Gade Venkateswararao retweeted
విశాఖ షిప్పింగ్ హార్బర్ లో జరిగిన 60కి పైగా బో ట్ల దగ్ధం జరిగి నష్టపోయిన బోట్ లు యజమానులకు వారి కుటుంబాలకు
JSP తరుపున నుండి ఏభై వేల రూపాయలు ఆర్దిక సాయం చెయ్యాలని నిర్ణయించుకున్నాను. వచ్చే రెండు మూడు రోజుల్లో నేనే స్వయం గా వచ్చి ఇస్తాను.
వారి కుటుంబాలకు జనసేన అండగా ఉంటుంది
Gade Venkateswararao retweeted
మనల్ని ఎవడ్రా ఆపేది ✊🏼
All the best to #TeamIndia in the World Cup final! On behalf of @JanaSenaParty & @PawanKalyan our heartfelt wishes accompany every player. Go make us proud! 🇮🇳 🏆 💙
#MenInBlue #INDvAUS #Final #CWC23Final
Gade Venkateswararao retweeted
Here's the much awaited birthday CDP of JanaSenani @PawanKalyan garu, emphasizing his bio as we prepare ourselves for the election battle!
"ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో"
#JanaSenaniBirthdayCDP
Donate for a better society: janasenaparty.org/donations
Gade Venkateswararao retweeted
ఉమ్మడి గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం మున్నంగివారిపాలెం గ్రామ సర్పంచ్ గా @JanaSenaParty బలపరిచిన అభ్యర్థి శ్రీ అమ్మిశెట్టి శ్రీరామమూర్తి గారు 63 ఓట్ల మెజారిటీతో సమీప ప్రత్యర్థి వైసిపి పార్టీ మీద విజయం సాధించారు.
#PawanKalyan #HelloAP_WelcomeJSP
Gade Venkateswararao retweeted
గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలం గుండవరం గ్రామం 3వ వార్డు మెంబర్ గా @JanaSenaParty బలపరిచిన అభ్యర్థి గుంటూరు శివకుమార్ గారు 15 ఓట్లు మెజార్టీతో విజయం సాధించారు.
#PawanKalyan #HelloAP_WelcomeJSP
Gade Venkateswararao retweeted
అప్పులతో ‘ఆంధ్ర’ పేరు మారుమోగిస్తున్నందుకు,ముఖ్యమంత్రి కి నా ప్రత్యేక శుభకాంక్షలు ..keep it up👍
P.S : Don’t forget to increase your personal wealth.Let the State wealth & progress go to ‘Dogs’ but your personal wealth & assets..‘ NEVER.’That’s the spirit CM✊
#AppuRatnaAPCM
Gade Venkateswararao retweeted
అక్రమ మైనింగ్ తో పిల్లల చావులు.. దాచేపల్లి మండలంలో యథేచ్ఛగా క్వారీ తవ్వకాలు... ఎమ్మెల్యే అండతోనే అధికార పార్టీ నాయకుల అక్రమ అర్జన.. ఎమ్మెల్యే నాయకుల దోపిడీకి అడ్డాగా మారిన గురజాల నియోజకవర్గం.. ఇల్లిగల్ మైనింగ్ పై త్వరలో మరిన్ని పోరాటాలు చేస్తాం
@ysjagan @PawanKalyan
Gade Venkateswararao retweeted
చిల్లర రాజకీయాలు తరవాత.
ముందు కౌలు రైతుల్ని ఆదుకోండి ముఖ్యమంత్రి గారు..పవన్ కల్యాన్ గారిని ఎదుర్కొనే దమ్ము లేకే మీమంత్రులు చిల్లర బాష వాడుతున్నారు..రైతుల గురించి వ్యవసాయ శాఖ మంత్రి స్పందించకుండా... పనిలేని శాఖ మంత్రుల మాట్లాడడం.. సిగ్గుచేటు...
#ByeByeYsJagan #PawanKalyan














