
Mega Power FC, Here For @KChiruTweets @PawanKalyan @AlwaysRamCharan and a better Society @JanaSenaParty ✊🏻
Joined September 2018
- Tweets10.4K
- Following5
- Followers36.1K
- Likes16.6K
Mega Power Sena™ retweeted
Congrats @PawanKalyan Garu ❤️😍🥳
GAME CHANGER 🙌🏻
Mega Power Sena™ retweeted
డియర్ కళ్యాణ్ బాబు..ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా వుంది. నువ్వు Game Changer వి మాత్రమే కాదు, Man of the match వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది !!నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే! ఈ అద్భుతమైన ప్రజా తీర్పు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, అలాగే నీ కలల్ని, నువ్వేర్పరుచుకున్న లక్ష్యాల్ని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ, శుభాభినందనలు. నీవు ప్రారంభించే ..ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని ,
విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ❤️❤️👏👏 @PawanKalyan
Mega Power Sena™ retweeted
పిఠాపురం ప్రజలకు జనసేనాని హామీలు !!
#HelloAP_ByeByeYCP👋
#VoteForGlass | #VoteForNDA☝️
#AllianceForABetterFuture✊
Mega Power Sena™ retweeted
సినిమాల్లో 3 గంటల రీరికార్డింగ్ తో అద్భుతాలు చేయవచ్చు, నిజ జీవితంలో జగన్ లాంటి విలన్స్ ను ఎదుర్కోవాలంటే ఇలానే ఉంటాది..
#VarahiVijayaYatra #HelloAP_ByeByeYCP
Mega Power Sena™ retweeted
An electrifying addition to your celebratory playlist❤️🔥
#BholaaShankar celebration anthem #JamJamJajjanaka out now💥
- youtu.be/cJeb5_XljVo
@SagarMahati thumping musical🥁
A Film by @MeherRamesh @AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial @iamSushanthA @dudlyraj @Sekharmasteroff @iamMangli @LyricsShyam @prakash3933 @AKentsOfficial @BholaaShankar @adityamusic
#BholaaShankarOnAug11
Mega Power Sena™ retweeted
జనసేనాని హెచ్చరికతో దిగొచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వం
రాజోలు LIC రోడ్డులో రోడ్డు పనులు ప్రారంభం..
#HelloAP_ByeByeYCP #VarahiVijayaYatra
రాజోలు సభ సాక్షిగా చెప్తున్నా 15 రోజులు సమయం ఇస్తున్నా రాజోలు LIC సెంటరులో ఉన్న బైపాస్ రోడ్డు వేయకపోతే శ్రమదానం చేసి మేమే వేస్తాం..
#VarahiVijayaYatra
Mega Power Sena™ retweeted
JanaSena Chief Sri #PawanKalyan Full Speech
వారాహి విజయ యాత్ర బహిరంగ సభ
భీమవరం
#HelloAP_ByeByeYCP
#VarahiVijayaYatra
Mega Power Sena™ retweeted
నేటితో ముగియనున్న వారాహి యాత్ర తొలి దశ.
ఈరోజు (జూన్ 30) సాయంత్రం 5 గంటలకు భీమవరంలోని అంబేద్కర్ సెంటర్లో భారీ బహిరంగ సభ..
#VarahiVijayaYatra #HelloAP_ByeByeYCP
Mega Power Sena™ retweeted
Welcome Little Mega Princess !! ❤️❤️❤️
You have spread cheer among the
Mega Family of millions on your arrival as much as you have made the blessed parents @AlwaysRamCharan & @upasanakonidela and us grandparents, Happy and Proud!! 🤗😍
Mega Power Sena™ retweeted
ఆంధ్రాలో కనిపించని ఆడబిడ్డల ఆచూకీ!
గన్ కంటే ముందు జగన్ వస్తాడన్నారు కానీ NCRB లెక్కలు చూస్తే రాష్ట్రంలో ఆడబిడ్డలకు ఎంత భద్రత ఉంది అనేది స్పష్టం అవుతోంది. 2019-21 మధ్య కాలంలో క్రమంగా పెరుగుతూ వచ్చిన ఆడపిల్లల మిస్సింగ్ కేసులు.
రాష్ట్రంలో నిర్వీర్యం అయిన పోలీసు వ్యవస్థ, లా & ఆర్డర్ కి ఇదొక ఉదాహరణ!
