Godavari Districts lo YCP Oka MPTC Kuda Kottaledu Annaru
Cut chesthe Oka Eluru Segment nunche 90 MPTC lu Win ayyaru
#APLocalPolls
Deepaksays retweeted
YSRCP's Unstoppable Comeback! From 30 to 70 #ZPTCs! 🔥🔥🥁
మొదట 30 ZPTCలు వస్తే చాలు అనుకున్నారు. కానీ 40 దాటింది, 50 దాటింది, ఇప్పుడు 60 పైగా గెలిచే దిశగా వైఎస్సార్సీపీ! 70 వచ్చేలా ఉంది, ఇది కదా మాస్ కంబ్యాక్! 🔥
#APLocalPolls #YSRCP #YsJagan
Deepaksays retweeted
స్థానిక ఎన్నికల్లో @ncbn అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. నామినేషన్ల నుంచి పోలింగ్ వరకూ ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీచేశాడో చూశాం. అక్కడితో ఆగకుండా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ మాదిరిగానే, ఇవాళ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌లో అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి పలు జిల్లాల్లో అడ్డగోలుగా ఫలితాలను తారుమారుచేస్తూ, ప్రజాస్వామ్యాన్ని పదేపదే ఖూనీచేస్తున్నారు. అందుకే చంద్రబాబు గెలిచి, నైతికంగా ఓడిపోయారు. మేం ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం.
అధికార బలంతో ఎన్నికలను గెలవొచ్చు. కానీ ప్రజల విశ్వాసాన్ని గెలవలేరు. ప్రజాస్వామ్యాన్ని అణచివేయొచ్చు, కానీ ప్రజల ఆకాంక్షలను అణచివేయలేరు.
ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని నిర్బంధాలు విధించినా వెనుకడుగు వేయకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడిన మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరీ ముఖ్యంగా మహిళలకు మరోసారి అభినందనలు. ఇదే స్ఫూర్తితో మా పోరాటాలు మరింత దృఢంగా కొనసాగుతాయి.
We Will Continue to Fight for Farmers!
We Will Continue to Fight for Women!
We Will Continue to Fight for Youth!
We Will Continue to Fight for Workers and Employees!
We Will Continue to Fight for Every Citizen!
We Will Continue to Fight for Democracy!
Ultimately, We Will Continue to Fight for a Better Andhra Pradesh!
Our Fight Continues. Our Spirit Remains Unbroken.
ప్రజల ఆశీస్సులతో దృఢమైన నమ్మకం, అచంచల విశ్వాసంతో ఈ ప్రయాణం ముందుకు సాగుతుంది.
Deepaksays retweeted
Irregularities continue to taint the local body elections under @ncbn. We witnessed democracy being undermined from nominations through polling. The wrongdoing did not stop there. As during the municipal election count, officials are now being pressured during the ZPTC and MPTC vote count, with results being manipulated in several districts. Democracy is being undermined at every turn.
Chandrababu may have won the election, but he has suffered a moral defeat. We may have lost the election, but we have won the hearts of the people.
Power may help someone win an election, but it cannot earn the people’s trust. Democracy may be suppressed, but the people’s aspirations cannot be silenced.
I salute our party leaders and workers—especially the women—who stood firm in defence of democracy despite obstacles, attacks and intimidation. We will continue this struggle with even greater determination.
We will continue to fight for farmers.
We will continue to fight for women.
We will continue to fight for the youth.
We will continue to fight for workers and employees.
We will continue to fight for every citizen.
We will continue to fight for democracy.
Above all, we will continue to fight for a better Andhra Pradesh.
Our fight continues. Our spirit remains unbroken.
With the people’s blessings, we will move forward with conviction and unwavering faith.
Deepaksays retweeted
YSRCP Crosses 1500 Mark👌🔥
MPTC Results – Latest Update :
👉 TDP – 5,976
👉 YSRCP – 1,501
👉 Jana Sena – 825
👉 BJP – 151
👉Others - 254
RT @UttarandhraNow: 🚨
టిడిపి కూటమి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి, ఆనందపురం మండల్లో..
ఏకంగా 9 ఎంపీటీసీలను…
Deepaksays retweeted
రాజానగరం జనసేన MLA భార్య ఓటమి !!
2,600 ఓట్ల తేడాతో YCP కురుటూరి శ్రీహరి బాబు గెలుపు!!
Deepaksays retweeted
మన్యం జిల్లా
కురుపాం టీడీపీ ఎమ్మెల్యే జగదీశ్వరి కి షాక్
ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ సొంత మండలం లో వైసీపీ విజయం
గుమ్మలక్ష్మీపురం పురం జెడ్పిటిసి 7886 ఓట్ల మెజారిటీ తో వైసీపీ గెలుపు
కురుపాం నియోజకవర్గం లో 18 ఎంపీటీసీ లు వైసీపీ కైవసం
కురుపాం మండలం లో పొడి ,ఉరిడి ,జి.శివడ, తిత్తిరి ఎంపీటీసీ లు వైసీపీ కైవసం
GL పురం మండలం లో జర్న , Ch.బిన్నిడి , బాలెసు , దుడ్డుఖల్లు,
పి.ఆమిటి , చెముడుగూడ , కేదారిపురం ఎంపీటీసీ లు వైసీపీ కైవసం
గరుగుబిల్లి మండలం లో గొట్టివలస , గరుగుబిల్లి , నాగూరు ఎంపీటీసీ లు వైసీపీ కైవసం
కొమరాడ మండలం లో కల్లికోట, కంబవలస , గుణదతీలేసు ఎంపీటీసీ లు వైసీపీ కైవసం
చినమేరంగి ఎంపీటీసీ వైసీపీ కైవసం
Deepaksays retweeted
Jaggayapeta Kambampadu Maa ooru MPTC 88 votes YCP gelicham
History lo okka sari kuda gelavaledhu Till Now
#YSRCP
Deepaksays retweeted
సీతానగరం: ZPTC అభ్యర్థినిగా పోటీ చేసిన రాజానగరం జనసేన MLA బత్తుల బాలరామకృష్ణ భార్య వెంకటలక్ష్మి.. YCP అభ్యర్థి శ్రీహరిబాబు చేతిలో ఓటమి.
Deepaksays retweeted
పోలవరం ముంపు మండలాల్లో అన్నీ ZPTC స్థానాల కైవసం చేసుకున్న @YSRCParty
పోలవరం కట్టింది నువ్వే అనడానికి దీని కన్నా పెద్ద నిదర్శనం లేదు @ysjagan 🙇🏼♂️🙏🏻❤️
Deepaksays retweeted
ప్రతికూల పరిస్థితుల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లో తన బలాన్ని మరోసారి నిరూపించుకున్న వైఎస్సార్‌సీపీ!
1500కు పైగా MPTC స్థానాలు, దాదాపు 40 ZPTC స్థానాలు గెలుచుకునే అవకాశం👌
3 Parties Alliance
State lo Power
Rigging
Chala chotla Nominations veyanivvaledhu
Still Ycp crossed 1000+ Mptc seats 🔥🔥
Deepaksays retweeted
జనసేన MLA ఇలాకాలో YCP హవా!
సీతానగరం: ZPTC అభ్యర్థినిగా పోటీ చేసిన రాజానగరం జనసేన MLA బత్తుల బాలరామకృష్ణ భార్య వెంకటలక్ష్మి.. YCP అభ్యర్థి శ్రీహరిబాబు చేతిలో ఓటమి.
మండలంలోని అధిక MPTC స్థానాల్లో వైసీపీ విజయం.
















