బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ వాహనంపై కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ దాడి
దాడిలో గాయపడిన బీఆర్ఎస్ నాయకుడు దినేష్ చౌదరి
ఉద్యోగాలపై ప్రశ్నిస్తే దాడులా?
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులను అణచివేయాలనుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనం
రాజ్యాంగ దినోత్సవం రోజునే తెలంగాణలో ఇందిరమ్మ ఎమర్జెన్సీ నాటి పాలనను తలపించేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది
ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని బావర్చి హోటల్‌లో బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఆధ్వర్యంలో శాంతియుతంగా నిర్వహిస్తున్న కార్యక్రమంపై కాంగ్రెస్ గూండాలు దాడికి తెగబడటం దారుణం
రాహుల్ గాంధీ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చి నిరుద్యోగులను మోసం చేశారంటూ, ఆయన చిత్రపటంతో డిన్నర్ కార్యక్రమం నిర్వహించడం తప్పా?
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు లేదా? ఉద్యోగాలపై నిలదీస్తే దాడులు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అసహనానికి, అరాచకానికి పరాకాష్ట
స్వయంగా రాజ్యసభ సభ్యుడే ఈ దాడికి నాయకత్వం వహించి, తన అనుచరులతో దాడులు చేయించడం అత్యంత దుర్మార్గం
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ యువ నాయకులు మన్నె క్రిషాంక్, ముఠా జైసింహ, జగన్ పాటిమీది, దినేశ్ చౌదరి, విష్ణువర్ధన్ రెడ్డి, హరీశ్ రెడ్డిలపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం
ఈ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి. దాడికి పాల్పడిన వారిపై, దాడికి నాయకత్వం వహించిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి
- కేటీఆర్
7
224
ఉద్యోగాలపై ప్రశ్నిస్తే దాడులా?
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులను అణచివేయాలనుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనం
రాజ్యాంగ దినోత్సవం రోజునే తెలంగాణలో ఇందిరమ్మ ఎమర్జెన్సీ నాటి పాలనను తలపించేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది
ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని బావర్చి హోటల్‌లో బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఆధ్వర్యంలో శాంతియుతంగా నిర్వహిస్తున్న కార్యక్రమంపై కాంగ్రెస్ గూండాలు దాడికి తెగబడటం దారుణం
రాహుల్ గాంధీ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చి నిరుద్యోగులను మోసం చేశారంటూ, ఆయన చిత్రపటంతో డిన్నర్ కార్యక్రమం నిర్వహించడం తప్పా?
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు లేదా? ఉద్యోగాలపై నిలదీస్తే దాడులు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అసహనానికి, అరాచకానికి పరాకాష్ట
స్వయంగా రాజ్యసభ సభ్యుడే ఈ దాడికి నాయకత్వం వహించి, తన అనుచరులతో దాడులు చేయించడం అత్యంత దుర్మార్గం
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ యువ నాయకులు మన్నె క్రిషాంక్, ముఠా జైసింహ, జగన్ పాటిమీది, దినేశ్ చౌదరి, విష్ణువర్ధన్ రెడ్డి, హరీశ్ రెడ్డిలపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం
ఈ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి. దాడికి పాల్పడిన వారిపై, దాడికి నాయకత్వం వహించిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి
- కేటీఆర్
పెండ్లి పురుషోత్తం రెడ్డి retweeted
సీఎం సొంత గడ్డపై వైసీపీ జెండా ఎగరవేసం.
కుప్పం మండలం కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ YSRCP గెలుపు.
ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని బావర్చి హోటల్‌లో ఉద్యోగాల అంశంపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ యువ నాయకులు మన్నె క్రిషాంక్, ముఠా జైసింహ, జగన్ పాటిమీది, దినేష్ చౌదరి, విష్ణువర్ధన్ రెడ్డి, హరీశ్ రెడ్డిలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
రాహుల్ గాంధీ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి నిరుద్యోగులను మోసం చేశారంటూ, ఆయన చిత్రపటంతో డిన్నర్ కార్యక్రమం నిర్వహించడం తప్పా?
స్వయంగా ఒక రాజ్యసభ సభ్యుడే ఈ దాడికి నాయకత్వం వహించి, తన అనుచరులతో దాడి చేయించడం అత్యంత దుర్మార్గం.
ఈ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి. దాడికి పాల్పడిన వారితో పాటు, దానికి నాయకత్వం వహించిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి.
Mr @RahulGandhi,
On #ConstitutionDay, perhaps you should remind your Congress goons that the Constitution guarantees citizens the right to dissent, protest and question those in power.
Three years ago, you sat at Hyderabad’s iconic Bawarchi Hotel and made grand promises to Telangana’s youth. Today, when BRS youth leaders went there to remind people of those broken promises, your party’s goons responded with violence and vandalism.
If this is your idea of democracy, what exactly is left of your party’s commitment to the Constitution?
You lecture the nation on constitutional values while your party’s goons trample upon the very freedoms the Constitution guarantees every Indian.
Shameful!
Mr @RahulGandhi
Three years ago, you put up a drama in Ashok Nagar, Hyderabad. Sipping Irani chai under dramatic lighting, posing for photos, promising the moon
3 years later, the truth is out!
Two lakh jobs is a MYTH
Yuva Vikasam is a MIRAGE
Your job calendar is a MOCKERY of the trust of Telangana’s youth
Creating jobs is not a photoshoot.
