SPY retweeted
Another fascinating story from our Itihasa and Puranas!
Some mysteries are hidden across Yugas. Here's one worth discovering.
Watch now!
youtu.be/vB8hEQQAudw
#GoblinStories #SanatanaDharma
śaṅkhabhṛnnandakī chakrī śārṅgadhanvā gadādharaḥ
rathāṅgapāṇi-rakṣōbhyaḥ sarvapraharaṇāyudhaḥ
They are not mere weapons to kill, they are Nitya Suris in vaikuntam who render eternal service to Bhagavan. They Protect us from samsara and guide us to Vishnu margam.
SPY retweeted
On the other hand, Telangana freedom fighters were against Nizam's Urdu imposition, through Library movement, and Andhra Janasangham in 1921.
Domakonda samsthanam patronized Telugu for centuries. Rulers were poets too.
Propaganda bots should hang their heads in shame.
SPY retweeted
You don't know that official acceptance of Urdu started from Kakinada in 1923
Hindustani — a blend of Hindi, Urdu, and Punjabi — was proposed as the national language with Devanagari and Urdu as scripts
Indian constitution accepted Urdu as Scheduled Language in 1950
Sit down
SPY retweeted
ప్రభుత్వ విద్యాసంస్థల్లో తెలుగు మాధ్యమం కనుమరుగవుతుంది. ప్రైవేటులో పోయింది.
పాఠశాల దాటి సాంకేతిక విద్య తెలుగులో లేదు.
ఇంటర్మీడియేట్ లో తెలుగు ఉంది, ఉర్దూ లానే.
ప్రభుత్వ జీవోలు కేవలం ఆంగ్లంలో ఉంటున్నాయి. ఇది అనధికారిక నిషేధం అనారాదా?
ఈ విషయం పై భాషా ప్రేమికులు మాట్లాడుతారా?
Whenever Bhagavan manifests in a different form, the Vedas also manifest in different forms to reveal his glories through the Vedas in Paramapadam, Itihasas and Puranas in his Vibhava avatars, and Divya Prabandhams glorifying his divine abodes (Divya Desams).
జై శ్రీమన్నారాయణ 🙏
SPY retweeted
Replying to @NaIstamBey @RakenduMouliV
Hold your horses
"That Supreme Soul is called Damodara because unlike the gods his effulgence is increate and his own, and also because he hath self-control and great splendour." - One of the meanings of Damodara from Mahabharata
All names are eternal.
He is still wrong.
Replying to @spk_lanister @SRINIVASAP11452
It has Chinmudra,clearly a Sri Vaishnava saint mudra & Kommarraju garu cited the research of Jayanthi Ramayya garu's work which tells that then ontimitta poojari said it as the statue of Vedantha Desika..later,being told as that of Pothana by ontimitta vadis of sahityacharitra!
SPY retweeted
It is Vedanta Desika sannidhi with rahasya traya sara. Vadakalai tirunamam is also visible
SPY retweeted
Replying to @rockhearted_ @sairaaj44
అహోబిలం కూడా ఉన్నది.
ఆలయ నిర్వహణకు, ఆచార్యులను, సాంస్కృతిక రక్షణ కొరకు పండితులను, విద్వాంసులను ఆహ్వానించి సభలు కూడా పెట్టారు. ధర్మ శాస్త్ర, ఆగమ శాస్త్ర పరిరక్షణకు కృషి చేశారు.
కాకతీయుల కాలం వరకు శైవం ఎక్కువగా ఉన్నా, తర్వాత వారు కూడా విష్ణ్వాలయాలను తక్కువ చేయలేదు..
SPY retweeted
Replying to @sairaaj44
వైష్ణవ సిద్ధాంత వ్యాప్తికి, శైవ వైష్ణవ వైషమ్యాలకు సంబంధం లేదు
కురుమూర్తి స్వామి జాతర ఉన్నందున రెడ్ల గురించే రాశాను కానీ, శ్రీ వైష్ణవులుగా అన్ని కులాలవారున్నారు
విజయనగర రాజులు, గజపతులు, చోడ గంగ వంశస్థులు ఆంధ్రలో వైష్ణవ ఆలయాలు నిర్మించి పోషించారు. ఎన్నో వైష్ణవ క్షేత్రాలున్నవి.+
SPY retweeted
ప్రతివాది భయంకర అణ్ణంగరాచార్య, సముద్రాల రామానుజాచార్య, మరింగంటి సింగరాచార్య, కందాడై వేంకటాచర్య ఇలాంటి మహానుభావులు సామూహిక సంపాదకత్వంలో దేదీప్యమానంగా వెలిగింది.
