BRS Party Makthal retweeted
వృథాగా పోతున్న నీళ్ళను ఎత్తిపోయకపోవడం వల్ల నాలుగు లాభాలు
1.యథేచ్ఛగా ఇసుక అమ్ముకోవచ్చు
2.గురు దక్షిణ కింద చంద్రబాబుకి సహాయం చేసినట్టు ఉంటది
3.మేడిగడ్డ దగ్గర 85పిల్లర్లలో ఒక పిల్లర్ దగ్గర చిన్న పర్రె పట్టింది అనే సాకుతో కేసిఆర్ ను బద్నాం చేయొచ్చు మొత్తం కాళేశ్వరం కూలింది అని
BRS Party Makthal retweeted
దివాలా తీసి కోర్టు కేసులు ఎదుర్కొంటున్న KLSR కంపెనీకి కాంట్రాక్టుల వరద!
అది కూడా పోటీ లేకుండా సింగిల్ బిడ్.. అంచనా వ్యయం కంటే 4.89% అధికానికి టెండర్ ఖరారు!
ల్యాండ్ క్రూజర్ కారు కలిపిన కాంట్రాక్టులు కమీషన్ల బంధమిది.. ఫెవికాల్ కంటే దృఢమైంది..!!
@revanth_anumula
🚨🚨Another Rs. 182 Crs tenders to KLSR..‼️
సరే… రేవంత్ రెడ్డికి కారు గిఫ్ట్ ఇచ్చిండు కాబట్టి వేల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చిండని అనుకుందాం…
@UttamINC గారు… మీకేమైంది ?
దివాలా తీసి, ఈడీ, సీబీఐ, కోర్టు కేసులు ఎదుర్కొంటున్న KLSR కంపెనీకి మీ కోదాడలో ₹182 కోట్ల విలువైన కాంట్రాక్టులు ఎలా ఇచ్చారు?
దొంగలు దొంగలు ఊర్లు పంచుకోవడం అంటే బహుశా ఇదే కావొచ్చు..⁉️
#Scamgress
BRS Party Makthal retweeted
గత సంవత్సరం ఇదే సమయానికి జూరాల డ్యామ్‌లో 6.05 TMCల నీటి నిల్వ ఉంటే, ప్రస్తుతం ఆ నిల్వ 1.39 TMCలకు పడిపోయింది.
నీళ్లు ఉన్నా ఒడిసిపట్టుకోకుండా దిగువకు వదిలి కుప్పం దాకా నీటిని చేర్చిన ద్రోహి!
ఇప్పుడు ఇంకా ఎండాకాలం కూడా ప్రారంభం కాలేదు. అప్పుడే నీటి నిల్వ ఈ స్థాయికి పడిపోతే తాగునీటితో పాటు అటు తాగునీటికి, ఇటు పంటలకు క్రాప్ హాలిడే ప్రకటించావు. పంటలు లేకపోయినా కనీసం తాగునీరు అయినా ఉండేది. తాగునీటికి కూడా ముమ్మాటికీ నువ్వు తెచ్చిన కరువే!ఊహిస్తేనే భయంగా ఉంది..
మొన్న రైతులు ధర్నా చేస్తే కర్ణాటక ప్రభుత్వం 5 TMCల నీళ్లు దిగువకు వదులుతుందని చెప్పారు. అయినా ఇప్పటివరకు దిక్కులేదు.
నీ స్థాయి ఏంటో చెప్పడానికి ఈ ఒక్క సంఘటన చాలు! దీనివల్ల నష్టపోయేది రేవంత్ రెడ్డి కాదు.. మధ్యతరగతి రైతులు, చిన్న సన్నకారు రైతులు.
నువ్వు ఇచ్చే హామీల్లో రైతుబంధు ఇవ్వలేకపోయినా, నువ్వు చేసిన ఘోరం అంతా ఇంతా కాదు. పాతాళలోకానికి సొంత జిల్లా రైతులనే నెట్టేశావు. నీ సీఎం సీటు కోసం అడ్డమైన హామీలు ఇచ్చి, వాటిని అమలు చేయలేక అక్కడ నీ గురువు లబ్ధి చేకూర్చావు. మరి నీ సీఎం సీటు పదిలం చేసుకుని అడ్డమైన గడ్డి కరుస్తున్నావు ద్రోహి! @INCTelangana
@KTRBRS @BRSparty
BRS Party Makthal retweeted
నిన్న గోదావరిఖనిలో @KTRBRS అన్న చేసిన ప్రసంగాన్ని తన ఇన్‌స్టా స్టేటస్‌లో పెట్టుకున్న శ్రీకాంత్ ఓదెల! 🔥
అలాంటి స్టేటస్ పెట్టాలంటే దమ్ముండాలే! 💥✊
More power to you, Srikanth Odela bro! ❤
@odela_srikanth
కాలం తెచ్చిన కరువు కాదు..
