Congress 365 |Connect (@Congress365IN) header
Congress 365 |Connect (@Congress365IN) profile picture

🇮🇳 Congress Updates | Analysis | Facts 🗳️ Democracy • Constitution • Justice 🤝 Connecting People. Amplifying Voices. #Congress365 #Connect

Joined June 2023
Photo by Congress 365 |Connect (@Congress365IN)Photo by Congress 365 |Connect (@Congress365IN)Photo by Congress 365 |Connect (@Congress365IN)Photo by Congress 365 |Connect (@Congress365IN)Photo by Congress 365 |Connect (@Congress365IN)Photo by Congress 365 |Connect (@Congress365IN)Photo by Congress 365 |Connect (@Congress365IN)Photo by Congress 365 |Connect (@Congress365IN)Photo by Congress 365 |Connect (@Congress365IN)Photo by Congress 365 |Connect (@Congress365IN)
సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు.. సామ రామ్మోహన్ రెడ్డి గారు పార్టీ కి చేసిన సేవలకు ప్రత్యేక గుర్తింపు కాంగ్రెస్ కోసం అంకితభావంతో పనిచేసిన యువ నాయకుడిగా ప్రస్తావన.. ఏఐసీసీ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై సీఎం వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూ, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న యువ నాయకుడు సామ రామ్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి గారు ప్రశంసలు అందించారు. ఏఐసీసీ ద్వారా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం పొందిన యువ నాయకుల్లో సామ రామ్మోహన్ రెడ్డి ఒకరని ప్రస్తావించిన ముఖ్యమంత్రి గారు , పార్టీ కోసం ఆయన ఎంతో కష్టపడ్డారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్ల నిబద్ధత, అంకితభావంతో పనిచేస్తూ పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన సామ రామ్మోహన్ రెడ్డి సేవలను ముఖ్యమంత్రి స్వయంగా ప్రస్తావించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ కోసం ఆయన చేసిన కృషి, రాజకీయంగా కొనసాగిస్తున్న ప్రయాణానికి ఈ ప్రశంస మరింత గుర్తింపునిచ్చినట్లయింది. యువ నాయకులకు పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తూ, కష్టపడి పనిచేసే వారికి తగిన అవకాశాలు కల్పిస్తున్న కాంగ్రెస్ నాయకత్వానికి సామ రామ్మోహన్ రెడ్డికి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కేటాయించడం ఒక ఉదాహరణగా నిలుస్తోంది. ముఖ్యమంత్రి ప్రసంగంలో ఆయన పేరు ప్రస్తావిస్తూ పార్టీ సేవలను ప్రశంసించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు సామ రామ్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానానికి మరింత ఉత్సాహాన్ని అందించడంతో పాటు, రాబోయే రోజుల్లో పార్టీ కోసం మరింత బాధ్యతతో పనిచేయడానికి ప్రేరణగా నిలవనున్నాయి.. • @RamMohanINC
12
25
589
Didn't PM Modi Insult India on Foreign Soil in 2015? గతజన్మలో ఏం పాపం చేస్తే భారత్‌లో పుట్టామో అనుకున్నారని విదేశాల్లో మాట్లాడింది మోదీ కాదా? 2015 మే 19న దక్షిణ కొరియాలోని సియోల్ పర్యటనలో సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యల ఆడియోను లైవ్‌లోనే వినిపించారు. "ఇది అసలు ఒక దేశమేనా? ఒక ప్రభుత్వమేనా? పూర్వజన్మలో ఏం పాపం చేసుకుంటే భారత్‌లో పుట్టామో అని ప్రజలు అనుకునే పరిస్థితి ఉండేది" అంటూ మోదీ భారత ప్రతిష్టను విదేశీ గడ్డపై స్వయంగా దిగజార్చారని రామ్మోహన్ రెడ్డి ఎండగట్టారు. దేశంపై ప్రేమ గురించి మాట్లాడే బీజేపీ నేతలు, విదేశాల్లో తమ ప్రధాని దేశాన్ని కించపరుస్తూ మాట్లాడినప్పుడు దేశద్రోహం ఎందుకు కనిపించలేదని నిలదీశారు..: @RamMohanINC
7
1
23
617
Congress 365 |Connect retweeted
𝐌𝐚𝐚 ❤️
479
1,356
84
20,674
390,789
Congress 365 |Connect retweeted
माँ की किताब Belonging: A Journey of Love के लॉन्च पर अचानक बचपन से अब तक की कितनी ही यादें ताज़ा हो गईं। सोनिया गांधी को जानना हो, तो एक बार उन्हें मेरी नज़रों से देखिए। उनका हौसला, उनकी संवेदनशीलता और तमाम मुश्किलों के बावजूद ज़िंदगी को प्यार से गले लगाने की उनकी खूबसूरत क्षमता - यही है मेरी माँ। आज माँ की किताब को इतना प्यार और अपनापन देने के लिए आप सभी का दिल से शुक्रिया। ये मोहब्बत यादगार है। ❤️
