బీఆర్ఎస్ పాలనలో పేదల వైద్య సేవల కోసం దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వరంగల్లో కట్టిండు కేసీఆర్ గారు.👏
రేవంత్ రెడ్డి తన బినామీ అయిన మెడికవర్ హాస్పిటల్స్ ను ప్రారంభించుకుంటాడు.. కేసీఆర్ ఆనవాళ్లను చేరిపేయాలనే కుట్రతో పేదలకు ఉపయోగపడే ప్రభుత్వ హాస్పిటల్స్ ను మాత్రం ప్రారభించడు.😡
అలలతో పోరాడుతూ, ప్రకృతి సవాళ్లను ఎదుర్కొంటూ, జీవన పోరాటం సాగిస్తున్న మత్స్యకార అన్నలందరికి ప్రపంచ మత్స్య దినోత్సవ శుభాకాంక్షలు.. 🙏
#WorldFisheriesDay #India
147
రాహుల్ గాంధీకి రెండు ఏటీఎం కార్డులు
రేవంత్ రెడ్డి అనే ఏటీఎం కార్డు త్వరలో ఎక్స్ పైర్ అవుతుంది
#kcr #ktr #brs #revanthreddy #congressfailedtelangana
వాళ్ళు వీళ్లు కాదు... డైరెక్ట్ నువ్వేరా.. చూసుకుందాం
రేవంత్ కు హరీష్ రావు సవాల్
#kcr #ktr #harishrao #revanthreddy #CongressfailedTelangana




