Kasireddy Narayan Reddy (@MLAKASIREDDY) header
Kasireddy Narayan Reddy (@MLAKASIREDDY) profile picture

MLA - KALWAKURTHI

Kalwakurti, India
Joined April 2020
Photo by Kasireddy Narayan Reddy (@MLAKASIREDDY)Photo by Kasireddy Narayan Reddy (@MLAKASIREDDY)Photo by Kasireddy Narayan Reddy (@MLAKASIREDDY)Photo by Kasireddy Narayan Reddy (@MLAKASIREDDY)Photo by Kasireddy Narayan Reddy (@MLAKASIREDDY)Photo by Kasireddy Narayan Reddy (@MLAKASIREDDY)Photo by Kasireddy Narayan Reddy (@MLAKASIREDDY)Photo by Kasireddy Narayan Reddy (@MLAKASIREDDY)Photo by Kasireddy Narayan Reddy (@MLAKASIREDDY)Photo by Kasireddy Narayan Reddy (@MLAKASIREDDY)
Kasireddy Narayan Reddy retweeted
తెలంగాణ మహాలక్ష్ములకు అభినందనలు. సోనియమ్మ ఇచ్చిన మాట ప్రకారం అన్న కార్యచరణ మొదలైంది. తెలంగాణ ఆడబిడ్డ మోములలో ఆనందం చూడడమే ఇందిరమ్మ పాలన లక్ష్యం. అందులో భాగంగానే నేడు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. సంక్షేమానికి ఇది మొదటి అడుగు… #Mahalakshmi #TSRTC #Congress6Guarantees #TelanganaPrajaPrabhutwam
260
1,129
26
11,129
346,101
నేడు అసెంబ్లీలో కల్వకుర్తి ఎమ్మెల్యే గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. #kasireddynarayanreddy #kalwakuthiMla @revanth_anumula @INCIndia @RahulGandhi @priyankagandhi @kharge @VamsiChandReddy @TelanganaCMO @CongressTS @nsui
3
2
1
13
703
ప్రజా గాయకుడు, తెలంగాణ ఉద్యమ నేత, విప్లవ దివిటీ గద్దర్ ( గుమ్మడి విఠల్ రావు) మరణం తీవ్ర దిగ్భ్రాంతికరం.. వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని కోరుతూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను... #జోహార్_గద్దర్_అన్న #gaddar #omshanti #restinpeace
1
6
843
నవ తరానికి నాయకుడు.. యువ తరానికి ఆదర్శ ప్రాయుడు.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.🎂🎉 #HappyBirthdayKTR (File pic)
2
7
519
Wishing you all a Happy Telangana State Formation Day. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు #TelanganaFormationDay #TelanganaTurns10 #తెలంగాణదశాబ్దిఉత్సవాలు #telanganaformationday2023 #Kalwakurthi @KTRBRS @TelanganaCMO @TSwithKCR
2
5
476
Kasireddy Narayan Reddy retweeted
తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ట మహోన్నతంగా వెలుగులీనేలా, ప్రజల ఆత్మగౌరవం మరింత ఇనుమడించేలా, ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా, వినూత్న రీతిలో అత్యద్భుతంగా తెలంగాణ సచివాలయాన్ని నిర్మించుకున్నామని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అన్నారు. #TelanganaSecretariat #TriumphantTelangana
120
414
48
1,847
168,053
The pride of Telangana and progress of #TriumphantTelangana is named after chief architect of Indian constitution #DrBRAmbedkar Ji. #TelanganaSecretariat #ThankYouKCR #HappeningHyderabad #BRSParty @TelanganaCMO @KTRBRS
2
6
446
మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు #SriRamaNavami @KTRBRS
1
4
330
తేది 19 మార్చి 2023 ఆదివారం నాడు ఉదయం 10:30A.M మా స్వస్థలం తలకొండపల్లి మండలం ఖానాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గృహ ప్రవేశ కార్యక్రమానికి విచ్చేసి మా ఆతిథ్యం స్వీకరించి మమ్ములను ఆనందింప చేయగలరు అని మనవి *శ్రీమతి మాధవి & కసిరెడ్డి నారాయణ రెడ్డి మరియు కసిరెడ్డి కుటుంబసభ్యులు
4
13
405
రాష్ట్రాల హక్కులకోసం నియంతృత్వ కేంద్రాన్ని నిలదీస్తున్న నిత్య ఉద్యమకారుడు అగ్రగామి రాష్ట్రంగా మార్చిన మహానేత నేడు దేశంలో గుణాత్మక మార్పుకోసం గులాబీ జెండా ఎత్తిన భూమిపుత్రుడు గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు #HappyBirthdayKCR
2
12
375
సకల విఘ్నాలు తొలిగించే ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ... రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు #HappyGaneshChaturthi
1
14
రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు #HappyRakshaBandhan
1
7
తెలంగాణ ప్రగతి కోసం అనునిత్యం పరితపించే నిరంతర శ్రామికుడు… ఐటీలో తెలంగాణను మేటిగా నిలిపిన లీడర్ నవ శకానికి దిక్సూచి… యూత్ ఐకాన్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రివర్యులు శ్రీ @KTRTRS గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐 #HappyBirthdayKTR #GiftASmile
7
Kasireddy Narayan Reddy retweeted
Where is the Bull Dozing now? #Bulldozer
597
2,288
135
9,386