
In case of emergency please #Dial100,112 9154987020-Public Grievance Redressal System(PGRS) 1930-CYBERCRIME COMPLAINTS 9121101107MOBILE THEFT COMPLAINTS NANDYAL
Joined April 2022
- Tweets3.3K
- Following39
- Followers1.5K
- Likes544
గడివేముల పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో శాంతిభద్రతల పరిరక్షణకు, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని సర్కిల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి గారు మరియు గడివేముల సబ్ ఇన్స్పెక్టర్ నాగార్జున రెడ్డి గారు తెలియజేశారు.
4
160
నంద్యాల జిల్లా
26.11.2026
నంద్యాల జిల్లాలో 08 మండలాలలో మొదటి విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది...
ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు ఉపయోగించుకోవాలి...
శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులకు సహకరించాలి....
జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS గారు
1
104
నంద్యాల జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS గారి తెలిపారు.
1
90
నంద్యాల జిల్లాలో నవంబర్ 26న జరగనున్న మొదటి విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రుద్రవరం మండలంలోని 20 గ్రామపంచాయతీలు, సిరివెళ్ల మండలంలోని 13 గ్రామపంచాయతీలలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లా పోలీస్ శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టింది
2
97
నంద్యాల జిల్లా
25.11.2026
గోస్పాడు మండల పరిధిలోని గ్రామ పంచాయతీలలో రేపు జరగనున్న ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో నంద్యాల సబ్ డివిజన్ ASP శ్రీమతి సుస్మిత IPS గారు ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించి పోలీసు అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
2
86
నంద్యాల జిల్లా
25.11.2026
ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ASP సుస్మిత IPS ఆధ్వర్యంలో ఫుట్ పెట్రోలింగ్....
పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చెయ్యాలి......
నంద్యాల సబ్ డివిజన్ ASP శ్రీమతి సుస్మిత IPS గారు
3
128
నంద్యాల పట్టణంలోని రెండవ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ రమేష్ బాబు (HC 720) అనారోగ్య కారణాలతో ఉదయానంద హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ నేడు ఉదయం మృతి చెందారు
మృతుడికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS గారు
2
129
నంద్యాల జిల్లా
23.11.2026
మద్యం సేవించి మోటారు వాహనం నడిపిన వ్యక్తికి స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ న్యాయమూర్తి శ్రీ మద్దెల శ్రీనివాస రెడ్డి గారు మూడు (03) రోజుల సాధారణ కారాగార శిక్ష విధించారు.
1
3
137
పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించడమే పోలీస్ శాఖ లక్ష్యం....
ప్రజల భద్రతకు, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు.... చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం....జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS గారు.
#APPolice
#APPOLICE
#AndhraPradesh
1
94
నంద్యాల జిల్లా
22.11.2026
నంద్యాల జిల్లా వ్యాప్తంగా నిరంతర విస్తృత తనిఖీలు – రాత్రి వేళల్లో కట్టుదిట్టమైన పోలీస్ నిఘా....
నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రత్యేక భద్రతా చర్యలు....
జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS గారు
1
118
నంద్యాల జిల్లా
21.11.2026
పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియపై జిల్లా ఎస్పీ గారి ప్రత్యక్ష పర్యవేక్షణ
నామినేషన్ కేంద్రాలు, సమస్యాత్మక గ్రామాల్లో పర్యటన – కంపమల్ల పోలీస్ పికెట్ తనిఖీ....
1
1
139
రిజిస్ట్రేషన్ నంబర్లు లేని వాహనాలపై ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్....
రెండు రోజుల్లో సుమారు 30 వాహనాలు సీజ్
సరైన ధ్రువీకరణ పత్రాలు చూపించి, నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకున్న తర్వాతే వాహనాల అప్పగింత
ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అస్రార్ భాష గారు...
#APPolice
#APPOLICE100
120
నంద్యాల జిల్లా
తేదీ: 20.11.2026
పోలీస్ అధికారుల 'పల్లె నిద్ర' (నైట్ హాల్ట్) కార్యక్రమం –
శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజారోగ్యం మరియు భద్రతపై అవగాహన సదస్సులు
1
108
గ్రామీణ ప్రాంత ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం, శాంతిభద్రతలను పర్యవేక్షించడం మరియు నేరాల నియంత్రణే లక్ష్యంగా నిన్న రాత్రి (18.11.2026) నంద్యాల జిల్లాలోని పలు సబ్ డివిజన్లలో ఎస్ఐ, సీఐ స్థాయి పోలీస్ అధికారులు 'పల్లె నిద్ర' (నైట్ హాల్ట్) కార్యక్రమాన్ని నిర్వహించారు.
82
నంద్యాల జిల్లా
సైబర్ నేరాలపై అప్రమత్తతే శ్రీరామరక్ష
లోన్ యాప్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి....
ఆన్‌లైన్ మోసాల పట్ల విద్యార్థులు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.....
స్వీయ నియంత్రణ పాటించండి.... సైబర్ నేరాలను నివారించండి....
సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు
61
నంద్యాల జిల్లా
తేదీ: 18.11.2026
పోలీస్ అధికారుల 'పల్లె నిద్ర' (నైట్ హాల్ట్) కార్యక్రమం –
శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజారోగ్యం మరియు భద్రతపై అవగాహన సదస్సులు
1
115















































