@CPRO_TGCM
@Bhatti_Mallu
@INC_Ponguleti
@jupallyk_rao
@seethakkaMLA
@DamodarCilarapu
@RajarshiShahIAS
@POITDAUTNOOR
@WCDTelangana
@MinistryWCD
@PIBWCD
@CHFW_NHMTG
@mygovindia
@_DigitalIndia
@DMCellTS
@DigitalMediaTG
@EmergingTech
@NewsArenaIndia
@NewsMeter_in
@PIBHindi
@PIB_India
@MIB_India
@PTI_News
@DCsofIndia
@DDNewslive
@DDNational
@IasTelangana
@IPRTelangana
@PIBFactCheck
@PTINews_Bhasha
గురువారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని నాగోబా విద్యార్థి నిలయంలో శంకర నేత్రాలయ హైదరాబాద్, వనవాసీ కళ్యాణ్ పరిషత్ (తెలంగాణ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి పొర చికిత్సల ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఐటీడీఏ పీవో మంద మకరందు, సబ్ కలెక్టర్ ప్రణయ్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ రాజర్షిషా సందర్శించారు.
ఈ సందర్భంగా వైద్యులు, రోగులతో మాట్లాడి చికిత్స వివరాలను కలెక్టర్, పిఓ అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో వనవాసీ కళ్యాణ్ పరిషత్ కార్యకర్తలు సిడామ్ భీమ్రావు, హెచ్.కె. నాగు, ప్రకాష్, అజయ్, శంకర నేత్రాలయ కోఆర్డినేటర్ రాజు, వైద్యులు, స్థానిక సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు-1/2.
#ADILABAD #GovernmentOfTelangana #IPRTELANGANA #TelanganaRising2047 #TelanganaRising #Telangana #DigitalIndia #TribalHeritage #Adivasi #SankaraNethralaya #EyeHealth #VisionCare #Ophthalmology #Medical #EyeCare
@TelanganaCMO
@TelanganaCS
@CPRO_TGCM
@Bhatti_Mallu
@INC_Ponguleti
@jupallyk_rao
@seethakkaMLA
@DamodarCilarapu
@RajarshiShahIAS
@POITDAUTNOOR
@TribalAffairsIn
@CHFW_NHMTG
@PIB_MoTA
@ncsthq
@mygovindia
@_DigitalIndia
@DMCellTS
@DigitalMediaTG
@EmergingTech
@NewsArenaIndia
@NewsMeter_in
@PIBHindi
@PIB_India
@MIB_India
@PTI_News
@DCsofIndia
@DDNewslive
@DDNational
@IasTelangana
@IPRTelangana
@PIBFactCheck
@PTINews_Bhasha
గురువారం ఇంద్రవెల్లి మండలం కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన కొమురం భీమ్ విగ్రహం వద్ద జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఐటీడీఏ పీవో మంద మకరందు, సబ్ కలెక్టర్ ప్రణయ్ కుమార్ పూజ కార్యక్రమాలు నిర్వహించి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, ఎంపీడీవో మహేందర్, ఎంపీవో సంజీవ్ రావ్, కుమ్రం భీమ్ నిర్వహణ కమిటీ అధ్యక్షులు మెస్రం నాగ్ నాథ్, కెస్లాపూర్ రాయిసెంటర్ సార్ మేడి మెస్రం వెంకటరావ్ పటేల్, గిన్నేరా రాయిసెంటర్ సార్ మేడి మెస్రం దుర్గ, ఇంద్రవెల్లి సర్పంచ్ రాథోడ్ మోహన్ సింగ్, ఏఎంసీ చైర్మన్ ముకాడే ఉత్తమ్, ఆదివాసీ నాయకులు పూర్కాచిత్రు, కనక తుకారామ్, జుగాదిరావ్, గేడం భరత్, సుంకట్ రావ్, తదితరులు పాల్గొన్నారు.