835
6,648
148
27,713
623,164
Congress 365 |Connect retweeted
It was an honour to attend the launch of Belonging: A Journey of Love, the autobiography of CPP Chairperson Smt @SoniaGandhi ji. A life’s journey, shaped by experiences, relationships and enduring values, offers reflections that go beyond the individual and inspire generations. Such works are a valuable contribution to our collective understanding of life and leadership. #SoniaGandhi
79
476
6
3,422
55,388
हमारा वोट चुराया जा रहा है और ये हम किसी हाल में चुपचाप नहीं सहेंगे। मतदाता सूचियों से नाम काटे गए। नियम-कानून तोड़े गए। और सवाल पूछने वालों पर लाठियां चलीं। अब जवाब देश देगा। 1 नवंबर - चलो दिल्ली। वोट बचाओ - देश बचाओ जन मार्च और महारैली। छात्र, किसान, मज़दूर, महिलाएं, नौजवान और व्यापारी - जिस-जिस को लोकतंत्र की फ़िक्र है, वो ज़रूर आए। वोट आपका है। लड़ाई भी आपकी है। 📍 रामलीला मैदान, नई दिल्ली PS: BJP और उसके साथियों का दिल से धन्यवाद, जो इस कार्यक्रम का इतना ज़ोर-शोर से प्रचार कर रहे हैं और इसे ज़्यादा से ज़्यादा लोगों तक पहुंचा रहे हैं। बस अगले 7 दिन भी यही जोश और लगन बनाए रखिए! #ChaloDilli #RamlilaMarch
85
కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటర్ నమోదు అవగాహనపై నిర్వహించిన కార్యక్రమంలో సామా రామ్మోహన్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది... సికింద్రాబాద్ డిసిసి అధ్యక్షులు దీపక్ జాన్ గారు కూడా పాల్గొన్నారు..
3
5
106
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పార్టీ.. Congratulations and All the very best @RamMohanINC 💐
1
5
183
Congress 365 |Connect retweeted
బీజేపీ ఆదేశాలు.. ఈసీ ఆమోదాలు.. ప్రజాస్వామ్యానికి ఇవేనా ప్రమాణాలు #bjpindia #antidemocracy #bjpfailsindia #samarammohanreddy
1
28
58
1,186
Congress 365 |Connect retweeted
Dr Manmohan Singh ji deserves to be honoured with Bharat Ratna posthumously. Great previlege for me to inaugurate one of India’s rare memorial park to honour the architect of Indian economic reforms, who strengthened the foundations of New India, and ensured the path for our country to become of the world’s top economies. As Prime Minister, Dr Singh, with the support of Smt Sonia Gandhi, ensured some of the greatest humanitarian and egalitarian legislations, to make Food, Minimum Work and Wages, Education and Information our rights. He made India a global powerhouse, ensuring the world respected us, and successfully laid the path for the Nuclear Deal. It was in #DrManmohanSingh ji’s tenure as Prime Minister, we, the people of #Telangana could realise our long cherish dream of a separate State. He was a great economist, intellectual, leader, administrator, and above all, a wonderful human being, dignity personified, whose integrity was unimpeachable. Salute, Dr Singh! I hope all of India joins me in paying respects to him and adding to the demand of Bharat Ratna for this great, patriotic Indian.
143
424
18
3,240
72,539
2019: “ఈసీ ఎన్నికల ప్రక్రియను కలుషితం చేసింది. ఓటర్ల నమ్మకాన్ని తిరిగి తీసుకురావాలి" : చంద్రబాబు 2026: “ఈసీ వివరణ రాజ్యాంగ సంస్థలపై నమ్మకాన్ని పెంచింది. ప్రజల తీర్పును గౌరవించాలి” : అదే చంద్రబాబు అప్పుడు ఈసీపై విమర్శలు… ఇప్పుడు అదే ఈసీపై ప్రశంసలు! అధికారం మారితే మాటలు కూడా మారుతాయా? పాత ట్వీట్లు మాత్రం అన్నీ గుర్తు చేస్తాయి! 👀 @ncbn @narendramodi
2
2
141
Congress 365 |Connect retweeted
We pay homage to former Prime Minister Dr. Manmohan Singh. A distinguished economist and statesman, his humility, integrity and commitment to public service defined his remarkable journey. His contributions to India’s economic progress and development will always be remembered.
