అనునిత్యం తుపాకుల చప్పుడు వినిపించే సౌత్ సుడాన్ లో ఏడాది పాటు దైర్యంగా, United Nations Peacekeeping Force లో పోలీస్ డ్యూటీ చేసి, శాంతి భద్రతల పర్యవేక్షణ చేసిన మన తెలుగింటి ఆడపడుచు పల్లె పద్మ గారు 👍
శాంతి కోసం సరిహద్దులు దాటిన తెలుగింటి ధైర్యం! 🇮🇳
24
Happy Birthday @TusshKapoor! JI Stay the wonderful soul you are. Wishing you lots of happiness, love and everything good in the year ahead. Stay Blessed.
260
Birthday greetings to @priyankac19 ji!
May the year ahead bring you happiness and success in all your endeavours. My best wishes!
255
🔴 బిగ్ బ్రేకింగ్ న్యూస్?
📢 మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి రాజకీయ భవిష్యత్తుపై కొత్త చర్చ!
డిసెంబర్ 21న వైఎస్సార్సీపీలోకి తిరిగి చేరబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
మీకు తెలిసిన విశ్వసనీయ సమాచారం ఏమిటి?
Warm birthday wishes to Shri Pankaj Chaudhary Ji, Union Minister of State in the Ministry of Finance. May the year ahead bring you good health, happiness and continued success in your service to the nation.
@mppchaudhary
119
I was saddened to hear of the passing of Thiru V. S. Babu Garu, MLA for the Kolathur constituency!.. I pray to God for his soul to rest in peace. I offer my condolences to the @TVKVijayHQ @actorvijay movement,
which is grieving his loss, and to his family!...
1
214
Heartfelt birthday wishes and congratulations to Shri Balyogi Umeshnath ji, Member of Parliament in the Rajya Sabha from Madhya Pradesh. I pray to God for your good health and a joyful life.
@BYogiUmeshnath
91
Heartiest birthday wishes to Rajya Sabha MP from Karnataka, Shri @NarayansaKB51MP JI.
May you be blessed with joy, happiness and prosperity.
83
Heartiest birthday greetings to former MLA of Narsipatnam Assembly constituency YSRCP in-charge Pentla Uma Ganesh garu, brother of Telugu film director Sri Puri Jagannath garu. I pray that God blesses you with a long and happy life.
@ganeshpetla_
76
I extend my heartfelt congratulations to Shri VC Sajjanar garu on taking charge as DG of Telangana State Fire Service Special Protection Force. I wish him to take the Fire Service Special Protection Force department on a further path of development.
@SajjanarVC_IPS
126
ఈ మధ్యకాలంలో బ్రెయిన్ స్ట్రోక్ గురై మృతి చెందిన నెల్లూరుకు చెందిన ఎనెల్ హాస్పిటల్ డైరెక్టర్ ప్రముఖ న్యూరాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ కుంకాల లావణ్య గారి నేడు పెద్దకర్మ భాగంగా ఘన నివాళి అర్పిస్తూ ఆమె పవిత్రమైన ఆత్మకు ఎల్లవేళలా శాంతి చేకూరాలని మనసారా భగవంతునికి ప్రార్థిస్తున్నాను
Birthday wishes to the Union Minister @KirenRijiju Ji. Your commitment to strengthening parliamentary processes is realising Modi Ji's vision of further fortifying the instituion and deepening roots of democracy. Praying for your continued good health.
1
97
Wishing Former Member of Parliament Smt. Priyanka Chaturvedi (@priyankac19) JI Happy Birthday. Have a Healthy Year Ahead!
118
సర్పంచ్ అభ్యర్థిగా వైసీపీ ఎంపీ మాతృమూర్తి
చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మన్న సముద్రం సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తి తల్లి మద్దెల రమణమ్మ
5
162
నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికలు భాగంగా నామినేషన్ వేస్తున్న అభ్యర్థులందరికీ పేరుపేరునా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను .
106
ఒంగోలు కోర్టులో సినీ నిర్మాత బండ్ల గణేష్ కు ఎదురుదెబ్బ- చెక్ బౌన్స్ కేసులో ఏడాది జైలు శిక్ష, 95లక్షల జరిమానా.
గతంలో జెట్టి వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి రూ.95 లక్షలు బాకీ
పరమేశ్వర ఆర్ట్స్ నుంచి రూ.95 లక్షల చెక్కు ఇచ్చిన బండ్ల గణేష్
చెక్ బౌన్స్ కావడంతో కోర్టును ఆశ్రయించిన బాధితుడు
1
98
Heartfelt birthday wishes to Smt. @jyotsnamahant ji, Member of Parliament from the Korba Lok Sabha constituency!
May you always stay healthy and live a long life. This is my prayer to God.
94
ఈనాడు పత్రిక వ్యవస్థాపకుడు చెరుకూరి రామోజీరావు గారి జయంతి సందర్భంగా ప్రతి ఏటా ఆయన జయంతి రాష్ట్ర పండుగగా ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు @ncbn గారు పిలుపునిచ్చారు అదేదో మాజీ సీఎం ఎన్టీఆర్ గారి వర్ధంతి జయంతినీ రాష్ట్ర పండుగగా చేసి ఉంటే బాగుండు
108
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో దాదాపుగా @YSRCParty ఇంచార్జ్ లిస్టు ప్రకారం 50 నుంచి 60 మందిని మార్చండి కొత్తవారికి అవకాశం కల్పించాలని మాజీ సీఎం శ్రీ @ysjagan అన్నకు విజ్ఞప్తి ..
87




