
#SAP4Telugu #Spashtatha #MathrusKitchen #Samanvayam దగ్గర పనిచేసే ఒక మంచి పనోడు.
Hyderabad
Joined October 2009
- Tweets54.4K
- Following2.1K
- Followers6.4K
- Likes143K
Pinned Tweet
అందరికీ నమస్కారం..
మీ అన్ని కెరీర్ సమస్యలకి రెండే పరిష్కార మార్గాలు.
@Spashtatha - Non IT వారికోసం
@Sap4Telugu - IT వారి కోసం
మీ ఆసక్తులను..చదువుని..అర్హతని.. అనుభవాన్ని బట్టి మీరు ఏ రంగంలో రాణించగలరో తెలుసుకోండి.
*షరతులు వర్తిస్తాయి.
#స్పష్టత
#SAP4Telugu
అద్భుతమైన ఉత్పత్తులను తయారు చెయ్యాలంటే మూలపదార్థాల నుండీ విడి భాగాల వరకూ ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడమొక్కటే దారి. అలా తయారీ రంగాలు అభివృద్ధి చెందాలంటే విద్యార్థులు ఏం చెయ్యాలి అనేది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశ్యం.
ఈ అవకాశం ఇచ్చిన మా
@Spashtatha మేడంకి కృతజ్ఞతలు.🙏
ఈ 2025-26 విద్యా సంవత్సరంలో మా #స్పష్టత నిర్దేశకత్వంలో మా విద్యార్థులు సాధించిన నాన్ ఐటీ ప్లేస్మెంట్ల ప్రయాణం.
Placement (82) Progress Card for the AY 2025-26.
🔥🔥🔥
#Congratulations To all.
🍻🔥👏
Thank-you all for making our
#Spashtatha proud.
#SpashtathaReview
#సరికొత్త_పోడ్కాస్ట్_విడుదల
#TGVT_New_Podcast_Alert
నేడు బుధవారం కాబట్టి గైడింగ్ వాయిస్ తెలుగు లో మరొక లాంగ్ ఫార్మటు పాడ్కాస్ట్ విడుదల అయ్యే సమయం
ఈవేళ ఎప్పుడూ సాంప్రదాయక స్కూల్ లో చదవని కానీ ఒక అనూహ్యమైన వ్యక్తి .. 4 నంది అవార్డు లను సొంతం చేసుకున్న
బహుముఖ ప్రజ్ఞ చూపిన BNIM కార్టూనిస్ట్ గారితో గైడింగ్ వాయిస్ తెలుగు టీం జరిపిన ఒక లాంగ్ ఫార్మటు పాడ్కాస్ట్
@naveensamala @GuidingVoice
Video Link : youtu.be/aIEwEfSDoYM?si=oCrY…
Spotify Link : open.spotify.com/episode/7hX…
Apple Podcast Link : podcasts.apple.com/in/podcas…
#సరికొత్త_పోడ్కాస్ట్_విడుదల
#TGVT_New_Podcast_Alert
నేడు బుధవారం కాబట్టి గైడింగ్ వాయిస్ తెలుగు లో మరొక లాంగ్ ఫార్మటు పాడ్కాస్ట్ విడుదల అవుతుంది
ఇది "ఆమె - ఒక స్ఫూర్తి గాధ" అన్న పుస్తకాన్ని ఇటీవలే రిలీజ్ చేసి చాలా మంది పాఠకుల ప్రశంసలు / అభినందనలు అందుకుంటున్న రజని రెడ్డి కందిమల్ల గారితో ఆమె కలం పేరు వృంద Author Kandimalla Rajani Reddy(Vrinda) దాసుభాషితం తెలుగు హోస్ట్ నవీన్ సామల గారు .. మీ భవదీయుడు జగన్ మంథా కోహోస్టు నిర్వహించిన ఒక వివరమైన సంభాషణ
@naveensamala @GuidingVoice
Video Link : youtu.be/jzXBCgN4JZU?si=5sHs…
Spotify Link : open.spotify.com/episode/3lz…
Apple Podcast Link : podcasts.apple.com/in/podcas…
దేవయ్య retweeted
👉Only For Spashtatha Mentees.
Job ID: #SP4T00247
Our Robotics Client is looking for Trainee Engineers for Hyderabad.
Eligibility:
Any EEE/Mechanical/ECE Engg Graduates with Good knowledge on Robotics.
Sal: Upto 6 LPA
#Spashtatha
#SP4TCareers
👉Only For Spashtatha Mentees.
Job ID: #SP4T00246
Our Client is looking for Jr Engineers for Hyd.
Eligibility:
EEE Engg Graduates with Good exposure on Power Systems and Strong Technical Knowledge.
Sal: 5 LPA
#Spashtatha
#SP4TCareers
ఆహారాన్ని వండడం వలన పుట్టే కాలుష్య తీవ్రత త్వరలోనే వాహనాలు విడుదల చేసే కాలుష్య తీవ్రతను దాటబోతోందట.
