Maganti Murali Mohan (@MPMuralimohan) header
Maganti Murali Mohan (@MPMuralimohan) profile picture

Actor / Business Man / Former MP, Rajahmundry

Joined February 2018
Photo by Maganti Murali Mohan (@MPMuralimohan)Photo by Maganti Murali Mohan (@MPMuralimohan)Photo by Maganti Murali Mohan (@MPMuralimohan)Photo by Maganti Murali Mohan (@MPMuralimohan)Photo by Maganti Murali Mohan (@MPMuralimohan)Photo by Maganti Murali Mohan (@MPMuralimohan)Photo by Maganti Murali Mohan (@MPMuralimohan)Photo by Maganti Murali Mohan (@MPMuralimohan)Photo by Maganti Murali Mohan (@MPMuralimohan)Photo by Maganti Murali Mohan (@MPMuralimohan)
ప్రపంచ వ్యాప్తంగా మనిషి స్వేదం చిందించి శ్రమించే ప్రతి చోటా జరుపుకునే విశ్వవేడుక మేడే . ఈ సందర్భంగా కార్మికులందరికి మేడే శుభాకాంక్షలు . muralimohanmaganti.com #tdp #cbn #muralimohan #Rajahmundry #MAYDAY
1
1
5
తెలుగు కవిత్వంలో ఒక ప్రభంజనం ఒక శతాబ్ధ కాలపు ,అభ్యుదయ కవి శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీ శ్రీ ). ఈ రోజు ఆ మహా కవి జయంతి సందర్భంగా ఇవే మా ఘన నివాళులు . muralimohanmaganti.com #tdp #cbn #muralimohan #Rajahmundry #srisri #jayanthi
2
9
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. muralimohanmaganti.com #tdp #cbn #muralimohan #Rajahmundry #happy #birthday #narachandrababunaidu
8
రాజమహేంద్రవరం ఎంపీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారి మాతృమూర్తి శ్రీమతి వసుమతి దేవి గారు స్వర్గస్తులైనారు ...రేపు ఉదయం ఎంపీ కార్యాలయం నుండి అంతిమ యాత్ర బయలుదేరును ....
1
ఉపాధ్యాయ వృత్తికే ఆదర్శంగా నిలిచిన మహనీయులు.. ఆచార్య శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి వర్ధంతి సందర్భంగా ఇవే మా ఘన నివాళులు. muralimohanmaganti.com #tdp #cbn #muralimohan #Rajahmundry #sarvepalliradhakrishnan
1
5
తెలుగు జాతి గర్వించ దగ్గ మహోన్నత వ్యక్తి నవయుగ వైతాళికుడు ,సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు గారికి జయంతి సందర్భంగా ఇవే మా ఘన నివాళులు. muralimohanmaganti.com #tdp #cbn #muralimohan #Rajahmundry #kandukuriveeresalingampantulu #jayanthi
నేటి వార్తాపత్రికలో ... muralimohanmaganti.com/ #rajahmundry #mp #tdp #ncb
2
సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా దేవరపల్లి మండలం యదవోలు గ్రామంలో రాజమహేంద్రవరం ఎంపీ శ్రీ మాగంటి మురళీమోహన్ గారు ,గోపాలపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ముప్పిడి వెంకటేశ్వరరావు గారు.
1
ఇటీవల గుండె శాస్త్రచికిత్స చేయించుకున్న 32 వ వార్డ్ సీనియర్ కార్పేరేటర్ శ్రీమతి ద్వారా పార్వతి సుందరి గారిని పరమరిస్సాచిన ఎంపీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు.... muralimohanmaganti.com #rajahmundry #mp #tdp #cbn
4
6
నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం గ్రామంలో ఎలక్షన్ ప్రచారములో పాల్గొన్న ఎంపీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు, నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి శ్రీ బూరుగుపల్లి శేషారావు గారు. muralimohanmaganti.com #rajahmundry #mp #tdp
3
దేశం కోసం తమ ప్రాణాల్ని తృణప్రాయంగా విడిచిపెట్టిన ఆ యువకిశోరాల స్మృతికి ఇవే మా నివాళ్ళు. muralimohanmaganti.com #rajahmundry #mp #tdp
నిడదవోలు నియోజకవర్గo ఉండ్రాజవరం మండలం వెలగదుర్రు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగంటి మురళి మోహన్ గారు, నిడదవోలు శాసన సబ్యులు శ్రీ బూరుగుపల్లి శేషారావు గారు. జై తెలుగుదేశం! జై జై తెలుగుదేశం!! సైకిల్ గుర్తుకే మీఓటు
1
5
నిడదవోలు నియోజకవర్గం ప్రచారం లో పాల్గొన్న పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగంటి మురళి మోహన్ గారు మరియు ఎంమ్మెల్యే అభ్యర్థి శ్రీ బూరుగుపల్లి శేష రావు గారు. muralimohanmaganti.com #rajahmundry #mp #tdp
3
రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచయ్య చౌదరి గారి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్ది శ్రీమతి మాగంటిరూప గారు, పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగంటి మురళి మోహన్ గారు .... muralimohanmaganti.com #rajahmundry #mp #tdp
1
కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు నామన రాంబాబు గారి అద్యక్షతలో జరిగిన బి-ఫార్మ్ పంపిణి కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ శ్రీ మాగంటి మురళి మోహన్ గారు , తూర్పు గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు అభ్యర్థులు ... muralimohanmaganti.com
3
రాబోయే రోజుల్లో మన జీవితాలు మరింత రంగులమయం కావాలని ఆశిస్తూ... మీకు ,మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు. muralimohanmaganti.com #rajahmundry #mp #tdp #happy #holi
గ్రామీణ ఆవాసాలకు రోడ్లు ప్రారంభమవుతున్న మరో కొత్త ప్రాజెక్ట్. కార్యరూపం దాలుస్తున్న మంత్రి లోకేష్ సంకల్పం 3,300 ఆవాసాలకు 4,781 కీ.మీ.ల రోడ్లు. రూ. 3,223 కోట్ల ఏ ఐ ఐ బీ రుణానికి కుదిరిన ఒప్పందం. muralimohanmaganti.com #rajahmundry #mp #tdp
6