
Proud Indian | Follower of Pawan Kalyan | Janasainik working for #JanaSenaParty | Passionate about politics | Views are Personal
India
Joined August 2011
- Tweets65.7K
- Following610
- Followers19K
- Likes31.5K
శ్రీ రామ్ 👉 𝐉𝐚𝐧𝐚 𝐒𝐚𝐢𝐧𝐢𝐤 🇮🇳 retweeted
సమాజం బాగుండాలని కోరుకున్న దివంగత శ్రీ రామోజీ రావు గారు
* ఆయనలో సమాజకాంక్ష బలంగా ఉండేది
* దేశ సమగ్రత, ప్రజాస్వామ్య విలువల కోసం తపించారు
* తెలుగు భాషకు ఆయన చేసిన సేవలు అపారం
* సమాజాన్ని చైతన్యవంతం చేయాలని భావించేవారు
* శ్రీ రామోజీ రావు గారి పేరు మీద- భావితరాలకు స్ఫూర్తినిచ్చే వారికి అవార్డులు ఇవ్వడం గొప్ప సంప్రదాయం
* రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
‘వ్యక్తి తన జీవితంలో సాధించే విజయం కంటే, సమాజ మార్పు కోసం సాగించే ప్రయాణం చాలా మరపురాని అనుభూతి ఇస్తుంది. చరిత్రలో నిలిచిపోతుంది’ అని
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. సమాజం కోసం అహర్నిశలు శ్రమించిన ఓ వ్యక్తి గుర్తుగా సమాజంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్న వివిధ రంగాల వారిని సత్కరించుకోవడం చాలా గొప్ప విషయం అని చెప్పారు. ఒకే వేదికపై విభిన్న ప్రతిభ కలిగిన, సమాజానికి దిక్సూచిగా మారిన వారిని సత్కరిస్తున్న రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవం గొప్ప కార్యక్రమంగా నిలిచిపోతుందన్నారు. రామోజీ గ్రూపు సంస్థల వ్యవస్థాపకులు శ్రీ రామోజీరావు గారి 90వ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని రామోజీ గ్రూప్ సంస్థల ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన రామోజీ ఎక్స్ లెన్స్ అవార్డు ల కార్యక్రమానికి గౌరవ కేంద్ర హోం మంత్రివర్యులు శ్రీ అమిత్ షా గారు, గౌరవ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు, గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, కేంద్రమంత్రులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు, శ్రీ రామ్మోహన్ నాయుడు గారు, కేంద్ర సహాయ మంత్రి శ్రీ భూపతి రాజు శ్రీనివాస వర్మ గారితో కలిసి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తూ "ఈ అవార్డుల వెనకున్న గొప్ప ఆలోచనకి స్ఫూర్తినిచ్చిన దివంగత పద్మభూషణ్ శ్రీ రామోజీరావు గారిని మనస్ఫూర్తిగా స్మరించుకోవాలి.
సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చినా ఆయన కృషి, పట్టుదలతో ఈనాడు, ఈటీవీ వంటి సంస్థలను నిర్మించారు.
ఆసియాలోనే ప్రముఖమైన సినీ నిర్మాణ కేంద్రంగా రామోజీ ఫిల్మ్ సిటీని అభివృద్ధి చేశారు. తెలుగు పత్రికా రంగానికి, భాషకి ఆయన అందించిన సేవలు గుర్తుంచుకోదగినవి.
పని పట్ల ఆయనకున్న అంకితభావం, క్రమశిక్షణ, నిరంతరం కొత్తగా ఆలోచించే తత్త్వం నేటి తరానికి కూడా స్ఫూర్తి దాయకం.
#RamojiExcellenceAwards2026
శ్రీ రామ్ 👉 𝐉𝐚𝐧𝐚 𝐒𝐚𝐢𝐧𝐢𝐤 🇮🇳 retweeted
ఒక ఉద్యోగం చేసే ధరణి అనే అమ్మాయి జనసేనకి సంబంధం లేని ప్రదేశంలో ఆఫీసు బయట స్కామ్ చేస్తే జనసేనకి,జనసేన నాయకులకి ఏమిటి సంబంధం?
ఆ అమ్మాయి వైసీపీ న్యాయవాదిని పెట్టుకోవడం ,సాక్షిలో ఇంటర్వ్యూలు ఇవ్వడం చూస్తే దీని వెనక జగన్ కుట్ర స్పష్టంగా కనిపిస్తుంది .
నరనరానా కుట్రలు నింపుకున్న వైసీపీ/జగన్ తో జనసైనికులు ఎంత అప్రమత్తంగా ఉండాలి అనేదానికి అసలు సిసలు ఉదాహరణ
శ్రీ రామ్ 👉 𝐉𝐚𝐧𝐚 𝐒𝐚𝐢𝐧𝐢𝐤 🇮🇳 retweeted
పల్లె పండుగ కార్యక్రమం ద్వారా కృష్ణా జిల్లాలోని పెడన నియోజకవర్గం, గూడూరు నుండి తుమ్మలపాలెం వరకు రూ.70 లక్షల ఖర్చుతో నిర్మితమైన నూతన రోడ్డు.
