YSJ2.O (@FlyingB48841) header
YSJ2.O (@FlyingB48841) profile picture

YSJMR || KCR ||

THE NELLORE 🛳
Joined November 2024
Photo by YSJ2.O (@FlyingB48841)Photo by YSJ2.O (@FlyingB48841)Photo by YSJ2.O (@FlyingB48841)Photo by YSJ2.O (@FlyingB48841)Photo by YSJ2.O (@FlyingB48841)Photo by YSJ2.O (@FlyingB48841)Photo by YSJ2.O (@FlyingB48841)Photo by YSJ2.O (@FlyingB48841)Photo by YSJ2.O (@FlyingB48841)Photo by YSJ2.O (@FlyingB48841)
Jagan Anna 2.0 Digital Book 🔥 అన్యాయానికి గురవుతున్న వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల కోసం డిజిటల్ బుక్
5
9
1
43
6,151
కళ్యాణదుర్గం: కౌంటింగ్ కేంద్రానికి వెళ్లకుండా తలారి రంగయ్య గారిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. కౌంటింగ్‌లో కుట్రలు చేసేందుకే హౌస్ అరెస్టులు చేస్తున్నారంటూ మండిపడిన తలారి రంగయ్య గారు.. #CBNJungleRaj #JaganannaConnects
5
10
715
BREAKING NEWS విజయనగరం గజపతినగరం YSRCP ZPTC అభ్యర్ధి ఆధిక్యం. విశాఖ పద్మనాభం ZPTC పోస్టల్ బ్యాలెట్లలో YSRCP లీడ్
7
43
535
🚨 "వాటర్ మ్యాన్" తో మామూలుగా ఉండదు మరి.. #AndhraPradesh
7
12
320
అమరావతి లో వేల కోట్లు గుమ్మరించి రోడ్లు, రైతులకి ఫ్లాట్స్ వేస్తున్నారు...ఇది బానే ఉంది... మరి అక్కడ పెట్టుబడులు ఆకర్షించనప్పుడు ప్రభుత్వ కాంప్లెక్స్ లతో కొత్త ఉద్యోగాలు ఎలా క్రియేట్ అవుతాయి? రైతుల రిటర్నబుల్ ఫ్లాట్స్ కి రేట్ ఎలా వస్తుంది?వాళ్ళ కి ఇచ్చిన కమర్షియల్ ల్యాండ్స్ లో ఎవరు వ్యాపారాలు పెడతారు? అదేమంటే, అప్పట్లో హైదరాబాద్ లో హైటెక్ సిటీ కట్టినప్పుడు ఏముంది అని వితండ వాదం చేయద్దు....హైటెక్ సిటీ ఒక ఉపాధి అవకాశాలు సృష్టించే ఎకో సిస్టమ్ + అక్కడ ప్రభుత్వం ఏమి ప్రత్యేకంగా కోట్లు గుమ్మరించి ఫ్లాట్స్ వేయలేదు, రోడ్లు వేయలేదు... కంపెనీల రాక , ఉద్యోగాల సృష్టి ఆధారంగా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెల్లగా వృద్ధి చెందింది...
9
1
26
1,209
పుట్టపర్తి కౌంటింగ్ కేంద్రంలో తిష్ట వేసిన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వైసీపీ నేతల అభ్యంతరం
3
9
332
కంగ్రాట్స్-AP 100% "కాంగ్రెస్ ముక్త్ ఆంధ్రప్రదేశ్" ఒక MP లేడు,ఒక MLA లేడు,ఒక్క MLC లేడు,ఒక కార్పొరేటర్ లేడు,ఒక కౌన్సిలర్ లేడు,ఒక సర్పంచ్ లేడు,ఒక వార్డ్ మెంబర్ లేడు....! ఓడిపోవడం లో ముందoజ లో దూసుకుపోతుంది 😅
1
1
1
26
అనంతపురం జిల్లా ఆత్మకూరు జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్ పూర్తి. టీడీపీ: 73 వైసీపీ : 89
8
54
754
ఒక సాధారణ మహిళా ఓట్ వేయకుండా గెలిస్తే అది గెలుపు అనరు. #AndhraPradesh #FourthEstate #Vizag
🔥 ఎన్నిక ఏదైనా… గెలుపు మనదే! పసుపు జెండాదే! 💛✌️ మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కొట్టిన దెబ్బకు అంబటి లాంటి నాయకులకే దిమ్మ తిరిగింది! ఈరోజు పరిషత్ ఎన్నికల్లో కొట్టబోయే దెబ్బకు జగన్ రెడ్డి గారికి కూడా దిమ్మ తిరగడం పక్కా! 🔥 28 జిల్లాల్లో 7,769 MPTC స్థానాలు, 582 ZPTC స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో కూటమి ప్రభంజనం కొనసాగబోతోంది! కొన్ని చోట్ల వైసీపీకి డిపాజిట్లు కూడా దక్కవని మా ధీమా! తమ్ముళ్లూ… సంబరాలకు సిద్ధంగా ఉండండి! 💛 మున్సిపల్‌లో మొదలైన విజయయాత్ర… పరిషత్ ఎన్నికల్లోనూ కొనసాగాలి! జై తెలుగుదేశం! 🚲 జై కూటమి! 💛✊ #APlocalbodyelections2026 #YCPMarkViolence #TeluguDesamParty #VisionForVictory #ParishadElections #AndhraPradesh
