“డయల్ యువర్ ఎస్పీ" - ప్రజలకు మరింత చేరువగా
ప్రజలు నేరుగా పోలీస్ శాఖతో మాట్లాడేందుకు సమస్యలు ఫిర్యాదులు, సూచనలు తెలియజేసేందుకు "డయల్ యువర్ ఎస్పీ" ఎంతో ఉపయోగకరం. ఈ కార్యక్రమం ద్వారా పోలీసులు ప్రజలకు మరింత చేరువ అవుతారని, నేరాల నివారణలో ప్రజల భాగస్వామ్యం పెరుగుతుంది@SPNARAYANPET
Nangi Devender Reddy retweeted
పొగమంచుతో అప్రమత్తంగా ఉండండి.. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించండి!
అత్యవసరమైతే తప్ప రాత్రి, తెల్లవారుజామున ప్రయాణాలు చేయవద్దు. తప్పనిసరైతే నెమ్మదిగా, తగిన జాగ్రత్తలతో వాహనాలు నడపండి.
వేగం కంటే ప్రాణం ముఖ్యం.. సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోండి!
జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS
Nangi Devender Reddy retweeted
🚨 పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి – నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి: ఎస్పీ డాక్టర్ వినీత్ IPS.
ప్రాపర్టీ, హత్య కేసులను త్వరగా ఛేదించాలని, NBWలను అమలు చేయాలని, గంజాయి అక్రమ రవాణాపై నిఘా పెంచాలని, మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
Nangi Devender Reddy retweeted
హుస్నాబాద్ నియోజకవర్గంలో అర్హులైన ప్రతి దివ్యాంగుడు, వయోవృద్ధుడికి ఉచిత సహాయ ఉపకరణాలు అందించాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ప్రత్యేక చొరవతో అలీంకో సంస్థ సహకారంతో ఎంపిక శిబిరాలు నిర్వహిస్తున్నాం.
మోటరైజ్డ్ ట్రైసైకిళ్లు, చక్రాల కుర్చీలు, వినికిడి యంత్రాలు, కృత్రిమ అవయవాలు, నడక సహాయక పరికరాలు, చంక కర్రలు తదితర ఉపకరణాలను అర్హులకు ఉచితంగా అందించనున్నాం.
ఎంపిక శిబిరాల తేదీలు, వేదికలు:
📍 16.11.2026 – సైదాపూర్ మండలం
వేదిక: మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం, సైదాపూర్.
📍 17.11.2026 – ఎల్కతుర్తి మండలం
వేదిక: ఎస్‌ఎంఆర్ గార్డెన్స్, అనంతసాగర్ ఎక్స్ రోడ్, ఎల్కతుర్తి.
📍 18.11.2026 – అక్కన్నపేట మండలం
వేదిక: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అక్కన్నపేట.
📍 20.11.2026 – కోహెడ మండలం
వేదిక: శ్రీ లక్ష్మీ గార్డెన్స్, ఐఓసీ పెట్రోల్ బంక్ ఎదురుగా, తంగళ్లపల్లి రోడ్డు, కోహెడ.
📍 21.11.2026 – చిగురుమామిడి మండలం
వేదిక: మహాలక్ష్మి ఫంక్షన్ హాల్, చిగురుమామిడి.
📍 25.11.2026 – హుస్నాబాద్ మండలం
వేదిక: హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం.
📍 26.11.2026 – హుస్నాబాద్ మున్సిపాలిటీ
వేదిక: హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం.
📍 27.11.2026 – భీమదేవరపల్లి మండలం
వేదిక: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, భీమదేవరపల్లి.
కావున అర్హులైన దివ్యాంగులు, వయోవృద్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి అర్హుడికీ సమాచారం చేరేలా ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, యువత సహకరించాలని కోరుతున్నాం.
మన లక్ష్యం ఒక్కటే… హుస్నాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్క దివ్యాంగుడు కూడా సహాయం అందక ఇబ్బంది పడకూడదు. ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో, ఆత్మగౌరవంతో జీవించాలి!
ఇదే మన సంకల్పం… ఇదే మన బాధ్యత!
#AdminPost
@TelanganaCMO @INCIndia @INCTelangana
@revanth_anumula @RahulGandhi
Hearty Congratulations to Sri B.M. Sandeep ji on being appointed as AICC Telangana State In-charge.
Wishing you great success in strengthening the Congress party and serving the people of Telangana with dedication and vision.
#NangiDevenderReddy
#TPCCOfficialSpokesPerson
51
Nangi Devender Reddy retweeted
Congtagulaions @NangiDevender
Anna 💐💐💐
🏆🏆🏆Being appointed as TPCC Spokesperson 🏆🏆
Thanks for giving the oppurtunity
@INCTelangana @battivikramarka @mohdalishabbir @seethakkaMLA @Pravasi_Mithra @sp_kamareddy, @Collector_KMR @Raju36393841,@TelanganaCMO, @priyankagandhi
Nangi Devender Reddy retweeted
Congratulations
@NangiDevender Anna
💐💐💐💐💐💐💐💐💐
CM PRAVASI PRAJAVANI ( One stop solution for all Grievances)
A Grievance Redressal Initiative for Telangana NRIs and We address the grievances of all our Telangana NRI brothers and sisters
Timings: 10:30am to 1:30pm Every Tuesday & Friday
Location: Prajabhavan Begumpet
56
Nangi Devender Reddy retweeted
Chalo Delhi! Vote Bachao, Desh Bachao!
Tomorrow, November 1, at Ramlila Maidan, Delhi, @INCIndia will unite in a historic Maha Rally to raise its voice against attempts to undermine our electoral democracy and to protect every citizen’s right to vote.
We stand united to defend the Constitution, safeguard democratic institutions and ensure that no eligible voter is denied their rightful voice.
Save Democracy. Protect the Constitution.
#VoteBachaoDeshBachao #ChaloDelhi #SaveDemocracy #ChamalaKiranKumarReddy #BhongirMP
Nangi Devender Reddy retweeted
Visited Ramlila Maidan along with Hon’ble MPs @DrMalluRavi1 Garu, @Vemnarenderredy Garu, @AKY_INCMP Garu and @porika_balram Garu to inspect the parking arrangements for Telangana buses and review other logistical preparations.
Ensuring proper coordination, smooth movement and convenient arrangements for everyone is our priority.
#Telangana #ChamalaKiranKumarReddy #BhongirMP
Nangi Devender Reddy retweeted
సొంత చెల్లి, సొంత బావ మాట్లాడుకునే మాటలు విన్నావంటే నీకంటే నీచుడు ఇంకొకడు ఉండడు KTR..
ఇంతకంటే చిల్లర వ్యక్తి తెలంగాణలోనే మరొకరు ఉండరేమో!
Nandibatla Srihari Sharma : ఈ 3 రోజుల్లో క్షవరం చేయిస్తే మీఇంట్లో చిల్లి... youtu.be/3AHkarevPcU?si=vKbr… via @YouTube
49



