#ADILABAD #GovernmentOfTelangana #IPRTELANGANA #TelanganaRising2047 #TelanganaRising #Telangana #DigitalIndia #KomuramBheem #JalJungleZameen #TribalHeritage #RevolutionaryTribalLeader #Adivasi
@TelanganaCMO
@TelanganaCS
@CPRO_TGCM
@Bhatti_Mallu
@INC_Ponguleti
@jupallyk_rao
@seethakkaMLA
@RajarshiShahIAS
@POITDAUTNOOR
@MinOfCultureGoI
@TravelTelangana
@TribalAffairsIn
@PIB_MoTA
@ncsthq
@cdmatelangana
@mygovindia
@_DigitalIndia
@DMCellTS
@DigitalMediaTG
@EmergingTech
@NewsArenaIndia
@NewsMeter_in
@PIBHindi
@PIB_India
@MIB_India
@PTI_News
@DCsofIndia
@DDNewslive
@DDNational
@IasTelangana
@IPRTelangana
@PIBFactCheck
@PTINews_Bhasha
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ, బాధితులకు అందుతున్న వైద్య సహాయం, 'పీఎం రహత్' పథకం పై బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజర్షిషా సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
మావేశంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా. సాధన, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ రోహిత్, ఆరోగ్యశ్రీ జిల్లా మేనేజర్ సత్యనారాయణ, టీం లీడర్ వ్యాస్, 108 కోఆర్డినేటర్ శేఖర్, ఈ-దార్ మేనేజర్ నితిన్, తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
#ADILABAD #GovernmentOfTelangana #IPRTELANGANA #TelanganaRising2047 #TelanganaRising #Telangana #DigitalIndia #VigilanceAwarenessWeek2026 #NHAI #Arogyasri
@TelanganaCMO
@TelanganaCS
@CPRO_TGCM
@Bhatti_Mallu
@INC_Ponguleti
@jupallyk_rao
@seethakkaMLA
@DamodarCilarapu
@RajarshiShahIAS
@MORTHIndia.
@NHAI_Official
@PIBMoRTH
@CHFW_NHMTG
@MoHFW_INDIA
@DARPG_GoI
@TelanganaHealth
@_DigitalIndia
@DMCellTS
@DigitalMediaTG
@EmergingTechTS
@NewsArenaIndia
@NewsMeter_in
@PIBHindi
@PIB_India
@MIB_India
@PTI_News
@DCsofIndia
@DDNewslive
@DDNational
@IasTelangana
@IPRTelangana
@PIBFactCheck
@PTINews_Bhasha
The District/Mandal Level Officers visited SC Hostel
SC Hostel,Utnoor/Gimma/Tamsi & DMH (B) and -checked the food quantity &Inspected records,dormitory,kitchen rooms and distributed blankets to the students. Also conducted an inspection through the Poshan Charcha App and submitted the data in the App -As part of poshan charcha nutritious program visit.
#ADILABAD #GovernmentOfTelangana #IPRTELANGANA #TelanganaRising2047 #TelanganaRising #Telangana #RashtriyaPoshanMaah2026 #PoshanMaah2026 #PanchayatiRaj
@TelanganaCMO
@TelanganaCS
@CPRO_TGCM
@Bhatti_Mallu
@INC_Ponguleti
@jupallyk_rao
@ASridevasena
@RajarshiShahIAS
@DCsofIndia
@IasTelangana
@IPRTelangana
@IASassociation
@PIBHyderabad
@DselEduMinistry
@EduMinOfIndia
@TelanganaVidya
@TSEduDept
@PIB_Edu
@DMCellTS
@DigitalMediaTG
@EmergingTechTS
@ddyadagirinews
@DDNewslive
@DDNational
@PIBFactCheck
@PTINews_Bhasha
ఆరోగ్య పాఠశాల’ కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ నెలలో నిర్వహిస్తున్న స్పోకెన్ ఇంగ్లీష్ కార్యక్రమం అమలు, పురోగతిపై బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రాజర్షిషా సమీక్ష నిర్వహించారు.