కాంగ్రెస్ తెచ్చిన కరువు ఇది!!
జూన్ 01, 2026 నుండి ఈరోజు వరకు 👇
🔹750+ టీఎంసీల గోదావరి నీళ్లను..
🔹250 టీఎంసీల కృష్ణా నీళ్లను..
దిగువకు విడిచిపెట్టింది ఈ కాంగ్రెస్ సర్కార్
కన్నెపల్లి, దేవాదుల పంపులను సరిగ్గా వాడుకుని..
గోదావరిపై ఉన్న రిజర్వాయర్లు, చెరువులు నింపే అవకాశామున్నా.. పట్టించుకోలేదు.
పాలమూరు - రంగారెడ్డి, కేఎల్ఐ పంపులను ఆన్ చేయకుండా.. కృష్ణా నీళ్లను వృథా చేసారు.
ఎల్ నినో వస్తున్నదని..
ఈ ఏడాది మార్చ్ నుండే వాతావరణ నిపుణులు హెచ్చరించినా.. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు.
ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం దిగువకు వదిలేయగానే..
పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లను..
పోతిరెడ్డిపాడు, వెలిగొండ టన్నెల్ ద్వారా కృష్ణా నీళ్లను ఏపీ సర్కార్ తరలించుకుపోయింది. ఎక్కడో ఉన్న కుప్పం ప్రాంతానికి కూడా నీళ్లు పారించింది
#CongressBetrayedTelangana
#CongressFailedTelangana
అస్థిత్వం కోసం ఆరాటం, అణిచివేత పై పోరాటం.
సందర్భం వస్తే గడ్డిపోచలు కూడా గడ్డపారలుగా మారుతాయి అనే సందేశాన్ని అందించిన తమ్ముడు శ్రీకాంత్ ఓదెల కి హృదయపూర్వక అభినందనలు
కథానాయకుడి పాత్రలో జీవించిన మిత్రుడు నానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. తమ్ముడు ప్రియదర్శి కి ప్రత్యేక అభినందనలు
“చావు నోట్లో తల పెట్టయినా…మీకు గుర్తింపు తెస్తా!!”
You know who that is ✊
@NameisNani @odela_srikanth @Preyadarshe
BRS Party Makthal retweeted
ఈరోజు కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు నాపై విచక్షణారహితంగా దాడి చేసి కొట్టారు
@TelanganaDGP @MalkajgiriCop @Nacharamps
Royal police escort being given by @TelanganaCOPs to Congress Goons who are on their way to attack KCR Garu at his residence
Well done @TelanganaDGP
Dekho Bhai @RahulGandhi tumhara Mohabbat ka Dukaan
BRS Party Makthal retweeted
గుంపు మేస్త్రీ చూస్తే మళ్లీ నేనే సీఎం అంటాడు… సిరిసిల్ల, సిద్దిపేటలో కూడా జెండా ఎగరేస్తాం అంటాడు.
కానీ గ్రౌండ్‌లో పరిస్థితి చూస్తే 17 సీట్లు వస్తేనే పెద్ద పాపం అంటున్నారు ప్రజలు! 😂
మాటలకు, గ్రౌండ్ రియాలిటీకి ఇంత తేడానా గుంపు మేస్త్రీ 🤡
The “Yuva Garjana” meeting in Karimnagar today reminded me of the Telangana agitation days
The enthusiastic response and the infectious energy of the youngsters is bound to send shock waves through the Congress Govt circles
Thank you to all the youngsters and our Karimnagar district leadership on making the meeting a success
మక్తల్
కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల విఫల పాలనపై BRS ఆధ్వర్యంలో సమరభేరి. నల్లజానమ్మ దేవాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ, 420 హామీల ఫ్లెక్సీలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు, కార్యకర్తలు పాల్గొన్నారు.
21
BRS Party Makthal retweeted
16 year old is raped in a moving sleeper bus by driver & conducted between Noida & Delhi & left near Kashmere Gate. Both BJP ruled states. Hello GodiMedia - cat got your tongues? Come on, try & stand on your knees at least, please!
నారాయణపేట జిల్లా మాగనూరు మండలం నేరడగం గ్రామంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన సర్పంచ్ దాసరి వెంకటమ్మతో పాటు 4 మంది కాంగ్రెస్ వార్డు సభ్యులు, ఇతర పార్టీ కార్యకర్తలు అభివృద్ధి పనులు లేక అసంతృప్తితో మఖ్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్‌లో చేరారు.
14
ఆదాయం పెంచి పేదలకు పంచుతాం
అని నీతులు చెప్పిన ఏతుల రేవంత్..!