1
1
47
గూడూరు మండలంలో ఎంపీటీసీ పోస్టల్ ఓటింగ్ లో వైఎస్ఆర్సీపీ ముందంజ ఎంపీటీసీ టీడీపీ - 23 వైసీపీ - 36
7
46
840
BREAKING NEWS విజయనగరం జిల్లా పోస్టల్ బ్యాలెట్ ZPTC గుర్ల మండలం YSRCP 92 TDP 79 గజపతినగరం మండలం YSRCP 132 BJP 129
1
27
126
1,564
వెయ్యి మందికి గాను 200 మందికే టిఫిన్ అందించారని ఉద్యోగుల నిరసన. చిత్తూరు సీతమ్స్ కళాశాల కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్యోగుల ఆగ్రహం
5
1
22
793
కౌంటింగ్ కేంద్రంలో ప‌వ‌ర్ క‌ట్‌ తిరువూరు శ్రీవాహిని ఇంజినీరింగ్ కళాశాలలో ఎంపిటిసి, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ హాల్లో కరెంట్ కట్.. పోస్టల్ బ్యాలెట్ సమయానికి పలుమార్లు విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం. అభ్యంతరం వ్యక్తం చేస్తున్న కౌంటింగ్ ఏజెంట్లు..
3
18
718
విజయనగరం :గజపతినగరం వైయస్ఆర్సీపీ జడ్పీటీసీ అభ్యర్ధి ఆధిక్యం విశాఖ పద్మనాభం జట్పీసీ పోస్టల్ బ్యాలెట్లలో వైయస్ఆర్సీపీ లీడ్
2
11
84
1,231
శిల్పా రవి రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేసేందుకు ఆయన ఇంటి దెగ్గరకు భారీగా చేరుకున్న పోలీసులు.. డిగ్రీ కాలేజ్ లో జరిగే MPTC,ZPTC కౌంటింగ్ కి హాజరు కాకుండా ఉండేందుకే ఈ కుట్ర అంటున్న వైసీపీ శ్రేణులు
1
8
79
హిందూపురం కౌంటింగ్ కేంద్రంలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ మరోసారి హల్ చల్ మున్సిపల్ ఎన్నికల సమయంలోనూ కౌంటింగ్ కేంద్రంలో తిష్ట వేసి అధికారులకి, పోలీసులకి డైరెక్షన్స్ ఇచ్చిన పీఏలు శ్రీనివాస్ రావు, బాలాజీ ఈరోజు ఎంపీటీసీ, జెడ్పీటీసీ కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా అదే హడావుడి. తమ బండారం బయటపడుతుందని మీడియా ప్రతినిధులను అనుమతించని టీడీపీ నేతలు, పోలీసులు #TDPGoons #CBNTurnedAPIntoBihar #SaveDemocracyInAP #SadistChandraBabu
6
14
1,659
BREAKING NEWS అనంతపురం జిల్లా ఆత్మకూరు ZPTC పోస్టల్ బ్యాలెట్ పూర్తి. YSRCP : 89 TDP - 73
1
26
163
1,621
కర్నూలు జిల్లా ఆలూరులో ఉద్రిక్తత కౌంటింగ్ కేంద్రం వద్ద ఇరువర్గాలపై పోలీసుల లాఠీఛార్జ్ ఇద్దరు వైసీపీ ఏజెంట్లకు గాయాలు. ఒక్క ఏజెంట్‌కే అనుమతివ్వడంపై పార్టీల నేతల అభ్యంతరం.
7
63
1,509
కౌంటింగ్ కేంద్రంలో టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కుటుంబ సభ్యులు హల్ చల్ కళ్యాణదుర్గం కౌంటింగ్ కేంద్రంలోకి టీడీపీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు అనుమ‌తి వైసీపీ సమన్వయకర్త మాజీ ఎంపీ తలారి రంగయ్య హౌస్ అరెస్ట్ పోలీసుల ఏకపక్ష వైఖరి పై సర్వత్రా విమర్శలు
9
42
1,342
జగ్గయ్యపేటలో ఎన్నికల కౌంటింగ్ హాల్ వద్ద పోలీసుల అత్యుత్సాహం వైసీపీ ఏజెంట్లను అడ్డుకున్న పోలీసులు సిఐ వెంకటేశ్వర్లును ప్రశ్నించిన వైసీపీ నేత తన్నీరు నాగేశ్వరావు
11
50
1,116
YSJ2.O retweeted
Big Breaking News ! ఎన్టీఆర్ జిల్లాలో MPTC & ZPTC పోస్టల్ బ్యాలెట్లో వైసీపీ ఆధిక్యం #APLocalBodyElections
2
17
74
1,734