I’ve always believed that my father stands as power, I stand as purpose. I am defined not just by where I come from, but by where I choose to go - Botcha Anusha

Joined October 2025
నవంబర్ 3వ తేదీన జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో బొండపల్లి మండలంలోని ముద్దూరు, తంటాడ, బొండపల్లి గ్రామాల్లో మాజీ శాసనసభ్యులు శ్రీ బొత్స అప్పలనరసయ్య గారితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాను. #BotchaAnusha #BondapalliZPTC #Gajapathinagaram #YSRCP
1
3
35
340
ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన బొండపల్లి మండలం ZPTC అభ్యర్థిగా నాకు ప్రజల నుంచి లభించిన ఆదరణ, మద్దతు ఎంతో సంతోషాన్నిచ్చాయి. మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
1
2
38
ఈ కార్యక్రమంలో యువ నాయకులు శ్రీ బొత్స సాయిగురు నాయుడు గారు, శ్రీ ప్రబూజీ గారు, మండల అధ్యక్షులు శ్రీ బొద్దల చిన్నంనాయుడు గారు, శ్రీ చల్లా చల్లంనాయుడు గారు, ఎంపీటీసీ అభ్యర్థులు, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
2
27
ప్రజల మధ్య ఉంటూ, ప్రజల సమస్యలపై పోరాడాలనే సంకల్పంతో ముందడుగు! బొండపల్లి అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యం... బొండపల్లి ZPTC ఎన్నికల బరిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ప్రజాసేవలో కొత్త ప్రయాణానికి శ్రీకారం. #BotchaAnusha #Vizianagaram #LocalBodyElection #AndhraPradesh #YSRCP
1
16
164
విజయనగరం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు) గారు, గజపతినగరం మాజీ ఎమ్మెల్యే శ్రీ బొత్స అప్పల నర్సయ్య గారితో కలిసి, గజపతినగరం నియోజకవర్గ పరిధిలోని గంట్యాడ, దత్తిరాజేరు, #BotchaAnusha #YSRCP #TeamBotcha #LocalBodyElections #Vizianagaram
1
7
61
465
బొండపల్లి మండలాల్లో వైఎస్సార్‌సీపీ తరఫున MPTC, ZPTC అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారికి పార్టీ బీ-ఫారాలను అందజేసే కార్యక్రమంలో పాల్గొన్నాను. ఈ సందర్భంగా అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించాను.
1
20
అభివృద్ధి వైపు బొండపల్లి అడుగులు ప్రతి పల్లెకూ తారురోడ్లు, డ్రైనేజీలు, మౌలిక వసతులు సాధించడమే లక్ష్యం. మన మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యం. మాటలతో కాదు - చేతల్లో చూపించే మన లీడర్ ఫ్యాన్ గుర్తుకే మన ఓటు #BotchaAnusha #LocalBodyElections #Vizianagaram #AndhraPradesh
2
54
458
జగనన్న ఆశీస్సులతో... ప్రజాసేవలో, పేదల సంక్షేమమే ఊపిరిగా, బొండపల్లి మండల సమగ్ర ప్రగతికి, సంక్షేమ బాట బొండపల్లి ప్రగతికి పూలబాట! ఫ్యాన్ గుర్తుకే మన ఓటు జగన్ అంటే నమ్మకం - బొత్స అంటే భరోసా #BotchaAnusha #LocalBodyElections #Vizianagaram #ZPTC #AndhraPradesh
1
32
342
విజయనగరం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు) గారు, గజపతినగరం మాజీ ఎమ్మెల్యే శ్రీ బొత్స అప్పల నర్సయ్య గారితో కలిసి, గజపతినగరం నియోజకవర్గ పరిధిలోని గంట్యాడ, దత్తిరాజేరు, #BotchaAnusha #YSRCP #TeamBotcha #LocalBodyElections #Vizianagaram
1
6
72
738
ప్రజలకు మరింత చేరువగా ఉంటూ, వారి సమస్యల పరిష్కారం, గ్రామాల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలి. #BotchaAnusha #YSRCP #TeamBotcha #Gajapathinagaram #Bondapalli #ZPTC #MPTC #LocalBodyElections #Vizianagaram
1
2
39
గ్రామ పెద్దలు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. #BotchaAnusha #YSRCP #TeamBotcha #Gajapathinagaram #Bondapalli #ZPTC #MPTC #LocalBodyElections #Vizianagaram
27
మీ అందరి ఆశీస్సులు, ఆదరణతో బొండపల్లి ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తాను. మీ అభిమానానికి, ఆప్యాయతకు హృదయపూర్వక ధన్యవాదాలు. #BotchaAnusha #Bondapalli #Vizianagaram #LocalBodyElections #ZPTC #YSRCP
1
12
98
751
గుర్ల మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ZPTC అభ్యర్థి శ్రీమతి సంగంరెడ్డి వెంకటలక్ష్మి గారు, MPTC అభ్యర్థి శ్రీమతి ఇజ్జరోతు రమణమ్మ గారి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నాను. #BotchaAnusha #YSRCP #LocalBodyElections #Gurla #Vizianagaram #AndhraPradesh #TeamBotcha
10
86
559
గుర్ల మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ZPTC అభ్యర్థి శ్రీమతి సంగంరెడ్డి వెంకటలక్ష్మి గారు, MPTC అభ్యర్థి శ్రీమతి ఇజ్జరోతు రమణమ్మ గారు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాను. ఈ ప్రచార కార్యక్రమంలో మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. #BotchaAnusha
10
72
585
గుర్ల మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ZPTC అభ్యర్థి శ్రీమతి సంగంరెడ్డి వెంకటలక్ష్మి గారు, MPTC అభ్యర్థి శ్రీమతి ఇజ్జరోతు రమణమ్మ గారు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాను. ఈ ప్రచార కార్యక్రమంలో మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. #BotchaAnusha
1
7
104
747
ఈ కార్యక్రమంలో మండల నాయకులు కెవి సూర్యనారాయణ రాజు గారు, పోట్నూరు సన్యాసినాయుడు గారు, సీరా అప్పలనాయుడు గారు, వరద ఈశ్వరరావు గారు, బెల్లాన బంగారునాయుడు, కేసలి అప్పారావు గారు గుర్ల, గోషాడ గ్రామ స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. #BotchaAnusha #LocalBodyElection #Vizianagaram
1
35
గరివిడి మండలం ZPTC అభ్యర్థిగా పోటీ చేస్తున్న నా సోదరుడు శ్రీ బొత్స సందీప్ గారి సతీమణి, మా ఇంటి కోడలు శ్రీమతి బొత్స పూజిత గారికి మీ అమూల్యమైన ఓటు వేసి ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను. #BotchaPoojitha #GarividiZPTC #YSRCP #LocalBodyElections #TeamBotcha
2
30
269
1,926
మా కుటుంబం ఎల్లప్పుడూ ప్రజాసేవకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోంది. శ్రీమతి బొత్స పూజిత గారు కూడా ప్రజల కష్టసుఖాల్లో తోడుగా ఉంటూ, గరివిడి మండల అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలనే సంకల్పంతో మీ ముందుకు వస్తున్నారు. #BotchaPoojitha #GarividiZPTC #YSRCP
1
5
120
ఆమెను మీ ఇంటి బిడ్డగా ఆదరించి, మీ నమ్మకాన్ని, ఆశీర్వాదాన్ని అందించండి. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసే అవకాశం కల్పించండి. మీ అమూల్యమైన ఓటు, మీ ఆశీర్వాదమే ఆమెకు కొండంత బలం. #BotchaPoojitha #GarividiZPTC #YSRCP
4
63