#AndhraPradesh
#IdhiManchiPrabhutvam
#PawanKalyanMarkGovernance
#CheppaamChestunnaam
శ్రీ రామ్ 👉 𝐉𝐚𝐧𝐚 𝐒𝐚𝐢𝐧𝐢𝐤 🇮🇳 retweeted
మేయర్, ఛైర్మన్ స్థానాలకు జనసేన అభ్యర్థుల ఖరారు
రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, మూడు మున్సిపాలిటీలలో మేయర్, ఛైర్మన్ స్థానాలకు పోటీ చేసే జనసేన అభ్యర్థులను పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు ఆదివారం సాయంత్రం ఖరారు చేశారు.
శ్రీకాకుళం కార్పొరేషన్ నుంచి డా. దానేటి రాధా రాణి, కాకినాడ కార్పొరేషన్ నుంచి శ్రీమతి ఆకుల భవాని మేయర్ అభ్యర్థులుగా ఎంపికయ్యారు. రాజాం నుంచి శ్రీమతి బనిశెట్టి సౌజన్య లత, భీమవరం నుంచి డా.చుండూరి మల్లేశ్వరి, తాడేపల్లి గూడెం నుంచి శ్రీ పాలూరు వెంకటేశ్వర రావు చైర్మన్ అభ్యర్థులుగా పోటీ చేస్తారు.
- జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం
మంగళగిరి
శ్రీ రామ్ 👉 𝐉𝐚𝐧𝐚 𝐒𝐚𝐢𝐧𝐢𝐤 🇮🇳 retweeted
ఒకప్పుడు శ్రీకాకుళం ప్రజల తాగునీటి అవసరాల కోసం ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాల్సిన పరిస్థితి 2017–2019 మధ్య వివిధ ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తూ ప్రజల అవసరాలకు అండగా నిలిచిన సేవా కార్యక్రమాలు.పదవి ఉన్నా లేకపోయినా… ప్రజల అవసరాలను గుర్తించి, వారి సమస్యల పరిష్కారం
శ్రీ రామ్ 👉 𝐉𝐚𝐧𝐚 𝐒𝐚𝐢𝐧𝐢𝐤 🇮🇳 retweeted
విశాఖలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ సదస్సులో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు.
#CIIPartnershipSummit2026
శ్రీ రామ్ 👉 𝐉𝐚𝐧𝐚 𝐒𝐚𝐢𝐧𝐢𝐤 🇮🇳 retweeted
మెగా ఫామిలీ మీద వెకిలి ట్వీట్స్ వెయ్యడం
ట్విట్టర్ స్పేస్ పెట్టి బూతులు తిట్టించడం
ఫాన్స్ కౌంటర్ ఇస్తే విక్టిమ్ కార్డు వాడటం
నిత్యకృత్యం / నికృష్టం
గాయ పడకండి
దూరం గా ఉండండి
attention ఇవ్వకండి 🙏
శ్రీ రామ్ 👉 𝐉𝐚𝐧𝐚 𝐒𝐚𝐢𝐧𝐢𝐤 🇮🇳 retweeted
CII summit - పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం
కేవలం పెట్టుబడుల గురించి మాట్లాడి వదల్లేదు..
అభివృద్ధి ఎలా ఉండాలో నిర్వచించారు..
పెద్ద వేదికల పార్టీ మూల సిద్ధాంతాన్ని బలంగా చెప్పడమే నిజమైన నాయకత్వం ..
శ్రీ రామ్ 👉 𝐉𝐚𝐧𝐚 𝐒𝐚𝐢𝐧𝐢𝐤 🇮🇳 retweeted
Power star
to
Powerful Politician
Pawan Kalyan stands firmly with Dharma and remains equally committed to Development
శ్రీ రామ్ 👉 𝐉𝐚𝐧𝐚 𝐒𝐚𝐢𝐧𝐢𝐤 🇮🇳 retweeted
They call Visakhapatnam the ‘City of Destiny’
Today, it felt like the right place to talk about India's destiny too. 🇮🇳
At the 31st @FollowCII Partnership Summit, alongside @NCBN garu, @PawanKalyan garu, @NaraLokesh garu, @RamMNK garu, global industry leaders and other esteemed dignitaries, I spoke about the new opportunities India is opening up for the world.
My message was simple:
The world is looking for partners it can trust.
Under PM @NarendraModi ji, India is that partner.
9 FTAs covering 38 developed nations.
Endless opportunities to invest, innovate and grow.
And Andhra Pradesh is ready to lead the way in manufacturing, technology, R&D and green industries.
