Official Account of Information & Public Relations Department, Government of Andhra Pradesh.

Andhra Pradesh
Joined June 2024
*తుపాను పరిస్థితులపై కలెక్టర్లతో హోంమంత్రి అనిత టెలికాన్ఫరెన్స్* *ముందస్తు చర్యల్లో నిర్లక్ష్యం వద్దు.. ప్రజల భద్రతే ప్రథమ ప్రాధాన్యం* అమరావతి, అక్టోబర్ 27:- అర్నబ్ తుపాను నేపథ్యంలో తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో హోంమంత్రి వంగలపూడి అనిత టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
1
280
తుపాను సమయంలో ప్రజలకు సరైన సమాచారం చేరవేయడం అత్యంత ముఖ్యమని హోంమంత్రి పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వచ్చే నిర్ధారణలేని వార్తలు, వదంతులను ప్రజలు నమ్మవద్దని సూచించారు. ప్రభుత్వం, సంబంధిత శాఖలు జారీ చేసే అధికారిక సూచనలు, ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.
1
6
తుపానును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, పరిస్థితులకు అనుగుణంగా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
7
అమరావతి-సచివాలయం. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. •అర్నబ్ తుఫాన్ నేపధ్యంలో ఇరిగేషన్ ఉన్నతాధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు టెలీ కాన్ఫరెన్స్. •పాల్గొన్న ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్,అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, మరియు సిఈలు.
1
4
476
•బుడమేరు ఛానెల్ నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏమైనా ఉంటే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఎం చంద్రబాబు ఆదేశించారు. •బుడమేరు ఛానెల్ లో ఇప్పటి వరకు ఎటువంటి తక్షణ చర్యలు చేపట్టారో వెంటనే నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించిన మంత్రి నిమ్మల.
1
1
16
ఆర్నాబ్ తుఫాన్ వల్ల ఏలేరు రిజర్వాయర్ కు వచ్చే వరదను అంచనా వేస్తూ, వాటర్ మేనేజ్మెంట్ చేయాలి. ఉత్తరాంధ్రలో నదులకు వచ్చే వరదను ముందస్తు అంచనా వేస్తూ, ఫ్లడ్ మేనేజ్మెంట్ చేయాలి. ఆర్నాబ్ తుఫాన్ వల్ల ఎటువంటి నష్టం జరుగకుండా ఇరిగేషన్ శాఖ నుండి అన్ని ముందస్తు చర్యలతో సిద్ధంగా ఉండాలి.
9
*అమరావతి* *గొట్టిపాటి రవి కుమార్, విద్యుత్ శాఖ మంత్రి* EPDCL ఉన్నతాధికారులతో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ వీడియో కాన్ఫరెన్స్ అర్నబ్ తుపాను సంసిద్ధతపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి గొట్టిపాటి
2
2
22
717
తెగిపోయిన విద్యుత్ తీగలు, కండక్టర్లను చేతులతో తాకరాదు, తక్షణమే అధికారులకు సమాచారం అందించాలి ప్రాణ, ఆస్తి నష్టాలు వీలైనంత వరకు తగ్గించేలా అధికారులు చర్యలు చేపట్టాలి
1
7
1912 కాల్ సెంటర్ ను 24 గంటలు అందుబాటులో ఉంచాలని సీఎండీని ఆదేశించిన మంత్రి గొట్టిపాటి ఒకేసారి 30 వేలకు పైగా కాల్స్ తీసుకునేలా కాల్ సెంటర్ ను సిద్ధం చేసిన అధికారులు
8
Date :27-10-26 Time :12.30 అర్న‌బ్ తుపాన్‌పై స‌ర్వ‌త్రా అప్ర‌మ‌త్తం నిరంత‌రం సమీక్షిస్తున్న ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు, ఆర్టీజీ శాఖ మంత్రి నారా లోకేష్‌, హోం మంత్రి అనిత‌ ప్ర‌స్తుతం విశాఖ‌ప‌ట్నానికి 215 కిలోమీట‌ర్ల దూరంలో కేంద్రీకృత‌మైన తుపాన్‌
2
12
1,130
ఆర్టీజీఎస్ నుంచి జిల్లాల్లో ప‌రిస్థితిని 24/7 ప‌ర్య‌వేక్షిస్తున్న అధికారులు జిల్లాల్లో చేప‌ట్టిన తుపాన్ ముంద‌స్తు స‌న్న‌ద్ద‌త ఏర్పాట్ల‌ను నిరంత్యం స‌మీక్షిస్తున్న ఆర్టీజీ కార్య‌ద‌ర్శి భాస్క‌ర్ కాటంనేని, ఆర్టీజీఎస్ సీఈఓ ప్ర‌ఖ‌ర్ జైన్‌లు
1
1
21
తుపాన్ ప్ర‌భావిత జిల్లాల్లో ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిస్థితిని జిల్లాల యంత్రాంగానికి చేర‌వేస్తున్న ఆర్టీజీఎస్‌, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ
1
19