కొన్ని పత్రికలు తాతగారు దాచుకున్న సందుకలో దొరికినవి.
నాటి సంవత్సరం చందా 2 రూపాయలు
కానీ అపారమైన వాజ్ఞ్మయం 🙏🏽
SPY retweeted
పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు శ్రీవైష్ణవ సాంప్రదాయానికి మూలకేంద్రంగా ఉండేది
ఉద్దండ పండితులతో వైష్ణవ విద్వత్ గోష్ఠి మరియు సంప్రదాయ “శ్రీవైష్ణవ పత్రిక” అను మాసపత్రిక ఉండేది 1910 నుంచి.
మా తాత గారు దీనికి చందాదారు,ఇది 1924 వ సం|| పంచసంస్కార ప్రమాణములు ప్రచురించినది.
++
Replying to @rockhearted_
నిజానికి ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. దీని వెనుక చాలా కథ వుంది..మీరు తెలంగాణలో రెడ్ల గురించే చెబుతున్నారు. ఉత్తరాంధ్రలో వైశ్యులు ముఖ్యంగా బంగారం వర్తకులు, వెస్ట్ లో క్షత్రియులు, తెలంగాణలో వెలమలు ఇలా వైష్ణవం తీసుకున్నారు. దీని వెనుక ఒక కారణం కాదు, బహుముఖ కారణాలు వున్నాయనిపిస్తుంది. ముఖ్యంగా ఆ రోజుల్లో శైవం బహుళంగా వ్యాప్తంలో వుండడం కూడా దీనికి ఒక కారణం అని అనుకోవచ్చేమో? ఆ విధంగా వైష్ణవాన్ని వ్యాప్తి చేసే ప్రయత్నాలు జరిగాయేమో?
Replying to @EpicCmntsTelugu
అర్జీ, కిటికీ తెలుగు మాటలా ! భలే భలే !! జోహార్లు !!
మీరు ఎవరి స్పీచ్కు కౌంటర్ ఇస్తున్నరో కొంచెం ఒకటికి రెండుసార్లు చూసుకుని మాట్లాడవలెను! వారు తెలుగు పండితులు,తెలంగాణ మట్టి పరిమళం ఇక్కడి జీవన సంస్కృతి చరిత్ర సాహిత్యం పైన విషయ సమగ్రత కలిగిన మానవాతాస్పృహ నిండిన చైతన్య సారథి!
SPY retweeted
Replying to @_Srinuu
శైవ నెల అని మీకు మీరు కల కన్నారా?
రాముడే అడుగు పెట్టిన నేల తెలంగాణ, కేశవుడిని కొలచిన కాకతీయుల నేల తెలంగాణ.
రంగనాథ రామాయణం అందించిన గోన బుద్ధ రెడ్డి, భాగవతాన్ని అందించిన పోతన పుట్టిన పుడమి తెలంగాణ. తెలుగు ప్రాంతాల్లో అన్నిటికన్నా ఎక్కువ వైష్ణవం ఉన్న భూమి, తెలంగాణ.
SPY retweeted
నీకు తెలియకపోతే అది బండబూతు అయిపోదు.
బ్రహ్మాది దేవతలు శ్రీరాముని కృష్ణ అని రామాయణం లోనే రెండు సార్లు స్తుతించారు.
కృష్ణ ప్రజాపతి అనే పేరు. అన్ని నామాలు అన్ని యుగాల్లో ఉంటాయి. కవులకు, రచయితలకు వాచాలత్వం పనికిరాదు.
#RakenduMouli:
"#Ramayana Jai Jai Ram Song లో బండ బూతు ఉంది.
Chorus లో... అచ్యుతం కేశవం 'కృష్ణ' దామోదరం... అని ఉంది.
త్రేతాయుగంలో కృష్ణుడు ఎందుకు వచ్చాడు?
మన తెలుగు వాళ్లకి పౌరాణికం బాగా తెలుసు. Thanks to Sr NTR గారు.
మన వాళ్లు నన్ను ఏసుకుంటారని...
అచ్యుతం కేశవం 'వాసుదేవం హరిం' అని మార్చాను.
Full Interview : youtu.be/ZjkqBzq5oKc
