33 నెలల్లో ఏకంగా రూ. 4.20 లక్షల కోట్ల అప్పులు చేసి
పందికొక్కుల్లా పంచుకుతిన్న కాంగ్రెస్ దొంగలు 😡
#SCAMgress #CongressLootingTelangana
BRS Party Makthal retweeted
🇮🇳 80వ స్వాతంత్ర్య దినోత్సవం — భారత భవిష్యత్తుపై ఆత్మపరిశీలన
80 ఏళ్ల స్వాతంత్ర్యాన్ని పూర్తి చేసుకుంటున్న ఈ సందర్భంగా, మనం కేవలం గతాన్ని స్మరించుకోవడం సరిపోదు. స్వాతంత్ర్యం సాధించిన ఈ దేశం ఈరోజు ఎక్కడ ఉంది? ప్రపంచం వేగంగా మారుతున్న సమయంలో భారత్ ఎటు వెళ్తోంది? మనకు అపారమైన యువశక్తి, మేధస్సు, సహజ వనరులు, ప్రపంచ స్థాయి ప్రతిభ ఉన్నప్పటికీ.. ప్రపంచానికి నాయకత్వం వహించే స్థాయికి మనం ఇంకా ఎందుకు చేరుకోలేకపోతున్నాం? అనే ప్రశ్నలకు నిజాయితీగా సమాధానాలు వెతకాల్సిన సమయం ఇది.
1947లో మనకు రాజకీయ స్వాతంత్ర్యం వచ్చింది. కానీ ప్రతి పౌరుడికి సమాన అవకాశాలు, నాణ్యమైన విద్య, గౌరవప్రదమైన ఉపాధి, మెరుగైన వైద్యం, ఆర్థిక భద్రత, సామాజిక న్యాయం అందినప్పుడే స్వాతంత్ర్యానికి సంపూర్ణ అర్థం వస్తుంది.
ప్రపంచం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, సెమీకండక్టర్లు, క్వాంటమ్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో ఊహించని వేగంతో ముందుకు వెళ్తోంది. మన యువత ప్రపంచంలోని అత్యుత్తమ సంస్థల్లో ప్రతిభను చూపుతోంది. మరి అదే యువతకు మన దేశంలోనే ప్రపంచ స్థాయి అవకాశాలు, పరిశోధన, ఆవిష్కరణలకు అవసరమైన వాతావరణం ఎందుకు కల్పించలేకపోతున్నాం?
యువ జనాభా మన బలం మాత్రమే కాదు—దాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోతే అదే మనకు కోల్పోయిన అవకాశంగా మారుతుంది.
దేశ ప్రగతికి రాజకీయాలు అవసరం. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం సమాజాన్ని విభజించడం, ప్రజల్లో విద్వేషాలను పెంచడం, ఎన్నికల లాభాల కోసం దీర్ఘకాలిక జాతీయ ప్రయోజనాలను పక్కన పెట్టడం దేశ భవిష్యత్తుకు మంచిది కాదు. అధికారంలో ఎవరు ఉన్నా.. రాజకీయాలు మారవచ్చు, ప్రభుత్వాలు మారవచ్చు, కానీ దేశ ప్రయోజనం మాత్రం మారకూడదు.
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ప్రజల యజమాని కాదు—ప్రజలకు జవాబుదారీ అయిన వ్యవస్థ. ప్రజలు కష్టపడి చెల్లించే ప్రతి రూపాయి పన్ను దేశ నిర్మాణానికి ఉపయోగపడాలి. అవినీతికి, దుబారాకు, వ్యక్తిగత లేదా రాజకీయ ప్రయోజనాలకు ప్రజల సొమ్ము వృథా కాకూడదు.
అలాగే, ప్రతి చట్టంలోని లొసుగులను వెతికి, చట్టం ఉద్దేశాన్ని పక్కన పెట్టి వాటిని స్వప్రయోజనాలకు ఉపయోగించుకునే సంస్కృతి కూడా మారాలి. చట్టాన్ని మోసం చేయకుండా, చట్టం ఆత్మను గౌరవించడం నేర్చుకున్నప్పుడే మన వ్యవస్థలు బలపడతాయి.
భారత్ ప్రపంచంతో పోటీ పడాలంటే కేవలం జనాభా సరిపోదు. మన యువతను జ్ఞానశక్తిగా, నైపుణ్య శక్తిగా, పరిశోధనా శక్తిగా, ఆవిష్కరణ శక్తిగా, ఉత్పాదక శక్తిగా మార్చాలి. ప్రపంచంలోని తదుపరి పెద్ద కంపెనీలు, టెక్నాలజీలు, ఆవిష్కరణలు భారతదేశంలోనే పుట్టేలా చేయాలి.
