Manu'S retweeted
నా మార్గదర్శి, నా రాజకీయ గురువు, నా దైర్యం @PawanKalyan గారు. 🙏🙏
Manu'S retweeted
ఉపాధి హామీ కూలీల సమస్యలను పరిష్కరించాలని లేదంటే త్యాగ సిద్దానికి వెనుకాడబోనని జగ్గంపేట జనసేన ఇంచార్జ్ @JSPsuryachandra గారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
@PawanKalyan @JanaSenaParty
Manu'S retweeted
విశాఖలో కొండలను తొలిచివేస్తున్న #వైసీపీ మైనింగ్ మాఫియా...పెందుర్తి మండలం, దువ్వపాలెం అక్రమ క్వారీవల్ల ఈ మధ్యాహ్నం ఒక్కసారిగా జారినకొండ
ఇది ఋషి కొండలో కూడా జరిగే ప్రమాదం పొంచి ఉంది. ఋషి కొండలో ప్రభుత్వమే అనుమతి లేకుండా తవ్వకాలు జరిపింది..
#SaveAPFromYSRCP
#JSPforNewAgePolitics
Manu'S retweeted
• మహిళలకు రక్షణ కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలం
• కేవలము ప్రచార ఆర్బాటం కోసమే దిశ చట్టం, పోలీస్ స్టేషన్స్
• మహిళ మంత్రులు అయిన మహిళ మీద జరుగుతున్న సంఘటనలఫై హోంమినిస్టర్, RK రోజా బాధ్యత రహిత్య వాక్యాలు
Manu'S retweeted
*కోటి ఆంకాక్షల మూట... కావాలి పూదోట
*రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
*జాతీయ జెండా ఆవిష్కరించి, అమరవీరులను స్మరించుకున్న జనసేన నేతలు
Read here :
m.facebook.com/story.php?sto…
Manu'S retweeted
జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు... జోహార్ జోహార్....🙏🙌
జై తెలంగాణ - జై జై తెలంగాణ✊
హైదరాబాద్ ఘన్ పార్క్ వద్ద మీడియా మిత్రుల సమావేశంలో !!
@PawanKalyan @JanaSenaParty
Manu'S retweeted
"రాష్ట్రంలో సమస్యలను పవన్ కళ్యాణ్ గారే ఎదిరిస్తున్నారు... ఆయనొక్కడే దమ్మున్న మగాడు..." 17వ రోజు పవనన్న ప్రజాబాటలో ఈ తల్లి మాటలు నాలో ఉత్సాహాన్ని నింపాయి. (2/2)
@PawanKalyan @JanaSenaParty
#PawanannaPrajaBata
Manu'S retweeted
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సినిమా, రాజకీయ జీవితాల విశేషాలతో విజయనగరం జిల్లాకు చెందిన రచయిత శ్రీ సముద్ర గురుప్రసాద్ వ్రాసిన రెండు పుస్తకాలను పార్టీ పీఏసీ సభ్యులు శ్రీ కొణిదల నాగబాబు గారు ఆవిష్కరించారు.
Manu'S retweeted
30-05-2022 న , రాష్ట్ర "మంత్రి జోగి రమేష్ ఇలాకా" పెడనలో గత 2నెలలుగా జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలకు అడ్డుకట్ట వేసిన జనసేన నాయకులు జనసైనికులు....
Read here : m.facebook.com/story.php?sto…
Manu'S retweeted
ఇలాంటి భావజాలం వున్నా వాళ్లే జనసేన కి కావాలి వాళ్లే కళ్యాణ్ సార్ కి బలం. Keep it up రాజేశ్వరి గారు అనంతపురం
Manu'S retweeted
హైదరాబాద్, మెట్టుగూడ అంబేద్కర్ చౌరస్తా వద్ద జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారికి, తెలంగాణ సంస్కృతిలో భాగమైన బోనాలతో ఘనస్వాగతం పలికారు GHMC @JanaSenaParty శ్రేణులు, జనసైనికులు, వీర మహిళలు.
#JanaSenaniNalgondaTour
#JanaSenaTelangana
Manu'S retweeted
*First weekend collection*
*Hindi*
“Jayeshbhai Jordaar” starring Ranveer Singh is
11.75
“Sarkaru Vaari Paata” starring Mahesh Babu is
135 cr
😳😳😳
Manu'S retweeted
छत्तीसगढ़ #मनरेगा_कर्मियों के हड़ताल से राज्यसरकार को हर दिन 38करोड़ का हो रहा है नुकसान @bhupeshbaghel @TS_SinghDeo @ChhattisgarhCMO @INCIndia @BJP4India @PMOIndia @priyankagandhi #cgmgnregaनियमितिकरण @plpunia @Jairam_Ramesh @aajtak @ABPNews @ZeeNews @IBC24News @IndiaTodayHINDI
Manu'S retweeted
Provisional Selection list of UT cadre post of Laboratory Attendant Advertised vide Notification No. 06 of 2020 dated 29-12-2020, under Item No. 234 notified.
Manu'S retweeted
Provisional Selection List-Cum-Allocation of Cadres for Class-IV posts advertised vide Advertisement Notification No. 01 of 2020 dated 26.06.2020 notified. List available on jkssb.nic.in
Manu'S retweeted
बिजली कंपनी और भूपेश को स्पष्ट रूप से बता दें कि विद्युत संविदा कर्मी नियमित होने का सभी शर्तों को पूरा कर लिया है इसलिए नियमितीकरण का मांग कर रहा है न कि कांग्रेस पार्टी का घोषणापत्र देखकर नियमितीकरण मांग रहा है।
@36gadhiyaB
@ChhattisgarhCMO
@angery_queen
@PMOIndia
@aajtak






































