Pinned Tweet
Vadu ma amma ni thittina, na kulanni thittina na que okkate.. ikkada unna vadi pakkana unde Women ke...
Alanti Abuser ni pakkana pettukoni "Abuse on Women" ani ela fight chesthunnaru??
Hypocrisy ani mek kuda telsu but vidu mimmalni thittaledu kabatti its not Abuse.. anthe
🤦♂️🤦♂️🤦♂️
Nek inka ardam kaledu... kadu kuda...
Nominations vesindi JSP ki anti ga kaadu... aame chinna choopu chusi, asal tdp anedhi oka party kaadu, ledu annattu ehave chesindi... adi prove cheyyadanike athanu nilabaddadu...
Ipdu gelichina kuda TDP party athanni daggariki thiskoledu
Mek kavalsindhi chadavadam kaadu... tweet mottam chadavali...
Enduku vesindi ani TDP ni adige badulu aa MLA ni adagandi.... emduku ee paristhithiki techav ani...
SM lo chudatam veru... ground lo situations chudatam veru... nuv local aythe nek kuda clear picture telisedhi
𝐋𝐄𝐎 🦁 retweeted
He turned the impossible into reality by delivering a historic victory in Pulivendula @ncbn @naralokesh 🔥💛
𝐋𝐄𝐎 🦁 retweeted
My opinion on Adoni Municipality:
JSP contested 10 wards and lost all 10. A JSP rebel candidate contested for the Municipal Chairperson post.
I believe the Chairperson candidate won because of her own credibility and public support.
If her victory was solely due to JSP’s credibility, then why did the party lose all 10 wards it contested?
JSP Rebel candidate gelisthe PK congrats chepparu...
TDP Rebel candidates ni matram suspend chesthunnam @naralokesh 🙏
Alliance hypocrisy 🤷♂️🤷♂️
పవన్ కళ్యాణ్ సార్ తో మాట్లాడాను అభినందనలు తెలిపారు..నిన్ను చూస్తే గర్వముగా ఉంది అని అన్నారు.
- జనసేన మల్లప్ప నాయకర్
#ApLocalBodyPolls #APLocalPolls #PawanKalyan
Iddarilo common ento telsa @onlyone2305 🫣🫣
TDP MLA మీద కోపంతో BJP అభ్యర్థికి వోట్ వేయలేదు... Ok ఒప్పుకుందాం.. 👍👍
మరి అదే కోపం TDP కి 26/49 డివిజన్లు గెలిపించినప్పుడు ఎందుకు చూపించలేదు?? 🤔🤔
Actual Reason:
అనంతపురంలో ముస్లింల ఓట్లు ఎక్కువ... అవి BJP గుర్తు మీద పడలేదు అంతే...
MLA మీద వ్యతిరేకత వాస్తవమే... TDP మీద కాదు
కుప్పం ప్రజలకు ఈ వైసీపీ నాటకాలు “ఏనాడో.!! తెలిసిపోయింది “ ఈ రోజు మున్సిపాల్ ఎన్నికలో ప్రజలు బుద్ది చెప్పారు …అయినా
ప్రజా తీర్పును జీర్ణించుకోలేక… ప్రత్యర్థులపై బూతులతో దుర్భాషలాడుతున్న వైసీపీ నేతలు..!!
ప్రశాంతంగా ఉన్న కుప్పంలో గొడవలకు తెరలేపుతూ… ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్న ఈ గొడ్డలి పార్టీ నాయకులను ఏమనాలి..!!
ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పినా… వీళ్లకు ఇంకా బుద్ధి రాదా..!!
#EndOfYcp
Feeling sad with @onlyone2305 & 11 others 😭😭😭
























