చెన్నూర్ పట్టణంలో గల బాలాజీ గార్డెన్స్‌లో కోటపల్లి, చెన్నూర్ మండలాలు, చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గారు, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి, మున్సిపల్ కమిషనర్,-1/5
@TelanganaCMO @TelanganaCS
1
118
సహకారం అందించేలా అధికారులు,కాంట్రాక్టర్ల సహకారంతో ఇండ్లనిర్మాణం చేపట్టాలని తెలిపారు.నియోజకవర్గంలోని కొండ పోశమ్మ ఆలయానికి వివిధ గ్రామాల నుంచి భక్తులు,కుటుంబ సమేతంగా పెద్ద సంఖ్యలో వస్తుంటారని,వారి సౌకర్యార్థం ఆలయ పరిసరాలలో2కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు.-4/5
1
9
జిల్లాలోని క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎన్‌విఆర్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గారు, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి, మండల తహసిల్దార్,-1/5
@TelanganaCMO @TelanganaCS
1
122
పలు సూచనలు చేశారు. భోజనశాల నిర్మాణం పనులు పూర్తి అయినందున వినియోగంలోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టిక ఆహారంతో పాటు నాణ్యమైన విద్యా బోధన అందించాలని తెలిపారు.-4/5
1
11
జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో గల పద్మనాయక ఫంక్షన్ హాల్‌లో నూతనంగా మంజూరైన చేయూత ఆసరా పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు),జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి,మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్,-1/4
@TelanganaCMO @TelanganaCS
1
2
459
ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తారని తెలిపారు. ప్రజలకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభిస్తోందని, ఈ నెల 19వ తేదీ నుండి అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల పరిధిలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.-3/4
1
1
64
ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వివిధ సమస్యలపై అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని మండల,జిల్లా అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గారు.-1/3
@TelanganaCMO
1
4
754
సామాన్య ప్రజలకు సేవలు అందించేందుకు న్యాయ సేవాధికార సంస్థ తరఫున జిల్లా న్యాయస్థానం నుండి ఒక అడ్వకేట్ ప్రజావాణిలో అందుబాటులో ఉంటారని, ఎవరైనా నిరుపేదలు, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల వారు న్యాయ సహాయం, సలహా కొరకు సంప్రదించవచ్చని తెలిపారు. న్యాయస్థానాలలో ఏమైనా కేసుల నమోదు,-2/3
1
2
49
జిల్లా కేంద్రంలోని ఎమ్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ మంచిర్యాల జిల్లా ఆత్మీయ మహాసభకు డి.సి.పి,యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు,ప్రధాన కార్యదర్శి,ఐ.జె.యు.రాష్ట్ర కార్యవర్గసభ్యులు,యూనియన్ జిల్లా అధ్యక్షుడు-1/3
@TelanganaCMO @TelanganaCS
1
6
508
ప్రధాన కార్యదర్శితో కలిసి హాజరైన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గారు.జర్నలిస్టులు ప్రజలకు వాస్తవ సమాచారాన్ని అందించడంలో అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని,వార్తల ప్రచురణలో నిష్పాక్షికత,నిజానిజాల పరిశీలనకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. యూనియన్ ఏర్పాటు చేయడం వెనుక ప్రధాన ఉద్దేశం-2/3
1
3
87




































