Erra Krishna Kumar (@Ekrishnakumar5) header
Erra Krishna Kumar (@Ekrishnakumar5) profile picture

President. Erragaa Division Congress Committee

Joined October 2016
ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ శుభాకాంక్షలు.. @AKY_INCMP @AnjanKumarMP @djohninc @Ponnam_INC @Bmaheshgoud6666
29
సికింద్రాబాద్ డిసిసి అధ్యక్షులు క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ దీపక్ జాన్ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు.. @djohninc @AKY_INCMP @AnjanKumarMP @Ponnam_INC @Bmaheshgoud6666 @DamodarRajanar1
1
2
34
జూబ్లీహిల్స్ MLA శ్రీ.V. నవీన్ యాదవ్ గారి పుట్టినరోజు సందర్భంగా రాత్రి 12.30 గంటకు MLA గారి ఆఫీసులో MLA గారిని కలసి కేక్ కట్ చెహించి శుభాకాంక్షలు తెలిపము..
31
నిజాన్ని నిర్భయంగా ప్రపంచానికి తేలియజేస్తూ, ప్రజలను ఎప్పటికప్పుడు జాగృతి పరుస్తోన్న జర్నలిస్టు మిత్రులందరికీ.. జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు... @AKY_INCMP @AnjanKumarMP @djohninc @Ponnam_INC @Bmaheshgoud6666 @BMSandeepAICC
35
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జిగా నియమితులైన బీఎం సందీప్‌ గారికి శుభాకాంక్షలు. మీ అనుభవం, నాయకత్వం పార్టీకి నూతన ఉత్సాహాన్ని, మరింత బలాన్ని అందించాలని ఆకాంక్షిస్తున్నాను. @BMSandeepAICC @AKY_INCMP @AnjanKumarMP @djohninc @Ponnam_INC @Bmaheshgoud6666
2
51
నేడు ప్రజాకవి కాళోజి నారాయణ రావు గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం @AKY_INCMP @AnjanKumarMP @djohninc @Ponnam_INC @Bmaheshgoud6666
35
తొలి విద్యాశాఖ మంత్రిగా దేశంలో విద్యాభివృద్ధికి బాటలు వేసిన మహనీయులు, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా ప్రజలందరికీ జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు. #NationalEducationDay
30
తన రచనలతో స్వరాష్ట్ర ఉద్యమానికి ప్రాణం పోసిన ప్రజాకవి, తెలంగాణ ప్రజల గొంతుల్లో 'జయ జయహే తెలంగాణ' గీతమై నిలిచిన మహనీయులు, స్వర్గీయ డా. అందెశ్రీ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు.. @AKY_INCMP @AnjanKumarMP @Ponnam_INC @Bmaheshgoud6666 @djohninc
1
3
50
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవ శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు.💐🎂 #revanthreddyanumulay @AKY_INCMP @AnjanKumarMP @Bmaheshgoud6666 @Ponnam_INC @DamodarCilarapu @djohninc
1
1
2
57
4-11-2026,బుధవారం మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ ఏం. అంజన్ కుమార్ యాదవ్ అన్న గారి ఆధ్వర్యంలో " సదరు సమ్మేళనం" యన్.టీ.ఆర్ స్టేడియం, లోయర్ ట్యాంక్ బండ్, లో నిర్వహించనున్నారు కార్యక్రమాం ఉ11:00 గం.ల నుండి సా. 7.30 గం.ల వరకు కొనసాగనుంది.. @AKY_INCMP @AnjanKumarMP
1
2
78
విప్లవకవి,రచయిత, విరసం సభ్యులు,కామ్రేడ్ వరవరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు..
11
దొరలు, భూస్వాముల దోపిడీని ప్రశ్నిస్తూ..పెత్తందారీతనం మీద ఎక్కు పెట్టిన పాటల తూటా, ధిక్కార స్వరం,విప్లవ కవి రచయిత గూడ అంజయ్య గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు.. @AKY_INCMP @AnjanKumarMP @Ponnam_INC @djohninc @Bmaheshgoud6666
29
భారత మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ. ఇందిరా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా... ఆ మహనీయురాలికి ఘన నివాళులు అర్పిస్తున్నాము. @AKY_INCMP @AnjanKumarMP @djohninc @Ponnam_INC @Bmaheshgoud6666
2
57
ఆదివాసీ ఆత్మగౌరవ ప్రతీక, తెలంగాణా సాయుధ పోరాట స్ఫూర్తి కొమురం భీమ్ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహాశయుని స్మృతికి నివాళులర్పిస్తున్నాను. @AKY_INCMP @AnjanKumarMP @Ponnam_INC @Bmaheshgoud6666 @djohninc
1
36
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు
1
33
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి,స్వర్గీయ టంగుటూరి అంజయ్య గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.. @AKY_INCMP @Bmaheshgoud6666 @Ponnam_INC @djohninc @DamodarCilarapu @PingNaveenYadav
43
ఇమ్రోజ్ పత్రిక ద్వారా నిజాం పాలనను వ్యతిరేకంగా వార్తలు రాస్తూ తెలంగాణ ప్రజలను చైతన్య పరిచిన షోయబుల్లాఖాన్‌ గారి జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తున్నాను. #shoyabullakhan
1
41
మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, భారతరత్న, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా వారికివే మా ఘన నివాళులు.. @AKY_INCMP @AnjanKumarMP @Bmaheshgoud6666 @Ponnam_INC @DamodarCilarapu @djohninc
41
బాలికల చదువుకు ప్రోత్సాహం.. వారి ఆశయాలకు మన సహకారం. ప్రతి బాలిక ఎదుగుదలే సమాజ అభివృద్ధికి బాట. "అంతర్జాతీయ బాలికా దినోత్సవం.. @AKY_INCMP @AnjanKumarMP @djohninc @Ponnam_INC @Bmaheshgoud6666
32
పీడిత ప్రజల హక్కుల కోసం కృషి చేసిన S. R శంకరన్ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. @AKY_INCMP @Ponnam_INC @djohninc @Bmaheshgoud6666
26