ఇది కొన్ని చోట్ల ఇప్పటికే మొదలయ్యిందట కూడా.
@Spashtatha
"Genetically Engineered Insects"
🔥🔥🔥
Ask your AI friend to know more and enjoy.
Follow this keyword for more interesting emerging concepts.
👇
#SpashtahaConceptSeries
Follow @Spashtatha.
"In-orbit Intelligence"
🔥🔥🔥
Ask your AI friend to know more and enjoy.
Follow this keyword for more interesting emerging concepts.
👇
#SpashtahaConceptSeries
Follow @Spashtatha.
దేవయ్య retweeted
Stay Tuned SAP Aspirants,
We're coming up with Placement Guarantee Programs on SAP BTP, Analytics & Core ABAP.
(Training + Internship = Placement*)
*WFH Option also available.
#SAP
#SAP4Telugu
Introducing #SAP Training + Internships by #SAP4Telugu.
SAP #BTP #UI5 #FIORI #Joule.
#Balamithra-Students
#Chandamama-Global Aspirants
#Gaganam-Tech Freshers
#Maguva2.0-#Women with Career Gaps.
మొదటి రోజు :
ఒక చిట్టి బుజ్జి క్యూట్ ప్రాజెక్ట్ మా @Spashtatha బృందం నుండి..
వివరాలు త్వరలో..
#SpashtathaDT
Why should boys have all the fun of Civil Engineering 🔥🔥🔥
Congratulations ma Harika..
💐💐💐
@Spashtatha
చదివిన చదువుకి ప్రయోజనం చేకూరాలి అనే గొప్ప లక్ష్యంతో మొదటి అడుగు వేసిన మా #స్పష్టత విద్యార్థిని హారిక గారికి హార్దిక శుభాకాంక్షలు.
#Congratulations ma.
💐💐💐
#Civil #WaterEngineering
#SpashtathaPlacements
దేవయ్య retweeted
👉 For SAP4Telugu Mentees Only.
Job ID #S4T0410
Our client is looking for Trainee - Jr SAP Consultants for Hyd/Pune/Chennai.
Eligibility:
Any Graduate with Good knowledge in SAP SD FICo/MM/BTP/UI5 with 0-3 Yrs of Exp.
Sal : 3-8 LPA
#S4TCareers
👉 For SAP4Telugu Mentees Only.
Job ID #S4T0408
Our client is looking for Trainee SAP Consultants for Hyd
Eligibility:
Any Graduate with Trained knowledge in SAP SD MM, FICo, PP , Basis with S/4 HANA.
Sal : 4 LPA
#S4TCareers
దేవయ్య retweeted
Take care of minutes..the future will take care of themselves.
#స్పష్టత
#Spashtatha
#Career #Mentoring #Program
#SSC #Intermediate
#ITI #Diploma #Degree #Engineering
డిగ్రీ అయ్యాక మూడేళ్ల పాటు ఒక చిన్న ట్రావెల్ ఏజెన్సీలో పనిచేస్తూ ఒక పక్క ఓపెన్ యూనివర్సిటీ లో పీజీ చేస్తూ..
ఏడాది నుండీ మన #స్పష్టత సహకారంతో కలలుగన్న ఉపాధిని సాధించిన సురేఖ గారికి మా మనఃపూర్వక శుభాకాంక్షలు.
#Congratulations 💐💐💐
#Economics
#SpashtathaPlacements
దేవయ్య retweeted
Introducing #SAP Training + Internships by #SAP4Telugu.
SAP #BTP #UI5 #FIORI #Joule.
#Balamithra-Students
#Chandamama-Global Aspirants
#Gaganam-Tech Freshers
#Maguva2.0-#Women with Career Gaps.
Replying to @Sap4Telugu
పరిస్థితులు సహకరించనప్పుడు లక్ష్యాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు.. దారులు మార్చుకుంటే చాలు అనే విషయాన్ని నిరూపించి అనుకున్న ఉపాధి సాధించిన మా విద్యార్ధి సుధాకర్ గారికి మా శుభాకాంక్షలు.
Congrats Sudhakar Bro..🍻🍻🍻
#S4TPlacements
#SAP4TeluguReview
Happy BTP Administration Weekend guys...
Congratulations Bro..🔥🔥🍻🍻
@Sap4Telugu
Replying to @Sap4Telugu
పరిస్థితులు సహకరించనప్పుడు లక్ష్యాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు.. దారులు మార్చుకుంటే చాలు అనే విషయాన్ని నిరూపించి అనుకున్న ఉపాధి సాధించిన మా విద్యార్ధి సుధాకర్ గారికి మా శుభాకాంక్షలు.
Congrats Sudhakar Bro..🍻🍻🍻
#S4TPlacements
#SAP4TeluguReview
దేవయ్య retweeted
Exclusive Claude Collection..
