ఏది అయితే ఏంటి retweeted
Aditya Hridayam: The Secret of Inner Strength. 🔥
What if the secret to regaining your strength lies in turning towards the light?
When Prabhu Shri Ram stood exhausted on the battlefield, Sage Agastya revealed a powerful hymn dedicated to Surya Bhagwan…
Known as the Aditya Hridayam, its wisdom goes far beyond praise. A thread. 👇
మందలించు రామా !!
youtu.be/MwuFs0CQcFo?si=YPzR… via @YouTube
ఏది అయితే ఏంటి retweeted
Vishnu Sahasranama is an ultimate remedy as per our Vedic traditions for all the Graha Doshas in a person's horoscope.
ఏది అయితే ఏంటి retweeted
కార్యకర్తల్ని గొర్రెల్ని ఎలా చెయ్యాలి అనే సబ్జెక్ట్ లో Phd చేసి పార్టీ పెట్టినట్టు ఉన్నారు.
పంచాయతీ ఎన్నికల్లో పార్టీల గుర్తుల మీద జరగదు, పార్టీ బీ-ఫారం అవసరం లేదు. ఎవరి మాట ఎవరూ వినాల్సిన అవసరం లేదు.
పార్టీ గుర్తు అవసరం లేదు కాబట్టి స్వతంత్ర అభ్యర్థులు అత్యధికంగా ఉంటారు.
ఈ లెటర్, తిరుమల లో శ్రీవారి ఉచిత అన్నప్రసాదానికి సిపారసు లెటర్ ఇచ్చి, వెళ్లి ఉచితంగా భోజనం చేసి రండి అన్నట్టు ఉంది
గ్రామపంచాయతీ ఎన్నికలు అనేవి రాజకీయ పార్టీలకు అతీతంగా, స్థానిక సంస్థలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో జరిగే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ప్రతి ఒక్కరికీ ఎలాంటి రాజకీయపరమైన అడ్డంకులు లేకుండా నామినేషన్ దాఖలు చేసి, ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ఎవరైనా స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసి పోటీ చేయవచ్చు అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు స్పష్టం చేశారు.
ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనసేన శ్రేణులను జనసేన నాయకులు అడ్డుకోకూడదు అని ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తరహాలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి స్థానాల పంపకాలు ఉండవు. జనసేన పార్టీ తరఫున స్వేచ్ఛాపూరిత వాతావరణంలో ఎన్నికలు జరగాలని స్పష్టం చేస్తున్నాము.
ఏది అయితే ఏంటి retweeted
JSP కార్యకర్త: అన్నా మాకు ఒక తిరుమల స్వామి వారి దర్శనానికి, రూమ్ లకు లెటర్ ఇచ్చి సహాయ పడండి.
పవన్ అన్న: అవన్నీ కాదు కానీ, తిరుమల శ్రీవారు ఉచిత అన్న ప్రసాదానికి లెటర్ ఇస్తా, తీసుకెళ్లి ఎన్ని సార్లు తినాలంటే తిని ఆనందించు.
అన్న మీద గుడ్డి నమ్మకం తో ఉన్న కార్యకర్త:
మీరు గ్రేట్ అన్న, ఇలాంటి గొప్ప నాయకుడు ఈ దేశంలో ఎవరు అయినా ఉన్నారా. చూసి నేర్చుకోండి, అన్ని దానాల్లో కన్నా అన్న దానం గొప్ప కాబట్టి, దానికే రికమెండేషన్ లెటర్ ఇచ్చారు. మిగతా నాయకులు పవన్ అన్న ని చూసి నేర్చుకోవాలి!!! 👏👏👏
గ్రామపంచాయతీ ఎన్నికలు అనేవి రాజకీయ పార్టీలకు అతీతంగా, స్థానిక సంస్థలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో జరిగే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ప్రతి ఒక్కరికీ ఎలాంటి రాజకీయపరమైన అడ్డంకులు లేకుండా నామినేషన్ దాఖలు చేసి, ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ఎవరైనా స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసి పోటీ చేయవచ్చు అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు స్పష్టం చేశారు.
ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనసేన శ్రేణులను జనసేన నాయకులు అడ్డుకోకూడదు అని ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తరహాలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి స్థానాల పంపకాలు ఉండవు. జనసేన పార్టీ తరఫున స్వేచ్ఛాపూరిత వాతావరణంలో ఎన్నికలు జరగాలని స్పష్టం చేస్తున్నాము.