296
2,586
107
17,125
173,148
Congress 365 |Connect retweeted
Since 1947, we have never seen our elections so fundamentally broken
104
341
18
1,073
38,301
Congress 365 |Connect retweeted
I sincerely thank the Aryadan Muhammed Foundation for honoring me with the ‘Aryadan Muhammed - 2026 Best Public Servant Award’. I thank my brother and friend Shri KC Venugopal ji for presenting me this award. I accept this recognition with humility and dedicate it to the people of #Telangana While our government works every day to serve the public through welfare and good governance, we cannot ignore our duty towards the nation. Today, the political fight across India is directly between two parivars : the Sangh Parivar and the Gandhi Parivar. The Sangh Parivar stands as the single biggest threat to our democracy by actively dividing our nation by caste, religion, region, and language. To protect India, defend our freedom, and end this division, the whole nation must stand with the Gandhi Parivar and ensure Shri Rahul Gandhi Ji becomes the Prime Minister of India. @RahulGandhi @INCIndia @kcvenugopalmp
36
198
43
577
50,374
Congress 365 |Connect retweeted
Shri Aryadan Muhammed dedicated his life to the values of freedom, democracy, secularism and the Constitution. It was an honour to receive the prestigious Aryadan Muhammed Award in Kerala today. The best tribute to his legacy is to continue the fight to protect these values. Let us all stand together to protect the India we believe in.. #AryadanMuhammed #India #Kerala
15
124
2
641
18,730
10 నెలల్లో 14 సార్లు.. ఎన్నికల సంఘం నిర్ణయాలపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లే రికార్డుల్లో అభ్యంతరాలు వ్యక్తం చేశారన్న Indian Express పరిశోధన తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతోంది. కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల పేర్ల తొలగింపు, Form-6 మార్పులు, ఓటర్ల డేటాబేస్‌ను కేంద్రీకరించడంపై అభ్యంతరాలు నమోదయ్యాయని కథనం పేర్కొంది..!! #VoteChori
5
3
171
ఎస్సీ, ఎస్టీలకు సత్వర న్యాయం కోసం ‘గ్రీన్ ఛానల్’ 🚦 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు పరిహారం, ఆర్థిక సహాయం, పునరావాసం ఆలస్యం కాకుండా ‘గ్రీన్ ఛానల్’ ద్వారా నిధులు వెంటనే విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు..!! తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా సీఎం అధ్యక్షతన రాష్ట్రస్థాయి ఉన్నత నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు.. • కేసుల నమోదు, దర్యాప్తు, విచారణపై సమీక్ష..!! • బాధితులకు పరిహారం, పునరావాసంపై ప్రత్యేక దృష్టి..!! • ప్రత్యేక కోర్టులు, మొబైల్ కోర్టుల పనితీరుపై సమీక్ష..!! • బాధితుల పట్ల మానవీయ దృక్పథంతో తక్షణ చర్యలకు ఆదేశాలు..!! ఇది కేవలం ఒక ఆదేశం కాదు… బాధితుల హక్కులు, గౌరవం, న్యాయం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్య.. సామాజిక న్యాయం మాటల్లో కాదు… చర్యల్లో కనిపించాలి. అదే ప్రజా ప్రభుత్వం లక్ష్యం..!!
5
6
213
మోదీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను ఒక 'పునరుద్ధరణ యంత్రాంగం'గా మార్చింది..: @RahulGandhi
4
6
166
Congress 365 |Connect retweeted
मोदी सरकार ने एजुकेशन सिस्टम को 'वसूली तंत्र' में तब्दील कर दिया है
32
218
5
592
34,305
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేటి షెడ్యూల్ ఉదయం 10.30 గంటలకు తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-V ని మర్యాదపూర్వకంగా కలవనున్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి.. సాయంత్రం 7 గంటలకు విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించనున్న ముఖ్యమంత్రి..!!
2
2
177