📜 Serving the people with dedication and integrity 🤝 Governance | Public Service | Development 🌐 Together, let's build a better tomorrow!

Collectorate, Srikakulam
Joined February 2024
🌀 తుపాను ముప్పు నేపథ్యంలో ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మండల కేంద్రాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశాం. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్ రూమ్‌లను సంప్రదించాలి. #Srikakulam #CycloneAlert #PublicSafety
2
112
🚨 తుపాను ముప్పు నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అక్టోబర్ 27, 28 తేదీల్లో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు అక్టోబర్ 26–30 వరకు వేటకు వెళ్లరాదు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలి. 📞 08942-240557 #Srikakulam
1
112
📢 ప్రజలకు ముఖ్య గమనిక! స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి నేపథ్యంలో సోమవారం (26.10.2026) జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించాల్సిన PGRS కార్యక్రమం రద్దు చేయబడింది. అర్జీదారులు ఫిర్యాదుల సమర్పణ కోసం జిల్లా కేంద్రానికి రావద్దని కోరుతున్నాను. #Srikakulam #PGRS
1
126
🚨 తుపాను ముప్పు నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో కలెక్టరేట్, 3 డివిజన్లు, 30 మండలాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశాం. 📞 అత్యవసర నంబర్లు: కలెక్టరేట్: 08942-240557 శ్రీకాకుళం: 9494233490 టెక్కలి: 9704033093 పలాస: 7386189275 ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. #Srikakulam #CycloneAlert
113
🗳️ శ్రీకాకుళం జిల్లాలోని 30 జెడ్పీటీసీ స్థానాలకు మొత్తం 245 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎన్నికల ప్రక్రియను పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాం. #Srikakulam #ZPTCElections2026 #LocalBodyElections
149
పరిషత్ ఎన్నికల్లో నామినేషన్లు తిరస్కరణకుగురైన అభ్యర్థులు అక్టోబర్ 25నఉదయం 10:30 నుంచి సాయంత్రం 5గంటల వరకు అప్పీల్ చేసుకోవచ్చు.ఎంపీటీసీ అభ్యర్థులు సంబంధిత ఆర్డీవోల వద్ద,జెడ్పీటీసీ అభ్యర్థులు కలెక్టరేట్‌లో అప్పీళ్లు సమర్పించాలి.అక్టోబర్ 26న విచారణ చేపట్టితుది నిర్ణయం వెల్లడిస్తాం
109
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీతో కలిసి పాల్గొనడం జరిగింది. ఎంపీపీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు నామినేషన్ కేంద్రాలు,స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాలు, సిబ్బంది శిక్షణ, వెబ్‌కాస్టింగ్, భద్రతా ఏర్పాట్లను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది.
93
🗳️ స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై ఎస్పీ, జేసీ, సహాయ కలెక్టర్‌తో కలిసి సమీక్ష నిర్వహించాను. ఎంపీపీ, జడ్పీటీసీ ఎన్నికలకు నామినేషన్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాలు, సిబ్బంది శిక్షణ, భద్రతా ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాను. #Srikakulam
121
మున్సిపల్ ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా,పారదర్శకంగా జరిగేలా శ్రీకాకుళం జిల్లాలో నాలుగు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశాం ఎన్నికల సంబంధిత ఫిర్యాదులు, సందేహాల పరిష్కారానికి ప్రజలు అందుబాటులో ఉన్న హెల్ప్‌లైన్ నంబర్లను వినియోగించుకోవాలని కోరుతున్నాను #Srikakulam #MunicipalElections
2
114
🗳️ ఎన్నికల నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి! జిల్లా పరిషత్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై ROలు, AROలకు శిక్షణ నిర్వహించాం. నామినేషన్ల నుంచి కౌంటింగ్ వరకు ప్రతి దశలో పారదర్శకత, నిష్పక్షపాతం, సమన్వయంతో విధులు నిర్వహించాలని ఆదేశించాం. #Srikakulam #Elections2026
1
95
రాజకీయ పార్టీల సహకారంతోనే ప్రశాంత ఎన్నికలు నేడు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల ప్రవర్తన నియమావళి నామినేషన్లు, ప్రచార నిబంధనలపై అవగాహన సమావేశం నిర్వహించాం ఎన్నికలను పారదర్శకంగా,నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరాం #Srikakulam #Elections2026
88
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సర్వసన్నద్ధం జిల్లా ఎస్పీతో కలిసి ఎన్నికల ఏర్పాట్లపై మీడియా సమావేశం నిర్వహించాం. 16.20 లక్షల మంది ఓటర్ల కోసం పటిష్ట ఏర్పాట్లు చేశాం. ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టాం 📞 ఫిర్యాదులకు: 9491222122 #Srikakulam #Elections2026
100
జిల్లా ఎన్నికల పరిశీలకులు, మల్లవరపు సూర్యతేజ గారితో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లు, నామినేషన్ల ప్రక్రియ, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై సమీక్షించాం. ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నాం 📞 ఫిర్యాదులకు: 9063572299 #Srikakulam #Elections2026
105
🗳️ మునిసిపల్ ఎన్నికలు–2026 నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశాం. ఇచ్చాపురం, పలాస–కాశీబుగ్గ మునిసిపాలిటీలలో హెల్ప్‌డెస్క్‌లు, మీడియా పాయింట్లు, జోనల్, రూట్ అధికారులను నియమించాం. పటిష్ట భద్రతతో ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహిస్తాం #Srikakulam #MunicipalElections2026
119
🗳️ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇచ్చాపురం మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ కేంద్రాలు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించాను. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టాలని, అభ్యర్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించాను #Srikakulam #MunicipalElections
3
113
చిన్నారుల దసరా సందడి.. మధురమైన బాల్య జ్ఞాపకాలు శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద జేబీటీ పాఠశాల చిన్నారుల దసరా వేడుకల్లో పాల్గొన్నాను.వారి సంప్రదాయ గీతాలు,చిరునవ్వులు నా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేశాయి.మన సంస్కృతిని పరిరక్షిస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని అభినందించాను #Srikakulam#Dasara
68
పలాస, ఇచ్ఛాపురం మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై అధికారులతో ఫేజ్–1 శిక్షణ సమావేశం నిర్వహించాను. నామినేషన్ల స్వీకరణ, పరిశీలనలో నిబంధనలు పక్కాగా పాటించాలని, హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేసి ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించాలని ఆదేశించాను. #Srikakulam #MunicipalElections
1
84
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పలాస,ఇచ్ఛాపురం మున్సిపాలిటీలలో ఎన్నికల రిసెప్షన్ కేంద్రాలు,స్ట్రాంగ్ రూమ్‌లు, మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్లను పరిశీలించాను. ఎన్నికలను పారదర్శకంగా, నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించాను. #LocalBodyElections
1
113
శ్రీకాకుళం జీజీహెచ్‌లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారితో కలిసి రూ.4.52 కోట్ల విలువైన 72 అధునాతన వైద్య పరికరాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నాను. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించడంతో పాటు జీజీహెచ్‌ను అత్యుత్తమ వైద్య కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యం #Srikakulam#Health
74
కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి జాతరలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు,రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారితో కలిసి హెలికాప్టర్ రైడ్ సేవల ప్రారంభోత్సవంలో పాల్గొన్నాను. అక్టోబర్ 13–15 వరకు రూ.999 టికెట్‌తో భక్తులు,పర్యాటకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు #Srikakulam#HeliTourism
1
62