అందుకు కేంద్రం–రాష్ట్రాల మధ్య సహకారం అవసరం. బలమైన ఫెడరల్ వ్యవస్థ అవసరం. రాష్ట్రాల అభివృద్ధిని దేశ అభివృద్ధిలో భాగంగా చూడాలి. విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక వసతులు, పరిశోధన, సాంకేతికత—ప్రతి రంగంలో దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం.
స్వాతంత్ర్యం అంటే కేవలం విదేశీ పాలన నుంచి విముక్తి కాదు. అవినీతి నుంచి, అసమానత నుంచి, నిరుద్యోగం నుంచి, పేదరికం నుంచి, అవకాశాల కొరత నుంచి, రాజకీయ స్వార్థం నుంచి ప్రజలకు విముక్తి కల్పించడమే నిజమైన స్వాతంత్ర్య స్ఫూర్తి.
ఈ 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మనం మనల్ని మనం ఒక ప్రశ్న అడుక్కుందాం:
“ఇంతటి యువశక్తి, మేధస్సు, వనరులు, సాంకేతిక సామర్థ్యం ఉన్న భారతదేశం—ప్రపంచాన్ని అనుసరించే దేశంగా కాకుండా, ప్రపంచానికి దిశానిర్దేశం చేసే దేశంగా ఎప్పుడు మారుతుంది?”
ఆ సమాధానం ప్రభుత్వాల దగ్గర మాత్రమే లేదు. అది మన పాలనా వ్యవస్థలో ఉంది. మన రాజకీయ సంస్కృతిలో ఉంది. మన విద్యా విధానాల్లో ఉంది. మన యువతకు ఇచ్చే అవకాశాల్లో ఉంది. ముఖ్యంగా—ప్రజల డబ్బుకు, ప్రజల హక్కులకు, ప్రజాస్వామ్యానికి మనం చూపే జవాబుదారీతనంలో ఉంది.
స్వాతంత్ర్య సమరయోధులు మనకు ఒక స్వతంత్ర భారతదేశాన్ని అందించారు. మన బాధ్యత—తదుపరి తరాలకు మరింత శక్తివంతమైన, సమానమైన, ఆధునికమైన, సాంకేతికంగా అగ్రగామి, ప్రపంచానికి నాయకత్వం వహించే భారతదేశాన్ని అందించడం.
అదే 80వ స్వాతంత్ర్య దినోత్సవానికి నిజమైన అర్థం. అదే స్వాతంత్ర్య సమరయోధులకు మనం చెల్లించగలిగే గొప్ప నివాళి.
BRS Party Makthal retweeted
Dear @Krishank_BRS
Before terming Revanth Reddy’s brother Anumula Kondal Reddy’s company Tesseract Advanced Systems as fake and shell company, did you call the phone number given on their website 🤔
I think they used their influence to get this fancy phone number +123456789
I urge everyone in Telangana to dial this number and check the authenticity of this “prestigious startup”, which was given land worth hundreds of crores by Revanth Reddy
@BRSparty @KTRBRS
BRS Party Makthal retweeted
ఎమ్మెల్సీ ఓడిపోతే.. మంత్రుల ఖేల్ ఖతం
మంత్రులకు అగ్ని పరీక్షగా మారిన ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు
ఈ ఎమ్మెల్సీ ఓడిపోతే.. అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం పడుతుందనే భయంలో మంత్రులు
ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటుకు 7 మంది మంత్రుల ప్రాతినిధ్యం
గత అసెంబ్లీ ఎన్నికల్లో 3 జిల్లాల్లోనే సగం సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్
కాంగ్రెస్‌కు కీలకమైన మూడు జిల్లాల్లో పట్టు కోల్పోతే మంత్రులకు డేంజర్ బెల్స్ షురూ
ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నప్పుడు ఎమ్మెల్సీలు ఓడిపోతే కాంగ్రెస్ ఖేల్ ఖతం
మరోవైపు నిరుద్యోగులు, ఉద్యోగుల్లో వ్యతిరేకత ఉందని.. పోటీకి వెనకడుగు వేస్తున్న నేతలు
రెండున్నరేళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్లు వేయలేదని మండిపడుతున్న గ్రాడ్యుయేట్లు
2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని రోడ్లెక్కుతున్న నిరుద్యోగులు
రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేయమని తెగేసి చెబుతున్న వైనం
ప్రభుత్వ ఉద్యోగుల్లో సైతం కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా పెరుగుతున్న వ్యతిరేకత
ఆరు డీఏలు పెండింగ్.. పీఆర్సీపై మాటలు దాటేస్తూ రెండున్నరేళ్లుగా కాలయాపన



