Let's co-create the future, together, for Viksit Bharat 2047. 🇮🇳
📹 youtube.com/live/2qY2ceNqD9g
శ్రీ రామ్ 👉 𝐉𝐚𝐧𝐚 𝐒𝐚𝐢𝐧𝐢𝐤 🇮🇳 retweeted
I strongly believe that everyone has the right to privacy and dignity. Disagreeing with someone or holding a different political opinion does not give anyone the right to intrude into their personal lives, make derogatory remarks, or resort to personal attacks. Such conduct is particularly unacceptable when women are targeted.
Over the past two days, we have initiated legal action against individuals who have posted abusive and defamatory content targeting JanaSena Party President Sri @PawanKalyan Garu and his family, as well as Smt. Rukmini Kota Garu, who serves in a key role at the @JanaSenaParty office. Attacks on a woman's character and family are unacceptable. We will pursue appropriate legal remedies against those responsible. No individual or group will be exempt from accountability, regardless of who may be behind such actions.
This principle applies beyond political affiliations. Whether someone belongs to an opposition party, supports JanaSena, or identifies with any other political organisation, derogatory and abusive comments targeting women must not be tolerated.
Social media should be a platform for constructive dialogue and the exchange of ideas, not a space for spreading hatred, humiliation, or personal abuse. I urge everyone to use these platforms responsibly.
I request the Hon’ble @dgpapofficial, and the Hon’ble Home Minister, Smt. @Anitha_TDP Garu, to take special note of these incidents and ensure that appropriate action is taken.
@APPOLICE100 @naralokesh
#SayNoToSocialMediaAbuse
శ్రీ రామ్ 👉 𝐉𝐚𝐧𝐚 𝐒𝐚𝐢𝐧𝐢𝐤 🇮🇳 retweeted
A travel tip for anyone visiting Andhra Pradesh:
Don't leave without tasting Araku coffee. ☕
I never miss a chance to have it, and today I had great company too: @NCBN garu, @PawanKalyan garu, @NaraLokesh garu and @RamMNK garu.
It is GI-tagged, grown by our hardworking farmers, and one of the finest coffees in the world. 🙂
శ్రీ రామ్ 👉 𝐉𝐚𝐧𝐚 𝐒𝐚𝐢𝐧𝐢𝐤 🇮🇳 retweeted
నల్ల పిల్లి చీకట్లో కళ్లు మూసుకొని పాలు తాగుతూ, నన్ను ఎవరూ చూడరులే అనుకున్నట్లు..నేను చేసే పని ఎవరికీ తెలియదు,ఎవరూ కనిపెట్టలేరు అనుకొని, @kotarukmini గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం పదే పదే చేస్తున్నారు.!
త్వరలో ఎవరనేది ముసుగు తొలగించి,అధ్యక్షులు @PawanKalyan గారి ముందు పెడతాం.!
శ్రీ రామ్ 👉 𝐉𝐚𝐧𝐚 𝐒𝐚𝐢𝐧𝐢𝐤 🇮🇳 retweeted
సిఐఐ సదస్సులో పాల్గొనేందుకు విశాఖపట్నం చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు
శ్రీ రామ్ 👉 𝐉𝐚𝐧𝐚 𝐒𝐚𝐢𝐧𝐢𝐤 🇮🇳 retweeted
సిఐఐ సదస్సులో పాల్గొనేందుకు విశాఖపట్నం చేరుకున్న రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారికి విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు.
(1/3)
శ్రీ రామ్ 👉 𝐉𝐚𝐧𝐚 𝐒𝐚𝐢𝐧𝐢𝐤 🇮🇳 retweeted
Hon'ble Deputy Chief Minister Sri @PawanKalyan Garu at the 31st CII Partnership Summit in Visakhapatnam.
శ్రీ రామ్ 👉 𝐉𝐚𝐧𝐚 𝐒𝐚𝐢𝐧𝐢𝐤 🇮🇳 retweeted
31st CII Partnership Summit 2026
Live Link: youtube.com/live/sTxvQ-axJO8…
శ్రీ రామ్ 👉 𝐉𝐚𝐧𝐚 𝐒𝐚𝐢𝐧𝐢𝐤 🇮🇳 retweeted
ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారిని విజయవాడ మేయర్ గా ఎన్నికైన శ్రీ వంగవీటి రాధాకృష్ణ @VangaveetiOffl మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో శ్రీ రాధాకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
శ్రీ రామ్ 👉 𝐉𝐚𝐧𝐚 𝐒𝐚𝐢𝐧𝐢𝐤 🇮🇳 retweeted
ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విజయవాడ మేయర్ గా ఎన్నికైన శ్రీ వంగవీటి రాధాకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు.
@PawanKalyan @VangaveetiOffl




