Dont give generalised statements like this based on few incidents .. thalli thandrulane manam nammaleka pothe inka jeevitam evarni nammalem .. thalli thandrulani minchi whole hearted ga mana gurinchi alochinchevallu mana sukha santoshalu korukune vallu evaru undaru
ఏది అయితే ఏంటి retweeted
I’m begging you, take your life more seriously. You’re not a child anymore. Stop doomscrolling, abusing substances, and living for the weekend. Fix your finances, acquire valuable skills, strengthen your body, take care of your people, and build something meaningful.
ఏది అయితే ఏంటి retweeted
Another OG speech of PM after FICCI - BIG MESSAGE
"The era of degree has ended and skill has begun. I will ensure ITI gets same and/or more respect and recognition than IIT. World is asking for our ITI talent and not degree holders. A new era has begun"
ఏది అయితే ఏంటి retweeted
Om Shanti to Savitri Devi ji, A great mother who gave Bharat one of its Great Leaders of Modern era 🙏
It's not easy being a mother to witness her son take up Sanyasa deekha and lead a path of ascetic but her upbringing has made sure to give this Mother land a proud child 🫡
ఏది అయితే ఏంటి retweeted
6 feet tall, up to 6 hours of battery, 200 pounds of payload. Phantom MKII is built for construction sites and factory floors.
BREAKING: Humanoid robots are entering the world of heavy-duty industrial labor. Foundation Robotics has just launched Phantom MKII, a new humanoid designed to lift up to 200 pounds and work across factories, construction sites, mining operations, and potentially in warfare.
The 6-foot-tall humanoid weighs 195 pounds, with a 4–6-hour runtime and 29 degrees of freedom. It's designed to withstand harsh environments, including rain, snow, dust, and heat.
ఏది అయితే ఏంటి retweeted
EMOTIONS BY SUNIL GAVASKAR WHEN PANT COMPLETED THE HUNDRED 🥹❤️
This media is unavailable
ఏది అయితే ఏంటి retweeted
🚩 కొండగట్టు అంజన్న నిజరూప దర్శనం ప్రారంభం! 🙏❤️
👉 60 ఏళ్ల తర్వాత భక్తులకు స్వామివారి నిజరూప దర్శన భాగ్యం!
👉 డిసెంబర్ 29 వరకు 40 రోజుల పాటు దర్శనానికి అవకాశం.
👉 మూలవిరాట్‌పై పేరుకుపోయిన దాదాపు 100 కిలోల చందనం తొలగింపు.
👉 ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు, యాగాలు, పారాయణాలు.
👉 తొలగించిన చందనాన్ని భక్తులకు ప్రసాదంగా అందించాలని దేవాదాయశాఖ నిర్ణయం.
👉 అంజన్న నిజరూప దర్శనానికి భారీగా తరలివస్తున్న భక్తులు! 🙏
#Kondagattu #Hanuman #Telangana
ఏది అయితే ఏంటి retweeted
Delhi ki raju aina talli ki koduke
It is heart breaking to see baba ji like this
Hope God gives strength to @myogiadityanath ji to overcome this
ఏది అయితే ఏంటి retweeted
కొండగట్టు అంజన్న నిజరూప దర్శనం....🚩
ఇన్నిరోజులు 99 కిలోల చందనం స్వామి వారికి ఉండటoతో నిజరూపం చూడలేకపోయారు.
చందనం తొలగించిన అనంతరం స్వామివారు....
చేతిలో గదతో చేతులు జోడించి ఉత్తరం వైపు చూస్తున్న స్వామి వారు....🥰
స్వామి తలపైన నరసింహ స్వామి తూర్పు వైపు చూస్తున్నారు..
ఏది అయితే ఏంటి retweeted
ఆ ఖమ్మం సుల్లీ గాడు ఏదేదో వాగుతాడు. వాడికి రిప్లై ఇచ్చి అనవసరంగా రీచ్ ఇవ్వొద్దు అని నేను తెలుసుకున్నా. మీరూ లైట్ తీసుకోండి వాడిని. 😂😂






























