G S Media (@GSMediaPRO) header
G S Media (@GSMediaPRO) profile picture
Joined June 2026
Photo by G S Media (@GSMediaPRO)Photo by G S Media (@GSMediaPRO)Photo by G S Media (@GSMediaPRO)Photo by G S Media (@GSMediaPRO)Photo by G S Media (@GSMediaPRO)Photo by G S Media (@GSMediaPRO)Photo by G S Media (@GSMediaPRO)Photo by G S Media (@GSMediaPRO)Photo by G S Media (@GSMediaPRO)Photo by G S Media (@GSMediaPRO)
నిర్మాత బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష.. రూ.95 లక్షల బారీ జరిమానా. ఈ మేరకు చెక్ బౌన్స్ కేసులో తీర్పు ఇచ్చిన ఒంగోలు కోర్టు. #BandlaGanesh
348
Super Star #MaheshBabu At The Party Hosted By Megha Krishna Reddy #Varanasi
1
1
773
#KAAKA Definitely కొడతాం. #KAAKAOnJan13 #Chiranjeevi
827
అయ్యప్ప స్వామి దీక్ష స్వీకరించిన ప్రొడ్యూసర్ రవిశంకర్, డైరెక్టర్ శివ నిర్వాణ #ShivaNirvana #RaviShankar
571
#Chiru revealed #AnaswaraRajan character in #Kaaka ! అనశ్వర మాట్లాడలేదు.. ఈ చిన్న బిట్ ను ఇంటికి వెళ్ళి ఆలోచించుకోండి మీకే అర్థమవుతుంది: చిరంజీవి
701
సినిమాలు సెలెక్ట్ చేసుకోవడం తెలియలేదు, వచ్చిన మూవీస్ అన్నీ చేసుకుంటూ వెళ్లా - శ్రీలీల #Sreeleela #OM
1,215
డ్యాన్సుల్లో తమదైన గ్రేస్ చూపించే సాయి పల్లవి, శ్రీలీల కలిసి డ్యాన్స్ చేయడం 👌👌 #SaiPallavi #SreeLeela #OM
998
క్యాచీ టైటిల్, ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్ తో ఆకట్టుకుంటున్న "రాజిగాడు రాజయ్యాడు" 'బట్టలరామస్వామి బయోపిక్కు' సినిమా హీరో అల్తాఫ్ హసన్ మరో కొత్త ప్రయత్నం. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ హీరోగా నటిస్తున్న అల్తాఫ్ హసన్. #RajiGaduRaajayyadu
1
2
593
హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్లో హీరో తేజ సజ్జ, మౌర్య నిశ్చితార్థం. వేడుకకు హాజరైన పలువురు సినీ, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు #TejaSajja #TejaSajjaEngagement
1,089
ఆకాశమంత ఎత్తుకు ఎదగాలని తన స్థాయికి మించిన కలగంది కల్పన #AakasamLoOkaTara Trailer Out Now హార్ట్ టచింగ్, ఇన్స్ పైరింగ్ 👌👌👌
1,412
#TejaSajjaEngagement ఎంగేజ్ మెంట్ కు హాజరైన పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు
882
తెలుగు ప్రింట్ మీడియాలో కొణిదెల పవన్ తేజ్ జంట సినిమా కవరేజ్ #KonidelaPavanTej #JANTA Directed By : #Rajasekharyadav
2
606
ఓ పల్లెటూరి కుర్రాడి కథ. అతని జీవితాన్ని మలుపులు తిప్పిన సంఘటనల కథ. ఆ మలుపులతో ముడిపడిన కొంతమంది మనుషుల కథ. మా #ArundhathiNakshatram ❤️🎬 From the Director & Makers of #TheGreatPreWeddingShow along with #SrichakraMovies comes another exciting Authentic Village Drama 🏡 #ArundhathiNakshatram Title announcement @iamaadisaikumar @nimmamegha #madhoodamaraju @rahulsrinivas33 #sandeepagaram #ashmitareddy @suryakanthi5 @vivekkuchibotla @sureshbobbili9 @nareshadupa @prajnayk @mahesh_cinema @Nagaratnam23761 @venkatesh1428 #fahadabdulmajeed @GSMediaPRO @idealdots @7pmproductions @srichakramovies
1
1
853
TITLE & FIRST LOOK REVEALING TOMORROW! #FirstLook #TitleReveal #SharmasFilms
674
"ది మేజ్" ట్రైలర్ సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఊహించని ట్విస్టులతో శ్రీరామ్ (శ్రీకాంత్) ది మేజ్ మూవీ ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. చంద్ర (శ్రీరామ్) తన భార్య కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇస్తాడు. హారిక చనిపోవడంతో తీవ్రంగా వేదనకు గురవుతాడు. అతనికి నిజాలు అని నమ్మేవి ప్రపంచానికి మాత్రం అబద్ధాలు అనిపిస్తాయి. అతన్ని అంతా పిచ్చివాడిగా చూసే పరిస్థితి ఏర్పడుతుంది. దీని వెనక విలన్ మైండ్ గేమ్ ఉంటుంది. అయితే హీరో అతన్ని మించే మాస్టర్ మైండ్ గేమ్ తో విలన్ ఆట ఎలా కట్టించాడు అనేది ట్రైలర్ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఒక యూనిక్ థ్రిల్లర్ మూవీని మనం థియేటర్స్ లో చూడబోతున్నట్లు ది మేజ్ ట్రైలర్ ప్రామిస్ చేస్తోంది. #Sriram @PriyankaOffl @Hrithika_S @SroushaKamala #URCreations @DrBharathReddyg
1,003
సందడిగా జరిగిన జంట సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ లాంఛ్ కార్యక్రమం #KonidelaPavanTej #JANTA Directed By : #Rajasekharyadav
821