Ramanath B R (@JOURNORAMNATH) header
Ramanath B R (@JOURNORAMNATH) profile picture
Ananthapuram
Joined June 2024
Photo by Ramanath B R (@JOURNORAMNATH)Photo by Ramanath B R (@JOURNORAMNATH)Photo by Ramanath B R (@JOURNORAMNATH)Photo by Ramanath B R (@JOURNORAMNATH)Photo by Ramanath B R (@JOURNORAMNATH)Photo by Ramanath B R (@JOURNORAMNATH)Photo by Ramanath B R (@JOURNORAMNATH)Photo by Ramanath B R (@JOURNORAMNATH)Photo by Ramanath B R (@JOURNORAMNATH)Photo by Ramanath B R (@JOURNORAMNATH)
అత్యంత తీవ్రంగా మారిపోయిన ఏపీ రాజకీయాల్లో దువ్వాడ శ్రీనివాస్ గారు ఒక రిలీఫ్. చూసి నేర్చుకోండయ్యా.. ఎప్పుడూ అవతలి వాడిని దెబ్బకొట్టడమే ఎలా అని కాకుండా.. ఆహ్లాదభరితంగా ముందుకెళ్లడం ఎలా అని..
17
33
6
474
23,923
చంద్రబాబు ప్రభుత్వానికి .. తమిళనాడు రాష్ట్రానికి చెందిన పరిశ్రమలు,పెట్టుబడుల డేటాను లీక్ చేస్తున్న 15 మందిని గెంటేసిన విజయ్ ప్రభుత్వం. వారిలో ముగ్గురు ఏపీ ప్రభుత్వంలో చేరడంతో ముదిరిన వివాదం. తమిళనాడులో కలకలం. ఇంకా స్పందించని ఏపీ ప్రభుత్వం.
10
136
5
575
19,034
వ్యవస్థలను నాశనం చేశారు, ధ్వంసం చేశారు అనిపదేపదే చంద్రబాబుగారు అంటూ ఉంటారే. అదే ఇది. కష్టపడి రిగ్గింగ్ చేసినా తమకు ఫలితం లేకుండా పోయిందని పార్టీ కండువా కప్పుకుని మరీ వాపోతున్న టీడీపీ నేత. ఎంపీపీ పదవి వేరే వారికి ఇచ్చారని ఆగ్రహం. ఇంత ఓపెన్ గా రిగ్గింగ్ చేశామని చెబుతున్నారంటే ధైర్యం ఏంటి?. ఒకటే.. మొత్తం సిస్టమ్స్ అన్ని టీడీపీ ఎకో సిస్టమ్ లో చేరిపోయాయి కదా!.
72
2
268
3,484
చాలా బలవంతంగా నవ్వును ఆపుకుంటూ ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాస్ వ్యాఖ్యలు.
1
48
348
18,430
పవన్ కల్యాణ్ విడాకుల నేపథ్యంలో తన పార్టీ నేతలకు,కార్యకర్తలకు వైసీపీ చేసిన సూచన. వ్యక్తిగత అంశాలపై కామెంట్లకు, విమర్శలకు దూరంగా ఉండాలని సూచన. వ్యక్తిగత అంశాలకు సంబంధించిన కంటెంట్ ను షేర్ కూడా చేయవద్దని ఆదేశం. ఇతరుల ప్రైవసీని గౌరవించాలని సూచన. టీడీపీ నుంచి కూడా ఇలాంటి ప్రకటన వస్తే ఏపీలో రాజకీయాలు హుందాగా మారేందుకు వీలు కలుగుతుంది.
17
102
8
459
10,497
పులివెందుల ఎన్నికల సీసీ పుటేజ్ ను బయటపెట్టిన మాజీ మంత్రి పేర్నినాని. విస్తుగొలిపేలా ఫుటేజ్. చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టిన కొద్దిసేపటికే అసలు గుట్టు విప్పిన వైసీపీ.
