ఈరోజు జగిత్యాల పట్టణంలో పలు ఆత్మీయులు అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ గారు.
9
165
*సిద్దిపేట సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి గారు మరియు జగిత్యాల జిల్లా తల్లి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ గారు.*
111
ఈ రోజు జగిత్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈ నెల 29న కరీంనగర్ అలుగునూర్ చౌరస్తా వద్ద జరిగే *దీక్ష దివాస్* కార్యక్రమ సన్నాహక సమావేశంలో...
కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారి నివాసంపై కాంగ్రెస్ దాడి అప్రజాస్వామికం
ప్రజాతీర్పును జీర్ణించుకోలేకనే కాంగ్రెస్ నాయకుల కక్షసాధింపు రాజకీయాలు – దావ వసంత సురేష్
*నవంబర్ 29న దీక్ష దివస్ కార్యక్రమంను విజయవంతం చేయాలి.*
ఈ రోజు హైదరాబాద్ లో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులతో సమావేశమై 29 జరిగే దీక్ష దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చర్చించారు.
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారిని జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ గారు మర్యాదపూర్వకంగా కలిసి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. జగిత్యాల నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిస్థితిలను గురించి చర్చించారు.
4
208
ఈ రోజు హైదరాబాద్ లో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గారి కుమార్తె నిశ్చితార్థ వేడుకల్లో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మరియు బిఆర్ఎస్ నాయకులతో కలిసి పాల్గొని ఆశీర్వదించిన జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ గారు.
కోరుట్ల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు జగిత్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు 💐
@Vidyasagarrao_K
10
201
మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి నల్లా నీళ్లు అందించారు కేసీఆర్ గారు
కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకం నిర్వహణను గాలికి వదిలేసింది. రైతుల పొలాలకే కాదు, ఇప్పుడు ఇంటి అవసరాలకు కూడా నీళ్లు దొరకని కరువు తెచ్చింది
మళ్లీ బిందెలు పట్టుకుని దూరం నడిచే రోజులు తెచ్చిన కాంగ్రెస్‌ను ఆడబిడ్డలు క్షమించరు
ఓటుకు నోటు కేసు నిందితుడితో ఓట్ల చోరీపై నీతులు చెప్పిస్తున్నరా..?
2015లో ఎమ్మెల్సీ ఓటు కొనుగోలు చేస్తూ నోట్ల కట్టలతో అడ్డంగా దొరికి జైలుకు పోయిన రేవంత్ రెడ్డి
ఇప్పటికీ ఆ కేసులో విచారణ ఎదుర్కొంటున్న నిందితుడితో కలిసి ఓట్ల దొంగతనం మీద ధర్నా అంటే మిమ్మల్ని ఎవ్వరూనమ్మరు
రాహుల్ గాంధీ
ఈరోజు జగిత్యాల పట్టణం గోవిందు పల్లె లోని నవదుర్గ పీఠ క్షేత్రంలోని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ గారు.
ఈరోజు జగిత్యాల పట్టణంలో జరిగిన పలు వివాహ వేడుకల్లో నాయకులతో కలిసి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన జగిత్యాల జిల్లా జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ గారు.
3
78
ఈ రోజు జగిత్యాల పట్టణం ధరూర్ క్యాంపు లో నవరాత్రుల్లో భాగంగా సువర్ణ దుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దుర్గా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి గారు మరియు జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ గారు.
జమ్మి కొమ్మల మీద పాల పిట్టల చూపు.. కేసీఆర్ వైపు!
తెలంగాణ ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు!
#Bathukamma #Telangana #KCR
సింగరేణి సంస్థకు రావాల్సిన బకాయిలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది?
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని జెన్‌కో, ట్రాన్స్‌కో సంస్థలు సింగరేణి సంస్థకు చెల్లించాల్సిన రూ. 60 వేల కోట్ల బకాయిలపై రేవంత్ నోరు మెదపడు ఎందుకు?
ఈ బకాయిల అంశాన్ని ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి.
3
212
జగిత్యాల జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు అయిన సందర్బంగా ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో కేసీఆర్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేసి కేసీఆర్ గారికి కృతజ్ఞత పాత బస్టాండ్ నుండి అంగడి బజార్ వరకు ర్యాలీ నిర్వహించి కృతజ్ఞత సభలో పాల్గొనడం జరిగింది.
9
177
పోరాటాల పురిటి గడ్డ, ఉద్యమాల ఖిల్లా..
ప్రగతి జిల్లా జీవనదిలా వరదకాలువ..
జీవం పోసే కాకతీయ కాలువ ఎస్సారెస్పీ పునర్జీవం
పచ్చని పంటల ధాన్యాగారం కొండగట్టు అంజన్న, ధర్మపురి నృసింహుడి సన్నిధానం
ఇదే మన జగిత్యాల!
కేసీఆర్ జమానా
మన జిల్లా ప్రగతి నమూనా
జిల్లా ఆవిర్భావ దశాబ్ది శుభాకాంక్షలు
3
99
రాజ్యాంగ హక్కును కాలరాశారు. తెలంగాణలో 95 లక్షల ఓట్లు గల్లంతు27.8 శాతం కోత ప్రజాస్వామ్యానికి పునాదిఅయిన ఓటు హక్కు విషయంలో ఎన్నికల సంఘం నిద్రమత్తులో ఉంది. ప్రజల హక్కు కాపాడలేని జ్ఞానేష్ కుమార్ పదవిలో కొనసాగే నైతిక హక్కు కోల్పోయాడు. వెంటనే రాజీనామా చేయాలి. #Gyaneshkumar
24 గంటల విద్యుత్ హామీ..
రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, వాస్తవంగా 9 గంటలు కూడా ఇవ్వడం లేదు.
రైతులకు అందుతున్న విద్యుత్ సరఫరాపై మండలాల వారీగా, జిల్లాల వారీగా పూర్తి వివరాలను ప్రభుత్వం బహిరంగం చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
@revanth_anumula









