#SaveAPFromYSRCP
Mega Power Sena™ retweeted
ప్రతీ @urstrulyMahesh , #Prabhas @tarak9999 , @RaviTeja_offl , @AlwaysRamCharan , @alluarjun @KChiruTweets గార్లు, ఇతర హీరోల అభిమానులకు ఒక్కటే చెప్తున్నాను. వారందరూ నాకు ఇష్టమే, మేమంతా కలిస్తేనే చిత్ర పరిశ్రమ. ఒక్కసారి జనసేనకు అండగా నిలబడండి, భవిష్యత్తు కోసం అడుగెయ్యండి - కాకినాడలో @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.
#VarahiVijayaYatra #DacoitChandraSekharReddy
Mega Power Sena™ retweeted
Delighted to host a high tea session in honor of Ambassador of South Korea to India @ChangJaebok1 Absolute pleasure meeting you! 🙏
Was looking forward to meet you since the time you matched the #NaatuNaatu steps with @AlwaysRamCharan at the recent #G20 Summit in Srinagar 😊
It’s greatly enriching to get so many insights about the wonderful land of South Korea ! Our cultures clearly have many things in common, not the least our love for food, music & films.
K - Pop and K - dramas are already immensely popular with Indian audiences. And now Indian movies are also set to make inroads into South Korea.
Trust such exchanges & interactions bring our people culturally even more closer and strengthen our bonds.
@RokEmbIndia
Mega Power Sena™ retweeted
ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే మన కులపోడా కాదా అని కాదు, మనకు సరైనోడా కాదా అని చూడండి.
- పిఠాపురంలో జనసేనాని @PawanKalyan గారు
#VarahiVijayaYatra
Mega Power Sena™ retweeted
నేను ముఖ్యమంత్రిని అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను - @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.
#VarahiVijayaYatra
Mega Power Sena™ retweeted
కొద్ది సేపటి క్రితం నేనొక క్యాన్సర్ సెంటర్ ని ప్రారంభించిన సందర్భంగా క్యాన్సర్ పట్ల అవగాహన పెరగాల్సిన అవసరం గురించి మాట్లాడాను. రెగ్యులర్ గా మెడికల్ టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు అని చెప్పాను. నేను అలర్ట్ గా వుండి కొలోన్ స్కోప్ టెస్ట్ చేయించుకున్నాను. అందులో non - cancerous polyps ని డిటెక్ట్ చేసి తీసేశారు అని చెప్పాను. 'అలా ముందుగా టెస్ట్ చేయించుకోకపోయివుంటే అది క్యాన్సర్ కింద మారేదేమో' అని మాత్రమే అన్నాను. అందుకే అందరూ ముందు జాగ్రత్తలు తీసుకుని మెడికల్ టెస్టులు / స్క్రీనింగ్ చేయించుకోవాలి' అని మాత్రమే అన్నాను.
అయితే కొన్ని మీడియా సంస్థలు దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా, అవగాహనా రాహిత్యం తో 'నేను క్యాన్సర్ బారిన పడ్డాను' అని 'చికిత్స వల్ల బతికాను' అని స్క్రోలింగ్ లు, వెబ్ ఆర్టికల్స్ మొదలు పెట్టాయి. దీని వల్ల అనవసరమైన కన్ఫ్యూషన్ ఏర్పడింది. అనేకమంది వెల్ విషర్స్ నా ఆరోగ్యం గురించి మెసేజ్ లు పంపిస్తున్నారు. వారందరి కోసం ఈ క్లారిఫికేషన్. అలాగే అలాంటి జర్నలిస్టులకి ఓ విజ్ఞప్తి. విషయాన్ని అర్థం చేసుకోకుండా అవాకులు చవాకులు రాయకండి. దీనివల్ల అనేక మందిని భయభ్రాంతుల్ని చేసి బాధ పెట్టిన వారవుతారు. 🙏
Mega Power Sena™ retweeted
షణ్ముఖ వ్యూహంతో ప్రత్యామ్నాయంగా ఎదిగిన @PawanKalyan గారే అసలు ప్రత్యర్థని గుర్తించిన @ysjagan కేవలం పవన్ కళ్యాణ్ గారికి కించపరుస్తూ ఫ్లెక్సీలతో యుద్ధం మొదలెట్టారు..
వచ్చేది జనసేన ప్రభుత్వమేనని వైసీపీ వాళ్ళు భయంతో వణుకుతుంటే జనసైన్యం సమరానికి సన్నద్ధం అయ్యింది..
#SaveAPFromYSRCP
Mega Power Sena™ retweeted
I am truly grateful for the opportunity to showcase the richness of our rooted culture & mysticism through our films at the G20 Summit. Indian Cinema possesses a unique beauty in its ability to impart valuable life lessons through highly relatable content.
@kishanreddybjp Garu @manojsinha_ ji @amitabhk87 ji @g20org #G20India



