26
535
23
2,006
97,386
ఏపీ ప్రజలు త్వరలోనే ఆ పరిస్థితిని చూడబోతున్నారు!. - జగన్
3
188
1
998
17,855
మహిళ ఓటర్లపై పోలీసులు లాఠీచార్జ్. చాలా అన్యాయంగా పోలీసులు తయారయ్యారు!.
2
71
2
260
3,003
TDP Leaders brought 500 college students to cast bogus votes in Tirupati Rural mandal; former YSRCP MLA Chevireddy Bhaskar Reddy intercepted them. Upon seeing the YSRCP leaders, the students fled like thieves. Locals expressed shock over students being brought in for such anti-social activities.
2
60
1
205
2,158
నంద్యాల జిల్లా బేతంచర్ల నగర పంచాయతీతో వైసీపీ పైచేయి. 28 వార్డుల్లో 18 చోట్ల వైసీపీ అధిక్యం.
26
267
3,382
పలమనేరులో రెండు రౌండ్‌లో వైసీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి 856 ఓట్ల అధిక్యం. వెంటనే రంగంలోకి పోలీసులను దింపి బెదిరింపులకు దిగిన టీడీపీ నేతలు.- వైసీపీ నేత పుత్తా శివశంకర్ రెడ్డి ఆందోళన.
51
373
4,050
మున్సిపల్ ఎన్నికలపై కొన్ని టీవీ చానళ్ల ప్రచారం పంథా ఆసక్తికరం. టీడీపీ ఏకగ్రీవం చేసుకున్న స్థానాలను ఎన్నికల్లో పోటీ చేసిన గెలిచినట్టుగా కొన్నిచానళ్ల ప్రచారం. ఏకగ్రీవం అని చెప్పకుండా టీడీపీ గెలిచిన స్థానాలు అంటూ ప్రజలను తికమకపెట్టే యత్నం. ప్రజలకు ఏఏ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయో గుర్తు ఉండదన్న ఆలోచనతో ఇలా. పుంగనూరులో ఖాతా తెరవని వైసీపీ అంటూ ఒక చానల్ బ్రేకింగ్. నిజానికి పుంగనూరులోచైర్మన్ స్థానంతో పాటు 36 వార్డుల్లో 32 టీడీపీ దాని మిత్రులే ఏకగ్రీవం చేసుకున్నారు. దాంతో ఎన్నికను వదిలేసిన వైసీపీ శ్రేణులు.
1
69
408
9,950
చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం మున్నిపాలిటీలో 3, 7,8 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు లీడ్ లోకి వెళ్లగానే వైసీపీ అభ్యర్థులను బయటకు గెంటేసిన టీడీపీ నేతలు. ఇదెక్కడి అన్యాయం అని ప్రశ్నించిన అభ్యర్థులు.
65
357
2,291
నందికొట్కూరు మున్నిపాలిటీలో వైసీపీ హవా. 32 వార్డులకు గాను 22 వార్డుల్లో వైసీపీ గెలుపు. టీడీపీ దౌర్జన్యాలు పనిచేయని ఏకైక స్థానంగా చర్చ.
2
71
568
4,705
అనంతపురంలో యదేచ్చగా రిగ్గింగ్. పోలింగ్ బూతుల్లోని వైసీపీ ఏజెంట్లను గెంటేసి రిగ్గింగ్. వరుసపెట్టి బ్యాలెట్ లను గుద్దేస్తున్న టీడీపీ కార్యకర్తలు. సామూహికంగా రిగ్గింగ్. Rampant and brazen poll rigging is taking place across Anantapur IN andhra pradesh. YSRCP polling agents have reportedly been forcibly evicted from the booths, following which TDP cadres are openly engaging in mass rigging by stamping multiple ballots in succession.
3
72
7
201
4,137
దస్తగిరికి ఇంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? . ఏకంగా పోలీస్ ఉన్నతాధికారి మీదకే వెళ్తున్న దస్తగిరి. చివరకు పోలీసు అధికారే వెళ్లిపోవాల్సి వచ్చింది. జగన్ కాన్వాయ్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన దస్తగిరి. #pulivendula
30
249
11
1,221
146,185
అనంతపురంలో దొంగ ఓట్లు.
