MedPlusOneTV | Health & Wellness (@MedPlusOneTV) header
MedPlusOneTV | Health & Wellness (@MedPlusOneTV) profile picture

ఆరోగ్య విషయాలు సులభంగా తెలుగులో 🩺 డాక్టర్ వివరణలు | Health Tips | ఆరోగ్య వార్తలు అపోహలకంటే అవగాహన ముఖ్యం. 💙

Hyderabad
Joined December 2020
Photo by MedPlusOneTV | Health & Wellness (@MedPlusOneTV)Photo by MedPlusOneTV | Health & Wellness (@MedPlusOneTV)Photo by MedPlusOneTV | Health & Wellness (@MedPlusOneTV)Photo by MedPlusOneTV | Health & Wellness (@MedPlusOneTV)Photo by MedPlusOneTV | Health & Wellness (@MedPlusOneTV)Photo by MedPlusOneTV | Health & Wellness (@MedPlusOneTV)Photo by MedPlusOneTV | Health & Wellness (@MedPlusOneTV)Photo by MedPlusOneTV | Health & Wellness (@MedPlusOneTV)Photo by MedPlusOneTV | Health & Wellness (@MedPlusOneTV)Photo by MedPlusOneTV | Health & Wellness (@MedPlusOneTV)
🩺 MedPlusOneTV | ఆరోగ్యం తెలుగులో 🎙️ భారత్, అమెరికాలోని ప్రముఖ వైద్య నిపుణులతో ప్రత్యేక ఇంటర్వ్యూలు 🔬 వైద్య అంశాలపై నిపుణుల విశ్లేషణలు 📰 ఆరోగ్య రంగంలో కీలక పరిణామాలు ✅ ఆధారబద్ధమైన ఆరోగ్య సమాచారం ఆరోగ్యంపై అవగాహనకు మా పేజీని ఫాలో అవ్వండి! 💙
1
81
బిడ్డ ఏడుస్తుంటే ముందుగా ఏం చేయాలి? 👶 ఆకలి, నిద్ర, డైపర్ చెక్ చేయడం నుంచి బిడ్డను ఓదార్చడం వరకు… పేరెంట్స్ కోసం 8 ఉపయోగకరమైన చిట్కాలు. #parentingtips #babycare #medplusonetv
7
ఆరోగ్యంపై మాట్లాడుకుందాం! #MondayMotivation #medplusonetv
15
అవసరం లేని Antibiotics వాడకం భవిష్యత్తులో చికిత్సను కష్టతరం చేయొచ్చు. డాక్టర్ సూచనతోనే యాంటీబయాటిక్స్ వాడండి. Antibiotic Resistance పై అవగాహన పెంచండి! #antibioticresistance #medplusonetv 1/3
1
15
Your health deserves the right information. Stay informed! @MedPlusOneTV
15
ఏడుగురు చిన్నారులకు ఉచితంగా ఖరీదైన మందు! ❤️ #medplusonetv
1
11
7 రోజులు… 7 హై ప్రోటీన్ సలాడ్ ఐడియాలు! 🥗 పనీర్, శనగలు, మొలకలు, గ్రీక్ యోగర్ట్, టోఫు… మీ డైట్‌లో ఏది చేరబోతోంది? మీ ఫేవరెట్ ఏది? #protein #healthyeating #medplusonetv
1
1
12
🚨 అంటువ్యాధులను ముందుగానే గుర్తించేందుకు కేంద్రం కొత్త చర్య! మురుగునీటి పరీక్షల ద్వారా వ్యాధులకు కారణమయ్యే సూక్ష్మజీవుల ఆనవాళ్లను గుర్తించేందుకు జాతీయ మార్గదర్శకాలు జారీ. ల్యాబ్‌లు పరీక్షల ఫలితాలను 48 గంటల్లో ప్రభుత్వ నిఘా వ్యవస్థకు పంపాలి. #healthnews #medplusonetv
16
🚨 HEALTH NEWS UPDATE • తెలంగాణలో సీజనల్ ఫ్లూ అలర్ట్! • యాంటీబయాటిక్ రెసిస్టెన్స్‌పై ICMR నివేదిక! • దక్షిణ భారత యువతలో వెన్నుపాము గాయాలపై అధ్యయనం! • ఏపీలో వైద్య ఖర్చుల భారం అధికం! #healthnews #medplusonetv
2
33
చూయింగ్ గమ్‌తో HPV వైరస్‌ను తగ్గించవచ్చా? 🧬 ప్రత్యేక గమ్‌పై పరిశోధనలో లాలాజల నమూనాల్లో HPV స్థాయిలు తగ్గినట్లు నివేదిక. కానీ క్యాన్సర్ నివారణగా నిరూపితం కాలేదు. ఇది ఇంకా పరిశోధన దశలోనే ఉంది. #hpv #cancerresearch #medplusonetv
1
28
జుట్టు ఆరోగ్యానికి సరైన పోషకాహారం ముఖ్యం! 🥚🌰 ప్రోటీన్, ఐరన్, జింక్, విటమిన్లు అందించే ఆహార పదార్థాలు మీ డైట్‌లో ఉన్నాయా? #hairhealth #nutrition #medplusonetv
7
అవిసె గింజలు… చిన్నవే కానీ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి! 🌱 ఫైబర్, ఒమేగా-3, లిగ్నాన్స్‌తో ఆరోగ్యకరమైన ఆహారంలో మంచి ఎంపికగా నిలుస్తాయి. మీరు వీటిని ఎలా తీసుకుంటారు? #flaxseeds #nutrition #medplusonetv 1/2
1
1
1
11
నవంబర్ 14 – ప్రపంచ మధుమేహ దినోత్సవం 💙 ప్రపంచవ్యాప్తంగా 58.9 కోట్ల మంది, భారత్‌లో దాదాపు 9 కోట్ల మంది మధుమేహంతో జీవిస్తున్నారు. 2026 సందేశం: “Early Action on Diabetes”. ముందస్తు గుర్తింపు, సరైన పరీక్షలు, సమయానికి చికిత్సపై అవగాహన పెంచుకుందాం.
1
23
తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి! 🥶 రానున్న రెండు రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2–3°C తక్కువగా ఉండొచ్చని IMD అంచనా. సీజనల్ ఫ్లూ పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సూచించింది. #telanganaweather #seasonalflu #medplusonetv
1
12