ఈ రాష్ట్రంలో చట్టం ఉందా..? లేక అధికార పార్టీకి చుట్టమైందా..?
ప్రాణహాని కలిగిస్తామని బహిరంగంగా బెదిరింపులకు పాల్పడితే, కనీసం సుమోటో కేసు కూడా నమోదు చేయకపోవడం దేనికి సంకేతం?
#Telangana #LawAndOrder #RuleOfLaw #JusticeForAll #Democracy #PoliticalAccountability #StopThreats #BRS
44
కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఉద్యమం లేదు.. తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు.. ఇది చరిత్ర సాక్షిగా బంగారు అక్షరాలతో చెక్కిన నిజం.
ఆరు దశాబ్దాల ఆకాంక్షను నెరవేర్చేందుకు నవంబర్ 29న ఆయన దిగిన నిరాహార సమరం,కేంద్ర ప్రభుత్వ మెడలు వంచింది,బంగారు అక్షరాలతో చెక్కిన చరిత్ర.. తెలంగాణ గర్వించే దినం!
చరిత్రను మలుపు తిప్పిన మహా దీక్ష... తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీక..!
దీక్షా దివస్.
#KCRDeekshaDivas #DeekshaDivas2026 #JaiTelangana #TelanganaMovement #BRS #KCR #TelanganaHistory
1
98
భూపాలపల్లి గులాబీ జెండా రమణన్నది తేల్చిన @KTRBRS
#admin
#brsparty
#bhupalapally
#gandravenkataramanareddy
భూపాలపల్లి నియోజకవర్గం నుంచి బిఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు...
LIVE: భూపాలపల్లి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరికలు.
📍 తెలంగాణ భవన్ teapawt.org/i/broadcasts/2RePoJAab…
1
3
93
కాళేశ్వరం గుండెకాయ కన్నెపల్లి పంప్‌హౌస్ భూపాలపల్లి జిల్లాలోనే ఉంది. గోదావరి నీళ్లు కళ్ల ముందే వృథాగా పోతుంటే.. రైతు పొలాలు మాత్రం కరువుతో ఎండిపోతున్నాయి. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు! మోటార్లు మూగబోయినా, రైతు కన్నీళ్లు ఆగడం లేదు!
#Kaleshwaram
వెలిగే ప్రతి దీపం మీ విజయానికి నాంది కావాలి,మెరిసే ప్రతి కాంతి మీ భవిష్యత్తుకు బాట కావాలి,మీ జీవితమే ఓ అందమైన దీపావళి కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ....
ప్రజలందరికి దీపావళి పండుగ శుభాకాంక్షలు
#HappyDiwali #FestivalOfLights #DiwaliCelebrations #SpreadHappiness
ఈ ఏడాది గోదావరిలో 758 TMCలు పారినయ్. ఈ క్షణం కూడా 15-20 వేల క్యూసెక్కులు సముద్రంలో కలుస్తున్నాయి.
కన్నెపల్లి దగ్గర నీళ్లున్నయ్. పంపులున్నయ్. స్విచ్ వేస్తే రిజర్వాయర్లు, చెరువులు నిండుతయ్. కేటీఆర్ గారు 120 రోజుల క్రితమే అక్కడికి పోయి చూసొచ్చి చెప్పినా,ఈ ప్రభుత్వానికి సోయి లేదు.
నోట్ల మూటలు అప్పుడు ఓటు కోసం.. ఇప్పుడు ధర్నా డిల్లీలో.2015ల ఎమ్మెల్సీ ఓటు కోసం డబ్బు సంచితో కెమెరాకు దొరికిన దొంగ రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ ఓట్ల చోరీ ధర్నాలో ముందు కూర్చుంటే అది పోరాటం ఎట్లయితది?
రాష్ట్రంలో గ్యారెంటీలు అడిగితే లాఠీలు, డిల్లీల మాత్రం ఓట్ల మీద హడావిడి చేసుడు
73
Gandra Venkataramana Reddy retweeted
రోమ్ నగరం తగలబడుతుంటే
ఫిడేలు వాయించిన చక్రవర్తిని
మనమెవరం చూడలేదు.
కానీ,
కరువుతో రాష్ట్రం అల్లాడుతుంటే
మూసీ సుందరీకరణ పేరిట
లక్షన్నర కోట్ల రూపాయలు దోచుకునే
ప్రాజెక్టు టెండర్లు పిలిచిన
అభినవ నీరో రేవంత్ రెడ్డి నిర్వాకం చూడండి!
తెలంగాణ ఆడపడుచుల ఆనందాల వేడుక.. ప్రకృతి ఒడిలో పూల జాతర..
తంగేడు పూలు, గుమ్మడి పూల సింగిడిలా మీ జీవితాలు రంగులమయం కావాలి..
బతుకమ్మ పూల సౌరభంలా మీ ఇళ్లు ఆనందం, ఆయురారోగ్యాలు, సిరిసంపదలతో నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..
తెలంగాణ ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు!
2
234
LIVE: బీఆర్ఎస్ "సింగరేణి కార్మిక గర్జన"
📍సింగరేణి స్టేడియం, గోదావరిఖని teapawt.org/i/broadcasts/1nJOLQand…
జనాభా పెరుగుతోంది. ఓటర్ల సంఖ్య మాత్రం తగ్గుతోందా..?
తెలంగాణలో 95 లక్షల ఓట్ల వ్యత్యాసం ఎలా వచ్చింది..?
ఇది సాధారణ సవరణా..?
భారీ తొలగింపులా..?
అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో ఉండాల్సిందే.
జ్ఞానేష్ కుమార్ ఈ లెక్కకు సమాధానం చెప్పాలి..!
#Gyaneshkumarmustresign
తెలంగాణ భవన్ లో నిర్వహించిన సింగరేణి కార్మిక గర్జన సమీక్షా సమావేశంలో @BRSHarish గారితో కలిసి పాల్గొనడం జరిగింది..
#chaloramagundam
#ktr #brsparty #bhupalapallysccl
10
363
రైతుకు కరెంట్ అంటే కేవలం విద్యుత్ కాదు.. పంటకు ప్రాణం.
కరెంట్ వస్తుందో తెలియక పొలాల వద్ద రైతుల నిరీక్షణ,రాత్రిళ్లు మోటార్ల కోసం పొలాలకు పరుగులు ఎందుకు.? 24 గంటల విద్యుత్ ఇచ్చిన రాష్ట్రంలో మళ్లీ ఈ పరిస్థితి ఎందుకు? కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
#revanthreddy #congressfails
Live at telangana bhavan
LIVE: తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నాయకుల మీడియా సమావేశం teapawt.org/i/broadcasts/1NGaroQRr…
2
144
LIVE: తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నాయకుల మీడియా సమావేశం teapawt.org/i/broadcasts/1NGaroQRr…
మీ కుటుంబ ఆస్తులు ఎలా పెరిగాయి సార్?2ఏళ్ల క్రితం వరకు బ్యాంకు రుణాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్న మీ అల్లుడి వ్యాపార పరిస్థితులు ఒక్కసారిగా ఎలా మారాయి?దివాళా నుంచి వేల కోట్ల విలువైన Maxbien Pharma వరకు జరిగిన అసలు పరిణామాలు ఏమిటి?
#RevanthReddy #MaxbienPharma #congressfails
Gandra Venkataramana Reddy retweeted
ఈడీ కార్యాలయంలోకి అనుమతించని పోలీసులు
@drsanjayBRS



