అనంతరం స్పోకెన్ ఇంగ్లీష్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. విద్యార్థులు తమ అనుభవాలను కలెక్టర్‌తో పంచుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను కలెక్టర్ ప్రోత్సహిస్తూ, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఆరోగ్య పాఠశాల జిల్లా కోఆర్డినేటర్ అజయ్, ఉపాధ్యాయులు రఘునాథ్, ఎండీ అన్వర్ అలీ, విద్యార్థులు, తల్లిదండ్రులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
#ADILABAD #GovernmentOfTelangana #IPRTELANGANA #TelanganaRising2047 #TelanganaRising #Telangana #DigitalIndia #PublicHealth #HealthForAll #EducationForAll #EnglishCommunication #CareerGrowth #FluentEnglish #SoftSkills #CommunicationSkills
@TelanganaCMO
@TelanganaCS
@CPRO_TGCM
@Bhatti_Mallu
@INC_Ponguleti
@jupallyk_rao
@seethakkaMLA
@DamodarCilarapu
@ASridevasena
@RajarshiShahIAS
@CHFW_NHMTG
@MoHFW_INDIA
@DARPG_GoI
@TelanganaHealth
@EduMinOfIndia
@TelanganaVidya
@_DigitalIndia
@DMCellTS
@DigitalMediaTG
@EmergingTechTS
@NewsArenaIndia
@NewsMeter_in
@PIBHindi
@PIB_India
@MIB_India
@PTI_News
@DCsofIndia
@DDNewslive
@DDNational
@IasTelangana
@IPRTelangana
@PIBFactCheck
@PTINews_Bhasha
గ్రూప్-2 సర్వీసెస్ ద్వారా ఆదిలాబాదు జిల్లాకు కేటాయించిన ప్రొబేషనరీ నాయబ్ తహశీల్దార్లు బుద్దెవార్ ముకేష్, బిట్లింగు ఉదయ్, అల్లూరి తేజస్వి, జనకొండ అశోక్ కుమార్ మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజర్షిషా ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వారికి శుభాకాంక్షలు తెలుపుతూ, సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ, ఉత్తమ సేవలందించాలని సూచించారు
#ADILABAD #GovernmentOfTelangana #IPRTELANGANA #TelanganaRising2047 #TelanganaRising #Telangana #DigitalIndia #Trending
@TelanganaCMO
@TelanganaCS
@CPRO_TGCM
@Bhatti_Mallu
@INC_Ponguleti
@jupallyk_rao
@seethakkaMLA
@RajarshiShahIAS
@TSPSCofficial
@_DigitalIndia
@DMCellTS
@DigitalMediaTG
@EmergingTechTS
@NewsArenaIndia
@NewsMeter_in
@PIBHindi
@PIB_India
@MIB_India
@PTI_News
@DCsofIndia
@DDNewslive
@DDNational
@IasTelangana
@IPRTelangana
@PIBFactCheck
@PTINews_Bhasha
జిల్లా కేంద్రంలోని డిసిసిబి బ్యాంకు ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం జరిగిన 99వ మహాజన సభ జిల్లా కలెక్టర్ రాజర్షిషా అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లాలో సొసైటీల అభివృద్ధి, రుణాలు, ప్రభుత్వ పథకాల అమలుపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ ఆర్.ఎస్.చిత్రూ, జిల్లా సహకార అధికారి సత్యనారాయణ, నాబార్డ్ డిడిఎం అబ్దుల్ రౌఫ్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల సహకార శాఖ అధికారి కరుణాకర్, సిఈఓ చండీ, విశ్వేశ్వర్ రొడ్డ, సొసైటీల అధ్యక్షులు, బ్యాంకు అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
#ADILABAD #GovernmentOfTelangana #IPRTELANGANA #TelanganaRising2047 #TelanganaRising #Telangana #DigitalIndia #Trending
#Payments #ViksitBharat #NABARD #SocialFinance #MYBharat #Banking
@TelanganaCMO
@TelanganaCS
@CPRO_TGCM
@Bhatti_Mallu
@INC_Ponguleti
@jupallyk_rao
@seethakkaMLA
@RajarshiShahIAS
@NABARDOnline
@NPCI_NPCI
@RBI
@_DigitalIndia
@minmsme
@DMCellTS
@DigitalMediaTG
@EmergingTechTS
@NewsArenaIndia
@NewsMeter_in
@PIBHindi
@PIB_India
@MIB_India
@PTI_News
@DCsofIndia
@DDNewslive
@DDNational
@IasTelangana
@IPRTelangana
@PIBFactCheck
@PTINews_Bhasha






























