107
4
371
27,654
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై దాడికి వైఎస్ వివేకా కేసులో నిందితుడు దస్తగిరి యత్నం. జెడ్ ప్లస్ కేటగిరి ఉన్న మాజీ ముఖ్యమంత్రి వద్దకు ఒక హత్య కేసులో అప్రూవర్ ఎలా వెళ్లారు?. దస్తగిరికి ప్రభుత్వం సెక్యూరిటీ ఇచ్చింది. మరి భద్రతా సిబ్బంది ఎందుకు అడ్డుకోలేదు. మాజీ ముఖ్యమంత్రి వస్తున్న మార్గంలో దస్తగిరిని ఎలా ఉండనిచ్చారు?. అంటే ఉద్దేశపూర్వకంగా నేరస్తులను మాజీ సీఎంపైకి ఎగదోస్తున్నారా?. ఉదయం 6 నుంచే పోలింగ్ బూతుల్లో రౌడీలు. ఓటర్లు ధర్నాలకు దిగినా అనుమతి ఇవ్వని పోలీసులు. ఏపీలో రాజకీయం చాలా దూరం వెళ్తోంది.
15
84
2
289
7,591
మహిళలను ఓట్లు వేసేందుకు ఎందుకు పంపడం లేదు సర్.- SAKSHI ఇస్మాయిల్. పులివెందుల డీఎస్పీ మురళీనాయక్- పెద్దపెద్ద కర్రలు తెంచారు దానికి మహిళలు సమాధానం చెప్పాలి. మహిళల- మా దగ్గర కర్రలు ఎక్కడున్నాయి ?. లోపలి వస్తే కర్రలు చూపిస్తా అంటూ మీడియాను బెదిరించేలా మాట్లాడిన డీఎస్పీ. చివరకు సమాధానం చెప్పకుండానే, ఓట్లు వేయిస్తారో లేదో చెప్పకుండానే వెళ్లిపోయిన డీఎస్పీ. #పులివెందుల #Pulivendulaelection
1
125
4
538
30,321
సొంత తీర్పు... ఏపీలో చంద్రబాబు గారు తన రాజకీయ సంక్షోభాన్ని తాత్కాలికంగా వాయిదా మాత్రమే వేసుకుంటున్నారు. వాయిదా ఎప్పుడూ ఒత్తిడిని మరింత పెంచుతుంది. పైగా ప్రజల చేతిలోని ఓటు హక్కును లాక్కుని చేసే ఏకపక్షం రాజకీయం మరింత ప్రమాదం. అది ప్రజల్లో తాము ఈ ప్రభుత్వంలో నిస్సాహాయులం అన్న భావనను పెంచుతుంది. ఓటు వేసే అవకాశం వచ్చిన రోజు దండన రెట్టింపు మోతాదులో ఉంటుంది. ఇది చంద్రబాబు గారికి తెలియని అంశం కాదు!. కానీ ఆయన ప్రజలు ఇచ్చే తీర్పును స్వీకరించే స్థితిలో ప్రస్తుతం లేరు. అందుకే తీర్పును సొంతంగా రాసుకుంటున్నారు. 2029 తర్వాత పరిస్థితి తారుమారు అయితే ఈ ప్లాన్‌ అమలులో పాత్రధారులే ఎక్కువగా ఇబ్బందిపడుతారు. In Andhra Pradesh, Chandrababu Naidu is merely postponing his political crisis temporarily. Deferring an issue only mounts more pressure. Moreover, resorting to unilateral politics by usurping people's voting rights is even more hazardous; it deepens the sense of helplessness among the public under this regime. When voters finally get their turn at the ballot, the backlash will be twice as severe. This is not something Chandrababu is unaware of. However, he is currently in no position to accept the people's verdict, which is why he is orchestrating the outcome himself. If the tables turn after 2029, the very facilitators executing this plan will bear the brunt of the consequences. #localelection #andhraelection #municipalelection
1
14
80
2,206