It is not a chai-sipping PR stunt
It takes vision
It takes unwavering commitment to create even ONE job
You failed
You and your entire band of clowns have proved again and again - you cannot do anything for the youth of Telangana
But let me remind you, Rahul Gandhi…
The youth who fought the tyrannical Congress for a separate Telangana can fight again
They will fight for the re-liberation of Telangana from the evil clutches of Congress
This is the land of KCR
This is the land of fighters
And fighters don’t forget betrayal
పెండ్లి పురుషోత్తం రెడ్డి retweeted
రేవంత్ రెడ్డి సభకు బస్సులను తీసుకెళ్లడంతో అచ్చంపేట బస్టాండ్‌లో ప్రయాణికుల అవస్థలు
హైదరాబాద్‌కు వెళ్ళడానికి బస్సులు లేక సాయంత్రం 6 గంటల నుండి ప్రయాణికుల ఎదురు చూపులు
పిచ్చోడి చేతిలో రాయిలా రేవంత్ పాలన
రేవంత్ రెడ్డి సభల కోసం 150 కిలోమీటర్ల దూర ప్రాంతాలకు చెందిన బస్సులు వేసి ప్రజాధనం వృధా
అచ్చంపేటలో రేవంత్ సభకు హైదరాబాద్ మియాపూర్ డిపో బస్సులు
మియాపూర్ డిపో బస్సులు దేవరకొండకు కేటాయింపు
నకిరేకల్, యాదగిరిగుట్ట, కోదాడ, సూర్యాపేట, మిర్యాలగూడ, దేవరకొండ బస్సులు సభకు కేటాయింపు
మిర్యాలగూడ డిపో బస్సు 130 కిలోమీటర్ల దూరంలోని అచ్చంపేట మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి కేటాయింపు
కోదాడ డిపో బస్సులు అచ్చంపేట నియోజకవర్గానికి 155 కిలోమీటర్ల దూరంలో ఉన్న చారగొండ మండలానికి కేటాయింపు
విద్యార్థులకు పరీక్షల నేపథ్యంలో బస్సులు లేక అవస్థలు
ఒకవైపు విద్యార్థులు, మరోవైపు ప్రజలు, ఉద్యోగులు బస్సులు లేక అవస్థలు
సభల పేరుతో విచ్చలవిడిగా ప్రజాధనం వృథా చేస్తున్న రేవంత్ రెడ్డి
ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం
కేసీఆర్ దీక్ష తోనే కదిలిన యావత్ తెలంగాణ ప్రజలు
కేసీఆర్ దీక్ష దివాస్ ప్రోమో విడుదల..
✊ జై తెలంగాణ జై కేసీఆర్✊
67
పల్నాడు ప్రాజెక్టు విషయంలో పొరపాటు మా కాంగ్రెస్ ప్రభుత్వానిదే
ఇరిగేషన్ శాఖలో ఆంధ్రా అధికారులను పెట్టుకోవడం వల్లే ఏపీ అక్రమ ప్రాజెక్టు నిర్మిస్తుంది
ఏడాదిగా ఏపీ ప్రభుత్వం జలదోపిడి కోసం అక్రమ ప్రాజెక్టు నిర్మిస్తున్నా, నాగార్జున సాగర్ ఎస్ఈ మల్లికార్జున్ ఆంధ్రా ప్రాంత వ్యక్తి కాబట్టే మాకు చెప్పలేదు
అతనికి ఫోన్ చేసి లీవ్ పెట్టడం కాదు, రాజీనామా చేసి వెళ్ళిపో అని చెప్పాను
– మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ తెలంగాణకే కాదు యావత్ దేశం గర్వించదగ్గ విషయం.
#KMTP #Warangal #TextilePark #Telangana #KTRTalks #challaDharmaReddy
మీ పార్టీ లను ఎవ్వడూ బోంద పెట్టే చాన్స్ నువ్వు ఎవరికి ఇస్తావు..నువ్వే తెలుగుదేశం ను బోంద పెట్టి కాంగ్రెస్ లోకి వచ్చినవ్ ఇప్పుడు కాంగ్రెస్ ను బొంద పెట్టే పనిలో ఉన్నవ్.
8
308
పెండ్లి పురుషోత్తం రెడ్డి retweeted
తొండల్ రెడ్డికి తొండల్ భోజనమును గిఫ్ట్ గా పార్సెల్ పంపిన బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ 🤣
రేవంత్ రెడ్డి సభా ప్రాంగణంలో మహిళలను నిర్బంధించిన పోలీసులు
మహిళలు మేము వెళ్ళాలని పట్టుబట్టినా గేట్లు తీయని పోలీసులు
జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి చేదు అనుభవం
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ విస్మరించారంటూ మహబూబ్ నగర్ జిల్లా కావేరమ్మపేట మైనార్టీల నిలదీత
ఎన్నికల ప్రచారంలో దర్గాకు సొంత డబ్బులు ఐదు లక్షలు ఇస్తానన్న అనిరుధ్ రెడ్డి
ప్రశ్నించినందుకు పలువురు మైనార్టీలపై చిందులేసిన ఎమ్మెల్యే
ఎన్నికల ముందు ఇష్టారీతిన హామీల వర్షం కురిపించి, ఇప్పుడు ముఖం చాటేయడంతో తాము మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రజలు
Mlc ఓటరు లిస్ట్ పెట్టినం అంటిరి కదా @CEO_Telangana...
ఇంతవరకు ఓపెన్ అవట్లేదు... అసలు మీరు ఏం చేస్తున్నారు??
ఎమ్మెల్సీ డ్రాఫ్ట్ లిస్టు వైబ్సైట్లో పెట్టిన ఎన్నికల కమిషన్..
మీ పేరు ఉందో లేదో ఈ క్రిందిలింక్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి... share.google/J2vSxitmaIWD7zI…
3
309