🔥🔥🔥
#పుస్తకవిమానం
దేవయ్య retweeted
👉Only For Spashtatha Mentees.
Job ID: #SP4T00246
Our Client is looking for Jr Engineers for Hyd.
Eligibility:
EEE Engg Graduates with Good exposure on Power Systems and Strong Technical Knowledge.
Sal: 5 LPA
#Spashtatha
#SP4TCareers
👉Only For Spashtatha Mentees.
Job ID: #SP4T00245
Our Client is looking for Science Trainees for Vizag/Hyd.
Eligibility: Any BSc/MSc(Physics) with Good Knowledge in Nuclear Physics.
Sal: Upto 5 LPA (2 Yrs Contact)
#Spashtatha
#SP4TCareers
దేవయ్య retweeted
Dear Robotics Enthusiasts,
We request you to join our online session on Monday (23rd Nov 2026) at 9 PM to have some insights, strategies & inputs from our recently placed candidate Mr Vamsi on entry of Robotics Career.
Pls confirm us your participation.
Team
Spashatha
మీరు నమ్ముతారా..
10 ఏళ్ల వయస్సులో చూసిన ఒక హాలీవుడ్ సినిమా ఒకరి కెరీర్ గతినే మార్చేస్తుందని.
మేము నమ్మాం..తన కలలను..తన ఆసక్తులను..తన విజన్ ను..
అందుకే ఈరోజు మా #స్పష్టత బృందం గర్వించేలా ఉపాధిని సాధించిన మా విద్యార్థి వంశీకి మా శుభాకాంక్షలు.
#Robotics
#SpashtathaPlacements
#సరికొత్త_పోడ్కాస్ట్_విడుదల
#TGVT_New_Podcast_Alert
నేడు బుధవారం కాబట్టి గైడింగ్ వాయిస్ తెలుగు లో మరొక లాంగ్ ఫార్మటు పాడ్కాస్ట్ విడుదల అవుతుంది
ఇది "ఆమె - ఒక స్ఫూర్తి గాధ" అన్న పుస్తకాన్ని ఇటీవలే రిలీజ్ చేసి చాలా మంది పాఠకుల ప్రశంసలు / అభినందనలు అందుకుంటున్న రజని రెడ్డి కందిమల్ల గారితో ఆమె కలం పేరు వృంద Author Kandimalla Rajani Reddy(Vrinda) దాసుభాషితం తెలుగు హోస్ట్ నవీన్ సామల గారు .. మీ భవదీయుడు జగన్ మంథా కోహోస్టు నిర్వహించిన ఒక వివరమైన సంభాషణ
@naveensamala @GuidingVoice
Video Link : youtu.be/jzXBCgN4JZU?si=5sHs…
Spotify Link : open.spotify.com/episode/3lz…
Apple Podcast Link : podcasts.apple.com/in/podcas…
దేవయ్య retweeted
The skill you're going to learn should provide confidence on your future.
#SAP
#SAP4Telugu
#Akashavani-Non IT Professionals
#Balamithra-Students
#Chandamama-Global Aspirants
#Gaganam-Tech Freshers
#Maguva2.0-#Women with Career Gaps.
#Pawanam-IT Pros
#Tejam-Non Tech Freshers
Replying to @Sap4Telugu
మీ ఏడాదిన్నర కష్టం సత్ఫలితం సాధించిన రోజు ఈరోజు..🔥🔥🔥
మీ ఈ విజయంలో మేము కూడా భాగమైనందుకు గర్వంగా ఉంది జయరాం గారు..😊
Congrats Jayaram garu..🍻🍻🍻
#S4TPlacements
#SAP4TeluguReview
దేవయ్య retweeted
డిగ్రీ అయ్యాక మూడేళ్ల పాటు ఒక చిన్న ట్రావెల్ ఏజెన్సీలో పనిచేస్తూ ఒక పక్క ఓపెన్ యూనివర్సిటీ లో పీజీ చేస్తూ..
ఏడాది నుండీ మన #స్పష్టత సహకారంతో కలలుగన్న ఉపాధిని సాధించిన సురేఖ గారికి మా మనఃపూర్వక శుభాకాంక్షలు.
#Congratulations 💐💐💐
#Economics
#SpashtathaPlacements
ఎంబీఏ పూర్తయ్యాక రెండేళ్ల సివిల్స్ ప్రిపరేషన్ విఫలం
+
కొన్ని నెలల మానసిక ఒత్తిడి నుండి
కుటుంబ సభ్యుల సహాయంతో తేరుకోవడం
=
#స్పష్టత సహకారంతో ఇప్పుడు మంచి ఉద్యోగం.
ఇదీ మా రఘువీర్ స్ఫూర్తిదాయక ప్రయాణం.
🔥🔥🔥🫡🫡🫡
#Congratulations Raghuveer..
🍻🍻🍻
#SpashtathaPlacements


































